#AskHR 261 | పిల్లలు - నీతి కథలు | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=q7dqlZHEp6Y
Transcript:
(00:05) వెల్కమ్ టు స్క్వేర్ టక్స్ నేను వాసవి సోమరాజు ఈరోజు మనతో ఉన్నారు ఎగసిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హలో వాసవి సార్ వర్డ్ ఫ్రమ్ ఏ కౌన్సిలింగ్ నుంచి పిల్లలు మీరు చెప్పే నీతి కథలు విని కాదు మీ ప్రవర్తనను నిశ్చితంగా గమనించి నేర్చుకుంటారు అన్నారు. సో పిల్లలు మనం చెప్పేవి వినరా లేకపోతే మన ప్రవర్తనను ఎక్కువ ఫాలో అవుతారా రైట్ దానికంటే ముందు రేపటి నుంచి మనకి కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేటువంటి ఒక డైలీ అనాలసిస్ పేపర్ రేపటి నుంచి మనము స్టార్ట్ చేస్తున్నాం చాలామంది ఇది ఈ డైలీ అనాలసిస్ పేపర్ అనేది మామూలుగా కమర్షియల్ కాదు ఇది
(00:40) కేవలం మన స్క్వేర్ టాక్స్ కి సపోర్ట్ చేస్తూ స్పాన్సర్స్ కొంతమంది మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓకే సో ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసిన వారికి ఎవ్రీ డే వాళ్ళకి పంపబడుతుంది పంపబడుతుంది అంటే మనమేం పంపించాము ఒక దగ్గర లోడ్ చేస్తాం. ఆ ప్లేస్ ఏంటంటే హరిరాఘవ్ డాట్కా అని ఉంటుంది మీరు బ్రౌజర్ లోకి వెళ్లి లాప్టాప్ లో కానీ టాబ్ లో కానీ లేకపోతే మీ యొక్క ఫోన్ లో కానీ బ్రౌజర్గ్రమ కానీ ఏదైనా బ్రౌజర్ లోకి వెళ్లి హరిఘవడాకా అని మీరు గనుక టైప్ చేసినట్లయితే ఆ పేజ్ ఓపెన్ అవుతది.
(01:10) అందులో సెక్యూర్ డాక్యుమెంట్ ఉంటది పాస్వర్డ్ ఒకటి అడుగుతది యూజర్ నేమ్ లో ఏమ ఉండవు. జస్ట్ పాస్వర్డ్ ఓకే మీ పాస్వర్డ్ ఏంటి అనింటే మీ ఫోన్ నెంబరే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారు కదా ఏ ఫోన్ నెంబర్ తో అయితే నాకు స్క్రీన్ షాట్ పెట్టారో ఆ ఫోన్ నెంబరే మీ పాస్వర్డ్ వితౌట్ స్పేస్ స్పేస్ ఉండకూడదు స్పేస్ లేకుండా మీ ఫోన్ నెంబర్ గనుక అక్కడ ఎంటర్ చేసినట్లయితే అది డాక్యుమెంట్ ఓపెన్ అవుతది.
(01:40) హలో హలో గుడ్ ఈవెనింగ్ సార్ నా పేరు ఉపేందర్ రెడ్డి మాట్లాడండి ఉపేందర్ సర్ ఇప్పుడు నన్ను బాధిస్తున్న ఒక సమస్య ఏందంటే సర్ ఇప్పుడు ఇప్పుడు ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ మా ఇంట్లో ఒప్పుకున్నా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా లేకుంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నా మా ఇంట్లో ఒప్పుకోకపోయినా మ్ ఇప్పుడే బాధపడితే ఒకవేళ రియలైజేషన్ అయిపోయి ఇప్పుడే బాధపడితే జస్ట్ పై పెయిన్ కొంచెమే ఉంటది మా అయితే ఒక 10 డేస్ మా అయితే వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళకి పెయిన్ అనేది త్వరగా తగ్గే అవకాశం ఉంది.
(02:14) రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా మన ఇంట్లో ఒప్పుకోకపోయినా మనం ఇది కంటిన్యూ చేసి క్యారీ ఆన్ అయిపోయి వన్ ఇయర్ ఫుల్ గా రిలేషన్షిప్ లో ఉండి ఎమోషన్స్ ని షేర్ చేసుకొని చానా ఇబ్బంది పడి రేపు పొద్దున ఇన్ కేస్ అది మనం అనుకున్నట్టు సెట్ అవ్వకుంటే ఎక్కువ పెయిన్ ఉంటది కదా ఇది ఏ విధంగా ముందుకు ముందుకు కొనసాగి కొనసాగిస్తే మంచిది లేకుంటే కొనసాగించుకోకుండా ఇక్కడికే డ్రాప్ అయిపోయి ప్రశాంతంగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడం మంచిది అనే ఉద్దేశంతో కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశారు.
(02:44) ర్ ఓకే ఓకే అయితే అవతలు ఉన్న పర్సన్ ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయింది సార్ బిఎస్స సోలార్ సైన్స్ ఓకే బిఎస్స చదువుకున్నారు కదా ఒకసారి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గాని ఈ మ్యారేజ్ సంబంధించిన లాస్ట్ చదివినట్లయితే ఎవరి పెళ్లికి ఎవరి పేరెంట్స్ యొక్క అంగీకారంతో పని లేదు. అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్ యక్ట్ ఏ మ్యారేజ్ యక్ట్ కైనా సరే మీకు మీ యొక్క పార్ట్నర్ కి నచ్చితే మీరిద్దరు పెళ్లి చేసుకోవచ్చు లివిన్ రిలేషన్ ఉండొచ్చు ఏదో ఒక మతారచారం ప్రకారం చేసుకోవచ్చు లేదా రిజిస్టర్ మ్యారేజ్ అని
(03:18) చేసుకోవచ్చు. మీకు సమస్య ఇక పెళ్లి కాదు సమస్య మీ పేరెంట్స్ మీకు ఉన్న సెంటిమెంట్లు ఆ ఇదే సమస్య వాళ్ళకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు ఎవరిని లవ్ చేయొద్దు వాళ్ళని చూడమని చెప్పండి. అలాగే ఆ అమ్మాయి కూడా వాళ్ళ పేరెంట్స్ కి నచ్చాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ కి నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకోమనండి.
(03:38) అలా కాదు మేము చదువుకున్నాము మాకు హక్కులు ఉంటాయి సెంటిమెంట్ల కంటే కూడా మానవ హక్కులు ముఖ్యం అనుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నా మీరు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ సమస్య ఇప్పుడు చెప్పాలా లేదంటే అప్పుడు చెప్పాలా అని మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ అది రైట్ క్వశ్చన్ అది కాదు క్వశ్చన్ మీరు వాళ్ళని ఎంత దూరం కన్సిడర్ చేస్తున్నారు కన్సిడర్ చేయాలా వద్దా అనేది కన్సిడర్ చేస్తే ఇది వితిన్ రావండి కన్సిడర్ చేయకపోతే చక్కగా ఎప్పుడైనా చెప్పచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు ఎప్పుడు చెప్పినా పెయిన్ ఉంటది ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఒప్పుకొని మళ్ళీ
(04:14) పెళ్లి అయ్యే ముందు మీ మదర్ అమ్మాయిని చేసుకుంటే ఒట్టే నేను ఉరు పోసుకుంటాను అంటే ఏం చేస్తారు అప్పుడు అబ్బాయిని చేసుకుంటే నేను చనిపోతానని వాళ్ళ మదర్ ఫాదర్ అంటే ఏం చేస్తారు కాబట్టి బట్టి కాబట్టి ఇక్కడ సమస్య ఎప్పుడు చెప్పాలి కాదు ఎంతవరకు కన్సిడర్ చేయాలి మీ ఇండివిడ్యువాలిటీ ఎంత ఉంది వాళ్ళ మీద ఎంత ఆధారపడ్డారు ఎంత ఎమోషనల్ గా ఆధారపడ్డారు వాళ్ళని ఎంతవరకు మీ బాధ్యత ఉంది ఎమోషనల్లీ ఫైనాన్షియల్లీ లేదంటే ఒక కొడుకుగా బాధ్యత ఎంతవరకు తీసుకుందాం అనుకుంటున్నారు సోషల్లీ మీకు ఎటువంటి పేరు కావాలనుకుంటున్నారు వీటిని బట్టి మీ యాక్షన్స్ ఉంటాయి. ఓకే ఇప్పుడు చిరంజీవి
(04:52) నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు అన్నదమ్ముల్లో పవన్ కళ్యాణ్ వెంట వెంటనే డైవోర్స్ తీసేసుకున్నాను మిగతా వాళ్ళు తీసుకోలేదు అంటే అర్థం ఏంటి అనింటే వాళ్ళందరూ చక్కగా సంసారాలు నచ్చి పవన్ కళ్యాణ్ కి ఒక్కడికే నచ్చలేదని కూడా కాదు. వాళ్ళ ఆలోచి వాళ్ళ ఈ రిస్క్ స్టెప్ తీసుకుంటానికి సిద్ధంగా లేరు కాబట్టి కమిటెడ్ గా వాళ్ళ పార్ట్నర్ తోనే ఉన్నారు వాళ్ళు కూడా అంతే ఉన్నారు.
(05:14) ఇక్కడఏదో వీళ్ళకి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి బ్రేక్ చేసుకున్నాడు. రామగోపాల్ వరం పెళ్లి చేసి వేరే ఉంటున్నాడు నేను ఉండట్లేదు ఎందుకు అతనేదో భార్యతో ఇబ్బందులు పడ్డాడు నేను పడలేదు లేదా నేను భార్యతో హ్యాపీగా ఉన్నాను అతను ఉండలేదని కాదు. అందరి జీవితాలు అంతే ఉంటే కొంచెం అటు ఇటుగా రైట్ రామగోపాల్ వర్మ డబ్బు వస్తుంది కాబట్టి రిస్క్ స్టెప్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు నేను ఎందుకు సిద్ధంగా లేను దానికంటే ఇదే బెటర్ అని నేను ఉన్నాను.
