Friday, January 2, 2026

 *అందరూ మనవారే.ఎవరు మన వారు కాకుండా ఉన్నారు? వారు ధ్యానులైన ధ్యానులు కాకపోయినా, మనవాళ్ళైనా పరాయి వాళ్ళయినా, శాఖాహారులైన, కాకపోయినా,మనం చెప్పిన మాట విన్న, వినకపోయినా,అందరూ మనవారే.*
*ఈ సత్యం తెలుసుకొని అందరికీ సేవ చేయాలి. ఎవరైనా ఈ జన్మలో తెలుసుకోలేకపోతే వచ్చే జన్మలో తెలుసుకుంటారు. దేనికి తొందర లేదు.సృష్టి లో అందరూ సరైన విధంగా జీవిస్తున్నారు. ఎవరినీ తప్పు పట్టరాదు.... తప్పులు ఎంచడమే మహా తప్పు*

- Subash Patri

No comments:

Post a Comment