Friday, May 1, 2026

Social Media మనల్ని ఎందుకు Unhappy చేస్తుందో Philosophy చెప్పింది | Roots

Social Media మనల్ని ఎందుకు Unhappy చేస్తుందో Philosophy చెప్పింది | Roots

Author Name:Roots

Youtube Channel Url:https://www.youtube.com/@RootsTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Z44rJ3bPqm4



Transcript:
(00:00) ఒక అమ్మాయి ఉంది పేరు మేఘ్న ఒక ఈవెనింగ్ ఫ్రెండ్స్ తో కాఫీ షాప్ లో కూర్చుంది. నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ ఆమె ఫోన్ టేబుల్ మీద ఫేస్ అప్ గా పెట్టింది. ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి స్క్రీన్ చూస్తుంది. ఒక గంట క్రితం పోస్ట్ చేసిన ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయో చెక్ చేస్తుంది. 47 లైక్స్ వచ్చాయి. ఆమె ఫేస్ లో ఒక సటిల్ డిస్పాయింట్మెంట్ కనిపిస్తుంది.
(00:25) ఆమె ఫ్రెండ్ లాస్ట్ వీక్ పోయిన ట్రిప్ ఫోటోకి 200 లైక్స్ వచ్చాయి. ఆ 153 లైక్స్ డిఫరెన్స్ ఆమె ఈవెనింగ్ మొత్తం అఫెక్ట్ చేసింది. ఆమె ఫిజికలీ ఫ్రెండ్స్ తో ఉంది. కానీ మెంటలీఇస్గ లో ఉంది. ఇది 2025 లో ఆల్మోస్ట్ ఎవ్రీ యూత్ యొక్క రియాలిటీ. సోషల్ మీడియా మనల్ని ఎందుకు ఇలా చేస్తుంది. దీని వెనక ఫిలాసఫీ మరియు సైకాలజీ ఏమి చెప్తున్నాయి? ఈరోజు రూట్స్ లో ఆ డీప్ క్వశ్చన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నమస్కారం.
(00:52) రూట్స్ కి తిరిగి స్వాగతం. సోషల్ మీడియా ఫిలాసఫీ అంటే ఇది మోడర్న్ టాపిక్ అని అనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ గురించి ఫిలాసఫర్స్ వందల సంవత్సరాల క్రితం బార్న్ చేశారు. కియర్ కే గార్డ్ ఒక 10086 లో పబ్లిక్ ఒపీనియన్ యొక్క డేంజరస్ ఇన్ఫ్లయెన్స్ గురించి రాశడు. బార్డర్లార్డ్ 1980 ఒక్కలో సైములేటెడ్ రియాలిటీ గురించి రాశాడు. వాళ్ళు సోషల్ మీడియా చూడలేదు.
(01:17) కానీ హ్యూమన్ సైకాలజీ చూశారు. ఈరోజు వాళ్ళు చెప్పింది ప్లస్ మోడర్న్ న్యూరోసైన్స్ ప్లస్ ప్రాక్టికల్ సొల్యూషన్ అన్ని కలిపి చూద్దాం. మొదట బ్రెయిన్ లెవెల్ లో ఏమి జరుగుతుందో చూద్దాం. ఇది అర్థమైతే సోషల్ మీడియా అడిక్షన్ ఎందుకు వస్తుందో క్లియర్ అవుతుంది. సోషల్ మీడియా నోటిఫికేషన్స్ లైక్స్ కామెంట్స్ అన్ని బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ చేస్తాయి.
(01:38) డోపమైన్ అనేది ప్లెజర్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇది నాచురల్లీ ఫూడ్ తినినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు అచీవ్మెంట్ ఫీల్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ సోషల్ మీడియా ఆ సేమ్ పార్ట్ వేని హైజాక్ చేస్తుంది. ప్రాబ్లం ఏమిటంటే డోపమైన్ హిట్ వచ్చిన తర్వాత బ్రెయిన్ మోర్ కావాలని ఆస్క్ చేస్తుంది. ఒక లైక్ వచ్చింది. మోర్ లైక్స్ కావాలి. ఒక 100 ఫాలోవర్స్ వచ్చారు.
(02:00) ఒక 1000 కావాలి. ఇది ట్రెడ్మిల్ లాంటిది ఆగదు సాటిస్ఫై అవ్వదు.ఇగ ని డిజైన్ చేసిన ఇంజనీయర్స్ దీన్ని డెలిబ్రేట్లీ క్రియేట్ చేశారు. వేరియబుల్ రివార్డ్స్ ఫెడ్యూల్ అంటారు దీన్ని స్లాట్ మషీన్ సేమ్ టెక్నిక్ యూస్ చేస్తుంది. అన్ప్రడిక్టబుల్ రివార్డ్స్ అత్యంత అడిక్టివ్ అవుతాయి. ఒక్కోసారి ఐదు లైక్స్ వస్తాయి. ఒక్కోసారి 200 వస్తాయి.
(02:24) దట్ అన్ప్రడిక్టబిలిటీ కీప్స్ అస్ కమింగ్ బ్యాక్.ఫార్మర్ ఫార్మర్ఫేస్బక్ ప్రెసిడెంట్ సీన్ పాకర్ పబ్లిక్లీ అడ్మిటెడ్ దే డెలిబరేట్లీ ఎక్స్ప్లాయిట్ వల్నరబిలిటీ ఇన్ హ్యూమన్ సైకాలజీ మన అటెన్షన్ ని మాక్సిమైజ్ చేయడమే గోల్ మన వెల్ బీయింగ్ కాదు సోరెన్ కియర్కే గార్డ్ ఒక 10846 లో రాసిన సంథింగ్ చాలా రెలవెంట్ గా ఉంటుంది.
(02:44) సోషల్ మీడియా ఎగజిస్ట్ కాకముందే అతను ప్రెడిక్ట్ చేశాడు. కియర్కే గార్డ్ రాశడు ద పబ్లిక్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్లెస్ ఎంటిటీ దానికి ఫేస్ లేదు ఐడెంటిటీ లేదు రెస్పాన్సిబిలిటీ లేదు. కానీ అది ఎనోమస్ పవర్ హోల్డ్ చేస్తుంది. పీపుల్ ఆ పబ్లిక్ ఒపీనియన్ ని ప్లీజ్ చేయడానికి తమ ఆథెంటిక్ సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తారు. ఇదిఇస్గ కి పర్ఫెక్ట్లీ అప్లై అవుతుంది కదా పబ్లిక్ అంటే ఆర్ ఫాలోవర్స్ ఫామ్లెస్ అనోన్ కానీ మనం వాళ్ళని ప్లీజ్ చేయడానికి వాళ్ళ అప్రూవల్ కోసం అసలు మనకు నచ్చే ఫోటోస్ కాదు.
(03:17) వాళ్ళకి నచ్చే ఫోటోస్ పోస్ట్ చేస్తాం. మనం నిజంగా ఫీల్ అవుతున్నది ఎక్స్ప్రెస్ చేయం. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఎక్స్ప్రెస్ చేస్తాం. కియర్కే గార్డ్ చెప్పాడు ఈ పబ్లిక్ ప్లీజింగ్ వల్ల ఇండివిడ్యువల్ ఆథెంటిక్ సెల్ఫ్ డిస్ట్రాయ్ అవుతుంది. మనం గ్రాడ్ువల్లీ ఒక పర్ఫార్మెన్స్ లో లివ్ చేస్తాం. రియల్ లైఫ్ కాదు క్యూరేటెడ్ లైఫ్ ఆ పర్ఫార్మెన్స్ లోనే ఎగజాషన్ వస్తుంది.
(03:38) లోన్లీనెస్ వస్తుంది. జీన్ బాడ్రలార్డ్ 1980 ఒక్కలో సిమిలక్రా అండ్ సిములేషన్ అనే బుక్ రాశడు. అది ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ లో ప్రాఫెటిక్ గా అనిపిస్తుంది. బాడ్రలాడ్ చెప్పాడు మోడర్న్ వరల్డ్ లో మనం రియాలిటీ కంటే రిప్రజెంటేషన్స్ ఆఫ్ రియాలిటీతో ఎక్కువ ఎంగేజ్ అవుతున్నాం. హైపర్ రియాలిటీ అంటే రియల్ కంటే రియల్ గా అనిపించే సిములేషన్.
(04:01) ఇ లో ఏమి జరుగుతుందో థింక్ చేయి. ఒక కపుల్ హ్యాపీగా కనిపించే ఫోటో పోస్ట్ చేస్తారు. వాళ్ళు రియల్ లైఫ్ లో ఫైట్ చేసిన రోజు కూడా పర్ఫెక్ట్లీ హ్యాపీగా కనిపించే ఫోటో పోస్ట్ చేయవచ్చు. ఆ ఫోటోని చూసే వాళ్ళకి అది రియల్ అనిపిస్తుంది. వాళ్ళు కంపేర్ చేసుకుంటారు వాళ్ళ రిలేషన్షిప్ తో కానీ కంపేర్ చేసుకున్నది ఒక సిములేషన్ తో ఇది స్కేల్ చేసినప్పుడుఇగ మొత్తం ఒక హైపర్ రియాలిటీ అవుతుంది.
(04:27) ఎవరీబడీస్ హైలైట్ రియల్ నోబడీ ఇస్ బిహైండ్ ద సీన్స్ మనం ఆ క్యూరేటివ్ వరల్డ్ తో మన రా రియల్ లైఫ్ ని కంపేర్ చేస్తున్నాం. ఆ కంపారిజన్ లోనే ఇనాడిక్వసీ వస్తుంది. అన్హ్యాపీనెస్ వస్తుంది. 1954 లో లియాన్ ఫెస్టింగ్ అనే సైకలజిస్ట్ చెప్పాడు హ్యూమన్స్ హవన్ ఇన్ ఏ డ్రైవ్ టు ఎవాల్యేట్ దమసెల్వస్ బై కంపేరింగ్ టు అదర్స్ ఇది నాచురల్ ఇది ఎవల్యూషన్ లో బిల్ట్ ఇన్ మనం ట్రైబ్ లో ఉన్నప్పుడు అదర్స్ తో కంపేర్ చేసుకోవడం సర్వైవల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది.
(04:56) కానీ సోషల్ మీడియా ఈ నాచురల్ డ్రైవ్ ని వెపనేస్ చేసింది. ముందు మన దగ్గరలో ఉన్న కొంతమందితో కంపేర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు గ్లోబలీ మోస్ట్ సక్సెస్ఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ వెల్దీ పీపుల్ తో కంపేర్ అవుతున్నాం. ఆ కంపారిజన్ లో ఎవ్రీవన్ లూసెస్ రీసెర్చ్ చెప్పింది పాసివ్ సోషల్ మీడియా కన్సంషన్ అంటే స్క్రాల్ చేయడం మాత్రమే డిప్రెషన్ మరియు యంజైటీతో స్ట్రాంగ్లీ కోరిలేటెడ్ గా ఉంటుంది.
(05:22) యక్టివ్ యూసేజ్ అంటే జెన్యూన్లీ కమ్యూనికేట్ చేయడం రిలేటివ్లీ బెటర్ గా ఉంటుంది. మార్కస్ ఒరేలియస్ రాశడు.ఇట్ ఇట్ నవర్ సీసస్ టు అమేజస్ మీ వల్ లవ్ అర్సెల్స్ మోర్ దన్ అదర్ పీపుల్ బట్ కేర్ మోర్ అబౌట్ దర్ ఒపీనియన్ దన్ అర్ ఓన్ 2 వేలు సంవత్సరాల క్రితం రాసిన ఈ లైన్ ఈరోజుఇ కి పర్ఫెక్ట్లీ అప్లికబుల్ స్టోక్స్ చెప్పారు అదర్స్ ఒపీనియన్స్ మన కంట్రోల్ లో లేవు.
(05:44) లైక్ కౌంట్స్ మన కంట్రోల్ లో లేవు. ఫాలో నంబర్స్ మన కంట్రోల్ లో లేవు. వీటి మీద హ్యాపీనెస్ డిపెండ్ చేస్తే ఎప్పుడూ హ్యాపీగా ఉండలేవు. నీ క్యారెక్టర్ మీద నీ యాక్షన్స్ మీద నీ వాల్యూస్ మీద ఫోకస్ చేయి. ఎపెక్టేటస్ చెప్పాడు ఒకరి ఒపీనియన్ నిన్ను హర్ట్ చేయాలంటే నువ్వు ఆ ఒపీనియన్ కి పవర్ ఇవ్వాలి. నువ్వు ఆ పవర్ ఇవ్వకపోతే ఏ ఒపీనియన్ కూడా నీ పీస్ డిస్టర్బ్ చేయలేదు.
(06:06) కాల్ న్యూ పోర్ట్ చెప్తుంది టెక్నాలజీని టూల్ గా ఒసే చేయాలి మాస్టర్ గా కాదు. నువ్వు టెక్నాలజీ యూస్ చేయాలి. టెక్నాలజీ నిన్ను ఒసే చేయకూడదు. మొదటిది సోషల్ మీడియా ఆడిట్ చెయి. ఈ వారం అబ్సర్వ్ చెయ్. సోషల్ మీడియా చూసిన తర్వాత నీకు ఎలా ఫీల్ అవుతుంది? బెటర్ గా ఫీల్ అవుతున్నావా లేదా వర్స్ గా ఆనెస్ట్ గా నోట్ చెయి ఆ రియలైజేషన్ అలోన్ బిహేవియర్ చేంజ్ చేయడానికి పవర్ఫుల్ ట్రిగ్గర్ రెండవది మైండ్ఫుల్ యూసేజ్ ప్రాక్టీస్ ఫోన్ తీసుకునే ముందు ఒక్క సెకండ్ పాజ్ చేయి ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ తీసుకుంటున్నాను.
(06:42) బోడం వల్ల యంజైటీ ఎస్కేప్ వల్ల ఆ పాజ్ చాలా అన్కాన్షియస్ స్క్రోలింగ్ ఆపుతుంది. మూడవది కన్సంషన్ కంటే క్రియేషన్ కి ఫోకస్ చేయి. సోషల్ మీడియాలో స్క్రాల్ చేయడం కంటే నీకు జెన్యూన్లీ మీనింగ్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేయి. క్రియేషన్ లో ఏజెన్సీ ఫీల్ అవుతుంది. పాసివ్ కన్సంషన్ లో హెల్ప్లెస్నెస్ ఫీల్ అవుతుంది. నాలుగవది ఫోన్ ఫ్రీ జోన్స్ క్రియేట్ చేయి.
(07:04) డిన్నర్ టైం బెడ్రూమ్ ఫస్ట్ ఆర్ ఆఫ్ మార్నింగ్ ఈ జోన్స్ లో రియల్ లైఫ్ కనెక్షన్ వస్తుంది. చివరిగా మేఘనాకి తిరిగి వద్దాం. 47 లైక్స్ వచ్చాయి. 200 కాదు. ఆ 153 లైక్స్ డిఫరెన్స్ ఆమె ఈవెనింగ్ అఫెక్ట్ చేసింది. కానీ ఆ 153 లైక్స్ రియల్ లైఫ్ లో ఉన్న ఫ్రెండ్స్ తో కాఫీ తాగిన ఎక్స్పీరియన్స్ కంటే వాల్యబుల్ గా ఉందా ఆ ఫ్రెండ్స్ తో నవ్వులు కాన్వర్సేషన్స్ రియల్ కనెక్షన్ అన్నీ ఆమె నోటిస్ చేయలేదు.
(07:32) ఎందుకంటే ఆమె అటెన్షన్ఇగ లో ఉంది. కియర్కే గార్డ్ అన్నాడు పబ్లిక్ ని ప్లీజ్ చేయడానికి ఆథెంటిక్ సెల్ఫ్ సాక్రిఫైస్ చేయకు. బార్డర్లాడ్ అన్నాడు సిములేషన్ కి రియాలిటీ కంటే ఎక్కువ టెన్షన్ ఇవ్వకు. స్టోయిక్స్ అన్నారు అదర్స్ ఒపీనియన్స్ కి నీ పీస్ ని తాకట్టు పెట్టకు సోషల్ మీడియా తప్పు కాదు టూల్ గా ఒసే చేస్తే పవర్ఫుల్ కానీ టూల్ నిన్ను ఒసే చేస్తే నువ్వు ఇప్పుడే ఉన్న రియల్ బ్యూటీని మిస్ చేస్తావు.
(07:59) ప్రెసెంట్ మోమెంట్ ప్రెసెంట్ రిలేషన్షిప్స్ ప్రెసెంట్ జాయిస్ అవే రియల్ లైఫ్ వీడియో నచ్చిందా లైక్ చెయ్ షేర్ చెయ్ ఇది నీ ఫ్రెండ్ కి షేర్ చెయ్ వాళ్ళుఇగ లో ఉండగా నెక్స్ట్ ఎపిసోడ్ లో డ్రీమ్స్ ఫిలాసఫీ చూద్దాం. రూట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం

No comments:

Post a Comment