*ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు..లక్ష్మి, సరస్వతి, దుర్గా మరియు గాయత్రి అమ్మవార్ల అనుగ్రహం తోమీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ..*
🦜🦜🦜🦜🦜🦜
*చూడు మిత్రమా!!*
ఆశకు ఆకలివేస్తే జీవితాన్నే నమిలి మింగేస్తుంది,, అందుకే మనిషికి ఆశ వుండవచ్చేమ్మో కానీ అత్యాశ మాత్రం ఉండకూడదు,, వెనకటికి పెద్దలు ఊరికే అనలేదు కదా దురాశ దుక్కానికి చేటు అని,,
ఈ దునియాలో వీళ్లు మనవారే అని ఎవ్వరిని నమ్మలో, ఎవ్వరిని నమ్మకూడదో తెలియడం లేదు,, చేతిలో బెల్లం ఉంటేనే ఈగలు వాలినట్టు,, మనం తెల్లగా బతికితే చుట్టాలు అవుతున్నారు,, నల్లగా బతికితే దయ్యలుగా మారుతున్నారు, నమ్మకద్రోహుల మధ్య కాలం వెల్లదీస్తున్నాం,,,
జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు,, ఒక్కటి మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, 2వది ఇతరుల సమస్యల్లో మనం తల దూర్చకూడదు,,
సేకరణ ✒️💐🤝
No comments:
Post a Comment