Friday, January 2, 2026

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనడానికి తెలిపే సంకేతాలు | How to Deal with Toxic Relationships

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనడానికి తెలిపే సంకేతాలు | How to Deal with Toxic Relationships

https://youtu.be/xVjilSyY0tw?si=Cgt4a0vINWfms25A


https://www.youtube.com/watch?v=xVjilSyY0tw

Transcript:
(00:01) హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు టాక్సిక్ రిలేషన్షిప్ ఈ మధ్య ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక మూవీ చూసాం అందరం చాలా మంది చూసి ఉంటారు. దాంట్లో ఆ అమ్మాయి ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంటుంది. ఆ విషయం ఎవరికీ అర్థం కాదు చెప్పినా అర్థం చేసుకునే సిచువేషన్ లో ఉండరు. ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చి రోజు కొట్టడు తిట్టడు అసలు ఏం చేయడు.
(00:20) అయినా సరే ఆ అమ్మాయి చాలా ఇబ్బందిగా ఇరుకుగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అసలు టాక్సిక్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది దానికి ఉండే లక్షణాలు ఏంటి అండ్ దాంట్లో నుంచి మనం ఎలా బయట పడొచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే మేడం బాగున్నారా సార్ బాగున్నాండి సో టాక్సిక్ రిలేషన్షిప్ మామూలుగా ఇప్పుడు ఒక అబ్బాయి ఆర్ భర్త కొడుతున్నారు తిడుతున్నారు నిన్న వచ్చి రోజు బీడీలు సిగరెట్లతో కాలుస్తున్నారు అంటే చూసే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది బాలేదు రిలేషన్ వదిలేయాలని అలాంటివి ఏమి చేయకపోయినా సరే ఆ అమ్మాయి బాగా ఇబ్బంది
(00:51) పడుతుంది ఇరుగ్గా ఉన్నట్టు ఫీల్ అవుతుంది అంటే అది టాక్సిక్ రిలేషన్ అని ఆ అమ్మాయి చెప్పుకునే సిచువేషన్ అన్న ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు కదా నిన్ను అని అంటారు. అసలు టాక్సిక్ రిలేషన్షిప్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అంటే ఇక్కడ మీకు ముందు టాక్సిక్ రిలేషన్ అంటే ట్రూ రిలేషన్షిప్ ఏంటో తెలియాలండి. హమ్ ట్రూ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలిస్తే ఏది టాక్సిక్ రిలేషన్షిప్ వీళ్ళకి తెలుస్తుంది.
(01:10) అవును అది తెలియక వీళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ ఏమనుకుంటున్నారు అంటే ట్రూ రిలేషన్షిప్ అనుకుంటున్నారు. అదే ట్రూ లవ్ అదే ట్రూ లవ్ అనుకుంటున్నారు అన్నమాట యాక్చువల్ గా ట్రూ లవ్ లో ఏమ ఉంటుంది మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎగజక్ట్లీ సో అబ్బాయి యొక్క అభిప్రాయాలని అతని ఆటిట్యూడ్ ని అతని యంబిషన్స్ ని అమ్మాయి గౌరవిస్తుంది. అమ్మాయి యొక్క అభిప్రాయాల్ని తన గోల్స్ ని తన యంబిషన్స్ ని అబ్బాయి గౌరవిస్తాడు.
(01:29) ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది మ్యూచువల్ సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడే అటు టూ లవ్ అంటే ఒకొకళ గౌరవించుకుంటారు ఒకొకళ సపోర్ట్ చేస్తారు. కరెక్ట్ మీకు టాక్సిజిక్ రిలేషన్ చూడండి ఒకళళ డామినేషన్ే ఉంటుంది. ఉమ్ అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. జెండర్ గా రెండు వైపులా ఉంటుందండి. అవును ఇలాంటివి మనం సహజంగా ఎక్కడ చూస్తామంటే ఏ వ్యక్తుల్లో అయితే నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటుందో మ్ అంటే ఎక్సెసివ్ సెల్ఫ్ లవ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళంటే వాళ్ళకి విపరీతమైన ఇష్టం ఉంటది.
