Thursday, January 1, 2026

 



మీరు ఇంగ్లీష్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతుంటే, దీన్ని ఒకసారి చూడండి...ఈ స్థలాన్ని మీరు గుర్తించారా? అది ఎక్కడ ఉందో తెలుసా?

దీని చరిత్ర ఇంకా నేను చెప్పలేదు కాబట్టి మీకు తెలియదు....

ఇది గోవా యొక్క "హత్ కాట్రో ఖంభా". క్రైస్తవ మతంలోకి మారడానికి నిరాకరించిన హిందువులను ఈ స్తంభానికి కట్టివేసి, వారి చేతులను భుజాల వద్ద నరికి, చనిపోయే దాకా కొట్టి చనిపోయే ముందు వదిలివేసేవారు

దీన్ని ఎవరు చేశారో మీకు తెలుసా?

సెయింట్ జేవియర్, అతని మమ్మీ ఇప్పటికీ అక్కడి చర్చిలో భద్రపరచబడింది. ఇప్పుడు చెప్పండి  మీరు నూతన సంవత్సర వేడుకలు హిందూ దేవాలయాల్లోనూ. 
మీ ఇంటి యందు జరుపుకోవడానికి ఇంకా సిద్ధం అంటారా?

నేను చెప్పా అని నమ్మవద్దు??

గూగుల్ చేసి చుడండి.. అప్పుడే నమ్మండి 🙏

Sekarana 

No comments:

Post a Comment