Friday, August 8, 2025

లక్షల మందికి మోటివేషన్ ఇచ్చే నాకు రీసా ఒక 𝑺𝑯𝑶𝑪𝑲 🔥 🔥𝟏𝟎𝟎𝐗 𝐕𝐀𝐒𝐔 మాటలు మీకు నచ్చుతాయి 🔥𝙆𝒂𝙣𝒕𝙝’𝙍𝒊𝙨𝒂

లక్షల మందికి మోటివేషన్ ఇచ్చే నాకు రీసా ఒక 𝑺𝑯𝑶𝑪𝑲 🔥 🔥𝟏𝟎𝟎𝐗 𝐕𝐀𝐒𝐔 మాటలు మీకు నచ్చుతాయి 🔥𝙆𝒂𝙣𝒕𝙝’𝙍𝒊𝙨𝒂

https://youtu.be/zqAq2gytgpM?si=tPcfMJBaiPZq02Pg


ఈరోజు పూల పార్క్ లో ఇంకొక ఆసక్తికర కాన్వర్సేషన్ విత్ వాసు కొంచెం ముందు జరుగువాసు సో ఇతని పేరు హంలెక్స్ వాసు తర్వాత సంకల్పం వాసు ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల YouTube ఛానల్స్ లో తర్వాత సామాజిక మాధ్యమాల్లో గత ఆరుఏడు సంవత్సరాల నుంచి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తున్న వ్యక్తి అటు దాంట్లో మనీ ఎట్లా సంపాదించొచ్చు పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఇది అది రకరకాల సబ్జెక్ట్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బేస్డ్ సో ఆల్రెడీ అతను బాగానే చేస్తున్నాడు. బట్ సమహౌ అతనికి నా వీడియోస్ అండ్ నా పర్స్పెక్టివ్ తరసపడడం వల్ల కాస్త ఆలోచన విధానంలో ఒక మార్పు వచ్చింది. లాస్ట్ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ కి ముందు నేను చెప్పింది వేరు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నది వేరు ఒకప్పట్లాగా చాలా ఆవేశం అదంతా పోయి నో ఐ యమ్ రిలాక్స్డ్ ఎస్ అక్కడి నుంచి నేను చేస్తున్నాను. ఏదో జనాలకి ఏదో ఊదరగొట్టడం కాకుండా ఇంకేదో చెప్పాలి ఇంకేదో అనుభవించి చెప్పాలన్న కాంటెక్స్ట్ చెప్తే ఈ టూ త్రీ డేస్ లో కలుసుకున్నాం. చాలా మాట్లాడుకుందాం. సో అతనికి ఆల్రెడీ మాట్లాడడం మీద ఒక ఆసక్తి ఉంది కాబట్టి అతనికి ఒక క్యూరియాసిటీ కలిగింది నాతో ఒక చర్చ కలపాలని సో అసలు చెప్పు అసలు నువ్వు ఆల్రెడీ చాలా బాగా చేస్తున్నావ్ కదా మళ్లా నాలాంటి ఒక అనామకుడు లేకపోతే జీవితాన్ని ఒక కొత్త పర్స్పెక్టివ్ లో పెద్ద నాన్ సీరియస్ అప్రోచ్ నాది బేసికలీ మరి నీకు ఎట్లా ఉపయోగపడుతది నీకు ఎట్లా ఉపయోగపడ్డది నువ్వు అర్థం చేసుకునేది ఏంది తెలుసుకోవాలనుకుంటుంది ఏంది అది చెప్పు నాకు అంటే దాదాపు ఒక ఏడుఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఒక 1500 నుంచి 2000 వీడియోలు చేశనున్న అన్ని ఛానల్స్ సో నాదంతా ప్రాపంచికం వైపు అన్న ప్రపంచంలో ఏం సాధించాలి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఈ రకమైన కోవకు చెందింది అన్నమాట అయితే ఇక్కడ ఎక్కడ కూడా అలజడితో కూడుకుంటుంది. ఉ అంటే ఒక శాంతి గాని ఒక స్టేబిలిటీ గాని ఒక ఏమి ఉండట్లేదు సో ఇందులో భాగంగా నేను కొన్ని పుస్తకాలు అయితే చదవడం నాకు ఈ ఫీల్డ్ లోకి రావడం ఏంటంటే అంతకుముందు నేను ఒక మార్కెటింగ్ పర్సన్ గా ఉండి ఒక పుస్తకాలు చదివేవాడిని హైదరాబాద్ వచ్చి కేబిఆర్ పార్క్ లో అయితే నేను చదివే పుస్తకాలన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ సక్సెస్ ఇవే కానీ మీది ఎలా కనెక్ట్ అయింది అంటే ఈ సక్సెస్ డబ్బు ఎన్నీ సంపాదించుకోవాలని మీరు చెప్పారు. కానీ ఎంతవరకు ఎంతవరకు డబ్బు సంపాదించుకోవాలో అంతవరకు ఏది ఎంతవరకు చేయాలి ఎంతవరకు మాట్లాడాలి ఆ సమదృష్టి గాని నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట ఏది చేసినా శాంతి మనసులో శాంతి అనేది పోకుండా ప్రశాంతంగా ఉంటూ అది చేస్తే అంతకు మించింది ఇంకేం లేదు అలాగే మనసుని దాటి ఆలోచించాలి మాదంతా ఎలా ఉంటది అంటే సబ్కాన్షియస్ మైండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్బేషన్స్ ఇది పని చేయడం ఇవన్నీ ఉంటది కానీ మీలో నాకు బాగా బాగా నచ్చేది ఏంటంటే నిష్కామ కర్మ అది గుండెల్ని పిండింది అన్నమాట నాకు అంటే ఇంతకుముందు నేను ఏదైనా పని చేసేటప్పుడు నేను ఎంబిఏ చదువుకున్నాను కదా నేను ఇంతమంది ట్రైనర్ కదా నేను నేను ఒక ఒక స్పీచ్ ఇస్తే వందల మంది వస్తారు కదా అందరూ డబ్బులు ఇస్తారు కదా నేను చిన్న పని చేయడం ఏంటి అని ఉండేది. అయితే నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఒక మాట అన్నారు అన్న మనం బాత్రూమ్ ఎంత బాగా అయితే కడుగుతామో దేవుడు పటాన్ని కూడా అంతే శ్రద్దగా చేయాలి. ఆ పోలిక అనేది ఉండకూడదని అనిపించింది. ఇప్పుడు నేను చేసే ప్రతి పనిలో కూడా ఆ పోలికని తీసేసాను అన్నమాట. ఓకే ప్రతి పని కూడా సమదృష్టితో 100% ఫోకస్ తో చేస్తే అసలు వేరే ఆలోచనలు ఉండట్లేదు. మ్ సో ఇందులో మీ మీరు పాటించే విషయంలో సమదృష్టి కానివ్వచ్చు ఎరుకుతో ఉండడం కానివ్వచ్చు ఆలోచన ఆలోచనలకి ఈ మధ్య వ్యత్యాసం కానివ్వచ్చు ఆ శాంతియుతంగా పని చేయడం కానివ్వచ్చు సమదృష్టి కానివ్వచ్చు నిష్కామ కర్మ కానివ్వచ్చు ఇలాగ తొమ్మిది పాయింట్లు నేను వెళ్లే ప్రతి దాంట్లో కూడా ఈ ఆపరేటింగ్ మైండ్ తో చేస్తున్నాను నేను సో తద్వారా దీని ద్వారా నాకు వచ్చింది ఏంటంటే మనశశాంతి ఇక్కడ మీరు ఒక మాట చెప్పారన్న సాక్షి భావన నీవు శరీరము కాదు నీవు మనసువి కాదు నువ్వు ఎమోషన్స్ కాదు నువ్వు ఒక ఆత్మవి ఆత్మకి చావు లేదు ఆత్మకి పుట్టిక లేదు. అవును మ్ అలాంటప్పుడు నువ్వు ఎలాగో పర్మనెంట్ కాదు శాశ్వతం కాదు మరి నువ్వు ఆ దీనికి ఎందుకు అలజడి మ్ ఈ అలజడిని అంటే పని చేయాలి కానీ అలజడి ఉండకూడదు. సో దీనికి ఇప్పుడు నేను పెట్టుకునే పేరు మీరు లాస్ట్ త్రీ ఇయర్స్టూ త్రీ డేస్ మీతో ఒక ఈవెంట్ కి వచ్చాను మీరు ఆ సాండ్ ఆర్టిస్ట్ చేసేటప్పుడు ఫుల్ తన్మయత్వంలో ఉన్నారు. ఆ 20 మినిట్స్ ఏదైతే ఉందో ప్రపంచాన్ని మర్చిపోయారు మీరు ఆ ఆలోచన లేవు సో ఇంతకన్నా ఫ్లోర్ స్టేట్ ఏమ అనిపిస్తది అనిపించింది నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీతో ట్రావెల్ చేసేటప్పుడు అసలు ప్రశాంత తప్ప వేరే ఇది లేదు. ఇప్పుడు మీ దగ్గరికి బోల్డ్ డబ్బు ఉన్నోడు వస్తున్నాడు పామరోడు వస్తున్నాడు ఏమి లేనోడు వస్తున్నాడు ఎవడో సికింద్రాబాద్ నుంచి సైకిల్ తొక్కుకొని వస్తాడు. వీళ్ళద్దరికి మధ్య వ్యత్యాసం మీరేం చూపించట్లేదు. ఆ లేదు అసలు అది తీసేసారఅన్నమాట అదే మా దగ్గరికి వస్తే ఆహా నీ దగ్గర 100 కోట్లు ఉందా ఓకే నువ్వు ఏ కార్లో వచ్చావ్ ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ లో సో ఇది తీసేయడం వల్ల ఏం జరిగిందంటే అలజడిపోయింది ఇంక పనిలో కానివ్వచ్చు మనిషిలో కానివ్వచ్చు మనసు పని చేయడం ఆవింది అన్నమాట సో మనసే స్వర్గం మనసే నరకం అదే ఈ తేడాని నేను గమనించి ఈ మనసు మమ్మల్ని ఆడుకుంటుంది మీరు మనసుని దాటి ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక మంచి మెంటర్ గా మాలాంటి వ్యక్తులకి ఎలాగో మమ్మల్ని నమ్మే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారన్న అంటే మేము ఏం చెప్తే అది అలా చేసేస్తుంటారు. సో తద్బరి మీ ద్వారా వచ్చిన ఈ కంటెంట్ ఏదైతే ఉందో నేను ఏదైతే టీవీ ఛానల్స్ రకరకాల ఛానల్స్ అన్నీ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి కూడా మంచిగా వెళ్తాది అనే ఉద్దేశంతో మీతో జర్నీ చేయాలి మీ బుక్స్ చదవాలి అని ఒక త్ర అయితే నాకు ఏర్పడ్డది ఏర్పడిందిన్న సో బాగుంది యా అంటే ఆ తొమ్మిది ఏమిటంటే బేసికల్గా ప్రపంచం వల్ల మనలో కలిగిన మూడు పరిణామాలు ఒకటి పోల్చుకోవడం ఒకటి అభిప్రాయాన్ని స్థిరపరుచుకోవడం మూడవది జడ్జ్ చేయడం ఈ మూడు ఒకేలా కనిపించిన మూడిటి మధ్యన ఒక స్పష్టమైన తేడా ఉంది. సో ఇప్పుడు అభిప్రాయాలు ఉన్న మనసు అభిప్రాయాలు లేని మనసే ఆధ్యాత్మికతను వేరు చేసే అంశం. సో ఒక జ్ఞానికి ఏ అభిప్రాయం ఉండదు దీని మీద. తద్వారా తను నిరంతరం ప్రశాంతంగా ఉంటాడు. అభి స్థిరభిప్రాయం ఏర్పరుచుకున్నవాడు గాయపడతాడు. ఇప్పుడు ఒక వైఫ్ మంచిది అని నిర్ణయించుకున్నావ అనుకో తను నువ్వు అనుకున్న నిర్వచనానికి వ్యతిరేకంగా లేదా విపరీతంగా పని చేసినప్పుడు నీకు గాయమే ప్రమాదం ఉంటుంది. అట్లా కాకుండా ఏ అభిప్రాయం లేదు ఏ రోజుది ఆ రోజు వర్షం వస్తే వర్షం వచ్చిందని వర్షం రాకపోతే వర్షం రాలేదని ఎండ వస్తే ఎండ వచ్చిందని ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ ఉందని ఏది ఉంటే దాన్ని