*🕉️🙏'ఓమ్' 🕉️🙏*
*'వంట వండే పాత్ర'*
ను
*'రోజు తోమాలి',*
లేకుంటే
*'చిలుము పట్టి'*
*'పాడై'*
*'పనికి రాకుండా'*
పోతుంది.
అలాగే
*'మనస్సు'ను*
ప్రతి రోజు
*'సాధన'*
*( జపధ్యాన మొదలగునవి)*
ద్వారా
*'శుభ్రపరుస్తూ'*
ఉండాలి.
లేకుంటే
*'మనస్సు అపవిత్రత'*
పెరిగి పోతుంది.
*🕉️🙏'ఓమ్' 🕉️🙏*
No comments:
Post a Comment