(01:58) ఉ నేనే ఈ ప్రపంచం అంటే ఈ ప్రపంచానికి కేంద్ర బిందువు నేనే నేనే నా చుట్టే తిరుగుతుంది ప్రపంచం నా చుట్టే ప్రపంచం తిరుగుతుంది అనే భావనలో వాళ్ళు ఉంటారున్నమాట ఎక్సెసివ్ సెల్ఫ్ లో వాళ్ళకి సెల్ఫ్ లో ఉండటంకి తప్పు లేదండి వీళ్ళకి ఎక్సెసివ్ ఉంటది అన్నమాట అవును ఇంకా అందుకని అన్నీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకున్నదే జరగాలి వాళ్ళు అనుకున్నట్టే ఉండాలి మొత్తం వాళ్ళు ఏమనుకుంటున్నారో అలా ఉండాలి ప్రపంచం అంతా అలా లేకపోతే వాళ్ళు ఏదో ఒక అగ్రెషన్ గానీ లేదా హుములేషన్ చేయడం కానీ ఏదో చేస్తారుఅన్నమాట మనకి టాప్ జనరేషన్ లో కనిపించేది ఇదే
(02:26) ఓకే దీనికి ఏంటంటే అండి మీరు ఎప్పుడైనా గమనిస్తే ఇది త్రీ స్టేజెస్ లో జరుగుతుందండి ఫస్ట్ ఐడియలేషన్ అన్నమాట ఐడియలేషన్ లో ఏందంటే లవ్ బార్బింగ్ అంటారు ఓకే మీరు గమనించండి అంటే రిలేషన్ నువ్వు స్టార్ట్ అయిన కొత్తల్లో నువ్వు నాకోసమే పుట్టావు మ్ మా అమ్మ తర్వాత నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు నువ్వు మా అమ్మలాగే అనిపిస్తుంది మా అమ్మలాగే అనిపిస్తున్నావు నీకు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా ఇదే డైలాగ్ ఉంటుంది డైలాగ్ వస్తుంది మా అమ్మలాగే అనిపిస్తున్నావు అలాగే యు కంప్లీట్ మీ అంటే నువ్వు వచ్చిన తర్వాత తనే నేను సంపూర్ణమం అయ్యాను ఇలాంటివన్నీ లవ్
(02:59) బార్మింగ్ ప్రేస్ అండి. అసలు ఇది ట్రూ అంటే మనల్ని ఇంకో వచ్చి కంప్లీట్ చేయాలా వి ఆర్ నాట్ ఏ కంప్లీట్ పర్సన్ ఆల్రెడీ ఆర్ కంప్లీట్ ఆ మీకేమనా ఆభాగం ఉందా అంటే ఏమన్నా [నవ్వు] మీరు కంప్లీట్ గా ఉన్నారు కదా అంటే ఇవి ఏంటంటే అవతల వ్యక్తిని ఒక ఎమోషనల్ దాంట్లో తీసుకురావడానికి లవ్ బార్మింగ్ ఫ్రేజెస్ అంటారండి వీటిని లవ్ బార్మింగ్ అంటే మీకు విపరీతమైన అటెన్షన్ ఇచ్చేయడం విపరీతమైన కేర్ ఇచ్చేయడము నాన్న ఎంత బాగా చూసుకుంటున్నాడు అని ఫీలింగ్ ప్రతి అకేషన్ గిఫ్ట్ గిఫ్ట్లు ఇవ్వటం ఇవన్నీ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎలా ఉంటది అంటే మిమ్మల్ని ఒక క్వీన్ లాగా
(03:26) చూస్తారు అన్నమాట అసలు అసలు ఇంకా అసలు లవ్ అంటే ఇది కదా ఇతను నన్న బాగా బాగా చూసుకుంటున్నాడు కదా అనే స్టేజ్ ఐడియలైజేషన్ అవును మీకు ఐడియలైజేషన్ లో ఉంటుందండి ఆ తర్వాత నుంచి నెక్స్ట్ స్టెప్ కి వస్తారు ఓకే డీవాల్యువేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడి నుంచి ఏంటి ఫైండింగ్ ఫాల్స్ ఏం తప్పు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు నేను ఈ డ్రెస్ వేసుకోవద్దు అన్న వేసుకో డ్రెస్ వేసుకోద్దు నువ్వు డ్రెస్ వేసుకున్నావ్ అబ్బాయితో మాట్లాడద్దు మాట్లాడ మాట్లాడదంట మాట్లాడావు నీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు ట్రిప్లకి వెళ్ళొద్దు