(05:40) రైట్ సో ఏ రిస్క్ తీసుకుందాము అనేది డిసైడ్ అవ్వాలి. భార్యతో ఉండటం వల్ల మోర్ బెనిఫిట్ ఉంటదా బ్రేక్ చేసుకుంటే మోర్ బెనిఫిట్ ఉంటదా అన్నదాన్ని బట్టి నాకు భార్యతో ఉండటం మోర్ బెనిఫిట్ అనిపించి భార్యతో ఉంటున్నాను రామగోపాల్ వర్మేమో బ్రేక్ చేసుకుంటే మోర్ బెనిఫిట్ అనుకొని బ్రేక్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ బ్రేక్ చేసుకున్నాడు అలా కొంతమంది బ్రేక్ చేసుకుంటాడు.
(06:03) రైట్ ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండదు మీ యొక్క ప్రశ్న ఇప్పుడు చెప్పాలా అప్పుడు చెప్పాలా కాదు మీ ప్రశ్న వాళ్ళని ఎంతవరకు మీరు కన్సిడర్ చేసేటువంటి దాంట్లో ఉన్నారు ఆ అమ్మాయి ఎంతవరకు కన్సిడర్ చేసే దాంట్లో ఉన్నది అది చూడాలి మీ మళ్ళీ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ దట్ ఇస్ డిఫరెంట్ కేస్ [గొంతు సవరించుకోవడం] ఓకే రైట్ మధ్య కాన్ఫికెన్సెస్ అయితే అప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఆ లేట్ గా చెప్తే ఉండవని ఏం లేదు అప్పుడు వేరే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఆ ఇప్పుడు ఇప్పుడు దగ్గర ఇప్పుడు కాన్సిక్స్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అవును అవును తీరా ఇప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు అమ్మాయికి
(06:38) నచ్చలేదు మీకు నచ్చలేదు అంటే వేస్ట్ కదా అది కూడా అది కూడా ఉంటది కదా కాబట్టి ఎప్పుడు చెప్పడం మేటర్ కాదు ఎంతవరకు మీరు కన్సిడర్ చేస్తున్నారు అనేదే బెటర్ [గొంతు సవరించుకోవడం] రైట్ అది కదా రైట్ రైట్ ఒక చిన్న క్వశ్చన్ సార్ ఇంతకుముందు కూడా అడిగినాను సార్ నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు సపోజ్ ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉంది నో ప్రాబ్లం అనివార్య కారణాల వల్ల ఇదే ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరం దూరం అయిపోతే నాకు ఇంత ఫిలాసఫీ ఇంత సైకాలజీ తెలియదు కాబట్టి ఎలాగో అలాగా విత ఇన్ జస్ట్ వన్ వీక్ లో బయట పడే ఛాన్సెస్ ఉన్నాయి కానీ
(07:16) ఆమెకి ఎగ్జిస్ట్ ఏం తెలియదు ఈ సైకాలజీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆమె బయట పడడానికి ఆస్కారం లేదు అయ్యో ఆమె అంతగా బాధపడ్డను అంటే ఎమోషనల్ గా ఇలాగే హ్యాపీగా ఉండు ఇంకా నీ నీలోనే తీసుకొని మ్యారేజ్ తీసుకొని హ్యాపీగా ఉండు ఇలాగ ఉండు సన్నేమో వదిలే ఇట్లా వదిలేస్తున్నావ్ నీకు కూడా మంచిలే ఇట్లా ఎమోషనల్ గా ఇట్లా వాళ్ళు ఇట్లా మనకి దారి చేయడానికి ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారు సార్ అప్పుడు వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదు ఏమి ఎదుర్కోవద్దు ఏమనుకుంటాను అంటే అయ్యో అనవసరంగా నేను తప్పు చేశానేమో ఆమెకి బాధ పెట్టినానేమో
(07:54) అని ఆమె బాధ నా బాధగా చానా కొన్ని కొన్ని సార్లు ఎక్స్పీరియన్ లో వెళ్ళిపోవడం అసలు ఇది ఇంతకు ముందు కూడా చెప్పారు కానీ నాకు అర్థం అవ్వలేదు ఇంకొకసారి చెప్పండి ఆ మీ సైకాలజీ మీ ఫిలాసఫీ ఆమె బాధపడుతుందని మీరు బాధపడకుండా చేయాలి. ఆమె బాధపడుతుందని మీరు బాధపడొద్దు ఆమె బాధ ఆమె ఇష్టం పడాలా వద్దా రైట్ ఆమె పడితే అది 14 సార్లు పడినా మీరు దాన్ని కన్సిడర్ చేయొద్దు.
(08:20) ఓకే అనవసరంగా నేను చేసాను అంటే రోడ్ ఎమట వెళ్తుంటే ఇదిగో నువ్వు రోడ్ ఎమట వెళ్ళావు కాబట్టి నిన్ను ప్రేమించేసాను ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోపోతే నేను దూకి చ్చిపోతాను అంటే చేసుకుంటామా చేసుకోం కదా సో కాబట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏంటి అనేది అనవసరం మీకు న్యాయం అనిపించింది మీరు చేయండి అంతే తప్ప వాళ్ళ బాధను బట్టి చేయొద్దు ఆమె ఎక్కువ బాధపడుతుంది చేసుకుంటారు ఆ తర్వాత బాధ లేకుండా ఆమె ఇంకోటి ఏదో టార్చర్ పెడితే అప్పుడు ఏం చేస్తారు డైవర్స్ అయిపోద్దా వెంటనే అవ్వదు కదా అవును అవును కాబట్టి ఎవరు ఎంత బాధ బాధపడుతున్నారు అన్నదాన్ని బట్టి మీ యొక్క డెసిషన్స్ లో
(08:52) చేంజ్ ఉండకూడదు. మీకు న్యాయం అనిపించింది చేయండి అంతే తప్ప బాధను బట్టి మార్చొద్దు అట్లా అనుకుంటే నేను కూడా ఎక్కువ బాధపడతా ఉపేందర్ బాగా డబ్బులు నాకు ఇయ అని డెప్ట ట్రాన్స్ఫర్ చేయరు కదా కదా ఇంత బాధకి ఇంత అమౌంట్ అని లేనట్టే ఇంత బాధకి ఇంత యాక్షన్ తీసుకోవాలని లేదు అది బాధ ఆమె పర్సనల్ బాధ పడుతుందా లేదా లేదా పడకుండా అట్లా అంటుందా పడే అంతకంటే ఎక్కువ పడి కూడా దాసుకుంటుందా మీకు అనవసరం ఆ వాళ్ళు వాళ్ళు సెల్ఫిష్ అందరూ సెల్ఫిష్ే మీరు ఏమి త్యాగం చేయాల్సిన పని లేదు త్యాగం కార్యక్రమంలో చేసే కార్యక్రమంలో ఆమెని మరింత ఇబ్బంది పెడతారు. క్లారిటీ
(09:31) ఇవ్వండి నేను చేసుకుంటే చేసుకుంటాను లేకపోతే లేదు ప్రేమించినంత మాత్రం పెళ్లి చేసుకోవాలని ఏం లేదు ఇష్టమైతే కంటిన్యూ అవ్వండి లేకపోతే లేదు మీరు కూడా అంతే ఆమె కూడా లాస్ట్ మినిట్ లో ఆ ఇది అయిపోవచ్చు ఓకే రైట్ సార్ సార్ ఇప్పుడు ముందు ఒకసారి చెప్పారు ఒక కుక్క బాధపడేది చూసి మనం అంతగా తీసుకుంటున్నాం రియల్ గా కుక్క బాధపడుతుందో లేదో అనేది చెప్పారు కదా అది ఒకసారి చెప్పండి మాట్లాడండి ఫోన్ చేసుకోండి మళ్ళీ చెప్పండి ఫోన్ చేసి మాట్లాడండి ఒక కుట్ట రోడ్న ఉండి పడితనము నడుము నిలిచిపోయి రోడ్డు మీద పడి చాలా బాధపడుతుంది ఆ కుట్ట నిజంగా బాధపడు
(10:10) తెలియదు కానీ మనం మనం మనం ఆలోచ మనం ఊహించుకుంటున్నామ బాడీ కొంత సర్టెన్ లెవెల్ దాటి బాధను యక్సెప్ట్ చేయదు. రైట్ మనం ఊహించుకుంటున్నాం అది అన్కాన్షియస్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది మీకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు ఇతరులు కాబట్టి అలా కాకుండా మీకు న్యాయం అనిపించింది మీరు చేయాలి రైట్ రైట్ రైట్ సో మన అది ఇది మన ద కాగ్నిటివ్ ఫాక్టర్ అనేటువంటిది హరివడాకా లో ఇప్పటి దాకా పే చేసిన వాళ్ళందరి మెంబర్లు దాంట్లో పాస్వర్డ్ కింద ఫీడ్స్ అయిపోయి ఉంటాయి రేపటి నుంచి అది పని చేస్తుంది. ఓకే
(10:55) తర్వాత ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు కొంత మనీని ట్రాన్స్ఫర్ చేసి నా నెంబర్ కి ట్రాన్స్ఫర్ చేసి నాకే స్క్రీన్ షాట్ పంపించినట్లయితే దాంట్లో యాడ్ చేయబడుతుంది. తర్వాత వచ్చేసి స్టోన్స్ అండ్ థాన్స్ కొంతమందికి పంపించారు ఇంకా పంపిస్తున్నారు అండ్ రాతిపూలు కూడా పంపిస్తున్నారు. ఎవరికన్నా రాకపోతే నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళకి వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు.
(11:15) ఓకే హలో హలో హలో మాట్లాడండి. సర్ అడల్ట్ లో ఏడిహెచ్డి ఉంటది కదా వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు అడల్ట్ ఏడిహెచ్డి చిల్డ్రన్ ఏడిహెచ్డి అని కాదు ఈ హైపర్ యక్టివిటీ అనేది వయసు పెరికే కొద్ది కొంత తగ్గుతూ ఉంటుంది. అది ఎవరికైనా హైపర్ యక్టివిటీ ఉన్నవాళ్ళకైనా లేని వాళ్ళకైనా మెటబాలిజం డిక్లైన్ అవుతూ ఉంటుంది.
(11:41) రైట్ మీకైనా నాకైనా ఎవరికైనా డిక్లైన్ అవుతుంది. ఆ హైపర్ యక్టివిటీ ఉన్నవాళ్ళు తొందరగా మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. యాంగర్ వస్తూ ఉంటుంది యంజైటీ వస్తూ ఉంటుంది. బికాజ్ వాళ్ళ హైపర్ యక్టివిటీ వలన అంటే స్పీడ్ గా వెళ్లేటువంటి వెహికల్ కి యక్సిడెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా మోర్ హైపర్ ఉన్నటువంటి పర్సన్ కి ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేక కన్ఫ్యూజన్ తోని డిస్టర్బ్ అవుతూ ఉంటారు.
(12:07) దాని వల్ల యాంగర్లో యంజైటీలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా నాకుఏడిచ అనేది ఉందని నాకు అనిపిస్తుంది అది లేబుల్ ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి అయినా సరే మోర్ షుగర్స్ తీసుకోకుండా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని షుగర్స్ లేకుండా అదర్ సరిపడ ఆహారం తీసుకుని శారీరక శ్రమ చేయటం అనేది ఏ వ్యక్తికైనా అవసరం. మ్ అది ఏడిహెచ్డి ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళయినా సరే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ లో కానీ లేకపోతే శారీరక శ్రమలు అవసరం హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనము ఆధ్యాత్మికత ఇవి కావు మ్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే డైట్ లో ప్రకృతి ప్రకారం మనక ఏం కావాలి మత ప్రకారం కాదు మత
(12:53) విశ్వాసాల ప్రకారం కాదు ప్రకృతి ప్రకారం మనకి ఏం కావాలో తెలుసుకొని దాని అలాగే వచ్చేసి ప్రకృతి ప్రకారం శారీరక శ్రమ అవసరం తెలుసుకొని వాటిని అవలంబించడం అనేది హెల్దీ లైఫ్ స్టైల్ సర్ ఇది మెడిసిన్స్ పైప వెళ్ళాల్సిన అవసరం లేదంట మెడిసిన్ మీరు ఒకటి ఎక్సర్సైజ్ చేయకుండా మెడిసిన్ ఉంటే భూమి మీద అందరూ మెడిసిన్ వేసుకుంటారు ఎక్సర్సైజ్ చేయరు కదా ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఎప్పుడనా ఎక్స్ట్రీమ్ లో ఉన్నప్పుడు ఆ ఏడిహెచ్డి ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని అటాక్ చేస్తున్నారు.
(13:25) ఇటువంటివి ఉన్నప్పుడు తట్టుకోలేకపోతున్నప్పుడు టెంపరరీ మెడిసిన్ యొక్క సపోర్టే తప్ప మెడిసిన్ ఎప్పుడు ఆ దాన్ని తగ్గించడం అనేది జరగదు. ఓకే రైట్ రైట్ అయితే మనం సహజంగా పిల్లలకి నీతి కథలు చెప్పడం అనేది అలవాటుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆ ఫస్ట్ బర్త్డే అప్పుడే తీసుకొచ్చి పుస్తకాలు ఏ బి సిడిలు నెంబర్లు ఉన్నటువంటివి అవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు అవసరం లేదు.
