Friday, August 25, 2023

ప్రతీరోజూ ధ్యానం చేయడం వలన....

*29-06-2023*

 🌎 *విశ్వవ్యాప్త సామూహిక కాంతి  ధ్యానం* 🌎
 🌎 *Universal Light Group Meditation*🌎

🔴⏰ *10:10pm  to 11:11pm*  ⏰🔴

*ఈరోజు అంశం*

*ధీర్గమైన మరియు క్రమం తప్పక ప్రతీరోజూ ధ్యానం చేయడం వలన "ఇన్ట్యూషన్" శక్తి అభివృద్ధి చెందుతుంది. ఆలోచనలు మరియు ఇంద్రియ జ్ఞానం అనేది ఒక టార్చ్ లైట్ లాంటివి, ఈ టార్చ్ లైట్ మాయా భౌతిక జగత్తు విషయాలను మాత్రమే తెలియజేస్తుంది కానీ వాటి వెనకాల ఉన్న ఆత్మని ఎన్నటికీ చీకటిలోనే ఉంచేస్తుంది. "ఇన్ట్యూషన్" అనేది ఒక బంతివలే ఉండే కాంతి లాంటిది, ఈ కాంతి ద్వారా అహంకారంతో అనుసంధానం అయివున్న ఆలోచనలు మరియు ఇంద్రియ జ్ఞానం అనే విషయాలు మాత్రమే కాకుండా వాటి వెనకాల ఉన్న అసలైన సత్యాన్ని మరియు ఆత్మని తెలియజేస్తుంది.*



*Today's concept*

*Soul and Spirit and all inner truths can be apprehended only by developing the power of intuition by regular deep meditation. Thoughts and sensations are like searchlights: they throw their rays in front on material objects; they do not reveal the soul behind them. Intuition is like a spherical light, with rays on all sides, revealing the soul and also its outward projections of thoughts and sensations connected with the ego.*


No comments:

Post a Comment