(03:54) నేను చెప్పినట్టే తిరుగు అంటే కంట్రోలింగ్ అన్నమాట కంట్రోలింగ్ వచ్చేసింది ఫైండింగ్ ఫాల్స్ మీ ప్రతి బిహేవియర్ లో కూడా ఏదో ఒక ఫాల్ట్ ఉంటారు మిమ్మల్ని బ్లేమ్ చేస్తా ఉంటారు మిమ్మల్ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. మీ బిహేవియర్ ని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఇదేంటంటే ఇక్కడ పొసిసివ్నెస్ అనేది వచ్చేస్తుందండి. ఎస్ అంటే ఈ అమ్మాయి గాని ఈ అబ్బాయి గాని నాది నాది ప్లాండ్ గా ఏం చేస్తారంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మిమ్మల్ని అందరికీ దూరం చేసేస్తారు.
(04:18) ఉమ్ మీ పేరెంట్స్ కి దూరం చేస్తారు ఫ్రెండ్స్ కి దూరం చేస్తారు. అంటే ఏంటి రిలేషన్ లో ఉంటారు. ఆ ఫ్రెండ్ తో మాట్లాడితే ఇతను కోపపడతాడు. కోపనప్పుడు ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి అంటే రిలేషన్ లో ఉంది కాబట్టి ఇతను వదులుకోలేక వాళ్ళని వదులుకుంటుంది. అవును ఫ్రెండ్స్ తో మాట్లాడడం తగ్గించేస్తుంది. అబ్బాయి గాని అమ్మాయి గాని ఇదే పని చేస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని అందరినీ దూరం చేసి అన్ని రకాలుగా మీరు వాళ్ళ మీదే డిపెండెంట్ గా చేసుకుంటారు ఈ స్టేజ్ లో మీరు అక్కడ స్టేజ్ లోకి వస్తారు అన్నమాట.
(04:44) ఓకే నెక్స్ట్ స్టేజ్ అవుతారు తర్వాత ఎంటర్ అవుతారు. సో ఇదేంటంటే డిస్కార్డ్ ఇక్కడి నుంచి అంటే మిమ్మల్ని పచ్చుకోవడం మానేస్తారు. వన్స్ మీరు డిపెండ్ అయిపోయిన తర్వాత ఎమోషనల్ డిపెండెన్సీ వస్తుంది కో డిపెండెన్సీ అంటారండి అవును సైకాలజీలో మీరు ఫస్ట్ లో అన్నారు చూడండి భర్త కొట్టిన మ్ తిట్టిన ఆయన హింసిస్తున్న ఆయనతోనే ఉంటది భార్య ఓకే ఉంటున్నారు కదా ఉంటారు మిగతా టైం లో నా మీద ప్రేమ చూపిస్తారు ఈ ఐదు నిమిషాల కొట్టినా సరే చూపిస్తారు దీన్ని కో డిపెండెన్సీ అంటారు అంటే ఒక పక్కన నీకు అత ఇష్టం లేదని తెలుస్తుంది నువ్వు అంటే అతన్ని నేను ఫిజికల్ సైకలాజికల్ ఇబ్బంది పెడుతూనే
(05:18) ఉన్నాడు అయినప్పటికి నువ్వు అతన్నే కోరుకుంటావ్ ఎస్ నాకు అర్థం కా ఉండాలి అనుకుంటాం సో ఇట్స్ కాల్డ్ కో డిపెండెన్సీ ఇది డెవలప్ అయిపోతుంది అన్నమాట ఈ సెకండ్ స్టేజ్ లో ఆ స్టేజ్ డెవలప్ అయిన తర్వాత వీళ్ళు అప్పుడే డిస్కార్డ్ చేసేస్తారు. మ్ మిమ్మల్ని పట్టించుకోపోవడం అప్పటిదాకా మీరు రాణి అన్నవాళ్ళు మిమ్మల్ని అసలు మీ మొహం చూడరు.