(13:52) కానీ నీతి కథలు చెప్తూ ఉంటారు. అయితే ఈ నీతి కథలు వాళ్ళు చూసి నేర్చుకున్నట్లయితే ఈ ప్రపంచం ఇలా ఉండదు ఏ దేశంలో అయినా నీతి కథలు చెప్తారు. ప్రతి దేశంలోనూ వాళ్ళ మత విశ్వాసాల్లో మరొక విశ్వాసాల ప్రకారము నీతి కథలే చెప్తారు. అందరూ విన్నారు మనతో సహా మనందరం చిన్నప్పుడు అబద్ధం ఆడకూడదు అలా మాతృదేవోభవ ఇటువంటివ అన్నీ విన్నాము విని కూడా మనం ఎందుకు ఇలా ఉన్నాము అందరూ ఎందుకు ఇలా ఉన్నారు? హలో గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి సార్ సార్ మన పిఎం మోడీ సాబ్ ఇప్పుడు కేరళ ఫైల్ మీర్ ఫైల్ సురందర్ ఇట్లానే అంటుంటారు కదా వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అది మొత్తం ఒక స్టోరీలను
(14:34) రియల్ లైఫ్ లో చెప్పే ప్రయత్నం చేస్తాడు వీళ్ళ అంటే ఒక పిఎం గా ఉండే ఒక ఫిక్యూలం పట్టుకొని ఇట్లా తిరుగుతుంటారు కదా ప్రజలకి ఏం ఎట్లా వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి పొలిటీషియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా సేవకులు అని నమ్మటం పొరపాటు పొలిటీషియన్స్ పాలిటిక్స్ ని ఒక కెరీర్ గా లేకపోతే ప్రొఫెషన్ గా ఎంచుకున్న వాళ్ళు అలాగే ప్రభుత్వము ప్రజల కోసం పని చేస్తది అనుకోవడం మరొక పొరపాటు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము వాళ్ళకి గెలవడానికి కారణమైనటువంటి కార్పొరేట్స్ కి అనుకూలమైన డెసిషన్ తీసుకొని వాళ్ళ మీదకి ప్రజలు తిరగబడకుండా కాపాడేటువంటిది ప్రభుత్వం యొక్క అసలు
(15:15) ఏజెండా ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్ లో ఓకే ఇకా వాళ్ళకి ఫండింగ్ చేసేటువంటి ఇండస్ట్రియలిస్టులకి కార్పొరేట్స్ కి అనుకూలంగా పనిచేస్తది. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఏదో ఉంది కదా ట్రంప్ ట్రంప్ ఎవరికి అనుకూలంగా పని చేస్తాడు తన బిజినెస్ ని తన పార్ట్నర్స్ లేకపోతే తనక ఫండింగ్ చేసేటువంటి ఆ ఇండస్ట్రియలిస్టులకి వాళ్ళకి అనుకూలంగా చేయాలి లేకపోతే అతను ఉండన్నాడు.
(15:42) ఇక్కడ పిఎం ఒక్కడిని చూస్డానికి లేదు సీఎం ఒక్కడిని చూస్తానికి వీళ్ళందరూ వ్యవస్థని చూస్తేనే వీళ్ళు అర్థమవుతారు వీళ్ళు ఏం చేయగలరు ఏం చేయలేరు అనేది అందులో కొంత తెంచుకొని కొంతమంది ప్రజలకు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు నచ్చినటువంటి వర్గాలకి అది కూడా ఇప్పుడు బిజెపీ ఉందనుకోండి వాళ్ళు హిందూ ఓట్లతోనే వచ్చారు కాబట్టి వాళ్ళు కొంత హిందువుల కోసం కొంత చేస్తారు.
(16:08) ఆ తర్వాత కేసిఆర్ కొంత తెలంగాణ వాళ్ళ కోసం చేస్తారు చంద్రబాబు నాయుడు కొంత ఆంధ్ర వాళ్ళ కోసం చేస్తారు కొంత చేయొచ్చు కానీ మొత్తం ప్రజల కోసం చేసేటువంటి పొలిటీషియన్స్ ఉండరు ఉండే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళని ఆకట్టుకుంటం కోసం ఈ సినిమాలు తీయడం అంటే ప్రాపగాండా సినిమాలు అన్నమాట అమెరికా ఏ దేశం మీద ఎటాక్ చేయాలి అనుకుంటే అందుకంటే ముందు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచే 10 సంవత్సరాల నుంచే ఆ ఉగ్రవాదులు ఆ దేశం నుంచి వస్తున్నట్టుగా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి.
(16:36) ఇప్పుడు తగ్గినయి కానీ ఇంతకుముందు అలాగే వచ్చాయి. మ్ రష్యా నుంచి ఉగ్రవాదులు వస్తున్నట్టు లేకపోతే నేనేమో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నట్టు చేసిన తర్వాత వాళ్ళు అటాక్ చేస్తారు అప్పుడు వాళ్ళ ప్రజల యొక్క మద్దతు ఉంటుంది. అలాగే బిజెపీ గవర్నమెంట్ ఆ ముస్లిమ్స్ ని ఉగ్రవాదుల్లాగా చిత్రీకరించే ప్రయత్నమే చేస్తారు. ఓకే అలాగే టిఆర్ఎస్ అయితే ఆంధ్ర వాళ్ళని వేరే ఆంధ్ర పార్టీ అయితే తెలంగాణ వాళ్ళని లేకపోతే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఆస్తికులు నాస్తికులు ఇప్పుడు సాయిబాబా భక్తులును స్మార్తులు ఇట్లా రకరకాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టే క్రమంలో వాళ్ళ
(17:15) వర్గానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రచారాలు చేయటంలో సినిమాని మీడియాని సోషల్ మీడియాని ఇవి వాడుకుంటారు వేషాలు కూడా అలాగే వేస్తారు ఎందుకంటే వాళ్ళకి సిమిలర్ గా ఉన్న వాళ్ళని యక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు పర్లే గాని లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు నరేంద్ర మోడీ పెద్దగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా తన గడ్డం పెంచుకున్నాడు. అవును సో ఆ ఆ సిమిలర్ ఆహార్యం ఉన్నవాళ్ళని తొందరగా యక్సెప్ట్ చేస్తారు కాబట్టి అటువంటి వేషాలు రాజకీయ నాయకులు వేయటం అనేది సహజం అనేది నా ఉద్దేశం.
