🌱🌱🌱🌱
🌷🌿 *HaPpY ℳỖŘŇĮŇĞ*🌿🌷
*రోజు వేసుకునే చెప్పులు కూడా*
*మనకి ఒక నీతి గుర్తు చేస్తాయి తెలుసా*
*బయటికి వెళ్తున్నావా...*
*తప్పుకు తావి ఇవ్వకు...*
*చెడుకు బానిస అవ్వకు..*
*అజాగ్రత్తగా ఉండకు...*
*క్షేమముగా వెళ్లి క్షేమముగా*
*రమ్మని చెపుతాయి...*
*వాటికి తెలుసు కదా వాటి*
*బాధ ఎలా ఉంటుందో..*
*ఒక చెప్పు తెగితే*
*రెండో చెప్పు పడేస్తారు*
*ఇంకో చెప్పు ఏ తప్పు చేయకుండా*
*శిక్ష అనుభవిస్తుంది...*
🌷🌿 *శుభ శుభోదయం ఫ్రెండు*🌿🌷
No comments:
Post a Comment