Sunday, July 26, 2026

కుండలినీ జాగరణ వెనుక ఉన్న సైన్స్! 👁️ | 🐍 The Secret Switch in Your Body! #shorts

కుండలినీ జాగరణ వెనుక ఉన్న సైన్స్! 👁️ | 🐍 The Secret Switch in Your Body! #shorts

Author Name:Voice of MAHEEDHAR

Youtube Channel Url:https://www.youtube.com/@VoiceOfMaheedhar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ssZn1dCNJPs



Transcript:
(00:01) మీ బాడీలో ఉన్న సీక్రెట్ స్విచ్ మనిషి మెదడు కేవలం 10 శాతం మాత్రమే పని చేస్తుందని అంటారు. కానీ ఆ నిద్రావస్థలో ఉన్న మెదడును మీలోని అనంతమైన శక్తిని మేల్కొలిపే ఒక సీక్రెట్ స్విచ్ మీ వెన్నిముక క్రింద ఉందని మీకు తెలుసా? అదే కుండలిని శక్తి. ఒక పాముల మూడున్నర చుట్లు చుట్టుకొని నిద్రపోయే ఈ అదృశ్య శక్తి మేల్కొంటే మన శరీరంలోని సత్తు చక్రాలను ఛేదించుకొని తలలో ఉండే పీనియల్ గ్లాండ్ ను యాక్టివేట్ చేస్తుంది.
(00:33) అప్పుడు మెదడులో డిఎంటి అనే పవర్ఫుల్ స్పిరిట్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. అగస్త్యుడు రామకృష్ణ పరమహంస లాంటి మహాయోగులు అద్భుత శక్తులు సాధించింది దీని ద్వారానే కానీ ఆగండి సరైన గురువు లేకుండా దీనిని టచ్ చేస్తే కుండలిని సిండ్రోమ్ తో పిచ్చివాళ్ళయ్యే భయంకరమైన ప్రమాదం కూడా ఉంది. మరి ఈ కుండలిని జాగరణ వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి? ఇది నిజంగానే మనిషిని దైవ స్వరూపంగా మారుస్తుందా? ఈ రహస్యాలన్నీ తెలుసుకోవడానికి 17 మే 2026 ఆదివారం రాబోతున్న ఫుల్ వీడియోని మన ఛానల్ లో మిస్ అవ్వకండి.
(01:16) క్రింద ఇవ్వబోయే లింక్ పై క్లిక్ చేసి తప్పక చూడండి. జై హింద్.

No comments:

Post a Comment