(17:46) రైట్ కానీ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు వాళ్ళు పొలిటిషియన్స్ మీద ఆ బ్రమలు ఉండకూడదు. పొలిటీషియన్స్ మన లైఫ్ ని సేవ్ చేయలేరు చేసే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ప్రజలు ఎవరికి వాళ్ళు చైతన్యవంతులై ఎవరికి వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచిస్తూ వివేకవంతమై అవసరమైన చోట ఆ పోరాడుతూ తన జీవితం తను నిలబెట్టుకున్నట్లయితే దేశం నిలబడుతది.
(18:10) ఎవరో మనల్ని కాపాడుతారని ప్రజలు నమ్ముతున్నంత సేపు ఇంక్లూడింగ్ మావో ఈస్ట్లు వచ్చిన అధికారంలోకి వస్తే మన నేపాల్లో మావోస్ట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కరప్ట్ అయిపోయారు. అవును ఆ ఇంకోటి అడుగు ఇంకోటి వీళ్ళ వీళ్ళకు సపోర్ట్ చేసే పీపుల్ ఉంటారు వీళ్ళ వీళ్ళ మీడియావాట్ యూనివర్సిటీ అనుకోండి వీళ్ళ తరపున వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళని ఇంకా ఇంకా అంటే ఒక చిక్ పెట్టినట్లా వీళ్ళు వాళ్ళని ప్రమోట్ చేస్తుంటారు లేదు లేదు వ్యక్తిగతమైన బెనిఫిట్స్ ఉంటాయి అనేక రకాల బెనిఫిట్స్ వీళ్ళకి ఉంటాయి వెరీ రేర్ పీపుల్ ఒక 10% పీపుల్ చిప్
(18:47) పెట్టినట్టుగా వాళ్ళు ఆ బ్రమలో ఉంటారు తప్ప మెజారిటీ ఎవరు కూడా బ్రమలు లేవు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ లాభాలు ఉంటాయి. ఇప్పుడు హిందుత్వం ప్రమోట్ చేసి గుడులన్నీ ప్రమోట్ చేస్తే ఎక్కువమంది పూజారులు అవసరం ఏర్పడితే బ్రాహ్మణుల యొక్క కొద్దిగా జీవనోపాధి ఏర్పడుతది కదా సో అట్లాగే సాయిబాబాని తిట్టి బూతులు తిట్టినట్లయితే మరి కొంతమందికి ఎక్కువ వ్యూస్ వచ్చి వాళ్ళ ఛానల్ బాగా ఇది అవుతది పాపులర్ అవుతది.
(19:12) అవును లేకపోతే మరొకరిని సాయిబాబా తరపున వీలని బూతులు తిడితే ఇంకొకటి ఏదో బెనిఫిట్ వస్తది. అట్లా అది మనీ రూపంలో కానీ కీర్తి ప్రతిష్టల రూపంలో కానీ ఎమోషనల్ గా కానీ అనేక రకాలుగా వాళ్ళకి ఆ లాభాలు వ్యక్తిగత లాభాలు ఉంటాయి ఓన్లీ 10% పీపుల్ మాత్రం మీరు చెప్పినట్టుగా చెప్పి పెట్టినట్టుగా వాళ్ళకి తెలియక బ్రమల్లో ఉంటూ ఉంటారు.
(19:33) ఓకే రైట్ రైట్ ఓకే థాంక్యూ వెల్కమ్ వెల్కమ సో ఈ నీతి కథలు చెప్తున్నప్పుడు నీతి కథలు విన్నీ మారిపోవాలి కదా కానీ అలా జరగదు ఎప్పుడూ కూడా పిల్లలైనా పెద్దలైనా చెప్పే మాటల కంటే వాళ్ళు అబ్సర్వ్ చేస్తుంది బలంగా పనిచేస్తుంది. మ్ నీతి కథలో చెప్పేటువంటి నీతి కంటే కూడా ఆ కథలో ఇంట్రడ్యూస్ చేసిన అవినీతి ఉంటది కదా అది బలంగా పనిచేస్తది.
(20:00) హలో సర్ గుడ్ ఆఫ్టర్నూన్ సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి సార్ ఇప్పుడు ద్వేషంగా ఉండేటప్పుడు వాళ్ళు దూరంగా ఉండాలని చెప్తున్నారు కదా సార్ అంటే మీకు వీలైతే దూరంగా ఉండమంటున్నాను ద్వేషించవద్దు ద్వేషంగా ఉండి దూరంగా ఉండమనట్లేదు ఎవరిని ద్వేషించవద్దు వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు వాళ్ళ వాళ్ళ మాటలే కాదు జీవితంలో ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు లాజికల్లీ మీరు అనలైజ్ చేసుకోవాలి.
(20:29) రైట్ అండ్ ఎవరిని ద్వేషించకండి ఎవరితో అన్నా మీకు కుదరకపోతే దూరంగా ఉండండి వాళ్ళకి కుదరకపోయినా దూరంగా ఉండండి తప్ప ద్వేషించ ద్వేషం మానసికమైనది దూరం అనేది ఫిజికల్ గా సోషల్ గా దూరం అనేది సోషల్ అంతే తప్ప ద్వేషిస్తే ఏంటి వాళ్ళని ఎప్పుడు మనం మనసులో పెట్టుకుంటున్నాం రగిలిపోతూ ఉంటాం రగిలిపోయే కొద్ది ఏమవుతుది మనకి డామేజ్ అవుతది.
(20:57) సార్ సార్ ఓకే అయితే సార్ సోషల్ గా దూరంగా ఉండడం అంటే ఏంటి సార్ అదే సామాజికంగా మీ దారి మీరు చూసుకోండి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఆ మంచి అంటే మామూలుగా భర్తలు ఉన్నారు చూసుకుంటూ మనం చూసుకోవాలి ఇప్పుడు భార్యా భర్తలు ఉన్నారు వాళ్ళఇద్దరికి ఒకరి మీద ఒకరు అసలు పడట్లేదు ద్వేషించుకుంటూ ఒక దగ్గర ఉండే బదులు వాళ్ళు డైవోర్స్ తీసుకొని వేరు వేరే ఉండొచ్చు కదా ఆ సార్ అది ఫిజికల్ గా కూడా సోషల్ గా కూడా ఆ దూరంగా ఉండాలి మీ ఇంటి పక్కన అతను బాగా ద్వేషిస్తున్నారు అటువైపు చూడకండి వేరే వైపు పెట్టుకోండి మీది వాళ్ళు కూడా వేరే వైపు పెట్టుకోవాలి.
(21:34) అంటే సర్ సోషల్ గా ఏంటంటే నాకు అర్థం కావట్లేదు సోషల్ అంటే అదే సామాజికంగా సమాజంలో కొన్ని బంధాలు ఏర్పరచుకుంటున్నాం కదా అవును సార్ అవును ఆ బంధాలు ఇప్పుడు మీ ఊర్లో మీకు కష్టం అవుతుంది వేరే ఊరు వెళ్ళిపోయి బ్రతకండి అక్కడ కూడా కష్టం అవుతుంది ఇంకో ఊరు వెళ్ళండి లేదు ఎక్కడ బాగోలేదు అక్కడే బాగుంది అన్నిటికంటే కూడా అక్కడే ఉండొచ్చు ఓకే ఓకే రైట్ ఇలా నీతి కథలు చెప్పడం వల్ల నీతి తెలియకపోగా రైట్ నీతిని నేర్చుకోకపోగా అందులో ఇంట్రడ్యూస్ చేసిన బ్యాడ్ ఉంటది కదా అది బలంగా అట్రాక్ట్ అవుతుంది అంతవరకు వాళ్ళకి తెలియదు పిల్లలకి అబద్ధం ఆడరాదు అనేదాకా
(22:14) అబద్ధం ఒకటి ఉంటది అనేది తెలియదు. ఎప్పుడైతే మనం అబద్ధం ఆడరాదో అబద్ధం అనేది ఒకటి ఉందని తెలిసింది అదేంటి దాని అవసరాన్ని బట్టి వాడాలా వద్దా తను నిర్ణయం తీసుకుంటాడు తప్ప మనం అబద్ధం ఆడొద్దు అన్నారని ఆడకుండా ఉండడు. రైట్ అంతేకాకుండా అబద్ధం ఆడొద్దు అంటున్నాడు ఫాదర్ ఏమో అప్పుల వస్తే లేదని చెప్పమంటున్నాడు. ఓకే అమ్మేమో ఇంకోటిఏదో అబద్ధం చెప్తుంది.
(22:36) ఏం నేర్చుకుంటారు వాళ్ళు అబద్ధం ఆడరాదు అని చెప్పాలి కానీ మనం ఆడొచ్చు ఎందుకంటే తండ్రి అబద్ధం చెప్తున్నాడు అమ్మ చెబుతుంది అన్న చెప్తున్నాడు టీచర్ చెప్తున్నాడు కాబట్టి చెప్పడం వరకే అది ఉంటది తప్ప పాటించాల్సిన అవసరం లేదు అనేది ఆ బిహేవియర్ కమ్యూనికేట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా ఏం చేస్తారు వీళ్ళు కూడా అదే నేర్చుకుంటారు తప్ప మీరు చెప్పే మాటలు తప్ప సారీ చెప్పే మీరు చేసే చేష్టలు తప్ప మాటలు వాళ్ళ ప్రవర్తనని మార్చలేవు.
(23:05) రైట్ అమ్మ అక్కడ వేరే ఇష్యూ ఉంది మనం కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ వెల్కమ చూసారు కదా మరొక కొత్త అంశంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment