Thursday, January 1, 2026

 ఆ బావిలో సంవత్సరం పొడవునా చుక్క నీళ్ళు ఉండవు కానీ ఒకే ఒక రోజు బావి నిండా నీళ్లు ఉంటాయి. దాని పేరు స్వర్ణ కూపము . అది పూరి జగన్నాథ ఆలయం ఉత్తర గేట్ దగ్గర ఉంటుంది 

 ప్రతి సంవత్సరం జేష్ట పూర్ణిమ రోజు పూరి జగన్నాథుడు , బలరామ, సుభద్రలు బహిరంగంగా స్నానం  చేస్తారు . స్నానానికి స్వర్ణ కూపం నుండి 100 8 కళాశాలతో నీళ్లు తెచ్చి స్నానం చేయిస్తారు. ఆ మరుసటి రోజు కల్లా చిత్రంగా బావిలో చుక్క నీరు లేకుండా పోతాయి. మళ్లీ జేష్ట పూర్ణిమ రోజు వరకు అందులో చుక్క నీళ్లు ఉండవు 

 మానవ మేధస్సుకు అంతుపట్టని ఆధ్యాత్మిక రహస్యమిది. 
.
🚩🚩🚩 జై జగన్నాథ్🚩🚩🚩

No comments:

Post a Comment