Sunday, July 26, 2026

 *అందరినీ నమ్మడం అమాయకత్వం.
ఎవరినీ నమ్మకపోవడం బలహీనత. 
ఎవరిని ఎంత నమ్మాలో తెలుసుకోకపోవడం, జీవితం నేర్పిన గొప్ప గుణపాఠం.*
*ఇవి మాటలు కాదు, అనుభవాలు.*

               😊 🙏🏻

తనవరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది.అప్పటివరకూ ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది.అనుభవమే మనిషికి గుణపాఠం.

                 😊 🙏🏻

No comments:

Post a Comment