Monday, May 4, 2026

వింత కారణం తో దూరం అయిన కొత్త జంట. వీళ్ళ problem కి best solution #couple #relatives #newlymarried

వింత కారణం తో దూరం అయిన కొత్త జంట. వీళ్ళ problem కి best solution #couple #relatives #newlymarried

Author Name:చిత్రవధ

Youtube Channel Url:https://www.youtube.com/@UNU_CHITRAVADHA

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7qcfITyl9qI



Transcript:
(00:01) [సంగీతం] చిత్రవాకి స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి ఒక జంట కదా మన ఇళ్లలో రోజు జరిగే సంఘటన అండి దాని గురించి వాళ్ళ మధ్యన జరిగినో పరిస్థితి ఎలా ఉందనేది చూద్దాం. కృష్ణా జిల్లాకు చెందిన ఒక జంట ఏదో ఒక పేరు అనుకోవాలి కాబట్టి మనం కార్తీక్ శ్రావణి అనుకుందాం అండి ఆ కేవలం ఏదో నోటికి వచ్చిన పేరు చెప్తున్నాను ఒరిజినల్ పేర్లు కాదు.
(00:26) కొత్తగా పెళ్లిఅయింది అబ్బా ఇక్కడ హైదరాబాద్ లో ఏదో ఫ్లాట్ ఎంటకి తీసుకున్నాడు ఆయన వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చారు ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అది కొనిపెట్టి అంతా సెట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. యువజంట ఆ సరదాలు ఉత్సాహం ఉంటుంది కదా అందరిలో లోపాలు ఉన్నట్టే వీళ్ళకి కూడా ఒక లోపం ఉంది ఏంటది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికీ ఒకటే లోపం ఉంది ఏంటది ముక్క మీద కోపం చిన్న చిన్న విషయాలు గొడవ పడతారు రెండేసి రోజులు మాట్లాడుకోరు ఒకరితో ఒకరు ఉండే అంటే ఉదాహరణకి ఏదో ఒక విషయంలో వాళ్ళకి సంబంధం లేని ఎవరో సెలబ్రిటీస్ విషయంలో ఇద్దరు వేరే వేరే స్టాండ్ తీసుకున్నారు. సో ఆర్గ్యుమెంట్
(01:01) జరిగింది వీళ్ళద్దరి మధ్యన కోపాలు వచ్చాయి. అలా కోపం వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆవిడ పని ఆవిడ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఆవిడ లంచ్ అంటుంది ఆయన వస్తారు తినేస్తారు ఇద్దరు కలిసి కూర్చునే తింటారు కానీ మాట్లాడుకోరు. ఆయన ఆఫీస్ కి వెళ్తుంటే తను బాక్స్ ఇస్తుంది ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు.
(01:19) ఒక థాంక్స్ చెప్పడం కానీ నేను వెళ్ళ వస్తా అని చెప్పడం కానీ ఉండదు. కానీ లంచ్ టైంలో లంచ్ టైం లో ఆయన ఆఫీస్ కి వెళ్లి లంచ్ చేశవా భోజనం చేసావా అని మెసేజ్ చేస్తారు ఆవిడేమో మరి మీరు అంటుంది. నెక్స్ట్ రెండు మూడు మెసేజ్లు అవుతాయి తర్వాత ఇవాళ ఇవాళ కూర చాలా బాగుందని మెసేజ్ పెడతాడు అంతే మళ్ళీ చక్కగా కలిసిపోతారు సాయంత్రం వచ్చాక ఇద్దరు నవ్వేసుకొని కలిసి కూర్చొని కాఫీ తాగేస్తారు.
