Wednesday, November 8, 2023

అది ఉల్లాస పరుస్తుంది, ఉత్తేజాన్నిస్తుంది.* *అంతేకాదు మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.

 0903231736.    100323-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀792.
నేటి… 
             *ఆచార్య సద్భావన:*
                ➖➖➖✍️

*మన హృదయంలో నిజమైన ప్రేమ ఉంటే మనమెప్పుడూ విషాదాన్ని చెందము.*

*భగవంతునికి సన్నిహితంగా ఉండగలిగేవారు సంతోషంగా కాక మరెలా ఉండగలరు.*

*అచంచల భక్తి, విశ్వాసాలను నిలుపుకోకపోతే మన అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని దూరం చేసుకుంటాం.*

*మనలో ప్రశ్నలు, సందేహాలు ఉండకూడదు.*

*ప్రేమ, విశ్వాసాలతో సాగుతూ ఎటువంటి ఎదురు ప్రశ్నలు లేకుండా ఉండగలిగితే మహోన్నత శాంతి లభిస్తుంది.*

*ఆ శాంతికి ఎటువంటి గాయాలనైనా మాన్పగల అద్భుత శక్తి ఉంది.*

*అది ఉల్లాస పరుస్తుంది, ఉత్తేజాన్నిస్తుంది.* 
*అంతేకాదు మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment