Sunday, July 26, 2026

ఒక సరైన మాట జీవితాన్ని నిలబెడుతుంది.. దానికి ఉదాహరణ ఈ మిత్రుని జీవితం🌹Kanthrisa

ఒక సరైన మాట జీవితాన్ని నిలబెడుతుంది.. దానికి ఉదాహరణ ఈ మిత్రుని జీవితం🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y8aVwyVuIDQ



Transcript:
(00:02) సో ఇప్పుడు నేను రికార్డు చేయడానికి ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఎవరో చూస్తారని కాదు నిజానికి ఇట్లాంటివి ఎవరు చూస్తారు గన ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక ఇంపల్సివ్ గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి అంటే తక్షణ నిర్ణయాలు తాత్కాలికమైన ఎమోషన్స్ కానీ ఒక ఐదు రోజుల తర్వాత నేను అట్లా మాట్లాడానా అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎట్లా నువ్వు మాట్లాడాలంటే ఈవెన్ ఐదేళ్ల తర్వాత కూడా నీ మాటల పట్ల అవును ఆరోజు నేను బాలెన్స్డ్ గానే మాట్లాడాను అన్న ఒక ఎరుకలో నువ్వు కంటిన్యూ చెయ్ అప్పుడు అది కరెక్ట్ ప్రశ్నకి కరెక్ట్ జవాబు దొరుకుతది లేకపోతే ఒక
(00:39) భావోద్వేగపూరితమైన ప్రశ్నకి నేను ఏదో జవాబు ఇచ్చినట్టు ఉంటది. ఇది ఎట్లా ఉంటది అబద్ధపు కడుపు నొప్పికి మెడిసిన్ ఇచ్చిన అది వేస్ట్ అట్లా సో నీ స్థితిని నువ్వు కరెక్ట్ గా చెప్పు చెప్పు అలా నాకు బెట్టింగ్ అడిక్షన్ ఒకటి ఫోన్ అడిక్షన్ ఒకటి మెయిన్ ఓవర్ థింకింగ్ ఈ మూడు ఇవి మూడు ఇంకా ఉన్నాయి కొన్ని మెయిన్ ఇవి మూడు అని నేను అనుకుంటున్నాను సో నేను ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకున్నాం అనే టైంలో మీరు ఎలానో వచ్చారు.
(01:13) మీ వీడియోస్ అంటే నేను యాక్చువల్ గా ఏం సర్చ్ చేశనంటే ఈ బెట్టింగ్ నుంచి బయటికి వచ్చి ఉంటారు కదా కొంచెం స్పిరిచువల్ గా నన్ను నేను బయటికి తీసుకోవడానికి ఆ కాంటెక్స్ట్ లో మీరు మీరు నా లైఫ్ లోకి వచ్చారు. అప్పటి నుంచి కొంచెం కొంచెం కొంచెం కొంచం ఫస్ట్ నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అఫ్కోర్స్ ఎలా అంటే ప్రకృతి ప్రపంచం అని మీరు చెప్తారు కదా దాన్ని ఎట్లా అంటే సొసైటీ అంటే వాళ్ళఏదో టెర్రరిస్టులు అన్నట్టే చూసాను కంప్లీట్ గా సొసైటీని అవాయిడ్ చేసేవాడిని ఈవెన్ మా అమ్మని మా అక్కని వీళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్కరిని అసలు వీళ్ళు దుర్మార్గులు అనే ఉద్దేశంతో చూసేవాడిని
(01:51) ఇప్పుడు మెల్లమెల్లగా అంటే ఎప్పటికి కూడా కంప్లీట్ గా అర్థం కాలేదు మెల్ల మెల్లగా అర్థం అవుతుంది. ఆ ఈ విషయానికే మొన్న మా ఫ్రెండ్ తోడు అంటే కూడా కొంచెం సంభాషణ ఆర్గ్యుమెంట్ జరిగింది. అంటే నేను అక్కడ కూడా ఎలా ఎలా కోటే అయ్యాను అంటే నా ఆర్గ్యుమెంట్ గెలవాలి అనే విధంగా అంటే మీది ఇంత నాలెడ్జ్ నాకు వచ్చిన తర్వాత కూడా నేను గెలవాలనే కాంటెక్స్ట్ లోనే అతని మీద రుద్దాలని చూసానని నాకు తర్వాత అర్థం అర్థమైంది గుడ్ ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ బెట్టింగ్ అడిక్షన్ ఇవన్నీ మొత్తం చిన్న చిన్నగా మానేస్తున్నాను మీ అది మీరు అవ్వచ్చు లేదా ఇంకా కొన్ని కారణాలు అవ్వచ్చు నేను మెయిన్
(02:30) మిమ్మల్ని అని అనుకుంటున్నాను మంచిది దే కదా బాగుంది ఇంకే ఇదే దీన్నే అవేకనింగ్ అనొచ్చు. అవేకనింగ్ కలుగుతది కానీ నిలబడదు. అవును అంటే వస్తది ఆ పొద్దున్నే లేవాలి మూడు రోజులు లేసిన తర్వాత నాలుగు రోజులు లేవు కాదు. నిన్న మీ డాటర్ పెట్టారు కదా కలవమని అప్పుడు కొద్దిగా అంటే మరీ ఎక్సైట్మెంట్ అంటే ముందులా కాదు అర్థమైంది ఆ కొద్దిగా అనిపించింది మళ్ళీ కొద్దిసేపు తర్వాత నార్మల్ అయింది మళ్ళీ ఈవినింగ్ ఏమనిపించిందంటే అవసరమా కలవడము ఎందుకు ఏమిటి ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చాయి మళ్ళీ నేను నైట్ షిఫ్ట్ జాబ్ కి వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు
(03:10) మార్నింగ్ అయితే రావాలని ఇంట్రెస్ట్ లేదు బట్ మళ్ళీ కొద్దిసేపటికి ఇలా మిక్స్డ్ మిక్స్డ్ గా అవుతుంది అవుతూ ఉంటుంది అవును అంటే మనం క్విక్ గా ఒక నిర్ణయం తీసుకోవడం అన్నది మనకు చిన్నప్పటి నుంచి నేర్పియలే అవును మన విద్యా వ్యవస్థ మన పేరెంటింగ్ మన సమాజం మనకు డైలమా ఇచ్చింది. అవును క్లారిటీ ఇవ్వలే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది చాలా బెస్ట్ నిర్ణయం అని ఉదాహరణకి షాపింగ్ కి వెళ్తే టూ త్రీ అవర్స్ కూర్చొని ఒక చీర కొనాలంటే 50 చీరలు చూసి అవును అదేవి అదే మైండ్ అన్నిటిలో పనిచేస్తది.
(03:43) అవును నేను షాపింగ్ పోయి నా జీవితం మొత్తంలో నేను షాపింగ్ కోసం వెచ్చించిన సమయం గంట కూడా ఉండదు. మరి నేను బట్టలు వేసుకోవట్లేదు వేసుకుంటున్నా అరే బట్ట ఎందుకు కంఫర్ట్ రెండోది నా దగ్గర ఉన్న డబ్బులకి వచ్చేది ఏదైనా తర్వాత సరే నా మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చే రంగులు ఇక్కడ నిరంతరం కళ్ళు చూస్తా ఉంటాయి కాబట్టి ఇది ఒక్కసారి క్లారిటీ వస్తే ఇంకా లైఫ్ అంతా అదే ఫార్ములా ఇప్పుడు నీళ్లుు దేంట్లో తాగాలి పంచంలో తాగాలా లేకపోతే జగ్గులో తాగాలని ఎవడు ఆలోచిస్తాడు ఒక్కసారి తెలుసుకున్నావ్ గ్లాస్ లో అని ఇంకా ప్రపంచం అంతా అదే జ్ఞానం ఉపయోగపడుతది అందుకని ఇప్పుడు నువ్వు చెప్పిందంతా
(04:20) బాగుంది. సో స్లో అండ్ స్టడీ అయితే నువ్వు ఫస్ట్ చెప్పిన ఆ మూడు ఏదైనా ఉండని దాని వల్ల ఏంటి నష్టం ఇప్పుడు దానికి ఒక ఎడిక్షన్ ఉంది. దాని గురించి అతిగా ఆలోచించి మళ్ళీ ఈ అతి ఆలోచనని ఎట్లా మానుకోవాలని ఆలోచిస్తూ పోవడం కాకుండా మనం ఉన్నదాన్ని యక్సెప్ట్ చేయగలిగితే ఫస్ట్ మైండ్ రిలాక్స్ ఉంటుంది. నేను ఎక్కడో చూశాను ఆ రియల్ గానే అంటే నేను నేను డ్రింకింగ్ ని సపోర్ట్ చేస్తలేను కానీ నేను చూసింది చెప్తున్నా హస్బెండ్ తాగేవాడు రిలాక్స్ గా ఉండేవాడు.
(05:06) వైఫ్ తాగేది కాదు కానీ బాగా స్ట్రెస్డ్ గా ఉండేది. సో ఎందుకు ఇట్లా అంటే ఆయన నాకు చెప్పిన ఒక జవాబు ఏందంటే తాగేది నేనే గాని కిక్కు మా ఆవిడకి ఎక్కుతుంది ఎవరీడే అన్నాడు. మోస్ట్ ఆఫ్ ది టైం అలాగే జరుగుతది సంఘటన బయట జరుగుతుంది దమాకు మనకు ఖరాబ్ అవుతుంది. సో మనం పెరిగే క్రమంలో మనకు తెలుసో తెలియకో కొన్ని పట్టుకుంటాయి.
(05:31) పట్టుకున్న దాన్ని పట్టుకుందని గుర్తిద్దాం. ఆ ఇది మెల్లగా వదిలేయవలసింది అని తెలుసుకుందాం కానీ దాన్ని మళ్ళీ ఇంకొక సమస్యగా మార్చుకోవద్దు. అలన్వాడ్స్ ఏం చెప్తాడంటే నెవర్ వరీ వరీ అబౌట్ వరీయింగ్ అంటాడు అంటే ఏదైనా నీ చేయి జారి గ్లాస్ పగిలింది. గ్లాస్ పగిలింది అది సమస్యనే కానీ గ్లాస్ పగిలింది అని బాధపడి ఇంకో సమస్య క్రియేట్ చేసుకో అంటాడు.
(05:55) సో నా అబ్జర్వేషన్ లో అందరికీ సమస్యలు ఉన్నాయి అంబానికి ఉన్నాయి ప్రస్తుతం మోదీ గారికి ఉన్నాయి ఏ రాష్ట్రానికి పోయినా ముఖ్యమంత్రులకు ఉన్న కొన్ని గృహిణులకు ఉన్నాయి గృహస్తులకు కొన్ని పుట్టిన పిల్లలకు కూడా ఉంది వాడికి డైపర్ మార్చకపోతే ముడ్డికి దురద పెడతా ఉంటది. వాడికి భాష రాదు కయ్య కయ్య ఏడుస్తా ఉంటాడు వీడు దేనికి ఏడుస్తున్నారు అని పాలిస్తారు తిప్పుతారు కానీ డైపర్ వైపు ఎవరు పట్టించుకోరు అట్లా ఫోర్ ఫైవ్ అవర్స్ కి ఎవడో చూస్తాడు అమ్మయ్య అనుకుంటాడు వాడు వాడి సమస్య అది ఒక పుస్తకం చదివా ఒక ఓల్డ్ మన్ డెత్ బెడ్ మీద ఉంటాడు అతన్ని వెళ్లి ఒక యువకుడు
(06:26) అడుగుతాడు మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఈ టైంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ యువకుడు ఏమనుకుంటాడుఅంటే అతను ఏవేవో గొప్ప గొప్ప విషయాలు ఆలోచిస్తూ ఉండవచ్చు అనుకుంటాడు అప్పుడు ఆ ముసలయన ఏం చెప్తాడంటే నాకు ఇప్పుడు ఈపు దురద పెడుతుంది. నాకు చెయ్యి ఎనక్కి పెట్టుకొని దురద గోక్కునేంత శక్తి లేదు. పిలుద్దామంటే నాకు నోరు వస్తలేదు.
(06:51) మిగతా వాళ్ళంతా చాలా దూరం ఉంది. అసలు నా మనసంతా ఆ దురద దగ్గర ఆగిపోయింది. నేను నాకున్న కొంత శక్తిని ఆ దురద నుంచి ఎట్లా బయట పడాల అని వినియోగిస్తున్నా. ఈ క్షణంలో ప్రపంచం ఎటు పోతుంది నా కొడుకులు ఏమైపోయారు ఇంకో డెత్ బిడ్డ మీదన నా భార్య పరిస్థితి ఏందని ఆలోచించే సమయము గాని నాకు లేవన్నాడు అంటే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ లాగా కొన్ని వచ్చి పట్టుకుంటాయి పట్టుకుంటే పట్టుకొని కానీ దాన్ని మరొక పెద్ద సమస్యగా మనం చేయకూడదు.
(07:23) ఫిజికల్ గా ఉన్న సమస్యలే పెద్దవి చిన్న ఉంటాయి సైకలాజికల్ సమస్యలు సమస్యలు నువ్వు దాన్ని పెద్దవిగా చిన్నగా చేస్తావ అన్నది తెలుసుకుంటే సరిపోతుంది సో నువ్వు చెప్పింది బాగుంది నేను చెప్పడానికి ఏమీ లేదు ఇంకా ఇంకా నాకు కొంచెం నేచర్ అంటే కొంచెం ఇష్టం నేచర్ అంటే ప్రకృతి అంటే మొక్కలు ఈ పొల్యూషన్ అని మనం అనుకున్నాం అది అది ఓన్లీ సూపర్ఫిషియల్ డెఫినిషన్ ఆఫ్ నేచర్ ఎవరైతే నాకు నేచర్ అంటే ఇష్టం అని చెప్తున్నాడో వాడు నేచరే అవును అందుకని నేచర్ అంటే సూపర్ఫిషియల్ గా ఇప్పుడు ప్రకృతి ప్రపంచం అంటే అందరూ అనుకుంటారు ప్రకృతి అంటే చెట్లని ప్రపంచం
(08:00) అంటే బిల్డింగ్ల అని కాదు అవును కాదు ఒక దాన్ని గట్టిగా పట్టుకుంటే నువ్వు ప్రపంచంలో ఉన్నట్టు ఒక దాన్ని నువ్వు జస్ట్ ఆస్వాదిస్తే ప్రకృతిలో ఉన్నట్టు అని దాని అర్థం. అట్లా సో నేచర్ ఉ అయితే అంటే నాకు ఎలా ఉందంటే కొంచెం బాగా డబ్బులు సంపాదించేసి ఇదే వద్దు ఇక్కడనే ప్రాబ్లం్ వస్తది. సంపాదించలేకపోతే మళ్ళీ ఇది సమస్య అలా అవును అవును ఓకే నేను ఎలా అనుకునేవాడిని అంటే ఈ గత వారం 10 రోజుల నుంచి నేను ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నానో దాంట్లోనే నేనే బిజినెస్ ఓన్ గా స్టార్ట్ చేసి కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించి కొంచెం మొక్కలు నాటడం ఇట్లా
(08:37) అట్లా ఏమన్నా చేద్దాం అని ఏమన్నా చెయ్ కానీ నువ్వు అనుకున్నది జరగకపోతే బాధపడను అని గోడ మీద రాసుకో నువ్వు చేయొద్దని కాదు ఈరోజు పొద్దునే చంద్రమండలానికి పోయి అక్కడి నుంచి అంగార గ్రహానికి పోయి అక్కడి నుంచి భూమి మీదకి రాయడద్దు అన్నాడు కానీ ఆ ఈ జర్నీ కొనసాగించే క్రమంలో మనం అనుకున్నట్టు జరగకపోతే మనిషి డిస్టర్బ్ అవుతున్నాడు అందుకని చేయడం కంటే ముఖ్యము ఒకవేళ చేసినా నేను నేను అనుకున్నది సరిగ్గా జరగకపోయినా నేను అంగీకరించే ఒక మానసిక స్థితి నాకు ఉన్నది అనుకున్నప్పుడే వాడే పని చేయాలి లేకపోతే వాడు పని చేయట్లే నెక్స్ట్ సమస్యలోకి ఎంటర్ అవుతున్నది అందుకని
