Pressure కి బలైపోయిన Judge! ఆఫీస్ లో AI భయం, ఇంట్లో AK భయం! #workstress #familypressure #marriedlife
Author Name:చిత్రవధ
Youtube Channel Url:https://www.youtube.com/@UNU_CHITRAVADHA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=z7RbbyjEuek
Transcript:
(00:01) [సంగీతం] చిత్రవాలకు స్వాగతం మిత్రులారా సౌత్ ఢిల్లీలో నివాసం ఉండే అమన్ కుమార్ వర్మ బాగా చదువుకున్నారండి ఆయన ఏం చేస్తున్నారో తెలుసా సివిల్ జడ్జ్ గా పని చేశారు ఇప్పుడు ఆయన ప్రమోషన్ లో ఉన్నారు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారన్నమాట చిన్న వయసే 30 ఏళ్ళ అండి ఆయన భార్య ఆవిడ కూడా జడ్జ్ గారే మొన్న [గొంతు సవరించుకోవడం] శుక్రవారం రోజున ఐ థింక్ మే ఫస్ట్ అనుకుంటా రాత్రి టైం లో ఈయన ఎవరైతే ఉన్నారో ఆ రోజు హాలిడే కూడా కదా పైగా ఆరోజు రాత్రి ఈ అమన్ అనే ఆయన తన తండ్రికి ఫోన్ చేసి ఎమోషనల్ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకా ఇలా ఎంత కాలం బ్రతగ్గాలో తెలియడం
(00:41) లేదని చెప్పి బాగా ఆయన ఏడ్చాడట ఫోన్ చేసి చెప్పాడు. ఆ కుర్రాడు తండ్రి కంగారుపడ్డాడు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను ఢల్లీ వీళ్ళ ఇంటికి చేరుకునేసరికి అప్పుడే జస్ట్ ఆయన చేరుకునేసరికో వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఎక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ అన్న అంటే కొడుకు కోడలు మధ్యన ఏదో విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగిందట ఈ అమన్ అనే ఆయన కోపంగా బాత్్రూమ్ కి వెళ్లి ఆయన డోర్ లాక్ చేసుకున్నాడు.
(01:02) వీళ్ళు రియలైజ్ అయ్యేలోపు మిస్టర్ అమన్ కుమార్ వర్మ ఆవేశంలో తప్పు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు రూమ్ డోర్ బద్దలు కొట్టి చూసేసరికి లోపలికి ఆయనక అప్పటికే చంపాడు. కారణం ఏంటని చెప్తే అండి భార్యా భర్తల మధ్య విభేదాలు ఉన్నాయట. రెండోది ఆయనకి వర్క్ లో కూడా చాలా ప్రెజర్ ఉందట మూడోది దీనికి ఈయన భార్యకి మధ్యన ఈ భార్య వాళ్ళ అక్కగారు ఆవిడ అంటే ఆయన చనిపోయిన ఆయన భార్యకి అక్కగారు ఆవిడ విపరీతంగా వీళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయి ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నారట ఈయన మీద దారుణమైన ప్రెజర్ ఉందట ఓకే విషయం ఏంటో తెలుసా ఈయన ఒక మెజిస్ట్రేట్ ఈయన భార్య కూడా జడ్జి పదవిలోనే ఎవరైతే
(01:37) భార్యాభర్తలు ఉన్నారో చనిపోయాడో ఆయన భార్య ఆవిడ కూడా జడ్జి గారి జడ్జి స్థానంలోనే ఉన్నారు. ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది అన్నారే ఆవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అమన్ కుమార్ తండ్రి ఆయన చెప్తున్నాడు వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ ఇంట్లో దారుణమైన మానసిక హింస జరిగిందని చెప్పి ఇంకా కేస్ అయితే ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉందండి వాళ్ళకి ఏమీ కంక్లూజన్ కి రాలేదు అఫీషియల్ గా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అంతకంటే మనం మాట్లాడొద్దు.
(02:01) దీంట్లో నీతి ఏంటంటే ఆడ మగ చదువు డబ్బు హోద పలుకుబడి బలగం బంధువర్గం ఎన్ని ఉన్నా సరే అండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ప్రెజర్ ని హ్యాండిల్ చేయడం తెలియకపోతే ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే వృధా అండి దెబ్బలు అందరికీ తగులుతాయి బాధలు అందరికీ ఉంటాయి కానీ మెజారిటీలో ఎవ్వడు వాడి జీవితాన్ని వాడు ముగించేసుకుందాం అని అనుకోరండి అది ఆడైనా మగయనా గనీ అలాంటి ఆలోచనలు రానివ్వరు కేర్‌ఫుల్ ఉంటారు.
