[8/5, 10:16] +91 94405 34994: *ధ్యానమనే వైకుంఠపాళి లో ధ్యానసాధన మొదట్లో 𝐫𝐞𝐠𝐮𝐥𝐚𝐫 గా చేయగా చేయగా చిన్న నిచ్చెన ఎక్కుతాడు, ధ్యానసాధనతో పాటు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తే ఇంకాస్త పెద్ద నిచ్చెన ఎక్కుతాడు, పిరమిడ్ వాలీ, మహేశ్వర మహా పిరమిడ్ లలో ధ్యానం చేస్తే ఇంకా పెద్ద నిచ్చెన ఎక్కుతాడు, ధ్యాన ప్రచారం మరి శాకాహార ర్యాలీ లలో పాల్గొంటే అతి పెద్ద నిచ్చెన ఎక్కుతాడు. ధ్యాన సాధన 𝐜𝐨𝐧𝐭𝐢𝐧𝐮𝐞 లేకుండా మధ్య మధ్య లో 𝐠𝐚𝐩 వస్తే చిన్న పాము మింగేస్తుంది, కొన్ని రోజులు ధ్యాన సాధన లేకుండా 𝐠𝐚𝐩 వస్తే ఇంకాస్త పెద్ద పాము మింగేస్తుంది, కొన్నాళ్లపాటు ధ్యాన సాధన పూర్తిగా మానివేస్తే అతి పెద్ద పాము మింగేస్తుంది, అంటే మళ్ళి ఎక్కడి గొంగళి అక్కడే అన్న మాట. అదీ సంగతి. - బ్రహ్మర్షి పత్రీజీ*
[8/5, 10:16] +91 94405 34994: *ప్రజలు రామకృష్ణ పరమహంస ను పిచ్చి పూజారిగా భావించేవారు. ఆయన ధ్యాన పారవశ్యంలోకి ప్రవేశించినప్పుడు అతను నటిస్తున్నాడని చెప్పేవారు. ఇప్పుడు కోల్‌కతా వెళితే ఆ స్థలం పుణ్యక్షేత్రంగా మారింది. రామకృష్ణను పూజిస్తారు, అతని ఫోటోను వారి ఇంటిలో, పర్సులలో ఉంచుకుంటారు. అతన్ని అవతారం అని పిలుస్తారు. ప్రజలు జీవించి ఉన్న జ్ఞానోదయ గురువుకు దూరంగా ఉంటారు. గురువు శరీరంలో లేనప్పుడు, ప్రజలు అతని అంతిమ విశ్రాంతి ప్రదేశాన్ని సందర్శించి, పువ్వులు సమర్పించి, అన్ని రకాల పనులు చేస్తారు. జ్ఞానోదయం పొందిన గురువులందరికీ ఇది జరిగింది. అతను చెప్పింది చేసేవాళ్ళు తక్కువ. - స్వామిజి నిత్యానంద*
[8/5, 10:16] +91 94405 34994: *ఎవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్నాను, ఏమేమి నేర్చుకోకూడదో అవి నేర్చుకోలేదు, నేను చేసిన పని అది, నచ్చింది తీసుకుంటాము, నచ్చనిది వదిలిపెట్టెస్తాము, నన్ను తట్టి లేపిన కారుణ్య మూర్తి 𝗟𝗼𝗯𝘀𝗮𝗻𝗴 𝗿𝗮𝗺𝗽𝗮. అయన పుస్తకాల ద్వారా 𝗠𝗲𝘁𝗮 𝗽𝗵𝘆𝘀𝗶𝗰𝘀, 𝗮𝘀𝘁𝗿𝗮𝗹 𝘁𝗿𝗮𝘃𝗲𝗹, 𝗔𝘂𝗿𝗮, 𝗧𝗵𝗶𝗿𝗱 𝗲𝘆𝗲 లాంటి 𝗰𝗼𝗻𝗰𝗲𝗽𝘁𝘀 తెలుసుకున్నాను, కానీ ఎంత గొప్పవాడైన కూడా ఆయనలో నచ్చనిది మాంసాహారము. ఓషో దగ్గర జీవించే కళ (𝗹𝗶𝗳𝗲 𝗯𝗲𝗳𝗼𝗿𝗲 𝗱𝗲𝗮𝘁𝗵) నేర్చుకున్నాను, 𝗦𝘆𝗹𝘃𝗶𝗮 𝗕𝗿𝗼𝘄𝗻𝗲 దగ్గర మరణాంతర జీవితం (𝗹𝗶𝗳𝗲 𝗮𝗳𝘁𝗲𝗿 𝗱𝗲𝗮𝘁𝗵) తెలుసుకున్నాను. ఇలా అందరి 𝗺𝗮𝘀𝘁𝗲𝗿𝘀 ని చదివి వాళ్లలో గొప్పతనం అంత స్వీకరించాను - బ్రహ్మర్షి పత్రీజీ*
[8/5, 10:16] +91 94405 34994: *మీ స్నేహితుడు తనకి ఉద్యోగం వచ్చిందని మీకు చెప్తాడు, ఆ ఉద్యోగం లో జీతం ఇతర సౌకర్యాలు అన్ని చెబుతుంటే మీ స్పందన ఏమిటి? నా మిత్రునికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ నా పరిస్థితి మాత్రం అలా లేదు, నా మిత్రుడి ఉద్యోగం గురించి నా భార్య కి తెలియకూడదు, తెలిస్తే నన్ను కూడా అలాంటి ఉద్యోగం కోసం try చేయమని ఇబ్బంది పెడుతుంది అని మీకు తెలియకుండానే మీ అంతరంగంలో సంభాషణలు జరుగుతాయి. మీరు మీ అంతరంగం లోతుల్లోకి వెళితే బాధ అనేది ఏదైనా ఒక సంఘటనకి మీ నుంచి వచ్చే స్పందన అని తెలుస్తుంది, మిమ్మల్ని మీ బయట ప్రపంచంతో పోల్చుకోవటమే బాధ. దాని గురించి మీలోపల మీరు మాట్లాడుకొనే మాటలే వ్యధ. - స్వామిజి నిత్యానంద*
[8/5, 10:16] +91 94405 34994: *ఒక అబ్బాయి ఇరవై రోజులు ఉపవాసం చేసాడు, క్షీణించిపోయాడు. మరో ఐదురోజుల్లో చనిపోయాడు, మరి 𝗝𝗮𝘀𝗺𝘂𝗵𝗲𝗲𝗻 అనే ఆవిడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆహారం లేకుండా ఉంటుంది, ఒక మనిషి ఆలా ఎందుకు, ఒక మనిషి ఇలా ఎందుకు? ఆ అబ్బాయి విశ్వాసం ఏమిటంటే నేను శరీరమే, ఈ శరీరానికి భోజనం లేకపోతె చనిపోతుంది అని. ఆమె విశ్వాసం ఏమిటంటే భోజనం లేకుండా నేను ఎన్ని సంవత్సరాలైనా బతకగలను అనే సత్యంతో జీవిస్తే, మనం ఎన్ని సంవత్సరాలైనా బతకచ్చు, మన భావన మార్చుకోవాలి అంతే, యద్బావం తద్బవతి, మన భావన దొరణి మన వాస్తవం గా మారుతుంది - బ్రహ్మర్షి పత్రీజీ*
[8/5, 10:16] +91 94405 34994: *జ్ఞానోదయం పొందిన ఆధ్యాత్మిక గురువు శాకాహారమే ఉత్తమమని ప్రకటిస్తే, అది పరమ సత్యం (𝗶𝗳 𝗮𝗻 𝗲𝗻𝗹𝗶𝗴𝗵𝘁𝗲𝗻𝗲𝗱 𝘀𝗽𝗶𝗿𝗶𝘁𝘂𝗮𝗹 𝗺𝗮𝘀𝘁𝗲𝗿 𝗱𝗲𝗰𝗹𝗮𝗿𝗲𝘀 𝘁𝗵𝗮𝘁 𝘃𝗲𝗴𝗲𝘁𝗮𝗿𝗶𝗮𝗻𝗶𝘀𝗺 𝗶𝘀 𝘁𝗵𝗲 𝗯𝗲𝘀𝘁, 𝘁𝗵𝗲𝗻 𝗶𝘁 𝗶𝘀 𝘁𝗵𝗲 𝘂𝗹𝘁𝗶𝗺𝗮𝘁𝗲 𝘁𝗿𝘂𝘁𝗵). ఎందుకంటే అది అతని అనుభవం. మీ 𝘀𝘆𝘀𝘁𝗲𝗺 లో జరిగే శక్తి ప్రవాహంలో శాకాహార ఆహారం మరింత సున్నితత్వం మరియు పారవశ్యాన్ని అనుమతిస్తుంది అని నా వ్యక్తిగత అనుభవంలో ఉంది. ఈ ఆహారంతో మనం ఆనందాన్ని అనుభవిస్తాము. ఖచ్చితంగా ఆనందమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి శాకాహారం మంచిది (𝗗𝗲𝗳𝗶𝗻𝗶𝘁𝗲𝗹𝘆 𝘃𝗲𝗴𝗲𝘁𝗮𝗿𝗶𝗮𝗻 𝗳𝗼𝗼𝗱 𝗶𝘀 𝗯𝗲𝘁𝘁𝗲𝗿 𝗳𝗼𝗿 𝗽𝗲𝗼𝗽𝗹𝗲 𝘄𝗵𝗼 𝘄𝗮𝗻𝘁𝘀 𝘁𝗼 𝗹𝗶𝘃𝗲 𝗮 𝗵𝗲𝗮𝗹𝘁𝗵𝗶𝗲𝗿 𝗹𝗶𝗳𝗲). - స్వామిజీ నిత్యానంద*
[8/5, 10:16] +91 94405 34994: *మనం తిన్న ఆహరం చిన్నప్రేగులలోకి వెళ్తుంది, జీర్ణక్రియలో భాగంగా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ సూక్ష్మభాగాలుగా మారి కాలేయంలోకి వెళ్లి కొంత ప్రక్రియ ఉంటుంది, తరువాత పెద్ద ప్రేగులలోకి వెళ్లి నీటిని గ్రహించి వ్యర్దాలతో బయటకి పోతుంది, ఆహరం తీసుకోగానే రక్తంలో చక్కర స్థాయి పెరుగుతుంది, మనలో ఉండే పాంక్రియాస్ ఇన్సులిన్ ని తయారుచేస్తుంది, అది మన రక్తంలో చక్కెర స్థాయి ని తగ్గిస్తుంది, దానివల్ల మనలో చక్కర స్థాయి తగ్గదు ఎక్కువ అవ్వదు, ప్రతి నిమిషం రక్తంలోని చక్కెర ను శరీరం అద్భుతంగా నియంత్రిస్తూ ఉంటుంది, చూసారా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోసం ఎంత చక్కని పద్ధతి ఉందొ. శరీరం ఇంటలిజెన్స్ పై విశ్వాసం ఉంచండి చాలు. - స్వామిజి నిత్యానంద*
No comments:
Post a Comment