Wednesday, May 22, 2024

 🦚🌻🌹💜💎🌈

 *ఈ కలికాలంలో నువ్వు నీవాళ్ళకోసం ఎంత చేసినా చిటికెలో మరచిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?* 

 *కేవలం ఒక్క మాట నీ నోటి నుంచి బయటపడనంత సమయమే పొరపాటున కోపంలో మాట జారేవా అప్పుడు నువ్వు ఏమి చేసావు ఎంత చేసావు అన్నది లెక్కలోకి రాదు,* 

 *ఎంత మాట అన్నవ్ అన్నదే లెక్కలోకి వస్తుంది,మనోడు కదా అని ఎవ్వడు అనుకోవటం* 
 *లేదు ఇక్కడ,మాట తేడా వచ్చిందంటే* 
 *నువ్వు ఎవరు అని* *అడుగుతారు జాగ్రత్త..మాట ఎంత పొదుపుగా వాడితే మేలు..* 

 *అవసరం ఉన్నంతవరకే మనిషి అవసరం తీరిక వాడుకుని వదిలేసే మనుషులే ఎక్కువ తస్మాత్ జాగ్రత్త.....* 

 *🌅శుభోదయం🌞*

🌹🦚💎🌻🪷🌈

No comments:

Post a Comment