*ఈ భూమి మీద మానవుల్ని పతనం ఎలా మొదలైందో మీకు తెలుసా ఐతే చదవండి ఈ నా మెస్సేజిని*
*!!! దేవుడు మనుషుల్ని సృష్టిస్తూ సృష్టిస్తూ**!!! వాళ్లు బతకడానికి ఒక ఆవుని కూడా చేతుల్లో పెట్టాడు*
*!!! వ్యవసాయం చేసుకోవడానికి బూమి ఇచ్చాడు*
*!!! దున్నడానికి ఎద్దు ఇచ్చాడు*
*!!! ఎరువు కోసం అవు గేదెలను ఇచ్చాడు*
*!!! ఇలా మనిషి సృష్టి నిలవడానికి ఆవు నీ మమేకం చేశాడు*
*!!! అలా కొన్ని లక్షల తరాలు కేవలం ఆవులు గేదెలు వాటి ఎరువు బూమి వ్యవసాయం గా కొనసాగుతుంది*
*!!! మనిషి పతనం ఎప్పుడు మొదలైంది..??*
*!!! ఎప్పుడైతే మనిషి ఆవుని కసాయి వాడికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో*
*!!! అప్పటి నుండి వారి వారాసత్వాలు ఆవు పాపానికి బలై పోతూ వస్తున్నారు*
*!!! ఆవుల్ని కసాయికి అమ్మక ముందు ఏ క్యాన్సర్ లేదు*
*!!! ఏ ఏయిడ్స్ లేదు,*
*!!! ఏ గుండె జబ్బు లేదు*
*!!! ఏ pcod గర్భసంచి సమస్య లేదు*
*మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి..?*
*!!! మనిషికి పొద్దున లేవగానే టీ కావాలి... దానికి పాలు కావాలి... పాలు కల్తీ*
*!!! మనిషికి అన్నం లోకి నెయ్యి కావాలి... నెయ్యి కల్తీ*
*!!! అన్నం లోకి పెరుగు కావాలి... పెరుగు కల్తీ*
*!!! వేడి చేస్తే మజ్జిగ కావాలి... మజ్జిగ కల్తీ*
*!!! మనిషికి గాయం అయితే వెన్న కావాలి... వెన్న కల్తీ*
*!!! సగటు మనిషి జీవితం ఆవుతో ముడి పడి ఉంది అనే విషయాన్ని మర్చిపోయారు జనాలు*
*!!! కానీ వేరే గ్రహం లో ఏముంది కనుకుంటున్నరు.. కళ్ల ముందు కనుమరుగు అవుతున్న జీవితాన్ని మాత్రం ఏ శాస్త్ర వేత్త కనిపెట్ట లేకపోతున్నారు*
*!!! ఒకడు కోటి రూపాయలు పెట్టీ లగ్జరీ విల్లా కొనగలుగు తున్నాడు కానీ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు కొనలేకున్నడు*
*!!! ఒకడు కోటి రూపాయల కార్ లో తిరుగుతున్నాడు కానీ నాణ్యమైన పెరుగును అన్నం లో తినలేకపోతున్నాడు*
*!!! ఆలోచించండి. కార్ వల్ల ఆరోగ్యం పెరగదు*
*!!! లగ్జరీ విల్లా వల్ల ఆరోగ్యం పెరగదు*
*!!! కానీ నాణ్యమైన పాల వల్ల ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది*
*!!! నాణ్యమైన పెరుగు వల్ల రోగాలకు దూరం గా ఉండొచ్చు*
*ఇప్పుడు రోగాలకు మందు లు కొట్టిన ఆహారం ప్లాస్టిక్ అంటున్నారు అందరూ... కానే కాదు*
*!!! మనిషి ఆవుకు దూరం అవ్వడం వల్లే రోగాలు వస్తున్నాయి అని నేను అంటున్నాను*
*!!! పొద్దున నుంచి సాయంత్రం వరకు పాల తో తయార్ అయిన ఆహారం ఎన్ని రకాలు తింటున్నమో గ్రహించండి*
*!!! అవి స్వచ్ఛమైన పాల తో చేసినవా కెమికల్ తో తయార్ చేసినవా...??*
*!!! నా చిన్నప్పుడు మా అమ్మ పెరుగు కోనుకాస్తే పొద్దున తృప్తి గా తిన్నవాన్ని*
*!!! రాత్రి పెరుగు తిన్నప్పుడు మా అమ్మను తిట్టేవాన్ని ఛీ పుల్లగా ఉంది నాకు వద్దు అని*
*!!! అలాంటిది ఇప్పుడు పెరుగు పాకెట్ కొంటే పడి రోజులు అయిన పులుపు రావడం లేదు అంటే అర్దం ఏంటి..??*
*!!! ఒకప్పుడు పొద్దున పాలు సాయంత్రానికి విరిగి పోయేవి*
*!!! ఇప్పుడు పది రోజులు ప్రిడ్జ్ లో పెడితే బాగుంటున్నాయి పాకెట్ పాలు*
*!!! అదే మన గేదె పాలు ప్రీడ్జ్ లో పెట్టండి తెల్లారి కళ్ల పాడై పోతాయి*
*!!! అంటే అర్దం ఏంటి..?? పుల్లగా అవకుండా కెమికల్ కలుపుతున్నారు*
*!!! పాలు విరిగి పోకుండా ఉండటానికి కెమికల్ కలుపుతున్నారు*
*!!! సో ఇప్పుడు అర్దం అయింద...?? మనిషి రోగాలకు కారణం పాలు పాలేతర వస్తువులే కారణం*
*!!! ఒక గొప్ప విల్లా కొనడం గొప్ప కాదు... విల్లా ముందు చిన్న గుడిసె దాంట్లో ఒక ఆవు ఒక గేదె పెట్టడం గొప్పదనం*
*ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్ లు హార్డ్వేర్ లు వదిలి రెండు అవుల్ని కొనుకొని ఊరికి పోయి 3 పూటల మంచి మనం పందిచుకున్న ఆహారం తినడం గొప్ప*
*ఎలాగోలా బ్రతకడం గొప్ప కాదు. ఆరోగ్యంగా తిని బ్రతకడం గొప్ప*
*ఫైనల్ గా :-*
*మనం అందరం మట్టికి దూరం అయ్యాం... ఇప్పుడు అందరం మళ్ళీ మట్టికి దగ్గర అవుదాం... కల్లు తెరవండి ఆరోగ్యంగా జీవించండి...*
*ఏదైనా అనారోగ్యం ఆవు యజమాని ఇంట్లో వాళ్ళకి వస్తె... ఆ అనారోగ్యానికి విరుగుడు మందు తిని ఆవు ఇంటికి వచ్చి పాలు ఇస్తుంది అంటా... ఆ పాలు తాగినా వాళ్ళకి అనారోగ్యం నుంచి విముక్తి అవుతారని చరిత్ర చెబుతుంది*
*సో... చిరిగిన చొక్కా అయినా వేసుకో... ఒక్క ఆవుని మాత్రం పెంచుకో*
*గుడిసెలో ఆయినా బ్రతుకు కానీ ఆవుని మాత్రం పెంచు...*
*గోవులను రక్షించు...*
*ఆ గోమాత మిమ్మల్ని... మీ కుటుంబాన్ని రక్షిస్తుంది.*
*జై శ్రీరామ్ 🚩*
*జై గోమాత...*
- *ఆంధ్రప్రదేశ్ హిందూ రక్షక్ దళ్*
x
No comments:
Post a Comment