(05:34) మ్ మిమ్మల్ని రాజు అన్నవాళ్ళు మీ మొహం చూడదాం. ఆటోమేటిక్ గా మీరుంటే మీరు అప్పటికి ఏం వచ్చేసారు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు కదా అన్నిటికి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఇంకా మీకు తెలియని ఒక పెయిన్ ఆ రప్చర్ అంతా మీకు సైకలాజికల్ చాలా రప్చర్ జరిగిపోతూ ఉంటుంది మీరు ఇంకా వాళ్ళు మీతో మాట్లాడడం కోసం మీరు ఏ స్థాయికి దగ్గ జాగపోయే పరిస్థితి వచ్చేస్తుంది.
(05:52) అవును సో ఇలా వాళ్ళు ఏంటంటే ఈ త్రీ స్టేజెస్ లో టాక్సిజిక్ రిలేషన్షిప్ ని డెవలప్ చేస్తారండి. ఈ ట్రాప్ తెలియకుండా వెళ్ళిపోతాం. అందరం కూడా తెలియకుండానే వెళ్ళిపోతాం. దీన్ని గుర్తించాలి ఎర్లీ స్టేజ్లోను గుర్తించి కొంచెం బయట పడగలిగితే మీకు మానసికంగాను శారీరకంగాను రెండు రకాలుగా ఆరోగ్యదాయకం మ్ హ్యాపీగా ఉంటారు ముందే గుర్తిస్తే బెటర్ గుర్తించగలగాలి కానీ గుర్తించారు కదా ఆ ఐదు నిమిషాలు నన్ను అట్లా వారితో మాట్లాడొద్దు అన్నాడంటే నా మంచికే కదా ఈ డ్రెస్ వేసుకోవద్దు అన్నాడంటే అది నా గురించే కదా సరేలే పాపం అతని కోసమే కదా నా భర్తే కదా
(06:23) నా బాయ్ ఫ్రెండే కదా లేకపోతే నా గర్ల్ ఫ్రెండే కదా అని చెప్పేసి అలానే ఉండిపోతారు కదా వాళ్ళు అలా చేస్తారండి గ్యాస్ లైటింగ్ అంటారు దీన్ని అంటే ఒకవేళ రిలేషన్ లో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఆ ఫాల్ట్ మీదే అని ఒప్పిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ గ్లాస్ లైటింగ్ అంటే మీ ప్రపంచం మీద నేనే తప్పు చేశనేమో నేనే తన్ని అర్థం చేసుకోవట్లేదేమో ఇలాంటి ఒక ట్రాప్ లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అన్నమాట మనల్ని మనమే క్వశ్చన్ చేసుకొని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటాము.
(06:49) గ్యాస్ లైటింగ్ అంటారు దాన్ని ఉపయోగిస్తారు అన్నమాట వీళ్ళు వీళ్ళు ఆటోమేటిక్ గా ఏంటి ఎప్పటికప్పుడు మీరేంటి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకొని అవతల వాళ్ళే కరెక్ట్ నేనే రాంగ్ అని ఆ లోపులో పడిపోతారు అన్నమాట అందుకని మిమ్మల్ని మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి మిమ్మల్ని మీరు ఆ రిలేషన్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అది ఇంకా మరింత వరస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఉంటుంది.