(01:43) చాలా మంది జంటల మధ్యన సహజంగా జరిగేది ఇది అవునా సో వాళ్ళక కొత్త కాపురం ఇలా జరుగుతూ ఉండగా ఒక వారం అండి వాళ్ళకి ఒక లాంగ్ వీకెండ్ దొరికింది. సో వాళ్ళద్దరు ఎక్కడికో బయటికి వెళ్దాం అని చెప్పి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు అంటే గురువారం హాలిడే వచ్చింది శుక్రవారం ఆయన సెలవ పెడతా అని చెప్పారు నాలుగు రోజులు దొరుకుతుంది కదా వాళ్ళకి ఎక్కడికన్నా బయటికి వెళ్ళడానికి గురువారం ఉదయాన్నే ఆయన పొద్దున్నే ఆయన ఎక్కడో దగ్గర హైదరాబాద్ ఎక్కడో దగ్గర ప్లేస్ అనుకున్నారు వాళ్ళు లేచి వాళ్ళు రెడీ అవుతున్నారు ఆవిడఏమో ట్రిప్ కోసం ఏదో ప్యాక్ చేస్తున్నారు ఆయన ఏమేదో ముఖ్యమైన ఈమెయిల్స్ ఏవో పెట్టాల్సి
(02:11) ఉంటాయి ఆ పనిలో ఉన్నారన్నమాట ఈలోపు ఎవరో కాలింగ్ మెల్ కొట్టారు. వెళ్లి చూస్తే ఆ అమ్మాయి శ్రావణి ఉంది కదా ఈ అమ్మాయి వాళ్ళ పెద్దనాన్న గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఎవరెవరు వచ్చారు శ్రావణి వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళ కూతురు ఆవిడ భర్త అంటే వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ కూతురు వాళ్ళ కూతురు అల్లుడు వాళ్ళ పిల్లలు రైట్ అప్పటికి ఆరుగురు అయ్యారు.
(02:34) వాళ్ళందరినీ తీసుకొచ్చింది ఎవరు? శ్రావణి వాళ్ళ అన్నయ్య. అంటే ఈ అమ్మాయి పెద్దనాన్న కొడుకు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాడు ఆయన కూడా ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చారు అంటే వాళ్ళకి ముందు కంగారుపడ్డారు వీళ్ళద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి వెల్కమ్ చెప్పారు ఎప్పుడు వచ్చారు ఏంటి అని అడిగితే వాళ్ళేమో ఎప్పుడో ఎక్కడో పల్లెటూర్లో ఉంటారు వాళ్ళు హైదరాబాద్ వచ్చి మూడు రోజులు అయిందట అంటే ముందు వీకెండ్ కి వచ్చారు వాళ్ళు హైదరాబాద్ కి వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉన్నారు.
(02:57) ఇప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చారు. సరే వీళ్ళద్దరూ ఈ భార్యా భర్త శ్రావణి ఈ కార్తీక్ వీళ్ళద్దరు ఈ జంట వాళ్ళద్దరు ముందు అంద వచ్చిన వాళ్ళందరినీ పలకరించారు అంత పొద్దున్నే వచ్చారు కదాఏడున్నరకి అలా వచ్చారట వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి ఉండరు కచ్చితంగానే వాళ్ళని కూర్చోమని చెప్పి ఆవిడ టీ పెట్టే పనిలో ఉంది ఆయనేమో బయటికి వెళ్లి టిఫిన్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళాడు.
(03:18) అక్కడ అమ్మాయి ఇబ్బందిలో పడింది. వాళ్ళఏంటి రెండు రోజులు ఉందామ అని వచ్చారా లేకపోతే కొంతసేపు కూర్చుని వెళ్దామానా అసలు వీళ్ళ డ్రిప్ గురించి చెప్పాలా వద్దా చెబితే ఏమనుకుంటారు ఈ ఆలోచనలు ఆడికో పక్కన టీ పెడుతుంది కానీ ఈలోపు ఆయన బయట నుంచి టిఫిన్స్ తీసుకొని వచ్చాడు వాళ్ళు తిన్నారు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తున్నారు కానీ వాళ్ళ ప్లాన్ ఏంటని చెప్పలేదు.
(03:36) వీళ్ళు అడగలేరు కదా సరే ఈ అమ్మాయి తన భర్త దగ్గరికి వచ్చి వాళ్ళద్దరు కొంచెం పక్కక వెళ్ళేవాళ్ళు ఏం చేద్దాం మరి అంటే ఆయన దగ్గర కూడా సమాధానం లేదు ఇప్పుడు వీళ్ళద్దరూ అప్పుడే కదా అండి సంసార జీవితంలో అడుగు పెట్టింది ఇలాంటి సిచువేషన్ అలా డీల్ చేయాలో ఏం తెలిసింది వాళ్ళకి వీళ్ళు బయలుదేరే టైం అవుతుంది వాళ్ళేమో ఇది క్లియర్ గా చెప్పలేదు వీళ్ళకి ఎలా అడగాలో తెలియడం లేదు సరే ఏదో ఒకటి అవుతుందిలే మనం జస్ట్ ఆన్ రోడే కదా ప్లాన్ చేసుకుంది అని చెప్పి ట్రిప్ మన ట్రిప్ క్యాన్సల్ చేసేద్దాం అని చెప్పి ఆయన క్యాబ్ కి కాల్ చేస్తే వాడు లాస్ట్ మినిట్ బాబు అదేదో ప్రాబ్లం్ వచ్చింది రా
(04:06) బాబు మా ట్రిప్ క్యాన్సిల్ అయింది అని చెప్పాడు. అవుట్ స్టేషన్ వాళ్ళు బుక్ చేసుకున్నారు సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆల్రెడీ పే చేశడు ఆయన ఇంకా వెనక్కి రాదు బాబు మీరు ఎందుకంటే లాస్ట్ మినిట్లు చెప్పారు కనీసం రెండు గంటల ముందు చెప్పినా 50% వచ్చేది అని అతను చెప్పాడు దట్స్ ఓకే పోతే పోయిందని ఊరుకున్నాడు. ఈ లోపు ఆ చుట్టాలని తీసుకొచ్చిన అబ్బాయి అదే ఈ శ్రావణి వాళ్ళ అన్నయ్య అవుతాడు కదా అతను ఏం చెప్పాడంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వాళ్ళ అక్క బావని ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర వదిలేసి నేను వెళ్తున్నాను వీళ్ళేమో మీ ఇంట్లో రెండు రోజులు ఉంటారట అని చెప్పేసి
(04:35) వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది ఓహో మా ఇంట్లో వీళ్ళు రెండు రోజులు ఉంటారన్నమాట అని చెప్పి సరే సైలెంట్ గా కార్తీక్ కిచెన్ లోకి వచ్చి శ్రావణతో ఏమన్నాడఅంటే మీ వాళ్ళు హైదరాబాద్ వచ్చి మూడు రోజులు అయిందట కదా మనకఒక మాట చెప్పాలి కదా ఇలా మన ఇంటికి వద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అంటే ఈ అమ్మాయి అంటే గట్టిగా మాట్లాడద్దండి వాళ్ళు వింటే బాగోదు సరే రెండు రోజులే కదా వాళ్ళది ఉంటామ అన్నది ఉండి వెళ్ళిపోతారులే అంది ఆయనకు కోపం వచ్చింది చెప్పాను కదా ముక్క మీద కోపం వీళ్ళ ఇద్దరికి బాగేసుకుని నేను ఆఫీస్ కి వెళ్తా అని చెప్పి స్టార్ట్
(05:04) అయ్యాడట ఆ రోజు హాలిడే ఆఫీస్ ఆఫీస్ కి వెళ్తాను స్టార్ట్ అయ్యాడు. ఆ చుట్టాలఏమో అదేంటి బాబు ఇవాళ హాలిడే అన్నారు కదా మీ వాళ్ళకంటే ఈయన లేదండి మా ప్రీవియస్ హాలిడేస్ ఉంటాయి ఇండియా హాలిడేస్ ఫాలో అవ్ు మేము అని చెప్పి ఆఫీస్ ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ 10:30 కి వెళ్ళిపోయాడు ఆయన మధ్యాహ్నం నుంచి ఆ అమ్మాయి లంచ్ చేశారా అని చెప్పి ఎక్కడున్నారు అని చెప్పి గంట గంటన్నరకి ఒక మెసేజ్ పెడుతుంది ఆ మెసేజెస్ ఆయన చూడట్లేదు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లే సో చివరికి ఆయన బయటికి వెళ్ళిపోయాడు కదా ఆయన లంచ్ చేసాడో లేదో తెలియదు ఈవిడ ఇంటి దగ్గర
(05:30) ఏమీ తినలేదు. ఉంటది కదా ఆ కోపం అది ఒక కోపమో తెలియదు ఏమి నిస్సహాయత ఏమి చేయలేని పరిస్థితి ఆయన రాత్రి ఎప్పుడో పద్ది దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు. నెక్స్ట్ రెండు రోజులు కూడా ఆయన అలా ముభావంగానే ఉన్నాడు సరిగ్గా మాట్లాడలేదు శ్రావణితోనే కాదు ఆ ఈ శ్రావణితోనే కాదా వచ్చిన చుట్టాలతో కూడా సరిగ్గా మాట్లాడలేదు ఆయన వాళ్ళతో సరిగ్గా లేడు కాబట్టి ఆ అమ్మాయికి కూడా కోపం వచ్చింది జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు ఇలా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మర్నాడు అంటే అది ఫ్రైడే రోజు ఎలాగో ఆఫీస్ కి వెళ్ళిపోయాడు సాటర్డే రోజు వాళ్ళ వచ్చిన చుట్టాలు ఏమ అడిగారంటే కార్తీక్
(06:02) బాబు మమ్మల్ని గోల్కొండ కోటకి తీసుకెళ్తావా గోల్కొండ ఫోర్ట్ చూపిస్తావా అని అడిగారు వాళ్ళకి తప్పదు కదా తీసుకొని వెళ్ళారు తర్వాత ఎక్కడో షాపింగ్ అన్నారు ఏదో తదిన భోజనం అన్నారు అన్ని అయినాయి. శనివారం ఆదివారం అయిందండి ఆయన సోమవారం ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఉన్నారు వాళ్ళు రెండు రోజులు అన్నవాళ్ళు మూడు రోజులు బాగానే ఉన్నారు శుక్ర శని ఆది ఉన్నారు సోమవారం పొద్దున్న ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు.
(06:26) వీళ్ళ ఆయన వెళ్ళాడు ఇంటికి వచ్చారు వాళ్ళందరూ వెళ్ళిపోయారండి ఈయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేలోపు సోమవారం అందరూ వెళ్ళిపోయారు కానీ శ్రావణి వాళ్ళ అక్క పిల్లలు అంటే వాళ్ళ పెద్దనాన్న గారి మనవలు వాళ్ళద్దరు వీళ్ళ ఇంట్లోనే ఉన్నారట కార్తీక్ ఏమి అడగలేదు అదేంటి వాళ్ళు ఎందుకు ఉన్నారు అని చెప్పి కానీ ఈ అమ్మాయి చెప్పాలి కదా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి శిరిడీ ఎక్కడికో వెళ్తున్నారట అందుకని పిల్లలు రెండు రోజులు వీళ్ళు ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళారు.
(06:51) సో అప్పటివరకు ముభావంగా ఆయన శ్రావణితో మీ పెద్దనాన్న వాళ్ళకి అసలు సివిక్ సెన్స్ లేదు అన్నాడట అప్పటి వరకు ఏమీ అనలేదు ఒక్క మాట కూడా ఆయన సడన్ గా ఏమన్నాడంటే మీ పెద్దనాలకి బుద్ధి లేదుఅని చెప్పి చెప్పాడు ఈ అమ్మాయికి కోపం వచ్చింది వాళ్ళఏదో పల్లెటూరు వాళ్ళు నాలుగు రోజులు ఓచుకున్నాం కదా ఇంకో రెండు రోజులు అంతే కదా అని చెప్పి సరే ఆ జంట మధ్య మాటలు ఆగిపోయాయండి అదే ఇంట్లో ఉంటున్నారు ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు ఆ ఆవిడేమో పిల్లల్ని చూసుకోవడంలో ఆ రెండు రోజులు బిజీ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు ఊరి నుండి వచ్చేసారట వాళ్ళ పెద్దనావాళ్ళు ఎక్కడికి ఊరు వెళ్ళారు కదా వాళ్ళు
