_*ఒక స్త్రీ కి గౌరవం, నిజాయితీ, వ్యక్తిత్వం వల్ల వస్తుంది.*_
*అంతేకానీ ఒక పురుషుడు వల్ల స్త్రీకి గౌరవం రాదు*
*అలా ఒక పురుషుడు వల్ల స్త్రీకి గౌరవం వస్తుంది*
*అని స్త్రీ అనుకుంటే ఆ స్త్రీ తనని తాను అవమానించుకున్నట్లు తనని తాను గౌరవించుకోలేనట్లు అంతేకానీ పురుషుడు వల్ల కాదు. తనని తాను మాత్రమే గౌరవించుకోలేని స్త్రీ పురుషుని ఎలా గౌరవిస్తుంది.*
*సమర్థవంతుల కాని స్త్రీలు ఈ సమాజ నిర్ణయాన్ని అంగీకరిస్తుంది*
*ఈ సమాజం నిర్ణయాన్ని స్త్రీ సమర్థిస్తుంది కాబట్టి తనంతన అవమానించుకుంటుంది ఒకవేళ స్త్రీ సమర్ధించకపోతే తనను తాను గౌరవించు కొన్నట్టు తనంతాను అవమానాన్ని అంగీకరించలేనట్టు*
*వైదేవ్యంమనేది స్త్రీకి దేవుడిచ్చిన ఒక వరం అని అనుకుంటే తనంతట తాను* *నిరూపించుకుంటుంది శాపం అని అనుకుంటే తనంతట తానుగా తనకి శిక్ష*
*విధించుకుంటుంది.*
*నిర్ణయం ఏదైనా స్త్రీ ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది.*
*వితంతువు స్త్రీ మాత్రమే అవుతుందా పురుషుడు ఎందుకు అవ్వడు.?*
*మరి స్త్రీకి దక్కే గౌరవం అవమానాలు పురుషుడికి ఎందుకు దక్కవు.?*
*పురుషుడు మాత్రం ఎందుకు వితంతువు అవ్వడు.?*
*ఎందుకంటే పురుషుడు పెట్టిన నియమావళిని స్త్రీ సమర్ధిస్తుంది కాబట్టి పురుషుడు వితంతువు అవ్వడు*
*ఇదే నియమావళి పురుషుడికి ఇస్తే పురుషుడు సమర్థిస్తాడా కచ్చితంగా సమర్ధించడు.*
*ఇక్కడ తప్పు ఎవరిదంటే స్త్రీది మాత్రమే పురుషుడిది కాదు*
No comments:
Post a Comment