(07:08) అందుకని ఇలాంటివి ముందే గుర్తించాలి అసలు ఏంటి ఇతను నాకు గౌరవం ఇస్తున్నాడా లేదా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడా లేదా నా ఇష్టాలకుి గౌరవం ఇస్తున్నాడా లేదా ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటండి మీతో పాటు మీ అందరినీ ప్రేమించడం కదా మీ కుటుంబ సభ్యులనే ప్రేమించాలి అంతకు ముందు ఉన్నారు కదండీ వీళ్ళందరూ ఎలా పోతా ఈ రోజు మీ లైఫ్ లోకి ఇతను కొత్తగా వచ్చాడు.
(07:24) తల్లిదండ్రులు ముందే ఉన్నారు ఫ్రెండ్స్ ముందే ఉన్నారు బంధువులు ముందే ఉన్నారు వీళ్ళందరినీ ఈ రోజు వదిలిపెట్టాలంటే ఎట్లా అది ఆలోచించాలి కదా సో ఎవరైతే అలా చెప్తున్నారో అప్పుడే మనం ఐడెంటిఫై చేయాలి ఎలా బయటికి రావచ్చు అంటారు సర్ ఇలాంటి రిలేషన్షిప్ నుంచి ఎప్పుడైతే మీరు అంటే ఇది ఒక ఓవర్ పొసివ్వనెస్ కనిపిస్తుంది లేకోతే లవ్ బాంబింగ్ అనేది కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఇమ్మిడియట్ గా మీరు ఏంటంటే యు సెట్ ఏ బౌండరీస్ మ్ బౌండరీ సెట్ చేయాలి.
(07:51) ఆటోమేటిక్ గా కొంచెం కలిసే సమయాలు కావచ్చు లేదా మీ వ్యక్తిగత జీవితంలో మీ ఇష్టాల్లోన వాటిలో జొరబడుతూ ఉంటే అంత వద్దమ్మ కొద్ది తగ్గించుకొని చెప్పాలిన్నమాట ఓపెన్ గా చెప్పాలంటే బౌండరీస్ ఉండాలి. ఉమ్ తర్వాత అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ రిలేషన్ టాక్సిజిక్ అని తెలిసిందనుకోండి దాంట్లోనుంచి బయటికి రావడానికి ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలండి.
(08:12) ఆ తర్వాత ఇంకా మీకు అక్కడ వర్కవుట్ కాలేదు అనుకుంటే యు కెన్ గో ఫర్ ప్రొఫెషనల్ హెల్ప్ సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరికన్నా వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుంటే వాళ్ళు సమ్ ఆఫ్ ద టెక్నిక్ చెప్తారండి ఎలా బయటికి రావాలి ఏంటి అని చెప్తారు. మెయిన్ ఇక్కడ ఏమంటుందంటే ఎమోషనల్ పెయిన్ ఎక్కువ ఉంటుందండి. టాక్ రిలేషన్షిప్ లో ఎమోషనల్ పెయిన్ ఉంటుంది దాన్ని కచ్చితంగా మీరు దాన్ని కోప్ అప్ చేయాలంటే మీకు కొంత ప్రొఫెషనల్ హెల్ప్ అయ అవసరం అనేది ఉంటుందన్నమాట ఒక సైకాలజికల్ గాని క్లినికల్ సైకాలజి కానీ వెళ్లి కౌంటెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరీ సీరియస్
(08:38) లో ఎర్లీగా గుర్తుపెట్టక వెళ్తే మీరే బయటికి వచ్చేయగలరు. ఓకే కొంత మనం థర్డ్ స్టేజ్ అంటున్నాం చూడండి. ఫస్ట్ సెకండ్ తర్వాత ఈ థర్డ్ స్టేజ్ కి వచ్చిన తర్వాత మీరు బయటకి రావాలంటే కొంత మీకు ఇతరుల సహాయం అవసరం అవసరం ఉంటుంది ఓకే సార్ థాంక్యూ థాంక్యూ మేడం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(09:06) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.
(09:27) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment