ఆధునిక జీవితం మన సహజప్రకృతి నుంచి మనలను దూరం చేస్తున్నది. దానితో మన జీవితాలకు అర్థం లేకుండా పోతున్నది. ప్రభలమైన శక్తులు, ఆకర్షణలు (డబ్బు, అధికారం, గౌరవం, సాఫల్యం) ప్రతిరోజూ మనలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తుంటాయి. మీ జీవిత పగ్గాలు వాటి చేతిలోకి వెళ్ళిపోతాయి. కనుక అలాంటి వాటికి లొంగిపోకుండా మసులుకుంటే జీవితాన్ని సంతోషంగా, హాయిగా జీవించగలుగుతాం. ధన్యవాదాలు...
" 💐🛐🙏🏿👍🤝💞"
No comments:
Post a Comment