Thursday, January 1, 2026

 *🌻మహనీయుని మాట.👇*

*"రోగాలకి" భయపడి, తినడం మానేస్తారు. "రక్తపోటుకి" భయపడి,  ఉప్పు వాడటం మానేస్తారు. కానీ ... "దేవుడికి"భయపడి,పాపాలు చెయ్యడం మాత్రం మానరు"*

*🌹నేటి మంచిమాట.🌹*

*"భోజనం"... ఎంత విచిత్రమైనది. సంపాదించ"డానికి పరిగెత్తాలి... "తిన్నది" అరగడానికి పరిగెత్తాలి...*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment