మనం ఇక్కడి లౌకిక సమస్యలను తీర్చుకోవడానికి ధ్యానం చేయం. ధ్యానం మనల్ని అత్యున్నత సత్యానికి చేరుస్తుంది. సత్యం వైపు ప్రయాణిస్తున్నప్పుడు లౌకిక సమస్యలు అన్నీ వాటంతట అవే మాయమవుతాయి. ధ్యానం కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది. ఏ కష్టం వచ్చినా ధ్యానాన్ని అంటిపెట్టుకుని ఉండండి. సంపూర్ణ స్వేచ్ఛతో కూడిన ముక్తి అనే అంతిమ గమ్యాన్ని చేరుకుంటారు.
We are not meditating to resolve the worldly issues here. Meditation takes us to the highest truth. Worldly problems disappear on their own while we journey towards the truth. Meditation cleanses all karma. Stick to meditation practice in case of any difficulties. It will help you to reach the ultimate destination of complete freedom which is called as Mukti.
No comments:
Post a Comment