Saturday, August 9, 2025

 హయగ్రీవ మంత్రం 

జ్ఞానానందమయమ్ దేవమ్
నిర్మల స్పటికాకృతిమ్ అధారమ్ సర్వవిద్యానామ్ హయగ్రీవ ముపాస్మహే

ఈ మంత్రమును రోజు కు 9, 21,58, 108 సార్లు పఠించిన, తప్పక అఖండ విద్యాభివృద్ధి కలుగును.

మీకు, మీ కుటుంబ సభ్యులకు హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు



No comments:

Post a Comment