•<>•<>•<>•<>•<>•<>•<>•<>•<>•
🌺🍀🌟 మంచి మాట🌟🍀🌺
:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:<>:
చెవులతో శబ్దాన్ని,
కంటితో రూపాన్ని,
ముక్కుతో పరిమళాన్ని,
నాలుకతో రుచిని,
చర్మంతో స్పర్శని
దేవుడు ప్రతి మనిషికి
ఎలా ఐతే ఇచ్చాడో అలాగే
మనస్సుతో మానవత్వాన్ని
చూడమనికుడా ఇచ్చాడు
కాబట్టి అన్ని ఇచ్చిన ఆ దేవుడికి
మనం కృతజ్ఞతో ప్రక్కవారు
కష్టాలలో ఉంటె ఆదుకోవాలని,
ఆ పుణ్యమార్గంలో ప్రతి ఒక్కరు
నడవాలని కోరుకుందాం.
🌹✨🌹✨🌹✨🌹✨🌹✨🌹
🎊🙏 శుభోదయంతో 🙏🎊
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
🌟🌟🌟🌟🌟🌟🌟🌟
No comments:
Post a Comment