[12/27/2025, 10:07] +91 99597 98384: _🪴🌹🪴 మానవునికి ఏ కష్టం వచ్చినా సరే తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మెలుగుతూ తనను తాను సన్మార్గంలో నడిచేలా చేసుకొంటూ *ఇతరులకు ఆదర్శంగా ఉండేలా జీవనం సాగించాలి.* ఇలా చేసే ప్రతి ఒక్కరికి కష్టమంటే ఏంటో తెలీకుండా జీవితం సాగుతుంది....శుభోదయం చెప్తూ దశరథరాము, APSPDCL, తిరుపతి. 🪴🌹🪴_
[12/27/2025, 10:07] +91 99597 98384: మీ ఎదుట నిజం మాట్లాడి మీకు బాధ కలిగించినప్పటికీ మీ వెనుక మీ గురించి గౌరవంగా మాట్లాడే వారే నిజమైన స్నేహితుడు. శుభోదయం
[12/27/2025, 10:07] +91 99597 98384: 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *ద్విషద్భిః శత్రుభిః కశ్చిత్*
*కదాచిత్ పీడ్యతే న వా*।
*ఇన్ద్రియైర్బాధ్యతే సర్వః*
*సర్వత్ర చ సదైవ చ*॥
*... సౌన్దరనన్దమ్ …*
తా𝕝𝕝 *"ద్వేషపూరితుడైన శత్రువుచేత ఎవడైనా ఎప్పుడైనా బాధించబడవచ్చు. బాధించబడకపోవచ్చు. కానీ ఇంద్రియములచేత ప్రతి ఒక్కడు అన్నిచోట్లా అన్నివేళలా బాధించబడుతూనే ఉన్నాడు."*
✍️VKS ©️ MSV🙏
[12/27/2025, 10:07] +91 99597 98384: 🌹🙏 శుభోదయం 🌞🌹. 🌷🌹 మంచిమాట 🌹🌷. *నిజమైన దేశభక్తి అనేది చాలా ఉన్నతమైన భావన, అది మనిషిని నిస్వార్థమైన చర్యలకు ప్రేరణను ఇస్తుంది. స్వేచ్ఛ అంటే నిర్భయంగా ఉండటమే. అలా ఉండగలిగినప్పుడే న్యాయం కోసం పోరాడగలం..*👏🙏💐
No comments:
Post a Comment