(07:18) వచ్చేసారు పిల్లల్ని పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వచ్చేయండి పిల్లల్ని మాకు అప్పగించండి అని చెప్పి చెప్పారు అప్పగించడం అంటే రాంగ్ వర్డ్ ఏమో కదా దట్స్ ఓకే ఏదో తగలదారులే కార్తీక్ని అడిగింది మనం వెళ్దామా ఆ పిల్లల్ని తీసుకొని ఆయన ఏమన్నాడు నువ్వు తీసుకొని వెళ్ళలే నేను రానని చెప్పాడట ఆవిడకి అది అసలు నచ్చలే నేను రానంటే ఏం చేస్తుంది తీసుకొని వెళ్ళింది అక్కడేమో ఆ ఈవిడ పట్టుకు నా పిల్లల్ని వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు మీ ఆయన నీతో సరిగ్గా ఉంటున్నాడా అంతంత కోపాలు ఏంటి ఎలా భరిస్తున్నావు ఇంటికి వచ్చిన చుట్టాలతో కూడా సరిగ్గా మాట్లాడరా అని చెప్పి ఆవిడకి బాగా
(07:51) ఎక్కించి పంపించారు వాళ్ళు అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చాక రోజు రాత్రి వాళ్ళద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందండి. మర్నాడు పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళు అలాగే కోపంగా పాడుకున్నారు ఎవరు భోజనం కూడా చేయలేదని వాళ్ళద్దరు ఆ రోజు నైటు నాకు ఒకసారి మా అమ్మ వాళ్ళని చూడాలని ఉంది నేను ఇవాళ వెళ్తున్నాను అంది ఆవిడ కార్తీక్ ఈయన ఏం చేశడు ఆమె మొహం కేసి కూడా చూడకుండా సరే ఒకటే మాట సరే అన్నాడట అనేసి యనో ఎప్పుడు వెళ్తున్నావ్ అని కూడా అడగలేదు వాళ్ళ ఇంటికి డూప్లికేట్ కీ ఉంటుందట ఆ సెకండ్ కీ తీసుకొని ఆయన ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. ఆమె బ్యాగ్స్ సర్దుకొని
(08:24) వాళ్ళ అన్నయ ఇంటికి వెళ్ళింది అక్కడ నుంచి ఆ రోజు నైట్ కి వాళ్ళ అందరితో పాటు బస్ కి ఈమె కూడా టికెట్ బుక్ చేసుకుంది. ఈవినింగ్ వరకు ఎదురు చూసింది వాళ్ళ ఆయన ఫోన్ చేస్తాడేమో అని చెప్పి ఆయన ఏ ఫోన్ చేయలేదు ఏ మెసేజ్ పెట్టలేదు. చివరికి ఈమెనే ఒక మెసేజ్ పెట్టింది ఏమని నేను ఇవాళ నైట్ ఊరు వెళ్తున్నాను బస్ కి టికెట్ తీసుకున్నాను.
(08:38) అతని నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఓకే [నవ్వు] చెప్పాను కదా వీళ్ళద్దరూ సీ యనో కొత్తగా పెళ్లి అయింది చాలా ఆవేశంగా చాలా కోపంగా కూడా ఉంటారు రైట్ టిపికల్లీ ఉంటదండి అందరిలోనని అది చాలా సింపుల్ గా ఓకే అని పెట్టాడట ఇంకా ఇంకా కాలిపోద్ది అలాంటప్పుడు రైట్ అలాగా ఓకే అని పెట్టిన తర్వాత ఆ రోజు తర్వాత ఆయన నువ్వు జాగ్రత్తగా ఇల్లు చేరావని కానీ ఈమె కనీసం మేము రీచ్ అయ్యామని కానీ మెసేజ్ పెట్టుకోలేదండి.
(09:07) ఒక వారం పాటు ఇద్దరి మధ్యన ఏ మెసేజ్లు లేవు ఆ తర్వాత ఆమె ఉండలేక ఆమె ఒక హాయ్ అని పెట్టింది ఆయన ఒక హాయ్ పెట్టాడు నార్మల్ గా లంచ్ అయిందా అంటే ఎంచ చిన్న మెసేజెస్ కి రెస్పాన్సెస్ కానీ కోపంగానే ఉన్నాయి సరిగ్గా మాట్లాడుకోలేదు మనసు విప్ అయితే మాట్లాడుకోలేదండి తర్వాత మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కమ్యూనికేషన్ ఆగిపోయిందండి మూడు నెలలు అయింది మాట్లాడుకోవడం లేదు.
