Saturday, August 17, 2024

****మూర్ఖత్వం,మూఢత్వం,అమాయకత్వం,అమానుషత్వం,పైత్యం,మనిషి తత్వం,మానవత్వం

 _🔱🕉️🔱నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది *మూర్ఖత్వం,* 
నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది *మూఢత్వం, *
ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది *అమాయకత్వం,* 
ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది *అమానుషత్వం,*  
తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది *పైత్యం,* అందరి భావాలను అర్థం చేసుకుంటే అది *మనిషి తత్వం,* 
అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే *మానవత్వం*

....శుభోదయం 🍎🍅🍓❤️🍇🤝🤝🤝🤝రాళ్లభండి చంద్రశేఖర్ శాస్త్రి 👏👏🔱🕉️🔱_

No comments:

Post a Comment