(02:27) అయితే మరీ ముఖ్యంగా చెప్పాల్సింది మగవాళ్ళ గురించి స చిన్నప్పటి నుండి వీళ్ళకి నేర్పించే పాఠం పెద్ద పాఠం అందరూ స్కూల్లో గాని ఫ్రెండ్స్ లో గాని తల్లిదండ్రుల దగ్గర నుంచి గానీ ప్రెజర్ సర్వైవల్ నేర్పిస్తారు తప్ప ప్రెజర్ ని ఎలా ప్రాసెస్ చేయాలో నేర్పించరు చెప్తా సర్వైవల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు భయపడుతూ ఎలాగో అలా గండం కట్టఎక్కిందిరా దేవుడు అనుకుంటారు చూడండి దాన్ని సర్వైవల్ అంటారు.
(02:52) ప్రాసెసింగ్ అంటే ఏంటి సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఎమోషన్స్ కి లోన్ అవ్వకుండా లాజికల్ గా ఆలోచించి గెలిపోవటములు అది నువ్వు గెలిచినా ఓడిపోయినా సరే సమానంగా స్వీకరించే తత్వం ఇది నేర్పించరు. ఓకే ఎందుకు మగవాళ్ళకి మాత్రమే కావాలి ఎందుకంటే నెత్తిని మీద నెత్తి మీద బాధ్యత ఇప్పుడు ఇంటి బాధ్యత ఆడవాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళకి ఉండదని నేను చెప్పట్లే ఈ కాంటెక్స్ట్ లో మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరితోన ఏది షేర్ చేసుకుని చేసుకోని రోగం మగవాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం.
(03:23) ఏ స్థాయిలో నేర్పించారండి ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఎవ్వరితోన షేర్ చేసుకోరు వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మొన్న ఒక జంట విషయంలో ఆయన భర్త ఆయనకి ఆఫీస్ లో ఒక ఒకొక ప్రెజర్ ఉంది ఏంటంటే ఆయన చేస్తున్న పనిలో ఆయన ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చావకొట్టేస్తున్నారు కదా ఆఫీసెస్ లో వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ ఏదో ఒక యూస్ కేస్ ఒక ఏఐ యూస్ కేస్ ఇంప్లిమెంట్ చేసి తీరాలి ఈ సంవత్సరం మీరు ఓకే ఒకవేళ ఆ అంటే అన్ని కంపెనీలో ఉందండి అలాంటిది ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేయని ఆ పక్షంలో నువ్వు ఒక ఏ యూస్ కేసి ఇంప్లిమెంట్ చేయకపోతే గనక
(03:59) ఉద్యోగం మీద ఆశలు వదిలేసుకొని డైరెక్ట్ గా చెప్పేసారట వాళ్ళు ఆఫీస్ లో అందరూ మేనేజర్స్ చెప్పారు. ఆయన ఏమంటారు ఆ ఏరియా కొత్త నాకు నేను చేసే పనికి దానికి చాలా దూరం బాబు ప్రోగ్రామింగ్ సరిగ్గా రాదు నేర్చుకొని చేయాలి. ఎప్పుడు నేర్చుకొని చేయాలి అతను అతనికంటే ఒక రోల్ ఉంది ఆ కైండ్ ఆఫ్ కంప్లీట్ గా ఆక్యూపై అయిపోయిన ఒక డే స్కెడ్యూల్ ఉంటది ఆయన పైన ఆయనకు ఉంటది.