(09:25) ఇప్పుడిప్పుడే వాళ్ళ పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇలా ఎంతకాలం ఉంటారు పిల్లలు కొత్తగా పెళ్లి అయించా అంటే ఎందుకు దూరంగా ఉంటున్నారు వీళ్ళు ఊళ్ళు అసలు ఊరుకోరుగా చుట్టూన్నవాళ్ళు పొడుస్తా ఉంటారు గెద్ద ముక్కలు వేసుకొని కిచ్చుకు కిచ్చుకొని పడుస్తా ఉంటారు ఎవ్వరిని వదిలిపెట్టరు ఇట్లాంటోళ్ళు మీకు అనిపించొచ్చు ఇంత చిన్న విషయానికి అంతంత కోపాలు దూరాలు అవసరమా అని చెప్పి అంటే మధ్యలో వాళ్ళ ఆర్గుమెంట్స్ అసలు ఏం అనుకున్నారు ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఆ రెండు రోజులు వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది చాలా చెప్పుకొని వచ్చారు ఆవిడ నేను అవన్నీ చెప్పడం లేదండి
(09:52) ఇద్దరు మనుషులకి కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి ఇప్పుడేమో పెద్దాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి ఒకసారి పిలుద్దాం కూర్చొని మాట్లాడదాం అంటున్నారట ఈ శ్రావణి అన్న అమ్మాయి అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తే బెటర్ అని చెప్పి దానికి సమాధానం చెప్పే ముందు ఒక విషయం చెప్పాలండి మీకు శ్రావణి గారు మీ పేరు అది కాదు బట్ యా అనుకోండి కొంతసేపు అసలు ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిది అంటే మీదే అండి కచ్చితంగా మీదే ఆరోజు మీకు ట్రిప్ ఉన్నప్పుడు బయటికి వెళ్దాం అని అనుకున్నప్పుడు వచ్చింది మీ వాళ్ళు కాబట్టి మీరే వాళ్ళని డీల్ చేయాల్సి ఉంటుంది చేసి ఉండాల్సింది
(10:24) తప్పేముంది ఇవాళ మేము బయటికి వెళ్తున్నాం వచ్చిన వెంటనే మా ఇంటికి వద్దురు గాని చెప్పాలి కదా మీరు మీ ఇప్పుడు మీ వాళ్ళే కదా మీ పెద్దమ్మ పెద్దనాన్నే కదా మీ అన్న వదిన ఇంట్లో వాళ్ళు కూడా అదే ఊళలో ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు కదా మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సినంత పనేమ వచ్చింది మీకు ఆయన కొత్తగా పెళ్లైన జంటని పిలిస్తే వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి కానీ ఒపూట మీ ఇంటికి వచ్చి మీ మీద ఎక్కేస్తా ఉంటే ఎట్లా అదేం సంస్కారం నాకు అర్థం కాక అడుగుతా అసలు మీ హాలిడేస్ ని ప్లాన్ చేసే హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంది మీ భర్త అన్న మాటనూటికిన శాతం నిజం సివిక్
(10:57) సెన్స్ అనేది లేదు మీ పెద్దనాన్న వాళ్ళకి సరే మీ పెద్దనాన్న వాళ్ళని వదిలేద్దాం అండి వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడుగా వాడికి ఏదలా ఎదిగాడు చదువుకున్నాడు భార్యా పెల్లలు ఉన్నారు ఆ మాత్రం తెలియదా లాంగ్ వీకెండ్ వస్తే కొత్తగా పెళ్లి అయింది అంటే ఏదో ప్లాన్ చేసుకుంటారని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు యనో ఇప్పుడని కాదు ఫ్యూచర్ లో అయినా సరే ఎవ్వరికన్నా ఇంపార్టెంట్ ఇది మీకు ముందు మీరు అంటే మీ ఆరోగ్యం మీ అవసరం మీ అత్యవసరం మీ తర్వాత మీ భర్త తర్వాత ఇంకా లేరు ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్ లో ఉంటే మీ పిల్లలు వాళ్ళ మీ
