Monday, June 17, 2024

 *🌺☘శ్రీ రమణుల బోధ: స్వార్ధపరుడు స్వప్రయోజనం కోసం సన్నిహితులను కూడా బలి చేస్తాడు.స్వార్థంతో భగవంతుడి ని పూజించినా, దానధర్మాలు చేసినా సత్ఫలితాలను ఇవ్వవు. భగవంతుడిని స్వార్ధపరుడు ప్రేమించలేడు. ఆయనతో కేవలం వ్యాపారం చేస్తూ ఉంటాడు.అందువలన స్వార్థపరుడు భగవంతుని అనుభూతి పొందలేడు.  శ్రీ రమణ మహర్షి.*🪷✍️

No comments:

Post a Comment