(04:24) ఆ పని పూర్తి చేసి ఆ తర్వాత దీని మీద కూర్చోవాలి. మేనేజ్ చేసుకుంటున్నాడండి ఒక రోజుకి 13 నుంచి 15 గంటలు సం టైమ్స్ 15 అవర్స్ సం టైమ్స్ 14 అవర్స్ ఇది ఆయన డైలీ స్కెడ్యూల్ ఇంత పడి పడి పడి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అత్త కోడళ్ళ గొడవ ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇస్తున్నారు ఈ అబ్బాయికి వాళ్ళ మదర్ ఏం చెప్తారు ఈయన భార్య మీద చెప్తుంది ఈయన వైఫ్ ఏం చెప్తుంది అత్తగారి మీద చెప్తుంది అలకలు కోపాలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఇద్దరు ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారండి ఎవ్వరు రారు పలకరించరు అంటే కొన్నిసార్లు జరిగిన సంఘటనలు చెప్పుకొచ్చాడు ఆయన
(04:55) ఈయన మొదటిగా ఎవరి రూమ్‌లోకి వెళ్తాడో ఎవరిని పలకరిస్తారో ఆ రోజుకి ఆ రెండో వాళ్ళు మొభావంగా ఉండిపోతున్నారు. ఈయన ఏమనుకున్నాడు అంటే ఒక పని చేద్దాం ఇంటికి వెళ్లి నేను ఎవరిని పలకరించను మౌనంగా ఉండిపోదాం స్నానం చేసి వాళ్ళు ఏదైనా పెడితే సైలెంట్ గా లాప్టాప్ పట్టుకొని వెళ్లి పని చేసుకుందాం అని అనుకున్నాడు. దాని ప్రభావం ఎలా పడిందో తెలుసా నీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంటది నా మీద మీ ఆవిడ ఏం చెప్పకపోతే నాతో మాట్లాడడం మానేసావురా అని ఆవిడ మీ అమ్మ ఏదో చెప్తే నాతో మాట్లాడడం మానేస్తావ అని వైఫ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తుందట అండి ఎవరికీ
(05:30) చెప్పుకోవాలని పరిస్థితి ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి ఇలాంటి విషయం ఎవరికి చెప్ప బాబు నాకు ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తుంది అని ఎవడైనా చెప్పుకోగలుగుతాడు అసలు సీ ఇక్కడ ఎవరిది తప్పు అంటే చెప్పడం చాలా కష్టం అంటే భార్య తల్లి ఇద్దరు అలా ప్రవర్తించడం తప్పు కదా అంటే అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళ ప్రాసెస్ నుంచి మనం చెప్పలేం వాళ్ళ సైడ్ ఆఫ్ వాళ్ళ యాంగిల్ నుంచి మనం చూస్తే తప్పే ఒక రకంగా తప్పే వాళ్ళు ప్రవర్తించిన విధానం తప్పే కానీ వాళ్ళకి కూడా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం రావట్లే పెళ్లైన కొత్తలో ఇలాగే ఉంటుంది ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుంది ఇంట్లో
(05:56) పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ టైం లోనే సరిగ్గా వ్యవహరించాలి వాళ్ళద్దరికీ తెలియట్లేదు. సరే వాళ్ళనే కాదండి ఏ ఫ్యామిలీ గొడవలో కూడా ఫలానా వాళ్ళ తప్పు అని మనం కచ్చితంగా ఒక అంచనాకి రాలేం. ఎందుకంటే ఎవరి పక్క స్టోరీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్తారు అందులో వాళ్ళు హీరోలు అవతల పక్కవాళ్ళు విలన్ రైట్ అట్లీస్ట్ నెగటివ్ క్యారెక్టర్స్ ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి చెప్పగలం తప్ప ఎవరో తప్పు అని చెప్పి ఎందులో నుండి చెప్పలేం మనం ఓకే సో ఇప్పుడు చివరికి ఎంతవరకు వచ్చిందంటే అండి ఆఫీస్ లో మూడు రోజులు ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ ఉంది
(06:28) కదా మూడు రోజులు ఆఫీస్ కి రావాలి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఆయన ఇంటికి ఇల్లు ఏం చెప్పాడంటే ఒక రోజు ఈ హైబ్రిడ్ పాలసీ తీసేసారు ఇప్పుడు ఐదు రోజులు ఆఫీస్ కి వెళ్ళాలని చెప్పాడు అబద్ధమే చెప్పాడు మరి కొంచెం కంఫర్టబుల్ గా పనిఅన్నా చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉంటే కాల్చుకొని తినేస్తున్నారు వాళ్ళని ఓకే ఒక రోజు అండి భార్యా భర్తల మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటే నువ్వు నాకు ఎప్పుడూ ఎమోషనల్ అవైలబిలిటీలో లేవు ఇంకఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అని అడిగిందట ఆయన భార్య ఇతనికి [గురకలు] వచ్చిన డౌట్ ఏంటంటే ఇతను ఒక్కడికే ఇలా
(06:55) ఉందా లేకపోతే మగాళ్ళందరి పరిస్థితి ఇదే [నవ్వు] సో ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా మార్నింగ్ ఇంటి దగ్గర బ్రేక్‌ఫాస్ట్ టైం లో ఏదో గొడవ జరిగిందట నాతో మాట్లాడిన రోజు సంగతి చెప్తా అంటే నాకు ఈమెయిల్ చేసిన రోజు సంగతి చెప్తున్నాను నేను ఆఫీస్ కి వచ్చాక ఏదో మీటింగ్ నడుస్తూ ఉంటే మైండ్ లో పొద్దున జరిగిన గొడవే రన్ అవుతుంది.
(07:13) ఆయనకి మీటింగ్ ఏమ అర్థం కావట్లేదు ఎక్కట్లేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో పరిస్థితి కోపం చల్లారుతుందో అదేలా ఉంటుందో వాళ్ళు ఏమనుకున్నారు ఇంకా గొడవ పెద్దదయిందేమో ఇంటర్నెట్ ఆన్ చేయట్లేదు ఆయన మెసేజ్‌లు ఏనా వస్తాయో అని చెప్పి రైట్ దారుణమైన స్ట్రెస్ అండి ఓకే ఆ స్ట్రెస్ తట్టుకోలేక కాఫీలు తాగుతున్నాడు దాని వల్ల నిద్ర పట్టట్లేదు నరకంలా ఉందని చెప్పుకొచ్చాడండి స ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఏమంటాడంటే మాస్టర్ ఆఫీస్ లో ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను ఇంటికి రావాలంటే భయమేస్తుంది ఎలా బ్రతకడం ఉన్నవి రెండే మార్గాలు ఏదో ఒక రోజు దొరి ట్రైన్
(07:45) ఎక్కేసి ఎక్కడో నార్త్ లో మార్మూల ప్రాంతానికి వెళ్ళిపోయి ఏ కూలి పనిో చేసుకొని బ్రతకడం నా వల్ల కాదు అనుకుంటే ఏ రైలు కింద పడి చావడం ఈ రెండు ఆప్షన్స్ే ఉన్నాయి నా దగ్గర నేను ఇచ్చిన స నేనేదో సలహ ఇచ్చాను ఏదో మనం ఏదో మానవులని కాదు కానీ మనకుి తెలిసింది ఏమో రెండు ముక్కలు చెప్పాను ఆయనకి ఆ ఇప్పుడు మీ మీద విపరీతమైన ఒత్తిరి ఉన్నప్పుడండి పరిస్థితి ఎలా ఉంటుందంటే మీ మనసుకి మీ మెదడుకి మధ్యన కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటుంది.
(08:12) అంటే మీ మనసు దుర్యోధనుడు అనుకోండి మీ మెదడు అర్జునుడు అన్నమాట మీరు నేర్చుకున్న జ్ఞానం లైఫ్ లో ఇప్పటివరకు మీరు నేర్చుకున్న జ్ఞానం విన్నదైనా మీరు స్వయంగా అనుభవించో లేకపోతే పాఠాలు నేర్చుకో నేర్చుకున్న జ్ఞానం ఉంటది కదా అదే మీకు శ్రీకృష్ణుడు మీలో ఉన్న శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా మీ బ్రెయిన్ ని గెలిపించడానికే ప్రయత్నం చేయాలి ఏనాడైతే మీ మనసుని గెలిపిస్తాడో అప్పుడు మీరు ఓడిపోతారు.
(08:36) సింపుల్ అండి బ్రెయిన్ ఏం చెప్తుంది అరే నాన్న లాజిక్ తర్కం లాజిక్ ఆలోచించు ఎమోషన్ పక్కన పెట్టు ఇది ఏంటిది దీనికి సొల్యూషన్ ఏంటి ఎంతసేపు సొల్యూషన్ ఓరియంటెడ్ ఉంటుంది ఎమోషన్స్ ఏంటి అది ఎమోషన్స్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది పిచ్చెక్కి పోద్ది అది రైట్ సరే ఇప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేయొచ్చో చూద్దాం. ముందు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎవరైనా ఎదుర్కుంటూ ఉంటే అండి మీ మైండ్ లో ఉన్న ప్రెజర్ ని మీ ప్రాణ స్నేహితుడితో పంచుకోండి.
(09:00) ఫోన్ చేసి మాట్లాడతారు డైరెక్ట్ గా వెళ్లి కలుస్తారు లేకపోతే ఆఫీస్ లో అవకాశం ఉంటే కొంతమందికి అదృష్టవశాత్తు ఒకే ప్రెమిసెస్ లో పని చేస్తూ ఉంటారు. ఎప్పుడప్పుడు ఎలాగో షేర్ చేసుకోండి మీ బాధని ఎమోషనల్ పెయిన్ ని దాచి పెట్టడం అంటే చాలా చాలా డేంజర్ అది ఎట్టి పరిస్థితిలోని షేర్ చేసుకోండి ఆడవాళ్ళకి ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ ప్రాణ స్నేహితులు వాళ్ళకి ఉంటారు లేకపోయినా సరే చాలా ఈజీగా షిఫ్ట్ చేసేస్తారు ఎటు నుంచి అటు వాళ్ళు ఓకే ఎవరో ఒకరిని ప్రాణ స్నేహితురాలని చేసేసుకునిన్నా సరే చెప్పేస్తారు ప్రాబ్లం లేదు వాళ్ళకి ఓకే ఆ
(09:31) ఓకే రెండోది మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు అంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరకరు ఉంటారు కదా కొంచెం వాళ్ళ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉన్నవాళ్ళు లేకపోతే మీ కజిన్స్ ఎవ్వరూ లేరు సరే మీరే మీ భార్య మీ అమ్మగారిని ఇద్దరిని కూర్చోబెట్టండి వాళ్ళిద్దరికీ క్లియర్ గా చెప్పండి. మీ ఇద్దరు ముఖ్యమే నాకు ఇద్దరిలో ఎవరో ఒక్కరే అనుకుంటే అది అయ్యే పని కాదు ఎప్పటికీ జరగదు.
(09:56) ఓకే లేదు అట్లాగే దెబ్బలాడుకుంటాం మేము ఇంటిని ఇలాగే ఉంచదలుచుకుంటాం అంటే ఓకే యనో మీ పరిస్థితిని బట్టి రేపు పొద్దున మీకు నాకు మీకు ఈ అబ్బాయికి ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకోగలరా అడగండి నీ కొడుకు ఉండడు నీకు మొగుడు ఉండడు రైట్ అఫ్కోర్స్ ఉండకపోతే తర్వాత విషయం తర్వాత చూసుకుందాం అనుకుంటే పర్లేదు కానీ తట్టుకోగలరా మీకు వస్తున్న ఆలోచన చెప్పండి ఇంటికి రావాలంటే భయం వేస్తుంది ఏదో ఒక రోజు ప్రాణాలతో ఇల్లు చేరకపోతే అప్పుడు కూడా ఇలాగే దెబ్బలాడుకుంటారా ఒకవేళ ఆ రోజున కూడా మాట మాట అనుకుంటే దేనికోసం దెబ్బలాడుకుంటారు వాళ్ళు ఫీల్ అవుతారేమో భయపడతారేమో ఏం
(10:29) ఆలోచించక్కర్లేదండి మీ మనసులో భావాలు కదా ఎవరితోన చెప్పుకోలేకపోతున్నారు కదా వాళ్ళతోనే చెప్పేసేయండి ఒక పని అయిపోద్ది. కరెక్టా మూడోది వర్క్ ని ఫ్యామిలీని సపరేట్ చేయండి. అంటే బ్రెయిన్ లో ఎప్పుడూ రెండు మోడ్స్ ఉండాలండి ఓకే ఇది నేను పాఠం నేను స్వయంగా నేర్చుకున్న పాఠం ఇది ఓకే ఐ యూస్ టు లైక్ ఇనిషియల్ గా వాడు సడన్ గా మెసేజ్ పెడతాడు ఓకే మనేజర్ మేనేజర్ అయితే ఏంటి సూపర్ మేనేజర్ అయితే ఏంటి లీడర్ అయితే ఏంది ఐ నీడ్ దిస్ ఇన్ఫర్మేషన్ సాటర్డే మార్నింగ్ అరే ఫ్రైడే రాత్రి దాకా పని చేసి ఏందిరా ఈ గోల ఎప్పుడు కాదండి ఎప్పుడో 2016 లోనే
(11:02) ఆపేసాను నేను అది ఒకసారి చాలా క్లియర్ గా చెప్పాను ఐ డోంట్ రెస్పాండ్ సింపుల్ సాటర్డే సండేస్ నేను రెస్పాండ్ కాను ఎమర్జెన్సీస్ ఎక్కడో ఏదో అయిపోయింది బిజినెస్ ఇంపాక్ట్ అయిపోతుంది దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ అదర్వైస్ చాలా క్లియర్ గా ఒక పాలసీ డిజైన్ చేసి మనం అలవాటు చేయాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆఫీస్ ల వాళ్ళకి రైట్ బాబు దిస్ ఇస్ మై పర్సనల్ టైం డిస్టర్బ్ చేయొద్దు నా ఫోన్ లో ఇప్పటికీ నేను టీమ్స్ గానిీ అవట్లుక్ గాని పెట్టుకోనండి.
(11:28) నా ఫోన్ లో లేదు ఆఫీస్ కి సంబంధించి లేదు ఓకే ఎప్పుడన్నా వేరే వేరే ప్రాంతాలకి ఆన్సైట్ కి అది వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఉంటే అప్పుడు తప్పదు పెట్టుకుంటే ఐ విల్ డిసైబుల్ ఇట్ వీకెండ్ వస్తే డిసేబుల్ చేసి పెడతా ఎందుకు ఎదురుగా కనబడితే మనం చూస్తూ ఊరుకోలేం రిక్వెస్ట్ వచ్చింది ఎక్కడో ఏదో ఏమై ఉంటది అంటావ్ ఆలోచించడం మొదలు పెడతావ్ అంటే తెలియకుండానే ప్రెజర్ బిల్డ్ అవుతుంది.
(11:48) సో సపరేట్ మోడ్ పెట్టుకోండి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ గోల్ మర్చిపోండి. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఇంటి విషయాలు మర్చిపోండి అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీస్ అయితే తప్ప. నాలుగోది మీ వైఫ్ ఆలోచన విధానాన్ని ఆర్ మీ పార్ట్నర్ ఆలోచన విధానాన్ని కొంచెం డ్రైవ్ చేయడానికి ప్రయత్నించండి ఇదేమ అంత ఈజీ అయిన విషయం కాదు ఇది చేయలేకే చాలా మంది సన్యాసంలో కూడా కలిసారు వెళ్లి అంటే ఏం లేదండి కొంచెం కొంచెం ఇంటెలిజెన్స్ వాడాల్సి వస్తది ఏం లేదు ఆఫీస్ లో ఇంత ప్రెషర్ ఉంది కదా మీరు ఎప్పుడైనా చెప్పారా ఆవిడికి నా పరిస్థితి ఇట్లా ఉంది ఆఫీస్ లో రైట్ నీకు
(12:18) కాకుండా ఇంకెవరికీ చెప్పగలను నేను ఇంత ప్రెజర్ లో కూడా నేను ప్రశాంతంగా ఆఫీస్ కి వెళ్లి పని చేసుకోగలుగుతున్నాను అంటే కేవలం నీ సపోర్ట్ వల్లే అంటే ఆవిడ మీదకి ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ అవుతుంది అలర్ట్ అవుతుంది అచ్చా ఈ మాట నా నుంచి వెనక్కి తీసేసుకుంటాడేమో ఆయన నీ వల్లే నేను ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాను అన్నప్పుడు ఆవిడ మీతో గొడవ పడి మిమ్మల్ని కాల్చుకుంది ఉంటే రైట్ ప్రయత్నించండి వర్కవుట్ అయితే అదృష్టవంతుడు ఓకే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి అనుకోండి తగ్గించండి ఫెయిల్ అయిపోతారేమో అని చెప్పి టెన్షన్ పడద్దండి
(12:49) ఇంత పెద్ద ప్రపంచం ఏమి ఫెయిల్ అయిపోరు ఇది ఎక్కడైనా సరే అండి ఇంటి దగ్గరైనా ఆఫీస్ లో అయినా సరే ఓవర్ థింకింగ్ చేయొద్దు ఏమవుతుంది ఇది ట్రై చేసాం అవ్వలేదు కొన్ని మిస్టేక్స్ జరిగాయి వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాం మళ్ళీ ఇంకోసారి అలాంటి మిస్టేక్స్ చేయం అంతే కదా ఉద్యోగానికి ఏమన్నా అవుతుందా ఇంత పెద్ద ప్రపంచం ఇంకో కంపెనీ ఏం లేదా దొరకదా ఓకే కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడం నేర్చుకోండి ఎలా ఉండాలంటే స అది ఆఫీస్ అయినా సరే ఇల్లు అయినా సరే మీ పని చేసే విధానం మీ నుంచి వచ్చే అవుట్‌కమ్ ఎలా ఉండాలంటే సం టైమ్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు మీ మీద పెట్టుకున్న
(13:21) అంచనాలు అన్నీ మించిపోవాలి. ఇంకోసారి కనీసం వాళ్ళు అనుకున్న దానికి కూడా మీరు రీచ్ అవ్వకూడదు కావాలని చేసినా తప్పలేదండి సం టైమ్స్ నటించొచ్చు కూడా తప్పలేదు అప్పుడు ఏమవుతుంది అంటే అమ్మని కష్టం రాది వీడి మీద ఎక్స్పెక్టేషన్ మనం ఎక్కువ పెట్టుకోకూడదు తక్కువ పెట్టుకోకూడదు పని అయితే చాలురా బాబు అన్నట్టు ఉండాలి అది ఈజీ అవుతుంది.
(13:40) ఓకే సో ఈ అబ్బాయి అండి ఇప్పుడు ఇవే ఇవి మీరు ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పాను నేను ఈ అబ్బాయి ఈయన విషయంలో ఏం జరిగిందో చూద్దాం ఆయన ఈ అబ్బాయికి పెద్దమ్మగారి అమ్మాయి ఉంది అంటే అక్కగారు అవుతుంది కదా ఆవిడ ఇదే ఊళలో ఉంటారు ఆవిడ అంటే హైదరాబాద్ లో ఉంటారు ఆవిడకి పెళ్లి అయింది ఆవిడ భర్త అత్త మమ్మతో అందరితో కలిసి ఉంటున్నారు ఆవిడ ఆవిడకి చెప్పాడు అక్క ఇది పరిస్థితి నాకు నువ్వు ఇంటికి వచ్చి వీళ్ళతో మాట్లాడవే బాబు ఒకసారి నాకు కాల్చుకుంది తినేస్తున్నారు నన్ను అని చెప్పి చెప్తే ఆయన ఆవిడని ఆఫీస్‌లో ఆవిడ జాబ్ చేస్తున్నారు ఆవిడని ఆఫీస్ లో కలిసి చెప్పాడఅన్నమాట చెప్తే ఆవిడ ఒకరోజు
(14:10) వచ్చింది ఒక వీకెండ్ వచ్చి వీళ్ళంటికి ఇద్దరు ఆడాళ్ళని కూర్చోబెట్టి వాడిని అలా ఇత్తటి మూకట్లో మెత్తటి పకోడీలా వేపుకొని తినేస్తే ఏదో ఒక రోజు ఇద్దరూ కూర్చుని ఏడవల్సిన పరిస్థితి వస్తుందే బాబు అని చెప్పి ఇద్దరికీ క్లాస్ పీకిందటండి ఆవిడ ఆవిడ చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. సో అత్తగారు ఉన్నారు కదా అంటే ఆ వచ్చిన ఆవిడకి చిన్న మాత ఉంది అంతే కదా ఆవిడతో చెప్పిందట నీ కొడుకు కోడలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు.
(14:35) నీకేమన్నా తక్కువ అయితే వాళ్ళని అడుగు నీ మాట వాళ్ళు వినాలి నీ నిర్ణయం ప్రకారం ఇల్లు నడవాలని అస్సలు అనుకోవద్దు ఇవాళ రేపు ఎక్కడ అలా ఒప్పుకోవట్లేదు నాతో సహా అని చెప్పి చెప్పింది ఓకే నాలుగు రోజులు చూసి చూసి వాడు ఏమన్నా అగాహిత్యం చేసుకున్న వాళ్ళ అబ్బాయి ఈమె తమ్ముడు ఏమన్నా అగాహిత్యం చేసుకున్నా లేకపోతే నిన్ను తీసుకొని వెళ్లి ఏ వృద్ధాశ్రమంలోనో పాడేసినా కానీ రైట్ ఏమి చేసేది లేదు ఇక ఆ తర్వాత నువ్వు ఎన్ని ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చున్నా ఏ ఉపయోగం ఉండదు నాకు పెళ్లి అయింది కదా మా విషయంలో మా అత్త మామ జోక్షం చేసుకున్న కూడా నాకు నచ్చదు ఎవ్వరికన్నా అంతే అని
(15:10) చెప్పి సూటిగా చెప్పిందండి అలాగే ఈయన భార్యని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి చూడమ్మా సూర్యకాంతం మా తమ్ముడు తింగరోడు కాబట్టి నువ్వు ఎన్ని మాటలుఅన్నా పడుతున్నాడు బయట మగాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా ఒకరోజు భోజనం లేట్ అయినా కూరలో ఉప్పు తక్కువైనా సరే చెంపలు పగిలిపోతున్న ఈరోజుకి చాలా మంది మగాళ్ళు అలానే ఉన్నారు. రైట్ అసలు వాళ్ళకి ఆదాయం ఎంత వస్తుందో చెప్పరు ఇంట్లో సరిగ్గా డబ్బులు ఇవ్వరు కాల్చుకొని తినేస్తున్నారు.
