గర్భపనిషత్ శిశు జనన రహస్యం
Author Name:Sri Sankara Vani Official
Youtube Channel Url:https://www.youtube.com/@SriSankaraVaniOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UP3flXGudBE
Transcript:
(00:09) [సంగీతం] [సంగీతం] గజాననం భూతగణాది సేవితం కపితజంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం సదాశివ
(00:55) సమారంభాం శంకరాచార్య ర్యమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం [సంగీతం] వందే గురుపరంపరాం [పాడటం] అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం [పాడటం] శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం దేవేదే దేహేచ [సంగీతం] దేశేచ భక్త్యారోగ్య సుఖప్రదం బుధపామరసం సేవ్యంతం
(01:38) శ్రీ జయేంద్రం నమామ్యహం నమామఃశంకరాన్వాక్య విజయేంద్ర సరస్వతీ శ్రీ గురుం శిష్ట మార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే జయ నారాయణి నమోస్తుతే ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక
(02:27) ధన్యవాదాలు మిత్రులారా మన సనాతన ధర్మంలో శోడ సంస్కారములలో బ్రహ్మచర్యం తర్వాత గ్రహస్థాశ్రమ ధర్మం అందుకు వివాహం చాలా ప్రాధాన్యమైనటువంటిది సనాతనం ధర్మంలో వివాహం కేవలం ఒక ఒప్పందం కాదు పాశ్చ్యమాతి దేశాల్లో చూస్తే ఇది ఒక శారీరక బంధంగా ఉంటుంది [సంగీతం] ఇక్కడ భారతదేశంలో ఇద్దరు వ్యక్తుల పవిత్రమైన బంధం మరియు సమాజానికి ఉన్నతమైన పునాది ఇది పురుషార్థములైనటువంటి
(03:12) ధర్మార్థ కామ మోక్షమును సాధించడానికి మన దేశంలో సువ్యవస్థితమైనటువంటిది కుటుంబ వ్యవస్థ బాధ్యతాయుతమైనటువంటి గ్రహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశించడానికి ఇది అత్యంత శ్రేయోదాయకమైన మార్గం ఇది. అందుకనే వివాహం యొక్క ప్రాముఖ్యత దాని ప్రత్యేకతలను మనం [సంగీతం] అర్థం చేసుకోవాలి. అందుకే శోడ సంస్కారంలో అతి ఉత్తమమైనది అని చెప్పాను.
(03:47) ఇది ఒక వ్యక్తిని పరిపూర్ణమైన వ్యక్తిగా సామాజిక బాధ్యత గల మానవుడిగా మారుస్తుంది. మరియు [సంగీతం] జీవితంలో ఉన్నటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో అవి ఏవి దేవ ఋషి పితృ ఋణాలు వీటినన్నిటిని మనం తీర్చుకోవాలి. వాటిని తీర్చుకోవడానికి ఈ యొక్క వివాహం అనేటువంటిది చాలా ఉపయుక్తం అవుతుంది అన్నమాట. ఎందుకనగా సంతానం కలుగుతుంది సంతానం ద్వారా [సంగీతం] ధర్మ మార్గంలో వారి వంశం ముందుకు వెళ్ళడానికి దోహదకారి మిగిలిన మూడు ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మచర్యం వానప్రస్తం సన్యాసం ఇవి సరిగ్గా సాగాలి అంటే గ్రహస్థాశ్రమ
(04:35) ధర్మం అనేది మూలస్తంభం ఇది ఈ యొక్క పై మూడు ఆశ్రమాలకు కూడా ఇది చేదోలు వారులుగా ఉంటుందన్నమాట గృహస్తులు ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వారందరికీ [సంగీతం] అతిథులకు అన్నపానాదులు అందించడంలో ఈ ఆశ్రమం ద్వారానే సాధ్యమవుతుంది అందుకే వివాహ సంస్కారాల్లో మనం చూస్తున్నప్పుడు ఏడు అడుగుల బంధం అంటాం. అనగా సప్తపది అది కేవలం ఇరు ఆ పెళ్లిలో వధువరులు వేసే ఏడు అడుగులు ఏడు ప్రమాణములకు ప్రతీక అది అవఏంటవి ఆహారం బలం సంపద సంతోషం సంతానం ఋతువులు మరియు స్నేహం [సంగీతం]
(05:20) ఈ ఏడు అంశములలో మేము తేదవుడు వాదోడుగా ఉంటామని ప్రతిజ్ఞ అగ్నిసాక్షిగా చేస్తారు. [సంగీతం] అందుకే అగ్నిసాక్షి అనేటువంటిది ప్రముఖమైనటువంటి వివాహంలో ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ధర్మబద్ధంగా [సంగీతం] జీవితం సాగిస్తారన్నమాట శుభకరమైనటువంటి వివాహం అయిన తర్వాత అందరూ కూడా వేయి కన్నులతో ఎదురుచూసేటువంటిది ఏంటి సంతానం సంతానం అనేటువంటిది భగవంతుడు వరసగేటువంటి దివ్యమైన వరం అది మన వంశంకురం అది ఉత్తమమైనటువంటి సంతానం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి ఆ గ్రహంలో ఆనందం తాండవిస్తుంది.
(06:06) కారణం ఏంటంటే సంతానం అనే చాలా ప్రాముఖ్యమైనటువంటిది శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అపుత్రస్య గతిర్నాస్తిహి అంటాయి. వాడి జన్మ వ్యర్థము అని అందుకోసం మన కుటుంబంలో [సంగీతం] ఎన్నో దేవుళ్ళను ఎన్నో వ్రతాలను పూజలను ఆ యొక్క భార్యా భర్తలు కొనసాగిస్తారు. [సంగీతం] ఎప్పుడైతే మనం ఉత్తమమైన సంసార సంతానం కలుగుతుందో దానివలన ఇంటిలో ఉన్న వారందరికీ ఎందుకు ఆనందం [సంగీతం] మన కుటుంబంలో పూర్వం నుండి ఆచరిస్తున్నటువంటి అనేక ధార్మిక పద్ధతులు మన సంస్కృతిని [సంగీతం] ముందుకు కొనసాగించడానికి భగవంతుని ద్వారా లభ్యమైనటువంటి పుత్రుడు లేదా సంతానం ఉదాహరణకు దేవ పూజ మునుగునవి
(06:55) [సంగీతం] ఈ సంతానం ద్వారా భార్యా భర్తలు వారిద్దరి మధ్య ఉత్తమ బాంధవ్యం మరింత బలపడుతుంది అన్నమాట తదుపరి వారి బాధ్యతలు కూడా [సంగీతం] చాలా పెరుగుతాయి. అందుకే భారతీయ సనాతన ధర్మంలో [సంగీతం] చక్కటి వ్యవస్థ ఏదనగా కుటుంబ వ్యవస్థ ఇది మన జీవిత విధానాంలో ఉన్నటువంటి అందరూ సభ్యులు కలిసికట్టుగా ఉండి మన వంశంలో ఆచరిస్తున అనేక పద్ధతులను సంస్కృతిని మనం ముందు కొనసాగిస్తూ వస్తున్నాం.
(07:30) [సంగీతం] ఈ విధంగా విశ్వంలో ఎన్నో వేల సంవత్సరాలుగా అతి జాగ్రత్తగా ఈ యొక్క గృహస్థ ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ఏకైక దేశం భారతదేశం మన ఇంట్లో కుమార్తె కానివ్వండి కోడలు కానివ్వండి గర్భం ధరించిందని తెలిస్తే అది ఎంతో సంతోషదాయకమైన విషయం ఇంకా తదుపరి సంస్కారంలో ఏంటి ముఖ్యమైనవి శ్రీమంతం వారి వారి ఆచారాలను అనుసరించి శ్రీమంతం అనేటువంటివి ఆచారాలు హోమాలు ఇటువంటివన్నీ చేస్తారన్నమాట [సంగీతం] ఆత్మీయులారా ఇట్టి శ్రేష్టమైనటువంటి సంతానం
(08:15) ఆ యొక్క వంశక్రమం ముందు కొనసాగించే దిశలో మన ఋషులు సుదీర్ఘమైనటువంటి తపస్సుల ద్వారా గర్భ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఉత్తమ సంతానం ఎలా పొందాలి తదుపరి ఆ యొక్క గర్భ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనేటువల్లోనూ మరి ఉపనిషత్తుల్లోనూ సుదీర్ఘంగా చర్చించారు. అందులో ముఖ్యమైనది గర్భోపనిషత్తు అని [సంగీతం] 108 ఉపనిషత్తులో ఇది ఒక శ్రేష్టమైనటువంటిది 17వ స్థానంలో ఉందన్నమాట కొందరు సంస్కృతంలో వ్రాయబడిన దీన్ని కొందరు కృష్ణ యేజుర్వేదంతో సంబంధం ఉందని
(08:59) మరి కొందరు పండితులు ఇది అధర్మమున వేదంతో సంబంధం ఉందని ఇది తర్వాత ఇది వేదాంత ఉపనిషత్తు గాని దీన్ని పరిగణిస్తారు. చాలా గొప్పదైనటువంటి ఈ యొక్క ఉపనిషత్తులో పిప్పలాది మహర్షి దీన్ని కనుగొన్నారని ఆయనకు గుర్తింపుగా అందరూ కూడా చెబుతూ ఉంటారు. తదుపరి ఆత్మీయులారా ఇది చాలా గొప్ప గ్రంథం విదేశీయులు కూడా దీనిపైన అనేకమైనటువంటి సంశోధన చేశారు అందులో ముఖ్యమైన కూడా పాల్ డ్యూసెస్ అని ఈయన మానవ పిండం పై ఉన్న ఈ ఉపనిషత్తు ఆధ్యాత్మక గ్రంథంలోనే చాలా విశేషమైనదని [సంగీతం]
(09:41) శరీర ధర్మశాస్త్రం వైద్యంపై ఇది ఒక గొప్ప గ్రంథం అని ఆయన పరిగణిస్తాడు. [సంగీతం] ఈ పిండం యొక్క చైతన్యం గురించి అనేక ప్రకటనలు అనేక విషయాలు దీంట్లో భాగంగా మనం చూస్తాం. ఆత్మీయులారా ఇంతటి సుదీర్ఘమైనటువంటి చర్చలు ఈ యొక్క గర్భోపనిషత్తులో మహర్షులు మనకు అందించారు. ఈ ఉపనిషత్తు ఐదు విభాగాలతో కూడి ఉందని తెలుస్తుంది. ఎందుకనగా పంచభూతాలకు సంబంధించింది అన్నమాట పృథ్వివ్యాపస్తేజో వాయురాకాశాతని తర్వాత ఈ మానవ శరీరం ఎలా నిర్మాణం అవుతుంది పంచభూతాల ద్వారా అనేటువంటిది చాలా చక్కగా వ్రాశారు.
(10:26) ఇంద్రియాలకు చెందినటువంటి ఐదు అంశములు శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వా గ్రాణములు అని జ్ఞానేంద్రియాలకు సంబంధించింది తర్వాత కర్మేంద్రియాలకు సంబంధించినటువంటిది పాక్పాణి పాదపాయ ఉపస్థ అనేటువంటి విషయాల [సంగీతం] గురించి కూడా చాలా చక్కగా ఈ యొక్క ఉపనిషత్తు వివరిస్తుంది అన్నమాట తర్వాత రెండవ భాగంలో మానవ పిండం ఎలా ఏర్పడుతుంది అని సప్త ధాతువులు ఉన్నాయి అన్నారు.
(10:53) తర్వాత ఈ సప్తధాతువులకు మూలకాలు తెలుపు ఎరుపు అపారదర్శకము పొగరంగు పసుపు గోధుమ మరియు లేతరంగు అని గ్రంథం తెలియజేస్తుంది. ఆహార రసాలు అయినటువంటివి తెలుపు నుండి రక్తం అభివృద్ధి చెందుతుందని రక్తం నుండి కండ అపారదర్శకం అది అభివృద్ధి చెందుతుంది కండ నుండి కొవ్వు అభివృద్ధి చెందుతుంది కొవ్వు నుండి ఎముకలు అభివృద్ధి చెందుతాయి.
(11:22) ఎమకం లోపల ఎముక గుజ్జు గోధుమ రంగులో ఉంటుంది అభివృద్ధి చెందుతుంది మరియు మధ్య మరియు వీర్యం అభివృద్ధి చెందుతాయి. పురుష శుక్ల మరియు శోనిత కలయక నుండి మానవ పిండం అభివృద్ధి చెందుతుందని గర్భోపనిషత్తు నొక్కి చెప్తుందన్నమాట. తదుపరి మూడవ భాగంలో గర్భధారణ ఎలా జరుగుతుంది అని ఇది తొమ్మిది నెలల కాలంలో అది ఎలా అభివృద్ధి చెందుతుంది అని కూడా వివరిస్తుంది అన్నమాట ఒక నిర్దిష్టమైనటువంటి అనగా ఋతుకాలంలో సంయోగం జరిపిన తర్వాత మొదటి రోజున పిండంలోని శరీర పెరుగుదల ముద్దగా ఉంటుంది ఏడవ రాత్రి అది బుడగా మారుతుంది.
(11:59) 15 రాత్రుల్లో అది ముద్దగా మారుతుంది ఒక నెలలో పిండం గట్టి పడుతుంది. రెండు నెలల చివరికల్ల అది తల ఏర్పడుతుంది మూడు నెలల కల్లా పాదాల భాగాలు కనిపిస్తాయి. నాలుగవ నెలకల్ల కడుపు తుంటి మరియు చీలమండ కనిపిస్తాయి. ఐదవ నెలకల్ల వెన్నెముక ఆకారం సంతరించుకుంటుంది. ఆరవ నెలకల్ల ముఖం ముక్కు మరియు చెవులు [సంగీతం] కనిపిస్తాయి. ఏడవ నెలలో పిండం జీవుడిని లేదా ఆత్మను గ్రహిస్తుంది.
(12:24) ఎనిమిదవ నెలలో అన్ని శరీర భాగాలను కలిగి ఉంటుంది మరియు తొమ్మిదవ నెలలో పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. పిండం కూడా పెరుగుతుంది మరియు తల్లి యొక్క స్థిరానికి నాళం ద్వారా తినే మరియు త్రాగే వాటి ద్వారా పోషించబడుతుంది అని ఎంత సుస్పష్టంగా వివరిస్తారు. ఉపనిషత్తు ఇంకా ముందుకు వెళ్తూ శిశువు యొక్క లింగం పుట్టుకతో వచ్చే లోపాలు మరియు కవలల జననం గురించి తన సిద్ధాంతాన్ని వివరిస్తుంది అన్నమాట.
(12:52) పురుష వీర్యం ఆధిపత్యం వహించడం వల్ల మగబిడ్డ పుడుతుందని అదే స్త్రీ లేదా తల్లి వీర్యం అధికంగా ఉన్నప్పుడు ఆడబిడ్డ పుడుతుందని ఇది పేర్కొంటుంది. స్త్రీ పురుషుల వీర్యం సమానంగా బలంగా ఉన్నప్పుడు ఉభయలింగీ జననం జరుగుతుంది. గర్భధారణ సమయంలో తల్లిదండ్రులలో ఎవరైనా ఆందోళన మరియు మానసిక ఆఘాతానికి గురైనప్పుడు పుట్టుకతో వచ్చే లోపాలు సంభవిస్తాయని తెలియజేస్తుంది.
(13:16) శుక్లము మరియు శోనిత రెండు విడిపోయినప్పుడు ఒకే లింగానికి చెందిన కవలలు అభివృద్ధి చెందుతాయి. అయితే శుక్రుడు మాత్రమే రెండుగా విడిపోయినప్పుడు లేదా తల్లిదండ్రులు తరచుగా సంభోగించినప్పుడు మిశ్రమ లింగ కవలలు ఏర్పడవచ్చు. మానవుల్లో ఒకే పిండం అభివృద్ధి చెంది [సంగీతం] జన్మించడం సర్వసాధారణమని అయితే మానవుల్లో ఐదుగురు కవలల వరకు జననం గమనించినట్లు కూడా ఈ ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తు వివరిస్తుంది అన్నమాట తర్వాత గర్భోపనిషత్ ప్రకారం ఎనిమిదవ నాటికే పిండం తన గత జన్మను తెలుసుకుంటుంది ధ్యానం కూడా చేస్తుంది మరియు ఓం అనే అక్షరాన్ని కూడా గ్రహిస్తుందట మంచి చెడుల అంతరార్థాన్ని
(13:58) కూడా పొందుతుంది ఈ ఉపనిషత్ ప్రకారం అభివృద్ధి యొక్క చివరి వారాలలో పిండం తన మంచి చెడుల కర్మలను గుర్తించుకుంటుంది మరియు అనేక జన్మల ద్వారా కొత్తగా జన్మిస్తుంది అన్నమాట. శివుడిని మరియు నారాయణుని అనగా విష్ణువును స్మరించాలని సంకల్పించుకుంటుంది. పుట్టిన తర్వాత సాంఖ్య యోగాన్ని అనగా జ్ఞాన యోగాన్ని అధ్యయనం చేసి ఆచరించాలని సంకల్పించుకుంటుంది.
(14:23) ఇవన్నీ మోక్షమని ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాయని దానికి తెలుసు పుట్టిన తర్వాత బ్రహ్మాన్ని ధ్యానించాలని పిండం సంకల్పించుకుంటుంది కానీ పిండం జనన ప్రక్రియలో ఉన్నప్పుడు గర్భం నుండి బయటకి నెట్టబడటం వల్ల అది తన సంకల్పాలను పూర్తిగా మర్చిపోతుంది అన్నమాట ఐదవ విభాగంలో పిండం గర్భ సంస్కారం ఎందుకు చేయాలని మనం వెనకల చెప్పాం శ్రీమంతం ఇటువంటిది చేయడం ద్వారా ఆ పుట్టబోయే పాపకు శిశువుకు నైతిక విలువలు నేర్పించడంని అప్పుడే ప్రారంభం అవుతుందని ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది.
(14:58) గర్భ సంస్కారాలు అనేటివి ఎందుకు ఉన్నాయని సైన్స్ ద్వారానే మనకు తెలియజేసేట్గా పూర్వ పురుషులు మనకు తెలియజేశారు. ఇందుకు ఉదాహరణలుగా శ్రీరామ జననానికి ముందు పుత్రకామేష్టి యాజ్ఞం సమయంలో అగ్నిదేవుడు దశరత్ మహారాజుకు పాయసం ఇచ్చాడు. దీనికి ఒక రకమైనటువంటి గర్భ సంస్కారము అని పరిగణించాడు. మహాభారతంలో అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు అతనికి చక్రవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా నేర్పించాడో అనే దాన్ని గురించి [గురకలు] మనకు ప్రసిద్ధమైనటువంటి మహాభారత కథల్లో మనకు తెలుస్తుందన్నమాట.
(15:33) అందుకే పౌరాణిక కాలంలో ప్రజలు కూడా గర్భ సంస్కారం అనే భావను విశ్వసించారు అనేదాన్ని వాస్తవాన్ని ఇవన్నీ మనకు రుజువు చేస్తాయి. తర్వాత చరకాచార్యుని ప్రకారం పిండము యొక్క మనసు దాన్ని తల్లిదండ్రులతో పూర్తిగా ఏకీకృతం అవుతుంది. గర్భవత వినే కథలు పాటలు మరియు గర్భ సంస్కార సంగీతం కూడా గర్భంలోన ఆమె బిడ్డ మనసును ప్రభావితం చేస్తాయి అని ఈ విధంగా మన సనాతన ధర్మంలో ఈ ఉపనిషత్తులు అనేటువంటి ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి అన్నమాట.
(16:07) ఆత్మీయులారా అందుకే చక్కటి విషయాలను మనం తెలుసుకోవాలి. మిత్రులారా ఇదే విషయాలను గరుడ పురాణం కూడా అనేక విషయాలను ప్రస్తావిస్తుంది. [సంగీతం] అందుకే పూర్వీకులు చెప్పినట్టుగా మనం అనేకమైన సత్సంగాలు వినాలి. మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గర్భోపనిషత్తులో వివరించినటువంటి గర్భ ఉత్పత్తి ఎలా జరుగుతుంది అనేటువంటివి కొన్ని దేవాలయాల్లో శిల్పాల ద్వారా చెక్కి వాటిని ఆ రోజులనే ప్రదర్శించారు.
(16:42) అందుకే భారతదేశంలో సంతానం గ్రహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. కావున ఆత్మీయులారా ప్రతి ఒక్కటి మనకు పెద్దలు ఏం చెప్పారు వాటిన్నిటిని కూడా సూక్ష్మంగా అవలోకించేటువంటి పరిశోధనలు జరగాలి వాటిపై విస్తృతమైనటువంటి చర్చలు జరగాలి అందుకే ఈ చాతుర్మాస్యాది వ్రత సందర్భాల్లో ఈ యొక్క విద్వత్ సభలు గోష్టులు ఎందుకు జరుగుతాయి అంటే ఇటువంటి [సంగీతం] చాలా గొప్పదైనటువంటి విషయాలన్నిటిని కూడా ఆ యొక్క వేద పండితులు ఉపనిషత్లు చర్చలు చేస్తారు అందుకోసమే ఈ యొక్క రాబోయే చాతుర్మాస దినాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన తెలియజేస్తూ మన ఇంట్లో సంతానం భగవంతుని వరమని మనం తెలుసుకొని
(17:28) అట్టి సంతానం పొందిన వారందరూ కూడా తమ పిల్లలను సమాజ శ్రేయస్సుకు [సంగీతం] వినియోగించేటువంటి కార్యక్రమాల్లో మనమందరూ వినియోగించుకోవాలి సమయాన్ని తెలియజేస్తూ ఈ [సంగీతం] అత్యంత వినమ్రతగా ఈ యొక్క వాక్ పుష్పములన్నీ కూడా శ్రీ కాంచి కామకోటి ప్రస్తుత పీఠాద్ శ్రీ శంకర విజయనందన సరస్ మహాస్వాముల వారి దివ్య పాదపద్మను సమర్పిస్త సెలవు తీసుకుంటాను ఇట్ల మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ 748329249 హర హర శంకర జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర జయ జయ [సంగీతం] శంకర హర హర శంకర
No comments:
Post a Comment