🌹భాషా వైభవం
గోవిందం: అన్నా ! ఎక్కడికెళ్లావు ? చాలా రోజుల నుంచి కనబడుటలేదు ?
దామోదరం : పవిత్ర శ్రావణమాసంలో 'శకునిశక్తివశ' యాగార్థం... కౌరవ - పాండవ ధర్మ కర్మ క్రియా కార్యములో మునిగి ఉన్నాను...
శ్రీకృష్ణ జన్మస్థలం యాత్రా ... మరియు కొద్దిరోజుల పాటు నివాస భాగ్యం కూడా కలిగింది...
సారాంశం : పేకాడుతుంటే పట్టుకెళ్ళి జైల్లో పెట్టారు.
🙃
No comments:
Post a Comment