(15:33) రైట్ అలాంటప్పుడు నీకు ఇలాంటోడు దొరికాడు సంతోషంగా హ్యాపీగా ఫ్యామిలీ చేసుకోను ఇంకా సాగదీస్తే ఏం చేస్తా వదిలేసి మీ పుట్టింటికి పోతావ్ అంతేనా వీడు ఆఫీస్ లో ఎవరో ఒకరిని తగులుకుంటాడు హా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు లైఫ్ ని నీ లైఫ్ ని ఎందుకు పాటు చేసుకుంటున్నావ్ అసలు చదువుకొని ఖాళీగా ఎందుకున్నా నువ్వు ముందు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ దొరికేది ఏదైనా జాబ్ అప్లై చేసి వెతుక్కోవచ్చు కదా అని చాలా అందంగా వెన్నపూస రాసిన ఇనప సుత్తితో కొట్టినాడు చెప్పింది ఆవిడ ఆవిడేం బాగా పెద్దవిడఏం కాదండి వీళ్ళ అక్కగారు అంటే జస్ట్ ఈయనకంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పెద్దదట ఆవిడ అంతే
(16:04) [నవ్వు] ఆమెకి కూడా పెళ్లి మన్న మధ్యనే పెళ్లి అయింది ఆవిడికి కానీ ఇలా జరిగిందని తెలి కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ కదా అది కూడా ఆడపిల్ల కదా ఆవిడ చెప్తే ప్రభావం ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పైగా ఆవిడ ప్రిపేర్ అయ్యి రిహర్సల్ చేసి వచ్చి మాట్లాడిందట ప్రస్తుతానికి ఇంట్లో వాతావరణం అంతా బానే ఉందండి చూద్దాం ఏం చేస్తారు వీళ్ళు అదండి విషయం మీ మనసులో ప్రెజర్ ఉంటే పని చేసుకోండి దాచిపెట్టొద్దు ఎవరికనా చెప్పాలి లేదా దాన్ని ప్రాసెస్ చేసి ఏదనా పనిలో పెట్టేసేయండి అంటే ఎదర్ దాన్ని రిలీజ్ చేయాలి లేకపోతే దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. నాకు ఎప్పుడనా బాగా
(16:37) విసిగ వచ్చి చిరాకు అనిపిస్తే రామ రామ ఏంట్రా ఈ వర్క్ లేకపోతే ఇంత ప్రెజర్ ఏంటరా అనిపిస్తే సిక్లివి పాడేసి ఏ పని పెట్టుకోకుండా ప్రశాంతంగా వీలైతే ఎవరో ఒకరు ఫ్రెండ్ ని కలవడం ఒక కాఫీ తాగడం పొద్దున ఒ సినిమా మధ్యాహ్నం ఒ సినిమా రాత్రి ఒ సినిమా హ్యాపీగా చూసి మధ్యలో కాఫీలు టైం కి ఓ స్వీటో డార్క్ చాక్లెట్ో తిని ఎంజాయ్ చేస్తే ఒక్క రోజు చేస్తే మరనాడికి మళ్ళీ సెట్ అయిపోతుదండి.
(17:02) మిత్రులారా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్న విషయం అండి మీ మీద ఎటువంటి ప్రెజర్ ఉన్నా సరే దాన్ని ప్రాసెస్ చేయాలి దాన్ని దాచి పెట్టడం అంటే అదంతా కలిపి ఒకేసారి బయట పడుతుంది తర్వాత మీ జీవితం తెల్ల కిందులు అయిపోతుంది. ఇంకో వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు.
No comments:
Post a Comment