(11:28) వరకేనండి కంఫర్ట్ దాని తర్వాత ఏదైనా సరే పెద్దవాళ్ళు గౌరవించాలి యనో వాళ్ళకి మీరు ఆరోజు నో చెప్పకపోవడం వల్ల చాలా పెద్ద ప్రైస్ పే చేస్తున్నారు కదా ఈరోజునాడు మీరు మీ ఇంటికవచ్చి మీ మీద పడి తిని మీ చేత మీ ఆయన చేత సేవలు చేయించుకొని మీ ట్రిప్ క్యాన్సల్ అయింది కాకుండా మీ ఇద్దరి మధ్యన గొడవ కారణం అయింది కాకుండా మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే మీ భర్త కొత్త మీద ఏది పడితే అది మాట్లాడతారా కొత్తగా పెళ్లిఅయిన పిల్లకి చెప్పాల్సిన మాట్లాడండి అవి క్షమించండి అమ్మా ఇలా అంటున్నందుకు వాళ్ళకి అసలు వయసు పెరిగింది తప్ప బుద్ధి శూన్యం అసలు ఏం మాట్లాడుతారండి పెద్దనాన్న అంటే
(12:05) తండ్రి తర్వాత రైట్ తండ్రి తల్లి తండ్రి కంటే ఎక్కువ బాధ్యతగా ఉండాలి ఏం మాట్లాడాలి మహా అయితే ఏమ్మా బావంగా ఉన్నారఏంటి మీ ఇద్దరు బానే ఉంటున్నారా కోపం తెప్పించుకమ్మ జాగ్రత్తగా ఉండండి అమ్మ ఇలాంటివన్నీ సహజం రా నాన్న ఇలా చెప్తారు అంతేనా ఎవరైనా పెద్దవాళ్ళు అంటే అంత చిక్కుపోయావ ఏంటిరా భోజనం అది బాగా చేయండి మీ ఇంటికి వచ్చేసామే ఆరుగురు వచ్చేసాం అనవసరంగా ఎట్లా పిల్లలు ఇబ్బంది పడి ఉంటారేమో ఇట్లా మాట్లాడాలి మనసుకు శాంతంగా ఉంటుంది మా ఆయన చెప్పింది కరెక్టేనేమో అని అనిపిస్తుందా పిల్లకి ఇది వదిలేసి అసలు వాళ్ళ ఇంటెన్షన్ే కరెక్ట్ గా
(12:32) అనిపించట్లేదండి నాకు సరే అండి అవన్నీ వదిలేద్దాం ముందుగా మీరు నిజాయితీగా మీ వైపున ఉన్న తప్పులు కూడా చాలా చక్కగా చెప్పారు ఒప్పుకున్నారు అది తప్పే అని దానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను మీ భర్త మిమ్మల్ని ఎప్పుడన్నా చెయి చేసుకోవడం గాన విపరీతమైన కోపం ప్రదర్శించడం చేశారా అని నేను అడిగితే లేదు లేదు అసలు అలాంటి పని చేయరు అని చెప్పి ఆయన గురించి చాలా చక్కగా చెప్పారు థాంక్యూ సో మచ్ దానికి అంత చక్కగా రెస్పాండ్ అయినందుకు ఓకే అలాగే మీరు చేసిన అత్యుత్తమ మంచి పని ఒక చెడ్డ పని రెండు ఉన్నాయి ఏంటో తెలుసా మీ ఇద్దరు గొడవ పడి ఏది పడితే అది మాట జారకుండా
(13:08) మౌనంగా ఉండిపోయారు అది చాలా మంచిది అయింది. ఇక చెడ్డ పని ఏంటంటే ఇప్పటికే చాలా ఎక్కువ కాలం పాటు మౌనంగా ఉండిపోయారు అది ఇక చాలు అది చాలా చెడ్డ పని రైట్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి పెద్దవాళ్ళు కూర్చోవడం మాట్లాడడం ఇవన్నీ వద్దమ్మ మీరు అనవసరంగా ఈ విషయాన్ని సాగదీయద్దు మీ ఆయనకి ఒక మెసేజ్ పెట్టండి మిమ్మల్ని మిస్ అవుతున్నాను మిమ్మల్ని వదిలి ఉండటం చాలా హర్టింగ్ గా ఉంది.
(13:32) మీరు నన్ను తిట్టాలనుకుంటే తిట్టేయండి కానీ ఈరోజు బయలుదేరి వచ్చేస్తున్నాను అని ఒక మెసేజ్ పెట్టి రిప్లై కోసం కూడా ఎదురు చూడొద్దు బయలుదేరి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి. అదేంటి ఇద్దరం ఎంతో కొంత తప్పు చేశం కదా నేను ఎందుకు తగ్గాలి అలా చేస్తే లోకుం అయిపోతానేమో అని మీకు అనిపించొచ్చు ఎక్కడో ఒక మూలకాని మీరు చేస్తున్న పని మీకు బలం అవుతుంది మీకు స్ట్రెంగ్త్ అవుతుంది.
(13:51) రేపు అన్ని నార్మల్ అయిపోయాక మీ జీవితంలో చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే సందర్భం అవుతుంది ఇది మీ ఇద్దరి మధ్యన పెళ్లి అయిన కొత్తలో వచ్చిన సమస్యని మీరు ఎంత చక్కగా సాల్వ్ చేసుకున్నారు దాదాపు 30 ఏళ్ళ పాటు చెప్పుకుంటారు మీరు నా మాట వినండి మీకు ఇష్టమైన దైవం ఎవరైనా అడిగితే రాజరాజేశ్వరి దేవన్నారు అవునా రేపు గుడికి వెళ్ళండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అక్కడే దేవాలయంలో కూర్చుని మీ ఆయనకి మెసేజ్ పెట్టండి వెంటనే బస్ టికెట్ బుక్ చేసుకోండి మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ తో చెప్పండి. ఏవండీ మీకు కూడా ఒకవేళ
(14:20) ఎవరైనా వస్తానంటే అస్సలు వద్దని చెప్పండి మీ పేరెంట్స్ కి మాత్రమే చెప్పండి ఇలా ఊరు వెళ్తున్నాను అన్న విషయం ఓకే ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు మీ పెద్దనాన్న లాంటి కాళ్ళకేలకి అస్సలు చెప్పొద్దు మీ పొరుగు ఇరుగు పొరుగుకి అసలు వద్దు వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదండి నన్ను అడగొచ్చు అదేంటి మా పెద్దనాన్న వాళ్ళ మీద అంత పగ పట్టేసారు అనిసి వాళ్ళ పద్ధతి నచ్చలేదండి మీ ఆయనకే కాదు భర్త అన్నవాడు ఎవడికీ నచ్చదు అలాంటి పనులు చేస్తే ఇప్పుడు మీరు అడిగిన మీకు మీకు రెండు దారులు ఉన్నాయి కదా ఒకటి మీ పెద్దవాళ్ళని నో పిలిచి కూర్చోబెట్టడం లేకపోతే మీరు వెళ్ళిపోవడం
(14:51) రైట్ ఇప్పుడు నేను చెప్తున్న రెండు దారులు మీకు రెండు విషయాలు చెప్తాను శ్రద్ధగా వినండి. మీ మనసుకు ఎలాంటి భావన కలిగిందో చెప్పండి అది విన్న తర్వాత మొదటిది నిండు పౌర్ణమి నాటి రాత్రి పండు వెన్నెల్లో చల్లని గాలి మీకు తాకుతూ ఉంటే నీటిలో తేలుతూ వెళ్తున్న దీపాలను చూస్తూ మీ ఆయన మీరు ఆ కోనేటి గట్టు మీద కూర్చుని ఒకరి చేతిలో ఒకరి చెయ్యి వేసుకొని ఆ దీపాలను చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది మీకు అలాగే అమావాస్య నాటి రాత్రి పాడుబడ్డ ఇంటి అరుగు మీద కూర్చుని ఎక్కడో దూరం నుంచి వినిపిస్తున్న నక్క ఊల వింటూ పొలాల మధ్య ఉన్న స్మశానంలో కాలుతున్న చితిమంటను
(15:30) చూస్తే ఎట్లా ఉంటుంది మీకు మొదటిది మీరు మీ భర్త దగ్గరికి వెళ్తే మీ జీవితం ఎలా ఉండబోతుందో చెప్తుంది. రెండోది మీ భర్తని అత్త మామని పిలిపించి పెద్దల మధ్య కూర్చోబెట్టి పంచాయతీ చేస్తే మీ జీవితం ఎలా ఉండబోతుందో దానికి దర్పణం పడుతుంది. మీరే ఆలోచించుకోండి అమ్మ నీది మీ ఆయనది వాయిస్ ఎంతో చెప్పావు చిన్న పిల్లలు మీరు అస్సలు తప్పట అడుగు వేయొద్దు.
(15:51) మంచి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ వాయిదాలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు.

No comments:

Post a Comment