యధాలాపంగా యధాస్థితిలో అంగీకరించేటువంటి ఒకానొక మానసిక స్థితి ఉంది. సో అది ఒక సంప్రజ్ఞ స్థితి అంటే ఎలాంటి శశభిష లేని సంఘర్షణ లేని ద్వైదీ భావం లేని అభిప్రాయం వచ్చిందా ద్వైదీ భావన వస్తది ద్వంద్వం వస్తది నీవు నేను అని వచ్చేస్తది లేదా ఒకే మనిషికి సంబంధించిన గతము వర్తమానం వస్త నువ్వు అప్పుడు అట్లా చేసావు ఇప్పుడు ఇట్లా చేశావు తప్పు అని వస్తది. అందుకని అవేవి లేని ఒక స్థితి అభిప్రాయం ఫస్ట్ అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. అభిప్రాయం ఏర్పరచుకోవద్దు అంటే ఏర్పరచుకోకుండా ఉండడం అసాధ్యం కానీ అభిప్రాయాన్ని శాశ్వత పరుచుకో ఇప్పుడు ఆ వాసు అనేవాడు మంచివాడు అని అనుకున్నాను అనుకో ఇప్పుడు అభిప్రాయం ఏర్పడ్డది. ఒక గంట తర్వాత అభిప్రాయాన్ని చెరిపేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం వాసు వచ్చినప్పుడు మళ్ళ న్యూట్రల్ గానే చూడాలి. వాసు అనే పేరు తప్ప ఇంకా వేరేది ఏది క్యారీ చేయదు. ఉహ్ దీనివల్ల ఎవ్రీ మూమెంట్ నీకు బాగుంటది. ఆ రోజు నీకు నచ్చలేదు వాసు ఈ రోజు నాకు నచ్చలేదు. గంట తర్వాత అది కూడా పోయింది. మళ్ళా నువ్వు ఒక త్రీ అవర్స్ తర్వాత వస్తే చెప్పు వాసు ఏంటి విశేషం అన్నాడు. అట్లా కాకుండా నేను చాలాసార్లు సరదాగా ఒక మాట చెప్తా ఈ ప్రపంచంలో రాయలసీమలో నరసింహా రెడ్డి ఇట్లాంటి సినిమాలు వచ్చాయి దానికి ఆధారం జస్ట్ అభిప్రాయం కాదా లేదా మెమరీ ఒకవేళ నరసిం సమరసింహా రెడ్డికి మెమరీ వీకింది అనుకో అసలు పగు ఉంటదా ఉండదు సో నిన్ను ఇబ్బంది పెట్టేది నిన్ను ఉర్రు తలిగేలా చేసేది నిన్ను పరిచయం చేసేది నిన్ను పరిగెత్తేలా చేసేది జస్ట్ నీ మనసులో ఏర్పరుచుకున్న ధారణలే ఓకే సో ఎంత అవసరమో దానికి ఇప్పుడు దీనికి ఫుడ్ అవసరము దానికి పెద్ద పెద్ద ధారణ ఏమ ఉండదు ఇది తినాలి అది తిందా తింటే బిస్కెట్ కింద పడది ఉఫ్ ఉఫ్ అనుకొని తినేస్తాం కానీ మనిషి ఇది హైజినిక్ ఇది హైజినిక్ కాదు ఇది మంచి ఇది చెడు ఇది మన సాంప్రదాయం ఇది వాడి సాంప్రదాయం ఇది నేను అట్లా చేయను అట్లాగే చేస్తాను మా ఇంట్లో ఇంతే ఇట్లాంటి సవా లక్ష సవ లక్ష అని ఎందుకు అంటారో తెలుసా మహాభారతం లక్ష ఆ పద్యాలతో ఉంటుంది లేదా ఏదో మహాభారతం భాగవతం వాటి సో అంతకంటే ఎక్కువ అని అంటే అంత పెద్దది అన్ని పెద్ద సమస్యలు ఉన్నాయి అన్ని పెద్ద అభిప్రాయాలు ఉన్నాయి అన్ని ఎక్కువ అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఏదో వాడతారు సో మనిషి అట్లా రకరకాల అభిప్రాయాలతో బరువైపోయాడు అన్నమాట రెండవది పోలిక ఏదనా రెండు నీ ఎదురుగా ఉన్నప్పుడు పోల్చి చూడడం వల్ల కూడా నీలో ఒక అసంతృప్తి బయలుదేరుతుంది. సో పోలిక నీ ప్రగతికి ఉపయోగపడ్డట్టే పోలిక నీ అశాంతికి ద్వారం ఓపెన్ చేస్తది. పోలిక వల్లనే నువ్వు చాలా డెవలప్ అయ్యావు బట్ ఆ డెవలప్ అయిన స్థితిలో ఇంకొకరితో పోల్చుకొని బాధపడుతుంది. సో పోలిక స్ట్రాంగ్ అయ్యే కొద్ది అన్నిటిలో పనిచేస్తది ఇట్ ఇస్ దేర్ ఇన్ గుడ్ అండ్ బాడ్ సో అన్ని సందర్భాల్లో పోలిక పనిచేస్తది. నువ్వు ఒక వ్యక్తితో పోల్చుకొని నువ్వు జిమ్ చేసి కండలు పెంచావు. ఇంకొక వ్యక్తి పోల్చుకున్న అతనికి కండలు ఉందే అతనికి సినిమాలో అవకాశం వచ్చింది. మళ్ళా స్టార్ట్ అయింది పోలిక. సో ఈ పోలిక నీకు ఉపయోగపడ్డట్టే ఉపయోగపడి నిన్ను గంగల ముంచేస్తాను. అట్లా కనిపిస్తుంది మనకి యస్ ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ నో యు ఆర్ గెట్టింగ్ స్టక్ ఇన్ సంథింగ్ సో ఇదొకటి మూడోది జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ అన్నప్పుడు అది కూడా పోలికనే కానీ పోలిక తర్వాత నెక్స్ట్ స్టేజ్ అది ఇదే కరెక్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చి అక్కడి నుంచి అన్నిటిని చూడడం ఓకే అక్కడి నుంచి జడ్జ్మెంట్ స్టార్ట్ అయింది. అది క్వైట్ డేంజరస్ దీన్ని జడ్జ్ చేయకూడదు దేని పట్ల అభిప్రాయం ఏర్పరచుకోకూడదు శాశ్వత అభిప్రాయం అసలు ఏర్పరచుకోకూడదు తాత్కాలిక అభిప్రాయాలు ఖచ్చితంగా సో మనసు అంటూ ఉందంటే ఇది ఒక్కదాన్ని సజీవంగా పెట్టుకోవాలి అభిప్రాయాలు ఖచ్చితంగా ఏర్పడతాయి అవును కానీ గంట తర్వాత తీసేసేయాలి. ఇంకా నీ మనసు బాగుంటే అభిప్రాయం ఏర్పడడంతోనే చనిపోవడం కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే నువ్వు ఇవాల్వ్ అయుతున్న కొద్ది ఎన్లైటన్ అవుతున్న కొద్ది ఎన్లైటన్మెంట్ అంటే అది ఆల్వేస్ కాంతి నిండి ఉంది అభిప్రాయం కాదు. మ్ సో దేని పట్ల ఏ అభిప్రాయం లేదు బట్ అన్నిటితో ఉన్నావు. ఏ సందర్భానికి ఆ సందర్భం స్పందిస్తున్నావు కానీ నీ మనసు మీద ఏ మరకలు అంటించుకోవడం లేదు అభిప్రాయం లేని స్థితి అంటే మరకలేని స్థితి సో ప్రపంచం వల్ల ఈ మనిషికి మాత్రమే అబ్బిన ఈ మూడు దుర ఆలోచనలు అనుకో లేకపోతే బ్యాడ్ థింగ్ బ్యాడ్ ఆట్రిబ్యూషన్స్ అనుకో ఏంి అభిప్రాయాలు ఏర్పరచుకోవడం ఆ తర్వాత పోల్చుకోవడం ఆ తర్వాత జడ్జ్ చేయడం ఈ మూడు ప్రపంచం వల్ల వచ్చాయి. ఈ మూడు కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఒక మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయాలు అవి కూడా ఎగ్జిస్టెన్షియల్ గానే సో ఎగ్జిస్టెన్స్ లో పోలిక లేదు ఇది ఎవరితో పోల్చుకోదు ఎగ్జిస్టెన్స్ లో అభిప్రాయం లేదు దీనికి మన మీద ఏ అభిప్రాయం లేదు ఎగ్జిస్టెన్స్ లో జడ్జ్మెంట్ అసలే జడ్జ్ చేయదు. ఈ మూడు ఎలాగ లేవు నేచర్లో కానీ మనిషి కనుక వాడిలో ప్రపంచంలో దూరనందుకు ద్వందవం వచ్చింది గనుక అందుకని కచ్చితంగా వాడు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటేనే వాడిలో జీవిత కాలం ప్రశాంతత ఎస్టాబ్లిష్ అయితది అదేంది ఒకటి ఒకరితో ఉన్నప్పుడు మ్ సమదృష్టి మెయింటైన్ చేయాలి. ఇది ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి సమదృష్టి వచ్చింది. ఓకే ఒకరితో ఉన్నప్పుడు సమదృష్టి అన్నం పెడుతున్నావ్ కుక్కకి పెట్టు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టు స్నేహితులకు పెట్టు అందరికీ పెట్టు సమదృష్టి సమత్వము అంటే అందరి పట్ల అంతర్గతంగా సమాన భావన కలిగి ఉండు. వెదర్ వర్ దే ఆర్ విత్ యు ఆర్ దే ఆర్ నాట్ విత్ యు నీ ప్రెసెన్స్ లో ఉండని ఉండకపోని అన్నిటి పట్ల అంతర్గతంగా సమాన భావన కలిగి ఉండు. ఈ అంతర్గతంగా సమాన భావాన్ని కలిగి ఉండడమే గౌరవం అని అర్థం. సో నేను ఐ రెస్పెక్ట్ యు అంటే నేను నీవు సమానం అని చెప్తున్నాం బేసిక్ అంటే ఇక్కడ పర్లేదన్న మాట్లా అంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం నాలో ఉన్న మాట్లా ఓపెన్ గా అడుగుతున్నాను అన్నని దయచేసి తప్పుగా అనుకోద్దు అందరూ అయితే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూ కి వెళ్తారన్న లేదు ఒక బిజినెస్ మన్ కి ఒక హెచ్ఆర్ కావాలి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సమానత్వం అనేది మనం నమ్ముతున్నాం కానీ అక్కడ చాలా మంది ఇంటర్వ్యూ కి వస్తారు మరి ఇందులో టాప్ స్టేట్మెంట్ పూర్తి చేయలేదు నేను అవునా ఓకే సో అంతర్గతంగా అనే పదం ఇప్పటికి మూడు నాలుగు సార్లు చెప్పాను అంతర్గతంగా సమత్వం ఉండని కానీ అవసరం వచ్చినప్పుడు నువ్వు వేరు నేను వేరు అని చెప్పు అవసరం వస్తే నువ్వు చాలా గొప్పవాడివ అని చెప్పి పని గాని కానీ అంతర్గతంగా చెడిపో ఓకే ఇప్పుడు మాట వరసకు వస్తే నాకంటే ఆ వాసు చాలా గొప్పవాడు అని చెప్పినప్పటికిన అంతర్గతంగా నువ్వు నిరంతరం గమనిస్తూండు వాసు నేను ఒకటే సో అంతర్గత భావన సమత్వం అనేది వ డోంట్ హావ్ టు సే దట్ మనం ఇద్దరం సమానం సమానం సమానం అని చెప్పుకోవక్కర్లే ఓకే అంతర్గతంగా అది నేను ఒకటి ఆహా కానీ చాలా వాటి ట్లు వ్యత్యాసాలు ఉన్నాయి నాకున్న మేదస్సు దానికి లేదు నీ దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర లేదు ఒక చాగంటి గారికి ఉన్న వాగ్దాటి మనఇద్దరికీ లేదు. గరికపాటికి ఉన్న ఒక హాస్య స్పూరణ మనకు లేదు. అవును అట్లాగే మహేష్ బాబుకి ఉన్న హైట్ అందరికీ లేదు. ఓకే కానీ నాకున్న జుట్టు మహేష్ బాబుకి లేదు. కానీ అంతర్గత భావన మనమంతా ఒకటే అంటే మీ ఆత్మ నా ఆత్మ మూలం ఆకలి తీసుకో ఆత్మ ఎందుకు మనందరి ఆకలి ఒకటి అట్లా సమత్వం అనేది ఉంది సో ఫస్ట్ ది సమదృష్టి వ్యక్తులతో వ్యవహరించినప్పుడు సమదృష్టి రాని వ్యక్తులు ఉన్నా లేకున్నా సమత్వం కలిగి ఉండు అంతర్గతంగా సో ఆధ్యాత్మికతలో రమణ మహర్షి జీవితకాలం సాధన చేసిన ఒకే ఒక పద్ధతి సాధన అని ఊరికే భాషాపరంగా వాడదు సాధన కాదు తన స్థితి అది సమత్వమే ఆత్మ ప్రమాణం సర్ సర్వ ప్రాణకోటి సమానం అంతర్గతంగా నీకు ఏ బేధము లేదు. ఇది నువ్వు బయటికి చెప్పకు బయటికి చెప్ప బయట వ్యవహారం కోసం చెప్తూ పోయినావు అనుకో నీ టైం ఎంత వేస్ట్ అయిపోతుంది. నువ్వు నేను సమానం నువ్వు నేను సమానం ఏం చెప్తావ్ అంతర్గతంగా సమత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకో ఇది ఇది రెండు అయిపోయింది సమదృష్టి సమత్వం మూడవది ఏమిటి ఆ నిష్కామ కర్మ ఏదనా చేస్తున్నప్పుడు నిష్కామ కర్మలోకి రా ఈ రెండు అన్నిటిలో సందర్భాలు మారుతున్నాయి చిన్న చిన్న తేడాలు ఉంది. ఏదైనా చేస్తున్నావ్ ఎవరికో లిఫ్ట్ ఇస్తున్నావ్ నిష్కామ కర్మ దగ్గర ఉద్యోగం చేసినప్పుడు నిష్కామ కర్మ అని నేను చెప్పను. ఉద్యోగం నువ్వు అవసరం కోసం చేస్తున్నావ్ అది కర్మ గానే కాదు తద్వారా నిష్కామ కర్మ దానికి జోడించినే లేవు. అది ఉద్యోగం అది ఇట్స్ ఏ జాబ్ నీ అవసరాలని ఫుల్ఫిల్ చేయడానికి నువ్వు అనవసరంగా ఒక దాంట్లోకి ఎంటర్ అయ్యావు అది అవసరం గనుక తెలుసు ఈ జాబ్ అక్కర్లేదని ఇట్లా ఎట్ అవర్స్ కూర్చోవాల్సిన అవసరం లేదని కానీ నీకు అవసరం ఎవరు ఫ్రీగా డబ్బు ఇయ్యరు గనుక డబ్బు లేకపోతే బతకడం కష్టం గనుక ఉద్యోగంలోకి చేరావు. అందుకని అక్కడ సమత్వము అక్కడ సమభావము అక్కడ నిష్కామ కర్మ ఇవి కుదరవు. ఉమ్ అందుకని నిష్కామ కర్మ అన్నది నీ అవసరాలన్నీ తీరే సమయం కాకుండా మిగతా అన్ని సమయాల్లో ఏం చేసిందో నిష్కామంగా చే ఎవరికైనా నీళ్ళు ఇచ్చావు డోంట్ ఎక్స్పెక్ట్ మొక్క నాటావు డోంట్ ఎక్స్పెక్ట్ ఎవరికో లిఫ్ట్ ఇచ్చావు డోంట్ ఎక్స్పెక్ట్ ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చావు డోంట్ ఎక్స్పెక్ట్ అంతా వ్యాపారాత్మకం చేయవలసిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ నాట్ బిజినెస్ ప్రతిదాన్ని డబ్బు రూపేన చూడకూడదు. ఇప్పుడు భగవద్గీత సారమంత నిష్కామ కర్మ నిష్కామ కర్మ అని ఎందుకు చెప్తున్నారు భారతీయ దర్శన శాస్త్రాలు అంటే అదిఒక్కటే నీ మనసుని వర్తమానంలోకి తీసుకొస్తది. అదిఒక్కటే మనసుని వర్తమానంలోకి తీసుకొస్తా అయితే అన్న ఇక్కడ ఒక యూనివర్సల్ డౌట్ ఒకటి ఉంటది. ఇప్పుడు నిష్కామ కర్మ అనేది నాకు ఇంతకు ముందు తెలియదన్న మేము వీడియోలు చూసి చూసిన తర్వాత ఇప్పుడు ఏ పని చేసినా నిష్కామ కర్మతో చేయాలనిపిస్తుంది. కానీ ఈ మంత్ వచ్చేటప్పటికి అదే చెప్తున్నాను ఈ రెంటలు అక్కడ ఉంటాయి అది నెక్స్ట్ ఇది అవగాహనకి ఇంటలిజెన్స్ కి సంబంధించింది అవునా ఇప్పుడు నీకు నెలకి 50,000 కావాలనుకో ప్రతిరోజు ఎనిమిది గంటలు పని చేస్తూ నెలకి 26 రోజులు పని చేసేవాడు ఒకడు మ్ ఇంకొకడు కాస్త ఆలోచిస్తాడు 50,000కి ఇంత సమయం ఇయ్యక్కర్లేదేమో దేర్ మస్ట్ బి ఏ వే అవుట్ మొదటిసారి వాడు ఆలోచించడం మొదలు పెట్టాడు. ఈ ఆలోచనలో ప్రపంచాన్ని లెక్కలోకి తీసుకో రకరకాల వృత్తిని లెక్కలోకి తీసుకో నీకు డబ్బు ఇంపార్టెంట్ గనుక వృత్తి ఇంపార్టెంట్ కాకూడదు. ఓకే ఏది నీకు ఆరోగ్యకరంగా అహలాదకరంగా చేయగలవు ఏది చేస్తే ఇప్పుడు 50 గంటల్లో 100 గంటల్లో ఆ నువ్వు 50,000 సంపాదిస్తున్నావ్ హటాత్తుగా నీ దృష్టి మార్చి 20 గంటల్లో వచ్చి ఏమైనా పని ఉందా అని ట్రై చెయ్ వెతకాలా వెతకాలి యు షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్ ఓకే ప్రయోగం అది ప్రయోగం ఇప్పుడు ఫోన్ విషయంలో ప్రయోగం జరగట్లేదా అవును ఒకప్పుడు డబ్బ ఫోన్ ఉండే అక్కడ తాగిపోవచ్చు కదా అదే ఫోన్ ఫోన్ యొక్క మూల సూత్రం ఏంది నువ్వు మాట్లాడితే నాకు వినబడాలి నేను మాట్లాడాలి నీకు వినడా అలిగింది ఇది లేకుండా ఫోన్ లేదు. మరి అన్న అది కూడా ఆశించినట్టే కదా ఇది ఆశించడం కాదు సమయం మిగుల్చుకోవడం నిష్కామ కర్మ ఎక్కువ చేయాలంటే ఎక్కువ సమయం ఉండాలి. అవును అందుకని తక్కువ సమయంలో డబ్బు సంపాదించి ప్రపంచం నుంచి బయటపడు. అవునా ఇప్పుడు ఒక ప్రాడక్ట్ మనం ఏదో అమ్మానా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే పెయింటింగ్ చేస్తున్నారు మీకు మీకు రెవెన్యూ ఎలా వస్తుందంటే పెయింటింగ్స్ ద్వారా రావచ్చు ఇప్పుడు మొన్న మీరు వెళ్ళేటప్పుడు సాండ్ ఆర్టిస్ట్ గా వెళ్లొచ్చు అంటే మీరు ప్రతి నిమిషం ఏదో పని చేస్తున్నారు. అందులో 90% డబ్బు రానివే చేస్తున్నాను. ఓకే వాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు మీకు ఎంత ప్రైస్ ఇస్తున్నారు అనేది మీరు అడగరు. ఎప్పుడు అడగను. పైగా ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో సాండ్ ఆర్టిస్ట్ అనేది ఎక్కడ లేదు. అంటే ఫస్ట్ టైమ ఇలా చూస్తున్నావ మీరు ఎంత డిమాండ్ చేస్తే వాళ్ళు లేకపోయి ఎవరైనా సంపాదించుకున్నా నేను దాన్ని పట్టించుకోను నన్ను పొగిడినా పట్టించుకోను మీ పొజిషన్ ఉంటే అక్కడ డిమాండ్ చేస్తారు చాలా నేను చూసాను అది చేస్తారు చేస్తారు కానీ మీరు చేయట్లేదు నేను ఏమ అడగను అసలు ఎవరు కూర్చోడానికి కుర్చి కూడా అడగను నీళ్లు కూడా అడగను ఎందుకంటే నేను ఇంట్లో ఉంటే ఏం చేసుకుంటాను ఎక్కడఉందో అదే చేసుకుంటాను నేను ఎక్కడనో మూల హాయిగా కూర్చున్నాను సో ఈ గడిచిన 12 సంవత్సరాల్లో రకరకాల ఈవెంట్ మేనేజర్స్ తో నేను కలిసి పని చేశను కాబట్టి వాళ్ళు నన్ను నేను కాంత్రేసా వస్తున్నాడా వస్తున్నాడుఅంటే వాళ్ళని మర్చిపోతారు అంతే నో న్యూసెన్స్ అవును నేను ఏమి ఆశించను సిన్సియర్ గా పని చేస్తాను రూపాయి ఇచ్చిన అంతే పని చేస్తా లక్ష ఇచ్చిన అంతే పని చేస్తా డబ్బులు ఎక్కువ ఇచ్చారు నేను ఎక్కువ పని చేయను. నాకు వచ్చింది అంతే ఇప్పుడు కుక్కకి గోల్డ్ మెడల్ వేసిన అట్లే మురుగుతది. ఇయ్యకపోయినా అట్లే మొరుగుతది. సో నాకు ఎంత సాధ్యమో అంత చేసి పక్కకు జరుగుతాది తప్ప డబ్బు ఇచ్చారని నేను ఏం చేయను. అయితే ఎప్పుడు చేయ ఇంకొకటి అన్న దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి అంటారు. అదంతా ప్రపంచపు గొడవ ఓకే నువ్వు బాగనే ఉన్నావ్ ఇల్లే లేకపోతే చక్కపెట్టుకోవడం ఎక్కడిది సో నీ చుట్టూన్న ఐదార మందితో సమన్వయం కోసం మనిషి పోరాడుతున్నట్టు మ్ అందరితో బాగానే ఉంటున్నాడు నీ గొడవ ఎవరితో ఉంటుంది ఎవరితో ఎక్కువసేపు ఉంటున్నావో వాళ్ళతోనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవునా ఇజ్రాయేల్ వాళ్ళతో ఏం కాన్ఫిట్ ఉంది నీకు నాకేం లేదు గ్రహాంతర్వాసులతో ఏం కాన్ఫిట్ లేదు ఏమి లేవు నీ చుట్టున్న ఐదారు మంది నువ్వు వాళ్ళ మనసులు అర్థం కాక నీ మనసు వాళ్ళకి అర్థం కాక సంఘర్షణ వస్తుంది. ఎందుకు వి ఆర్ ఫైటింగ్ నాకంటే ఎక్కువ ఏదో ఇవన్నీ ఇవన్నీ పోలికలు పోలికల వల్ల ఎక్కువ మనసు అలజడికి గురవుతుంది అన్న సో మీరు ఆ పోలికిని తీసేసారు తీసేయాలి తీసేయాలి సమత్వం వచ్చింది కానీ అంత ఈజీ కాదు కదా ఈజీ కాదు ఇది ఈజీ కాదు అనకూడదు చాలా ఈజీ ఇది అవునా ఒక రోజులో నువ్వు దాన్ని అర్థం చేసుకోవచ్చు నువ్వు నెక్స్ట్ ఎవరిని కలిసినా అంతర్గతంగా ప్రేమ గౌరవం సమత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వ్యవహారికంగా ప్రాపంచికంగా నువ్వు నేను వేరనే చెప్పు ఓకే అంతర్గత్తంగా సేమ్ ఇంకొకటి ఇప్పుడు ఒక బస్సులో వెళ్తున్నాం మ్ అందరూ కాశీకి వెళ్తున్నారు. మ్ కానీ అందులో రిజర్వ్ సీట్లు ఒక ఆరు ఉన్నాయి. మ్ తక్కువ ధర సీట్లు వెనుకున్నాయి. మ్ చూడడానికి అట్లా కనిపిస్తున్నది. కానీ అందరూ కాశీకి పోతున్నారు. అవును అట్లా నువ్వు అవసరం కోసం వ్యవహారం కోసం కొన్నిసార్లు రిజర్వ్ సీట్లో కూర్చున్నట్టు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరో ఫేమస్ అయినట్టు కనిపిస్తుంది. కొన్నిసార్లు నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అందరూ ఒకటే అంతర్గతంగా ఓకే ఇది ఒక అర్థం చేస్తుంది నిద్రలో మనమంతా ఒకటి ఏ అభిప్రాయాలు లేనప్పుడు మనమంతా ఒకటి. ఇప్పుడు మనం భోజనం పెట్టి స్కూల్ డ్రెస్ ఉంటది ఎందుకు ఉంటది సేమ్ సమానత్వం అని తెలియడానికి అంటే డ్రెస్ పరంగా సమానత్వం వచ్చింది మరి మనసు పరంగా సమానత్వం అంటే సమతం ఓకే నువ్వు ఏది చెప్పినా నీ జ్ఞానం వేరు నా జ్ఞానం వేరు నీ కులం వేరు నా ఆకలి వేరు అవన్నీ వదిలేద్దాం అంతర్గతంగా మనఇద్దరికి అయ్యే ఆకలి ఒకటి అక్కడ ఇద్దర సమానం అదే మనల్ని బ్రతికిస్తున్నది కులం బ్రతికిస్తలేదు మతం బతికిస్తలేదు అని తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ సమదృష్టి సమత్వము నిష్కామ కర్మ ఆ తర్వాత ఎరుక అవేర్నెస్ అనేది ఏ అన్నిటి మధ్యన నీవు ఉన్నా ఇప్పుడు మన చుట్టూ ఒక వేయ చెట్టు ఉన్నాయి ఏ చెట్టుకి ఆ చెట్టుగానే చూస్తూ ఒకదానితో ఒకటి పోల్చకుండా దేనికి ఉన్న వాల్యూ దానికి ఇస్తూ అట్లా చూడడం భేదభావం లేని చూపు ఎరుక అన్నమాట ఓకే పోలిక వేరు అదేమో ప్రపంచంలో కూడా పోలిక తీసేసినం ఆల్రెడీ బట్ ఎరుక ఎప్పుడు వస్తుంది ఇది పాక్షికమైన ఎరుక అందరికి ఉంది ఇప్పుడు ఆ బట్టలు ఆరేశారు అనుకో అందరితో పాటు నీ బట్టలు ఆరేసుకున్నావ్. నువ్వు ఎప్పుడు వెళ్లి చూసుకున్నా నీ బట్ట చూసుకొని వస్తావ్. ఆ అవును అది పాక్షికమైన ఎరుక నువ్వు చేస్తుంది మంచి పనే ఓకే సంపూర్ణ ఎరుక అంటే అన్ని బట్టలు చూసి వచ్చావ్. నీది నాద అన్న భేదం పోతే ఎరుక మిగిలింది అవును ఇది అత్యంత క్రూషియల్ స్టేట్ అంటే మైండ్ కొలాప్స్ అయ్యేది ఇక్కడే నీ మైండ్ మొత్తం ఇంతవరకు బిల్డ్ చేసుకున్న నీ అబద్ధ భవంతులన్నీ కూలిపోతాయి ఎరుకలో సరిగ్గా చూస్తే ఎరుకలో నిలబడ్డవ అంటే నువ్వు ఎగ్జస్టెన్స్ లో నిలబడడమే ఇ అంతర్గతంగా ఏ భేదభావం లేదు. అవసరం ఉంది అవసరానికి ఉపయోగపడే వస్తువు ఉంది కానీ గొప్ప వస్తువు అని ఏమీ లేదు అవసరం ఉంది అవసరం కోసం పని చేస్తున్నావ అని గొప్ప పని అంటే ఏది లేదు. అవసరమైతే యు సింప్లీ బెగ్ భేదభావం పోయింది ఇచ్చేవాడు ఎవడు తీసుకునేవాడు ఎవడు అందరూ ఒకటే ఒకటే మూలం నుంచి అన్నమాట ఇది ఎట్లా ఉందంటే ఈ చెప్పుని తీసి నా చేయికి ఇచ్చాను ఈ చెప్పు గర్వపడతదా ఈ రెండు ఈ రెండు చేతులు ఒకదానివి ఇక్కడ కనిపిస్తుంది లింక్ మ్ నీవు నేను ఎక్కడ లింక్ అయ్యామో తెలుస్తలేదు మ్ ఆ ఇద్దరికీ ఆ లింక్ ఎక్కడఉంది ఒక సంపూర్ణ ఎరకలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇదొక నిగూడమైన విషయం కొంత సమయం ఇస్తే తప్ప చిక్కదు ఆ తర్వాత సాక్షి సాక్షి అంటే నువ్వు ఏమి చేయనప్పుడు మ్ ఉదాహరణకి అన్నం వండుకున్నావ్ మ్ తర్వాత పాట పాడుకున్నావ్ ఇవన్నీ చేష్టలు ఇవన్నీ నిష్కామ కర్మలు ఇవి కర్మ వచ్చింది సాక్షి అంటే కర్మకు కూడా అతీతం అన్నమాట ఇంక నువ్వు ఏమి చేయనప్పుడు ఊరికి అట్లా కూర్చున్నావ్ అన్నమాట నా కర్మకు అతీతం సాక్షి అనేది కర్మక కాదు సాక్షి చేయడం కాదు సాక్షిగా ఉండడం అనేది అబద్ధం సాక్షి అనేది నీవే హమ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అ మనసు ఏమి ఆలోచించడం లేదు శరీరము ఏమి చేయడం లేదు. బోత్ ఆర్ సెటిల్డ్ అట్లా అయితే అన్న ఇక్కడ ముక్తిని చేరుకోవడానికి భక్తి మార్గం ధ్యాన మార్గం కర్మ మార్గం అని కొందరు పెద్దలు పురాణాలు ఏవో చెప్పే ఆ మూడు ఒక్కటే అదే అబద్ధం చెప్పారు అట్లా ఏం చేద్దాం దీన్ని కాస్త ఎలా ఒకటే మూడు ఒక్కటే ఇప్పుడు ఒక వ్యక్తి పూజ చేస్తున్నాడు అనుకో భక్తి మార్గం ఒక వ్యక్తి పుస్తకాలు రాస్తున్నాడు ప్రవచనాలు జ్ఞాన మార్గం ఒక వ్యక్తి సర్వీస్ చేస్తున్నాడు అన్నదానం చేస్తున్నాడు కర్మయోగం ఈ మూడు తప్పు ఎలా ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను అనుకో పూజ చేయడం కర్మయోగం పూజ ఎలా చేస్తున్నావ్ అన్నది భక్తి యోగం ఆ పూజ చేయాలంటే ఏం తెలుసుకొని ఉండాలి జ్ఞాన యోగం సైకిల్ తొక్కుతున్నాం తొక్కడం కర్మ యోగం ఆ సైకిల్ శ్రద్ధగా తొక్కడం భక్తి యోగం శ్రద్ధగా తొక్కడం అంటే మనసు పెట్టి తొక్కడం ఇప్పుడు మనఇద్దరం మాట్లాడుతున్నాం శ్రద్ధగా మాట్లాడడం భక్తి యోగం భక్తి అంటే మనసు సంతాన పెట్టడం ఏం మాట్లాడాలి అన్నది జ్ఞాన యోగం జ్ఞానయోగం మరి మాట్లాడుతున్నాం కర్మ కర్మ మాట్లాడుతున్నాం సో మూడు ఒక్కటే మూడు ఒకటే నువ్వు కట్టెలు కొడితే కర్మయోగం కనిపిస్తది భక్తి జ్ఞాన యోగాలు అండర్ కరెంట్ ఉంటాయి. సరే అన్న ఒకడు కట్ట ఒకడేమవచ్చి లేబర్ పని చేస్తున్నాడు కూల్ పని అక్కడ నీకు కర్మయోగంగా కనిపిస్తుంది ఎందుకంటే బాడీ ఎక్కువ కదులుతుంది గనుక ఆ ఒకడు శ్రద్ధగా చేస్తున్నాడు ఒక గుడి కడుతున్నానని ఒకడేమ వచ్చి కర్మని ఒకడేమ వచ్చి నాకు 500 వస్తదిఅని చేస్తున్నాడు భక్తిలో అంత అంతసూత్రం శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ గుడికి అందరూ వెళ్తుంటారు కొంతమంది ఇలా అనుకొని వచ్చే పూర్ణ శ్రద్ధనే భక్తి కానీ ఆ పూర్ణ శ్రద్ధ ఊరికే ఉంటే ఎట్లా ఆ పూర్ణ శ్రద్ధలో ఏదో చేస్తున్నాం జ్ఞానం అక్కడి నుంచి కర్మ అయింది కర్మ అయింది పూర్ణ శ్రద్ధలో ఏదో చెబుతున్నాం అది జ్ఞానమే సో పూర్ణ సిద్ధగా ఉన్నావు అది భక్తి అంటే ప్రతి పనిలో ఇది పెట్టుకోవచ్చు ప్రతి పనిలో ఇది ఈ మూడు ఈ మూడు సత్యాలు అన్నట్టు ఇవి ఈ ట్రినిటీ లేకుండా నీ కదలిక లేందనేది ఇప్పుడు మీరు మొన్న వచ్చేటప్పుడు వీడియోలు చేస్తున్నారు. ఇంత వచ్చేటప్పుడు పెయింటింగ్ వేసుకుంటున్నారు మళ్ళీ ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు ఈవెంట్ మోడ్ లో ఉన్నారు ఇంట్లోన భక్తి జ్ఞాన కర్మ యోగాలు ఉన్నాయి మరి నిత్యం ఏదో పని చేస్తున్నారు మీరు నిత్యం ఏదో పని చేస్తున్నట్టు నీకు కనిపిస్తుంది. నిత్యము కదులుతుందా అంతే ఇప్పుడు నేను చాలా మంది గురువులు చూశను అన్న చాలా దగ్గర నుంచి చూశాను అంటే ఏదో అవసరం ఉంటేనే పని చేస్తారు లేదా పబ్బులకి లేదో ఏదో మొత్తానికి అంటే నేను రాంగ్ చేయట్లేదు రాంగ్ చెప్పట్లేదు ఉన్న ఫాక్ట్ చెప్తున్నాను నేను నీకు కర్మ తెలిస్తే ఇక జీవితకాలం ఒక కదిలికలో ఉంటావే రెస్ట్ కూడా కదిలికని అప్పుడు రెస్ట్ కూడా ఒక పని కిందకి వస్తుంది సరే అన్న ఇప్పుడు మాకు ఇప్పుడు నేను ప్రాపంచికంగా స్పీచ్లు ఇస్తూ ఉంటాను కదా మేము మార్నింగ్ అంతా కష్టపడుతుంటాం అంటే కష్టపడ్డ అనుకుంటున్నాను నేను ఏదో మార్కెటింగ్ చేసుకోవడమే రియల్ ఎస్టేట్ చేసుకోవడం స్వభావానికి విరుద్ధంగా వెళ్ళడమే కష్టపడ ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మాకు ఫ్రెండ్స్ తో పబ్బుకి వెళ్ళాలనో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేపిస్తుంది అనిపిస్తుంది మనసులో మేము కొన్ని కొన్ని సార్లు వెళ్తాం అంటే ప్రాక్టికల్ గా నేను ఓపెన్ గా చెప్తున్నాను నేను నేను ఏది దాచుకోను సో ఇది ఉండడం మంచిదో చెడ్డదో నాకు తెలియదు. దీన్ని ఎలా మంచిదా చెడ్డదా దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఎలా పెంచుకుంటే మంచిద మనం ఉన్న స్థితిని అనుభవించడానికి మనకు ధైర్యం సరిపోతలేదు మనకేదో బోర్డం వచ్చేస్తుంది దాని నుంచి పారిపోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం అనుకో ఏదో ఆశించి వెళ్తున్నాం వెళ్తే విసిటింగ్ కార్డ్స్ పెట్టుకొని వెళ్తున్నాం ఏదో సోషలైజింగ్ బిజినెస్ వస్తుందని వెళ్తున్నాం ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సో మీరు చెప్పేది ఏంటంటే ఆ కిక్ కన్నా మనం చేసే పనిలో కిక్ ఎక్కువ ఉంద ఏ కిక్ ఉండదు నీకు జీవితం అడుతది ఇప్పుడు ఉదాహరణ శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉందనుకో నీకు ఉన్నట్టు తెలియదు ఆ ఎవడి శరీరం చెడిపోయిందో వాడికి కాలు తెలుస్తది నొప్పిలేస్తది మెడ తెలుస్తది పొట్ట తెలుస్తది మూత్ర పిండు తెలుస్తది తల నొప్పి లేస్తది ఎక్కువ తెలుస్తుంది అంటే బాలేదని ఆ నీ మనసు సెటిల్ అయింది అనుకో అసలు నువ్వు ఉన్నట్టు తెలియదు. ఓకే నీ శరీరం మనసు రెండు బాగున్నాయి అనుకో అసలు నువ్వు ఉన్నట్టు నీకు తెలియదు ఓన్లీ ఎరుకు ఉంటది యు ఆర్ దేర్ అన్న ఎరుకు ఉంటది యు ఆర్ అవేర్నెస్ గా ఉంటావ బాడీ లేదు కదా బాడీకి ఏ నొప్పులు లేవు బాడీ లేదు. ఉదాహరణకి నాకే కాళ్ళ నొప్పు ఉంది. ఇక్కడనే దెబ్బ తాకింది ఇట్లా పెట్టుకుంటే నాకు నా దృష్ట అంత ఇక్కడికి వస్తుందా లేదా మ్ అంటే శరీరానికి సమస్య ఉన్నప్పుడే శరీరం తెలుస్తుంది అవునా అవును అవును అట్లాగే మనసులో నీకు అవగాహన లేనప్పుడే మనసు తెలుస్తుంది. ఇప్పుడు మాకు సాయంత్రం అయితే పబ్బుకి వెళ్ళాలి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేయాలని అది శరీరం కోరుకుంటుందా మనసు కోరుకుంటుందా మనసే శరీరానికి ఏ ఆసక్తి ఉండదు. నువ్వు తాగాలంటే అక్కడికి ఎందుకు ఇంట్లో తాగు డాన్స్ చేయాలంటే ఇంట్లో డాన్స్ చెయ్ దాన్ని అంత దూరం తీసుకపోవడం ఎందుకు లేదు ఆ ప్రదేశంలో డాన్స్ చేయడం వల్ల నీకు గుర్తింపు వస్తది. ఈ ఆలోచనలు ఎలా తగ్గించాలన్న గుర్తించడమే తగ్గించడం ఎక్కించడం లేదు. ఆ జస్ట్ రియలైజ్ అది ఎందుకు అవసరమో దాని మూలంలోకి వెళ్లి చూస్తే అంత వ్యాపారమో లేకపోతే ఒక మహత్వకాంక్షనో లేదా నేను ఒక ప్రత్యేకమైన పర్సన్ అని చెప్పుకోవడానికో అందరూ నిన్ను గుర్తిస్తారనో ఏదో నడుస్తుంది కథ ఉమ్ అవన్నీ లేవనుకో మ్ ఏమ ఉండవు ఒక అడవిలో నువ్వు ఒక సంవత్సరం ఉన్నావ అనుకో అసలు నువ్వు బట్టలు కూడా వేసుకో చూసేవాడి లేనప్పుడు యు బికమ్ నువ్వు అసలు అడవిలో ఒంటరిగా ఉన్నావ అనుకో నువ్వు అసలు నవ్వవు అది అది నీ ఒరిజినల్ స్టేట్ మూల స్థితులు చాలా గంభీరంగా ఉంటాయి. చెత్త స్థితులు అనేది చాలా బాగుంటాయి. ఓకే వాడు ఎగ్జైట్ అవుతాడు అదంతా అబద్ధం అయితే ఇంకో డౌట్ అన్న ఇప్పుడు మేము కొన్ని బిజినెస్ కార్యక్రమాల్లో ఉంటాం కదా అంటే అది కూడా ఈ మధ్య మీరు చూసిన తర్వాత బిజినెస్ కూడా నిష్కామకరంతో చేయాలని అనిపించింది నాకు అయితే ఆ మీటింగ్లకి వెళ్ళేటప్పుడు బిజినెస్ నికామకరం చేయకూడదు. చేయకూడదా అసలు చేయవు ఎందుకు చేస్తావ్ ఇదే పొరపాటు ప్రపంచం ప్రకృతి అనే కాన్సెప్ట్ అట్లాగే పుట్టింది నాలో ప్రపంచాన్ని ప్రపంచంగానే చేయి ప్రపంచంగా ప్రపంచంగా చేసి ప్రపంచం కోసం చేసే ఏ పనులు ఆ ఆనందం కోసం చేయి ఆహా ఓకే గుర్తింపు కోసం చేస్తా ఇప్పుడు అందులో ఏముంటుందంటే మా నెట్వర్క్ మీటింగ్ లో ఒక 200 మంది 500 మంది వస్తారు సోషలైజ్ అవ్వడానికి డ్రింక్స్ అయి పెడతారు. ఒకవేళ నేను గతంలో నేను తీసుకునేవాని కాదు ఓపెన్ గా చెప్తున్నాను ఇప్పుడు తీసుకోపోతే సోషలైజ్ తెలియదు కొంతమంది పరిచయం అవ్వట్లేదు పరిచయం అయితే నాకు బిజినెస్ వస్తది. అదే సో దీనికి దీన్ని చేయపోవడం బెస్ట్ చేయడం బెస్ట్ లక్షము డబ్బు అయినప్పుడు ఆ డబ్బు అనే దాని మీద కాస్త విచారణ చేస్తే నీకు ఉన్న చోటనే డబ్బు ఎట్లా సృష్టించాలో అని ఎరుకగలుగుతాం. ఓకే నువ్వు డబ్బు కోసం పరిగెట్టావ అనుకో ఈ శరీరానికి ఏమన్నా అయిపోతే ఎవడు డబ్బుని అర్థం చేసుకున్నవాడు తెలుసా వాడు ఏమీ చేయకపోయినా వాడికి డబ్బు వస్తుండాలి. హి ఓన్లీ అండర్స్టుడ్ ద మనీ నువ్వు ఇంకా చేస్తుంటేనే డబ్బు వస్తుంది అనుకో ఆ నీకు విషయం అర్థం కాలే విషయం అర్థం కాలా నువ్వు ఫస్ట్ లో 100 హవర్స్ చేస్తే డబ్బు వచ్చింది. నెక్స్ట్ 50 అవర్స్ లో అదే డబ్బు వచ్చింది. నెక్స్ట్ 20 అవర్స్ లో అంతకంటే ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ 10 అవర్స్ లో అంతకంటే ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఫైవ్ అవర్స్ లో అంతకంటే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. కానీ ఫైవ్ అవర్స్ లోనే వచ్చేస్తుంది. హమ్ బికాజ్ క్వాలిటీ కావచ్చు నీకున్న ఒక స్టేచర్ కావచ్చు నీకున్న క్రెడిబిలిటీ ఉమ్ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇట్లాంటివన్నీ కలిపి నీకు అట్లా డబ్బు వస్తది. ఇప్పుడు బయట ఒక సింగర్ కి 1000 రూపాయలు ఇస్తారు. అదే ఒక సెలబ్రిటీ సింగర్ కి 50,000 ఇస్తారు లక్షలు ఇంకో 10 లక్షలు ఇస్తారు అదే చెప్తున్నా సో ఏదో ఒక రోజు నువ్వు నెలలో ఏదో ఒక్క రోజు పని చేస్తే ఆ నెలంతా బ్రతికే డబ్బు వస్తది. అట్లాంటి స్థితికి వెళ్ళాలి. ఓకే స ఈ బండ ఉన్న చోట తొవ్వా అనుకో నీళ్లుు రావు నీళ్ళ వచ్చే చోట తొవ్వాలి. ఓకే ఒకసారి తొవ్వి నువ్వు తువ్వకపోయినా నీళ్ళ వచ్చేటట్టు కూడా చేయాలి. టైం మిగిలితే మనం ఇంకాస్త అప్పుడు ఆధ్యాత్మికత నీకు అసలు సమయమే లేదు నీకు బోళన్ని ఆర్థిక సమస్యలు ఉంది మానసిక సమస్యలు ఉంది నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావ్ ఇవన్నీ ఎప్పటికి తీరుతాయి ఎప్పుడు నిష్కామ కర్మ చేస్తావ్ అయ్యే పని కాదు అది అయ్యే పని కాదు ఊరికే చెప్పుకోవడానికి బాగుంటుంది. సో మేమంతా ఇందులో మునిగిపోయాం. ఆ సో ఇప్పుడు నేను డబ్బు కోసం నెలకు 20 గంటలు కూడా నేను పని చేయను. మరి పెయింటింగ్ వేస్తూ ఉంటారు ఎప్పుడు డబ్బు కోసం చేస్తా ఊరికే చేస్తున్నా ఊరికే మంగో చెప్పినట్టుగా ఏదో 10వే జోగి దా రావే పిలిస్తే వస్తలేవు బిడ్డ అ ఎందుకు రావట్లేదు అది ఇంతకు ముందు వచ్చింది ఆ నిద్ర నిద్రపోతుంది నిద్రపోతుందా నిద్రపోతుంది పండుకో అది మీరు రాగానే అది ఎగురుతూ ఉంటది మీ మీదకి ఆ అంటే దీని ఇంకొక దీని భోగి మా ఇంట్లో పండుకుంది. దీని జోగా ఇది జోగి ఏపోతుంది కూర్చుంటది కూర్చుంటది సో నేను చెప్పాలనుకున్నది మూలం గురించి కాబట్టి ఇట్లా చర్చ అవును ప్రాపంచిక విషయాలు అనుకో ఇప్పుడు హౌ టు మేక్ మనీ అంటే నేను దాని గురించి చెప్తా అవును ఆ నేను లైఫ్ లో నేను ఉన్న చోటనే ఐ విల్ క్రియేట్ మనీ ఓకే ఇంకోటి నాకు ఎక్కువ డబ్బు అక్కర్లేదు. వచ్చినా కూడా నేను ఇట్లా చెట్లో గిట్లో చేస్తాను. నాకు ఒక ఆలోచన ఉంది నిజంగా నా దగ్గరికి డబ్బు వచ్చింది అనుకో ఇక్కడే ప్రతి రోజు మధ్యాహ్నం కూడా భోజనాలు ఏర్పాటు చేస్తా మన పార్కులో ఎక్కడో చోట ఎక్కడో చోట ఆ అంటే కావు జావు సరే మళ్ళ భోజనాలు అనగానే తండోప తండాలకి వస్తారు దానికి వచ్చిన గేట్ ఏర్పాటు చేస్తారు భేదభావం ఏమీ లేదు కానీ నియంత్రణ పోకుండా చూసుకోవాలి. ఓకే భేదభావం లేకుండా వేదభావం ఏమ లేదు అందరూ తినాల్సిందే కానీ మనం ఒక అందరికీ భోజనం పెడుతున్నప్పుడు కుప్పలు కుప్పలుగా వచ్చి మళ్ళ తిట్టుకొని మళ్ళ కొట్టుకున్నారు అనుకో అది మళ్ళా మనం చేసిన తప్పు అవతది. అవును అందుకని చిన్న ఒక సూత్రం అవును ప్రతిరోజు 21 మందికి మ్ అంత భోజనం 21 మంది కంటే ఎక్కువ వచ్చారనుకో రేపు రండి ఇంకా ఈరోజు ఆ 21 మంది ఏమిటి నేను ఆల్రెడీ నిర్ణయించిన మౌనంగా తిని మౌనంగా వెళ్ళిపోయాలి తక్కువ యు షుడ్ నాట్ స్పీక్ టు ఎనీబడ అక్కడికి వచ్చి సోషలైజింగ్ చేయ ఓకే ఆ ఓకే సూపర్ అంటే నువ్వు ఒక్కడివే వచ్చి తింటున్నావ్ అందరిని ఒకసారి చూడు నమస్కారం పెట్టు భోజన యు ఆర్ దేర్ టు ఈట్ నువ్వు మాట్లాడుకోవాల రెస్టారెంట్ కి పో ఓకే సోషలైజ్ చేసుకోవాల పార్టీకి పో ఇక్కడ సోషలైజింగ్ వద్దు ఏమవద్దు జస్ట్ కమ్ అండ్ ఈట్ సిట్ క్వైట్లీ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అడవిలో ఉంటే నువ్వు ఎలా ఉంటావ్ ఆ ఎలా ఉంటావ అట్లా అది మంచి అప్పుడు ఏమి చూడమన్న నీ దగ్గర బెంజ్ కార్ ఉందా లేదా అంటే అనవసరం అవన్నీ అవసరాలే బెంజ్ కార్ బెంజ్ కార్ ఉందని ఎవడైనా విర్రవిగుతున్నాడు అనుకో అవునన్న అది మానసిక రుగ్మత అది అవునా పెంచుకా ఒక అవసరం దాని వల్ల కాస్త నువ్వు తొందరగా వెళ్తావ నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది అరే నేను ఇలాగ ఫోర్లు ఫ్లాట్స్ కొన్నాను ఒక కార్లు కొన్నాను ఇలా యుఎస్ ఊరు వెళ్ళాను ఇలా ఊరికినే వచ్చి చెప్తుంటాను ఊరికినే నేను అడగనున్నది కొంచెం వినడానికి ఇబ్బందికరంగా ఉన్న అంశాలే ఎందుకంటే ప్రపంచం అంతా వేటి వెంటపడుతు అయితే ఇప్పుడు మీ బోధనలోకి అవసరమని గుర్తించిన నేను అంతే నేను డబ్బుకు వ్యతిరేకం కాదు పేరు ప్రఖ్యాతలకు వ్యతిరేకం అది జస్ట్ నీడ్ జస్ట్ నీడ్ మనం చార వేసుకోవాలంటే గంట అంటే కావాలి అవును ప్రపంచంలో బతకాలంటే కాస్త డబ్బు కావాలి సో నీ అవసరాన్ని తీర్చే మాధ్యమం అంతే అంతే ఒకవేళ ఎక్కువ పెట్టుకున్నావ అనుకో దానికి తగ్గ డబ్బు కోసం ఆలోచించు కానీ డబ్బును చూసి విర్రవీగకు డబ్బు పట్ల వ్యామోహం అక్కర్లేదు ఒకవేళ డబ్బు అంతా మాయమైన నీకు తినడానికి కొంత ఉండేట్టు చూసుకో ఓకే అంతే అది చాలా హాయిని ఇస్తది నిజమైన ప్రశాంతతలో నిలబెడతది నిజమైన ప్రశాంతత నిజమైన హాయి నిజమైన ఒకవేళ నిలవ సెటిల్ అయినాయి అనుకో అవి ఆకర్షణీయంగా ఉండవు. అంటే ఎవడో పార్టీలో డాన్స్ చేసేవాడు నీకు ఆకర్షణీయంగా అనిపిస్తాడు. ప్రశాంతంగా కూర్చున్నవాడు అంతా అట్రాక్ట్ చేయ బోర్ అనిపిస్తది కానీ అల్టిమేట్ గా ఆ స్థితి ఆకర్షించినంత ఇంకేది ఆకర్షించదు. ఓకే ఒక్కసారి అది గుర్తించినవాడు ఇప్పుడు ఎవరో ఎగురుతున్నారు దొంకుతున్నారు ఏదో డెవలప్ అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళందరూ చూసి చూసి చూసి ఫస్ట్ ఎవడో చూసాడు ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాడు. ఏ హేచువల రాదురా తాగుదాం తి వాడు రాలేదు. ఆఫ్టర్ 20 ఇయర్స్ అతని దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అలజడి లేని చోటనే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అలజడి లేని మనసు ఎవరిలో ఉందో వాడి సమక్షంలోనే నువ్వు అది పూర్తిగా అనుభవించగలవు. అదర్వైస్ ఇంపాసిబుల్ నీకు మైండ్ ఎంగేజ్ అయిపోతది నువ్వు కొట్టకపోతావ్ నీ మైండ్ ఎంగేజ్ అవ్వకూడదు అన్న ఆ నిన్ను ఆలోచించనియరు. ఇప్పుడు నువ్వు ఏదైనా కోర్స్ పెట్టావ అనుకో నువ్వు ఉన్న త్రీ ఇవర్స్ ఎట్లా ఎంటర్టైన్ చేయాలని చూస్తాంది పర్పస్ అంతే నీకు వాళ్ళ సత్యం చెప్పాలనుకో ఏదో అట్లా కోర్స్ అయిపోగొట్టి డబ్బులు దోబేసుకొని వాళ్ళు బాయ తర్వాత వాళ్ళు కలుస్తారా పాడామే పూజారి ఏం చేస్తాడు శతమానం భవతి అంటాడు నెక్స్ట్ ఏమనా అయిందనుకో పూజారి నువ్వు శతమానం భవతి అంటివ అంటే ఏదో మంత్రం చదివానయ్యా నాకేం తెలుసు అంటాడు అవునా దే వంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అట్లా సో ఇక్కడ విషయం ఏంది ప్రాపంచికంగా అంటే నీవు వేరే వాళ్ళని కూడా లెక్కలోకి తీసు తీసుకొని బతకడం మొదలు పెట్టాలి. మ్ అందులో లెక్కలోకి తీసుకొని బతుకుతున్నావ అంటే సమానత్వంలో కాదు. నువ్వు గొప్ప అని చెప్పాలనుకుంటున్నావ్ అంతే అవును నేను చెప్తున్నా అసలు నువ్వు ఒక కౌనికస్గా కొట్టంగా ఇప్పుడు ఏంది నేనే ఉన్నాను నేను ఒక కౌనిక కొట్టంగా నాకు గుర్తింపవద్దు నాకు అవసరమైన డబ్బు చాలు. కానీ పబ్లిక్ నువ్వు ఏ బ్రాండ్ బట్టలు వేసుకుంటున్నావు నువ్వు బంగారం వేసుకున్నావా నువ్వు కార్లో వచ్చి ఏ చూస్తారు ఇదే కదా వాల్యూ నేను చూడను కదా ఇప్పుడు ఎవరన్నా నిన్ను చూసారంటే నువ్వు కూడా చూడాలి కదా వాళ్ళని ఆ అసలు నేను చూడను ఎవరిది ఎక్కువ నేను నా పనిలో నేను ఉంటాను అంటే మనసులో ఆలోచన రానివ్వరా అసలు నాకు రానే రావు రానివ్వకపోవడం కాదు నాకు రావు. అసలు మీ స్థితికి చేరాలంటే ఎలా మరి నేను ఎవరిని పట్టించుకోకుండా నా పనిలో నేను ఉన్నా దాని వల్ల ఫలితం ఏది వచ్చినా నాకు ఓకే సరే అన్న ఇదంతా బాగానే ఉంది ఈ స్థితికి రావడం చాలా ప్రాక్టీస్ చేయాలేమో ఏ ప్రాక్టీస్ అక్క అవసరం లేదా నువ్వు ఎవరెస్ట్ ఎక్కాలంటే ప్రాక్టీస్ కావాలి సైకిల్ దొక్కాలంటే ప్రాక్టీస్ కావాలి స్థితి అంటే నువ్వు గుర్తించావు అంతే డబ్బు అవసరమని గుర్తిస్తే డబ్బు పట్ల వ్యామోహం పోతుంది. గుర్తిస్తున్నావా లేదా డిక్లేర్ చేయాలి. సరే అన్న ఇప్పుడు మనం ఒక ఈవెంట్ కి వెళ్ళాం కదా సాండ్ ఆర్టిస్ట్ గా అక్కడ నేను నీ వీడియో నేను తీస్తున్నాను. తీసేటప్పుడు కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ తాగుదామని వాష్ రూమ్ కి వెళ్దాం అంటే నీ యొక్క కార్డు అడుగుతున్నారు అందరూ నీ కార్డు నా దగ్గర లేదు. అవును స్టిల్ ఇప్పటికి నీ నెంబర్ నేను తీసుకోలేదు. ఎందుకంటే ఏది మెమొరీ ఉండకూడదు అనేది మీరే అన్నారు. కొన్ని కొన్ని పాటిస్తున్నాను నేను. అయితే అక్కడ మీ అన్న మీ కార్డులు ఇవ్వండి వాళ్ళు అడుగుతున్నారు చాలా మంది మీ సాండ్ పెట్టి చూస్తే మీరు ఏమన్నారు వాళ్ళే నన్ను ఎతుక్కొని రావాలి అన్నారు అంటే నాకు ఆసక్తి లేదని చెప్పాను ఆ అదే వాళ్ళే వస్తారు సారీ అందులో వాళ్లే రావాల ఎలా మనం కార్డు ఇస్తేనే కదా వస్తారు వాళ్ళు అట్లఏం లేదు నేను ఇంతవరకు ఎవ్వరికీ ఏ కార్డు ఇవ్వలేదు కొన్ని నెలలుగా పర్ఫార్మ్ చేస్తున్నా కార్డు చాలా వెరీ ఏమంటారు సూపర్ఫిషియల్ థింగ్ ఓకే వాడి హృదయంలో ప్రింట్ చేయ విషయాన్ని నీవు ఎవరు అంటే కార్డు కి అతీతం ఇది అతీతం అది ఇప్పుడు నేను ఎవ్వరికీ ఏమి చెప్పను. అందువల్ల వాడంతకు వాడే ఆలోచించి ఇప్పుడు 1000 మందిలో ఒక ఐదు మంది ఇంటికి వెళ్ళిన ఈ రోజు ఒక ప్రోగ్రాం్ చూసా బాగుంది ఇం ఎవర తెలియదు నాకు అతను వెళ్ళిపోయాడు ఇక్కడికి తర్వాత ఎక్కడో అనుకోకుండా మళ్ళీ డిస్కషన్ వచ్చింది వన్ మంత్ తర్వాత ఆ ఇట్లాంటిదో చూసాను అతను ఎవరు ఇట్లా బియర్డ్ ఉంటది అట్లా ఇట్లా ఓకే ఓకే కలిసావా నెంబర్ లేదు ఏమ లేదు. ఏమన్నా కొడదాం చూడు YouTube లో సాండ్ ఆర్ట్ ఆ ఇది ఇతనే చూడు చూడు చూడు తర్వాత ఎవరిదో వ్యతిరంగా వ్యతిరంగా వెతుక 100 వీడియోలు చూస్తే ఒక దాంట్లో దిమ్మ ఉంటది అవును చూసిన తర్వాత మా బాలు ఎత్తుతాడు ఎవరు కావాలి ఒక ఎక్సైట్మెంట్ ఉంటది అవును ఆ వాడు ఏం చెప్తాడు మీరు ఏమన్నా అనుకోండి మీరు ఎందుకు కలవాలఅనుకుంటున్నారో క్లియర్ గా చెప్తే తప్ప నేను ఇవ్వను. ఓకే అతనికి ఏ ఇంట్రెస్ట్ లేదు. ఓకే మళ్ళీ ఆలోచిస్తాడు. ఇంత ఊరికే ఊరికి ఊరికే ఏందండి అవసరం లేదు నేను ఒకవేళ వింటుంది అనుకో చెప్తాను ఊరికే అయితే హాయ్ చెప్తాను తర్వాత బాయ్ చెప్పేసేయ డోంట్ వేస్ట్ యువర్ టైం అం డోంట్ వేస్ట్ మై బతక అదేంటి మన దగ్గర చాలా టైం ఉంది కదా నాకు దానికి సమయం వేస్ట్ చేయాలనుకోవట్లేదు ఆహా మీ టైం ని పెయింటింగ్ వేయడానికో నిష్కారమ చేయడానికో నా పందులకి నా పందు మొన్న ఒకసారి చెప్పారు రమణ మహర్షి గురించి 12 గంటలైనా మాట్లాడదాం అనవసరమైన టాపిక్లు మాట్లాడదాం మాట్లాడద్దు అంతే లేదు మీరు పెయింటింగ్ వేసుకు పెయింటింగ్ వేసుకు సోషలైజింగ్ బాగున్నారా సార్ గుడ్ మార్నింగ్ ఇలాంటివి నచ్చవా అవసరం లేదు నాకు అది నచ్చవు నచ్చకపోవడం లేదు అసలు అవసరమే లేదు అంటే ఏది అవసరం ఓపెన్ గా ఒక స్టేట్ ఎప్పుడైనా బ్రా కొనుకున్నావా నేనా ఆ కొనుక్కోలేదు ఎందుకు మగాడిని కాబట్టి కాదు అవసరం లేదని గుర్తించిన అది మంచిది చెడ్డది నాకు నచ్చుతుంది నచ్చది ఏమీ లేదు. అవసరమే లేదని తెలిసిన తర్వాత మైండ్ ఎండ్ అయిపోతుంది ఇప్పుడు చీత ప్రఖ్యాత అవసరం నేను అవసరం లేదని గుర్తించిన విషయాలు చెప్తా అవసరం లేదంటే పేరు ప్రఖ్యాతలు అక్క సీతామాట సినిమాలో రాము రమేష్ ఒక మాట చెప్పారు ఏరా ఏం చేస్తున్నావ్ అని ఎక్కడికి వెళ్ళాం ఇప్పుడు మాకు పెళ్లిలకి వెళ్ళా ఏరా పెళ్లి అయిందా ఇలా అడుగుతుంటారు నేను చాలా మటుకి పెళ్లిలకి వెళ్ళం మానేసాను ఇలా అడుగుతున్నారని అది నేను చెప్పేది అనవసరం అని గుర్తించడం లేని విజ్ఞత యు హవ్ జస్ట్ రియలైజడ్ దట్ ఇట్ ఇస్ ద ఫటిలిటీ అంటారు కానీ మనసు నోరు ఏదో గెలగాలనిపిస్తది అందుకే గుర్తించాలిఅంటున్నా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా గెలగాలనిపిస్తే మళ్ళ బ్రా కోసం పోయావా అది 100% అవసరం లేద నేను నెల రోజుల నుంచి గెలకలేదనా ఇప్పుడు అది ఇంతకు ముందు అయితే అలా ఉండే ఆ విషయంలో నీకు స్పష్టత ఉందా లేదా ట్రాఫిక్ కోడ్ తో తగువు పెట్టుకునే ఆ విషయంలో బ్రా ఆ ఉంది అంటే కావాలని ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఎందుకంటే అది అస్సలు అవసరం లేదని గుర్తించినావు కదా అట్ల నేను పేరు ప్రఖ్యాతలు అవసరం లేదని గుర్తించి ఓకే సింపుల్ నాకు గుర్తింపు అవసరం లేదు గుర్తింపు నువ్వు ఇస్తావా అది నీ హెడ్ేక్ నాకు సంబంధం ఓకే నాకొద్దు నువ్వు గుర్తింపు ఉదాహరణ ఐదు రోజులు నమస్తే పెట్టావు ఆ రోజు నమస్తే పెట్టకపోతే నీ ఇష్టం నేను పెట్టమని లేదు నేను పెట్టమని పెట్ట పెట్టొద్దు అని చెప్పింది నేను కాదు సో మీ కంట్రోల్ లో ఉన్నది మీ బాధ్యత అంతే అందరి కంట్రోల్ లో ఉండేది అసలు మీకు సంబంధం లేదు ఏం సంబంధం నువ్వు ఇప్పుడు 100 మంది హాయ్ అన్నారు నన్ను ఎవరు అడుగుతారు పార్క్ కి ఈ రోజు ఎవరు రాలేదంటే నాకు తెలియదయ్యా నేను వస్తున్నాను అది ఒక్కటే తెలుసు నాకు నేను ఎవరిని రమ్మని చెప్పను సార్ మళ్లా శనివారం కదా మీటింగ్ పెట్టుకుందాం సార్ అసలు అలాంటివి ఎప్పుడు లేవు జీవితంలో ఉండవు నేను ఎందుక సంస్థ పెట్టలేదు. ఆహ సంస్థ ఎందుకు పెట్టలేదు అంటే నాకు అవసరం లేదు. సంస్థ లేకుండా కూడా అందు అద్భుత అనుప చేయొచ్చు. ఇప్పుడు దీనికి చాలా మంది నీళ్లుు పోసారు ఎందురో మొక్కలు నాటర్ ఇది సంస్థ పేరుతో చేయడం ఏంటి? అంటే నీకు ఆసక్తి ఉంటే నువ్వు చెయి నాకు ఆసక్తి ఉంటే నేను చేస్తాను. ఇప్పుడు కొంతమంది పాలిటిక్స్ లోకి వెళ్తారన్న నాకు పవర్ ఉంటే అన్ని చేస్తాను అంటారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారుంటే పవర్ లేకపోయినా నువ్వు చేయాలని ఇంకా ఎక్కువ చేయొచ్చు అంటారు సాధ్యమైంది నువ్వు చెయి. ఇప్పుడు పవర్ ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యే ఎంపి చేయగలి చేయగలడా ఎమ్మెల్యే ఒక మంత్రి చేసి చేయగలడా ఒక ఆర్టికల్ 37 ఉంటుంది అబ్రగేట్ చేయగలడా ఒక అమెండ్మెంట్ బిల్ని అబ్రగేషన్ చేయగలడు చేయలేడు ఎమమెల్యే కొంత చేయగలడు నీవు కొంత చేయగలవు ఒక పిల్లవాడు కొంత చేయగలడు ఒకడు అందర భోజనానికి వస్తే నీళ్లుు పెట్టాడు అది వాడు చేయగలిగింది. ఒకడు అన్నంగినం చేశడు అది వాడు చేయగలిగింది ఒకడు అంట్లు కడిగాడు అది వాడు చేయగలిగింది అంతా కలిపి భోజనం అయింది. అంతా కలిస్తే ఒక పని అవుతుంది. మనకు సెపరేట్ సెపరేట్ ఉదాహరణకి నీలో గుండె ఉంది అది ఒక అవయవం కాలేముంది అది అవయవం ఉపతిత్తు అది ఒక అవయవం ఇవంతా కలిస్తే ఒక శరీరమే సూపర్ నీవు నేను కలిస్తే నేనుఅయింది కాంబినేషన్ నీవు నేను కలిస్తే నేను అయింది నిజమైన నేను అంటే నీవు నేను కలిస్తే ఏర్పడింది. ఈ చర్చలో చూసేవాళ్ళకి ఇద్దరు వేరు వేరు నిన్ను నాలో భాగం అనుకొని చెప్తున్నాను. అయితే అన్న చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నీతో సిరీస్ే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ చీకటితో ముగించేసి అందంగా తర్వాత మళ్ళీ మళ్ళీ కొన్ని సిరీస్లు అయితే ప్లాన్ చేద్దాం ఎందుకంటే నేను ఒక 1500 వీడియోలు చేశను ఈ వీడియోలో ఒక్కొక్క డౌట్లు నాకు కొన్ని కొన్ని సిరీస్లు ఉన్నాయి నాకు సమయం కుదిరినప్పుడు అల్లా ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ నీ సమయాన్ని జీవితకాలం మాట్లాడంటే మనం మాట్లాడుతున్నది ఏదో కంటెంట్ కోసం కాదు అవును ఇప్పుడు నన్ను చాలా మంది అంటారు ఇంత సిన్సియర్ గా ఎందుకు చేస్తున్నావ్ అంటే నా దగ్గర మీరు చేసే ప్రతి పనులు ఆనందం చూస్తున్నాను నేను ఎవ్వరు నా దగ్గరికి రాకూడదు. అవును ఎంత స్పష్టంగా ఎంత సింపుల్ గా చెప్తా చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటే అవును ఉన్నచోటే వాడు ఫ్రీ అయిపోవాలి. బజార్లో ఉన్నా సరే ఊరికే కలిసిపోయేవాళ్ళు చేపల బజార్లో ఉన్నా సరే అలజడ ఉండకూడదు అలజడ ఉండకూడదు కోటీలో జనాలు ఉంటారు ఎక్కడున్నా ఎక్కడున్నా సరే ఆ స్థితిలో ఉండాలి ఎందుకంటే నీ మైండ్ క్లింగ్ అవ్వనందుకు అది అది మనిఫెస్ట్ వాళ్ళ అన్ని స్థితులు ఉన్నాయి అన్ని చెప్పలేము కానీ సో ఈజీ టు లివ్ లైక్ దిస్ సో ఫైనల్ గా చాలా ఈజీ ప్రతిది అతీతంగా ఉందన్న అంటే నేను ఒక స్టే మేమంతా మోటివేషన్ లో మేము ఏం చెప్తామ అంటే ఇది ఇలాగే చేయాలని అని ఒక ఫార్ములా క్రియేట్ చేస్తాంఏప్ బి హోస్ అన్నట్టుగా సక్సెస్ కి కొన్ని ఫార్ములాస్ సేల్స్ కి కొన్ని ఇవన్నీ యూస్ చేసి చెప్తాం మీరు ఏం చెప్తున్నారంటే దానికి అతీతంగా ఇంకా ఉంది అదే ఉంది అదే రియల్ ఇప్పుడు ప్రపంచం అంటే నీ శరీరం పైన ధరించేది ప్రకృతి అంటే నీవే నేనే ప్రకృతి ఆ ఇప్పుడు చిన్న క్వశ్చన్ వేసుకోండి మీరే ఏవేవి నీ దగ్గర ఉన్నాయి తీసేస్తూ పోతే నువ్వు ఇంకా బతికే ఉంటావు అవన్నీ నీకు అవసరం లేదు. ఇంతే ఏది తీసేస్తే నీవు ఇంకా ఉన్నావో అది నీకు అక్కర్లేదు అక్కర్లేదు అది అవసరం మాత్రమే సో బేసిక్ నీడ్ అది ఎగ్జాంపుల్ అద్దాలు అవసరం ఉంది అద్దాలు తీసి పడి అయినా నువ్వు ఉన్నావ్ అవును అంగి తీసే నువ్వు ఉన్నావు చదువు తీసిన నువ్వు ఉన్నావ్ కులం తీసే ఉన్నావ్ మతం తీసేసిన నీవు ఉన్నావు కానీ ఆకలి తీసే అవును లేవు అవును పడిపోతది ఆకలి తీసేస్తే ఇది పడిపోతది పడిపోతది నిద్ర తీసి పడిపోతది ప్రశాంతత తీసేయ్ పడిపోతది పడిపోతది సో ఏది నీ నిన్ను నిల గాలి తీసి పడిపోద్ది పడిపోతది వాటర్ తీసినా పడిపోద్ది పడిపోతది సో అత్యంత ముఖ్యమైనవి ఇగ్నోర్ చేస్తున్నాం మనం అవును అవసరమైన పనికి రాని వాటికి ఏమో వాల్యూ ఇస్తున్నాం అవును నేను ఆ ప్రకృతి సంబంధ విషయాలు ఏవి తీసేస్తే నేను పడిపోతానో వాటినే పెట్టుకున్నా నేను ఓకే ఓకే మిగతావన్నీ ఆభరణాలు అంతే ఐ డోంట్ కేర్ ఓకే ఈ షర్ట్ ఉంది ఏదో ఉందని వేసుకొచ్చినంతే నేను గోసి పెట్టుకొని కూర్చున్నా ఏం కాదు. అంటే ఎవడో ఏదో అనుకుంటాడని నాకు వాడి మైండ్ ఏదైనా అనుకుంటది. వాడికి అనుకునే స్వభావం ఉంది కాబట్టి వాడు దేన్ని చూసినా ఏదో ఒకటి అనుకుంటాడు నేను ఎవరిని దాన్ని నో చెప్పడానికి సూపర్ ఇప్పుడు నన్ను ఒక వేస్ట్ ఫేలో అనుకుంటాడు అనుకో నేను వాడికి చాలా రెస్పెక్ట్ ఇస్తా అట్లా అనిపిస్తుంది ప్రస్తుతానికి అనిపియని నేను ఎందుకు దానికి అడ్డు చెప్పాలి. నన్ను చాలా మంది కామెంట్స్ లో లేకపోతే మెసేజ్లో ఎప్పుడైనా పరుషంగా పెట్టారనుకో నేను చెప్తాను నువ్వు ఇలాగే ఉండు నీ మనసులో ఉన్నదంతా కక్కు ఫ్రీ అయిపో ఈ భూమి మీద ఎవరైనా నీ మూతి బలగొడతారు ఇలా అంటే నేను ఒక్కడినే అంగీకరిస్తాను. బికాజ్ అట్లాంటి మానసిక స్థితి నుంచి నేను ఈ స్థితికి వచ్చాను. వేరే వాళ్ళని చూసి ద్వేషించి వేరే వాళ్ళని చూసి పోల్చుకొని వేరే వాళ్ళలా ఉండాలనుకొని ఇది మంచిని ఇది చెడని ఇదే గొప్పదని అసలు వాచ్ లేకపోతే లైఫే లేదని బైక్ లేకపోతే లైఫే లేదని అసలు బైక్ అంటే ఇట్లా ఉండాలి తలతాల ఆడాలని అసలు ఇట్లా అంటే అందరూ నా దిక్కు చూడాలని ఇదంతా అబద్ధం మాయ అబద్ధం మాయ మాయలో పడిపోయి ఏమీ లేవు నేను ఉన్నాను అక్కడితో కథ పూర్తిఅయిపోయింది. ఈ నేను అంటే ఈ ప్రాపంచికంగా వచ్చిన గుర్తింపు వైల్లిస్ట్ అన్నది ప్రాపంచిక గుర్తింపు నేను వైల్లిస్ట్ కాదు వైలిస్ట్ వెనుక ఒకడు ఉన్నాడు. ఒక స్థితి ఉంది అది నేను కానీ ఎవరైనా అడిగితే చెప్తాను నేను వైల్ లిస్ట్ అంటాను ప్రపంచంలో సాండ్ ఆర్టిస్ట్ అంటే సాండ్ ఆర్ అదంతా ప్రాపంచికమైది అక్కడ చెప్తాను కానీ అంతర్గతంగా తెలుసు నేను వ్యవహారం కోసమే సాండ్ ఆర్టీ చేస్తున్నాను అది మీరు కాదు నేను సాండ్ ఆర్టిస్ట్ ని కాదు మీరు మీరు ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరికి ఎవరో వచ్చారు లాస్ట్ మాట నేను డ్రైవర్ ని అన్నాడు ఇప్పుడు డ్రైవ్ చేయట్లేదు కదా అన్నా మరి ఆయన ఏమ చెప్పుకోవాలి అది అది ఎవరు మరి నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ అబ్బా అవును ఇప్పుడు ఎవరు ఒక సుబ్బయ్య వచ్చాడు సుబ్బయ్య అని చెప్ప పెట్టిన పేరు అప్పుడు ఏం చెప్పా నువ్వు ఎవరు అంటే నీ పేరు కాకుండా నీ పేరు అందరూ నిన్ను చింటూ చింటు అంటే నీకు చింటు అనిపిస్తది అవునన్న అప్పుడు ఆయన మీకు ఏమని చెప్పాలి అదే ఆలోచించమని చెప్పాను తర్వాత ఆయన ఆలోచించి మరి మీరు ఎవరు అన్నాడు నేను అనామకుడు అని చెప్పాను ఏది కాదా ఏది కాదు కానీ ప్రజలు గుర్తే చేస్తున్నారు కదా మీరు అది వాళ్ళే హెడ్క్ ఆల్రెడీ చెప్పేసినారు ఆహా స దేన్నైనా గుర్తిస్తారఅబ్బా అరే ఇది బోర్డు భలే ఉందని గుర్తిస్తారు. ఓకే పెద్ద చార్మినర్ అని గుర్తిస్తారు. ఎవడో టిక్టాక్ లో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటే వాడిని గుర్తిస్తారు. ఎవడైనా ఆటాత పెద్ద పాట వచ్చింది మంచి హీరోయిన్ కనిపిస్తే ఆమెని గుర్తిస్తారు. ఎవడో మర్డర్ చేస్తే వాడిని గుర్తిస్తారు. వీడికి అలవాటు అయిపోయింది. వాడిని వాడు ఎప్పుడు గుర్తించుకుంటాడు మరి అది నా క్వశ్చన్. ఇప్పుడు క్లారిటీ ఏంటంటే అసలు ఇన్నిటిని గుర్తించే నీవు ఎవడు? నేను ఏమీ కాదు అనుకొని అది కూడా ఉండొచ్చు అంటున్నారు. అది కూడా ఉండాలి కచ్చితంగా ఆ అప్పుడే బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తావ్ అప్పుడు బ్యూటిఫుల్ గా ఇప్పుడు నువ్వు స్టేజ్ మీద నక్సలైట్ రోల్ చేస్తున్నావ్ ఆ అది వేషం అని తెలిస్తే నువ్వు ఎంత బాగా నడిస్తావో తెలుసా అవునా రియల్ గా ఉండవు రియల్ గా పిక్చర్లు ప్యాక్ అయిపోతాయి రియల్ అయితే నువ్వు ఉండలేవు ఫియర్ వచ్చేస్తది. అసలు ఇటు వేషం గనుక ఇంకా బాగా చెప్తాను సార్ డైలాగ్ తర్వాత మరణించి చంపే సిచువేషన్ ఉంది దూరం నుంచి పోలీస్ కాలుస్తాడు హీరో అనుకో సార్ ఇది దగ్గర నుంచి ఇక్కడ కాల్చమని చెప్పండి సార్ పండుగ రియల్ నచ్చిన చెప్పమను చెప్పరు రూతర్ఫర్డ్ కాదు 1000 రూతర్ఫర్డ్లు వచ్చి కాల్చినా సరే అల్లూరి సీతారామరాజు చచ్చిపోడు రియల్ బుల్లెట్ రియల్ రూథర్ఫర్డ్ దగ్గర చెప్పమను చెప్పరు నీకు పడిపోతది పడిపోద్ది అందుకని అది అది అవసరం గనుక ఎంజాయ్ ఇట్ అవును ఇప్పుడు ఎవరనా నన్ను మెచ్చుకున్నారు అనుకో అవును వాళ్ళకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తా నిమిషం అవునా జస్ట్ వాళ్ళ నుంచి పక్కకి పోగానే అవునా స్వైప్ అయితే ఈ యొక్క జ్ఞానం ఇది ఇది ఏదైతే ఉందో ఇంటున్న కోలది వినాలనిపిస్తుంది అన్న అయితే అది ఇంకా మనం తదుపరి చాలా చేయాలి చివరిగా ఒక ఏమంటారు ఒక పోలికతో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అనాలజీ అంటారు దాన్ని అలా చెప్తే టక్కున కూర్చుంటది మనసులో ప్రపంచాన్ని నువ్వు ఎట్లా పూసుకోవాలి నీ మీద అంటే హోలీలో రంగులు పూసుకున్నట్టు పూసుకో స్నానం చేస్తే పోతుదని తెలిసి పూసుకో ఎరుకతో అవగాహనతో నువ్వు ఎంత పూసుకుంటావ ఎందుకో తెలుసు నీకు ఒక్కటే విషయం కచ్చితంగా తెలుసు స్నానం చేస్తే పోతది పోతది తద్వారా నువ్వు పూసుకోనట్టే పూసుకున్నట్టే అట్లా కాకుండా నేను చెప్తా రంగుల కోసం నేను పర్మనెంట్ ఉండే రంగులు ఇస్తా పూసుకుంది రండి చూద్దాం జయం ఇప్పుడు చచ్చిస్తావు నువ్వు అవును నీ ప్రపంచం అంటేనే పర్మనెంట్ కాదు వేరు అబద్ధం ప్రఖ్యాతుల అబద్ధం నీ డబ్బు అబద్ధం అబద్ధం అంటే ఉపయోగపడేదని కాదు దాన్ని ఆస్వాదించు దాన్ని అవుట్ సైడర్ గా ఆస్వాదించు భలే ఉంటుంది అసలు ఇది ఎట్లా ఉంటది అంటే ఆ నాకు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు ఎవరనా వచ్చి అరే మంచిగా చేసినావ్ పెయింటింగ్ ఆ అంటే మంచిగా చేసినావరా నువ్వు అనేటటుడు అదేందంటే అరే నన్నేం మెచ్చుకోవద్దా సార్ అంటాడు అతను నువ్వు ఏకాంతంగా చాలా ఆశీర్వదించి చూడు ఇంత పెయింటింగ్ వేసుకుంటే వాడి పేరు సత్యం సత్యం నువ్వు అనుకున్నట్టు చేస్తలేవు పెయింటింగ్ తెలుసా నీకు ఓపెన్ చెయ్ సత్యానికి ఛాయ తాపించుకొని వస్తా వచ్చినాక సత్యం పెయింటింగ్ ఇస్తాడు అది నేను చెప్పాలనుకుంటున్నాను సత్యం చాలాదంప వాడే అలాడే మాడే తర్వాత ఇట్లా కూర్చున్నాడు కదా సత్యం ఛానల్ సినిమా పోదామా సత్యం వస్తావా పెయింటింగ్ చేసే ఉందా అ ఇప్పుడు వాస్ అనే పేరుతో చెప్పన్న చెప్పన్న సరదాగా నాకు చాలా వస్తుంటాయి ఇలాంటివన్నీ నాకు ఈ పేరు ప్రఖ్యాతలు ఇదంతా అబద్ధం అని తెలుసు కదా అవును కాబట్టి ఆస్వాదించు ఆస్వాదించాలి నిజం అనుకున్నావా ఇరుకపోతాం అంటే హోలీ హోలీ హోలీ రంగులు పట్టు నీ మీద పూసుకో పూ ఎందుకో తెలుసా పోతది అది స్నానం చేస్తే ఒక్కటే రీజన్ నువ్వు పూసుకోవడానికి పోతదని తెలిసే పూసుకుంటున్నా తప్ప ఉంటదని కాదు అప్పుడు నేను నిజరూప దర్శనంలో ఉంటుందని తెలిసే తీసుకుంటున్నా ఈ YouTube నేను చేసే టాక్ ఈ చెప్పులు అశాశ్వతం కాబట్టి కొనుక్కున్నా నేను అశ్వాసం అప్పుడే నువ్వు ఆస్వదించగలిగేది. సో ఇది ఫైనల్లీ అలా కదన్న ఒక ఇలియరాజ సాంగ్ ఏదైనా అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే పగలూరేయి మురిసి మెరిసే జీవన రాగంలో ప్రాణం ప్రాయం విరిసి కురిసే జీవన రాగంలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే సూపర్ అన్న వీచే గాలి నాలో జాలి తెలిసే తెలిపేనా నీకు మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు క్షణమే యుగమై నరనేనని గడిచే నిన్నాళ్ళు మనసే వయబై వానే వరదై కురిసే కన్నీళ్లు కురిసే కన్నీళ్లు కలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసిపోయే ఇదంతా మాయ ఈ పాటంతా అబద్ధం సినిమా పాటలంతా బాగుంద ఒక అబద్ధాన్ని అబద్ధాన్ని నిజం అనుకొని అది శాశ్వతం అనుకొని ఏడుస్తున్నాడు మనిషి ఓకే తెలుసుకో బండి కొన్నప్పుడే ఎప్పుడనా చెడిపోవచ్చు ఎప్పుడనా ఎత్తుకపోవచ్చు ఎప్పుడన్నా ఖరాబ్ కావచ్చు కానీ అందుకని నన్ను ఎవరో అడిగారు నిన్న అశాశ్వతమైనది తెలిసి నీ ఐఫోన్ ఎంత మంచిగా వాడుకుంటున్నావ అంటే అశాశ్వతం మనకు తెలుసు కదా అట్టఎట్లా అంటే అరే అశాశ్వతమైంది ఎట్లా పోతది కొంత ఎక్కువ కాలం ఉంచుదామని మంచి చూసుకుంటున్నా అట్లా నేను ఒక రోగిని చూసుకుంటా అశాశ్వతం అని తెలుసు కానీ ఎక్కువ ఎక్కువసేపు అతన్ని బతకడం కోసం నేను మెయింటైన్ ప్రయత్నం చేస్తున్నాను. సరే అన్న కంక్లూజన్ ఇచ్చేస్తాను నేను చేసేయ సో చూసారు కదండీ అన్న వన్ మంత్ నుంచి అన్నని ఫాలో అవుతున్నాను అన్నను కలుద్దాం అని చాలా అసలు కలడానికి కూడా ఎటువంటి బ్యారియర్స్ అన్న ఏం పెట్టలేదు. సో హ్యాపీగా వచ్చి ఒక నాలుగు రోజులు జర్నీ చేసిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. అలాగే ఇంకా కొన్ని వందల ఇంటర్వ్యూలు అన్నతో చేయాలనుకుంటున్నాను నేను. ఈ 100ఎ వాసు టాక్స్ లో అన్నతో చాలా డౌట్లు మీ అందరి డౌట్లు కూడా అంటే క్లియర్ చేసుకోవడానికి అన్నమాట నాతో సహా సో ఇంకా ఎన్నో వీడియోలు చేసి తర్వాత ఈ రోజే నీ ఛానల్ స్టార్ట్ చెయ్ అవునా జస్ట్ మనఇద్దరి కంటెంట్ నీ ఛానల్ లో పెట్టు నా ఛానల్ లో పెట్టు అ ఒకసారి చెప్పను 100ఎ వాసు ఆ నీ ఛానల్ స్టార్ట్ చెయ్ స్టార్ట్ చేస్తున్నా పేరు 100ఎక్స్ వాసు ఛానల్ మీరు చెప్పండి 100ఎక్స్ వాసు అనే పేరుతో ఒక ఛానల్ అది ఇంకా పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్ నేమ్ చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోండి అతను కూడా ఒక ఆ ఏమంటారు అరిస్టాటిల్ చెప్పాడు మనిషి ఆలోచించే ప్రాణి ఆ నేను చెప్తున్నా ఆలోచించే దగ్గరే ఆగిపోద్ది ఆచరించే ప్రాణికి కూడా మారాలి. అవును నెక్స్ట్ ఆచరణ ఆచరణ ఆచరణించిన తర్వాత దాన్ని అహంకారంగా మార్చుకొని ప్రాణిగా మారాలి. అవునన్న ఈ మూడు స్థితులు దాటిన తర్వాత నిజమైన స్థితులు అప్పుడు అయితే ఫైనల్ అన్న 30 రోజులు నీ వీడియోలు చూసిన తర్వాత ఎప్పుడు తెల్లార అవుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో తెలియలేదు నాకు సూర్యుడు ఫుడ్ తింటున్నాను చూసుకుంటున్నాను ఒకసారి అన్నతో కలవాలనుకున్నాను ఈ అదృష్టం నాకు దొరికింది అంటే మీరు ఏదో ముడికి కంటించుకోరు కానీ చాలా మందికి అవకాశం లేదు పాపం నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి యాక్చువల్ ఐ వైజాగ్ ఇక్కడ ఉన్నాను కాబట్టి మిమ్మల్ని కలిసాను అయితే మీ ఎవరైనా అన్నని కలవచ్చు ఏ సందేహాలైనా అడగొచ్చు చాలా హ్యాపీగా ఉంది ఈ వన్ అవర్ కూడా నేను ఎంతో మర్చిపోయాను జీవితంలో అంటే గతం ఫ్యూచర్ మర్చిపోయి ప్రెజెంట్ లో ఉన్నాను. అయితే అన్నది ఒకటి ఏం నేర్చుకున్నాను అంటే ప్రతి పనిని అందంగా చేయాలి అలా అంటే నిష్కామ కర్మతో అలాగే పూర్ణ శ్రద్ధ పూర్ణ శ్రద్ధతో పూర్ణ శ్రద్ధనే ఎరుక ఎరుక భక్తి ఈ మూడు కలిపి చేయ అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండాలి అనిపించట్లేదు. ఇంతకుముందు బంధకం ఎన్ని ఉంటుండే అన్న ఇప్పుడు ఏమి లేదు ఈ వన్ అవర్ కూడా చాలా ప్రశాంతతో జరిగింది ఇంకా ఎన్నో చేయాలి మనం మనఇద్దరం కలిసి సీరియస్ చేద్దాం నీ ఛానల్ ఎస్టాబ్లిష్ చెయ్ డెఫినెట్ గా అన్న డెఫినెట్ గా అ తప్పకుండా ఓకేనా సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపిక శీరసంచి నమస్కారం చేస్తున్నా ఓకే బాస్ మళ్ళ కలుసుకుందాం థాంక్యూ అ థాంక్యూ నమస్కారం

No comments:

Post a Comment