(09:13) నువ్వు అనుకున్నది చెయి ఇప్పుడు నేను కూడా అనుకుంటున్నా ఇక్కడ మా రావుగారిది ఒక పొలం ఉంది దాంట్లో నా కూరగాయలు నేనే పండించుకొని తిందామని ఇప్పటినుంచి కాదు 20 సంవత్సరాలుగా నాకు థాట్ ఉంది కానీ నాకు పొలం లేదు. సో ఇనిషియల్ గా నేను కొంచెం సఫర్ అయ్యేవాడిని ఎవడికన్నా పొలం ఉంటే నాకు నచ్చేది కాదు అమ్మ నాకు లేదు ఆడికి ఉంది ఆడికి వాళ్ళ అయ్య సంపాదించి పెట్టాడు నాకు ఇప్పుడు నాకు ఎట్లా ఉందంటే తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ వాడికి పొలం ఉంది వాడు చేసుకుంటున్నాడు ఫైన్ నాకు బ్రష్ క్యాన్వాస్ ఉంది నేను పెయింటింగ్ వేసుకుంటున్నాను కదా వాడికి లేవు అవి
(09:48) నాకు ప్రశాంతత అండ్ టైం ఉంది నేను హాయిగా ఎప్పుడన్నా పడుకోగలను వాడు పడుకోలేడు సో ఎవడికి ఉండేవి వాడికి ఉన్నాయి. ఎవడికి లేని వాడికి లేవు అట్లా కాకుండా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే నాకు అవకాశం ఉంటే నేను తప్పకుండా చేస్తా లేకపోతే జీవితంలో బాధపడను సో ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అడప దడప అవకాశం వచ్చింది.
(10:12) ప్రీస గారు మీరు మా పొలానికి వచ్చి మొక్కలు నాటుకోండి కానీ అంటున్నారు. సో ఈ కానీ అనగానే వదిలేసాను అంటే వాళ్ళకి ఏదో ఏజెండా ఉంది. నేను వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి కొంచెం మంచి పేరు వస్తుదని వాళ్ళు ఏదో అనుకోవడం నేను ఉంటే నన్ను ఉపయోగించి వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకొని వాళ్ళు అనుకోవడం సో నేను చెప్పింది అట్లాంటివి ఏమ ఉండవు. నేను ఎక్కడున్నా నాకు ఏకాంతం ఉండాలి.
(10:32) నేను ఈ భూమి మీద పెద్దగా ఒక బిజినెస్ చేయడానికో లేకపోతే కోట్లు ఏదనా చేయడానికో లేకపోతే స్టేజ్ ఎక్కి స్పీచులు దంచి జనాలని ఉర్రు తలుంచడానికో నేను పుట్టలే ఈసారి ఈసారి నేను అడవిలో తిరిగే ఒక జింకలాగా నేను జీవిస్తున్నా. చేయగలను కానీ నాకు వద్దు అనిపిస్తుంది. నేను అనుకుంటే చాలా విదిన్ త్రీ మంత్స్ లో నేను ఒకటి బిల్డ్ చేయగలను నాకు అన్ని ఉన్నాయి.
(10:58) అంటే వ్యక్తిగతంగా నాకు అసలు సమస్యలు లేవు. ఏ విధమైన సమస్యలు లేవు ఆశ్చర్యం ఏందటంటే నాకు ఏ సమస్యలు లేవు. ఇప్పుడు నాకు ఓన్లీ సమస్యలు ఉన్నోడికి సమస్యలు ఆలోచిస్తూ ఏదో టైం పాస్ అవుతది. నాకు ఏ సమస్యలు లేవు. ఇప్పుడు నేను ఓన్లీ పని తప్ప నాకు వేరేది ఏమ లేదు. ఇప్పుడు నువ్వు పొద్దు ఇప్పుడు కలిసే వరకు అంటే పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఈవన్ అండ్ హాఫ్ అవర్ నేను మూడు నాలుగు పనులు చేశ ఒక ఇంగ్లీష్ టాక్ చేసి పెట్టాను నేచర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని అది అయిపోయింది దానికి తంబ్నెల్ చేసిన దాన్ని YouTube ఎస్యు అంతా చేసిన ఆ తర్వాత
(11:28) కూర్చున్న రెండు పాటలు విన్న పాడుకున్న వైలింగ్ వాయించిన ఆ తర్వాత ఒక పుస్తకంలో ఒక రెండు పేజీలు ఒక పేజీ రాసిన అట్లా అంటే నేను కంటిన్యూస్ గా వర్క్ చేయవలసిందే లేదా నేను రిలాక్స్ గా ఉంటాను. అంటే ఏదో రోజు శరీరం పని చేయకపోతే ఎవరైనా ఏం చేస్తారు అట్లా సో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. సో అక్కడ నేను మామూలుగా చాలా మందికి ఫార్మ్ హౌసెస్ ఉంటాయి.
(11:52) సో ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ నేను అగైన్స్ట్ ఎట్లా అగైనస్ట్ అంటే ఫార్మ్ హౌస్ పోయేది అక్కడ ఎవరో వర్కర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి గేట్ తెరుస్తారు. బెడ్రూమ్ లో లైట్ వేసి పెడతారు. అరే టీ పెట్టరా నర్సింగ్ అంటే వాడు టీ పెట్టుక వస్తాడు. అ టీ తాగిన తర్వాత కప్పు అక్కడ పెడితే వీళ్ళు కార్లో వచ్చేలోపు వాడు భోజనం చేసి ఇది ఫార్మ్ హౌస్ కల్చర్ ఇది నేను నేను అనుకుంటున్నా అట్లా కాదు నేను కూలివాడిలాగా వెళ్తున్నా ఇప్పుడు నేను ఐ యమ ప్రిపేర్డ్ అసలు నేను అక్కడ ఇల్లు ఉన్నా ఇంట్లో ఉండకూడదు ఒకవేళ నేను టూ డేస్ ఉంటే టూ డేస్ బయట ఉండాలి గాలిలో ఎండలో
(12:23) వర్షంలో ప్రకృతికి దగ్గరగా మళ్ళీ నా పని ఏది మిస్ కావద్దు లోపటికి వెళ్లి పుస్తకం రాసుకొని వర్షం పడకపోతే లోపట బయట వర్షం పడితే లోపట ఎండలో ఎండలో ఎండాలి చర్మం రంగు పోయినా పర్వాలే నల్లగా అయిపోయినా పర్వాలే ఎవరైనా ఉండి ఈ మధ్య నల్లగా అయ్యారంటే అవును నల్లగా అయ్యాను సో అని అడుగుతాను. సింపుల్ అసలు నల్లగా ఎందుకు ఉండకూడదు నీ కళ్ళు నల్లగా ఉన్నాయి నీ కనుభూమలు నల్లగా ఉన్నాయి నీ శరీరంలో అత్యంత ముఖ్యమైనవన్నీ నల్లగానే పాడేయి అది కాకోకుండా మనం కొనే ప్రతి వస్తువు మోస్ట్లీ నల్లగా అంటే ఏదో రంగులే అంటే ఇట్లే ఉండాలని ఏముంది అవును ప్రశాంతంగా ఉన్నవాళ్ళ కదా ముఖ్యం నలుగురు
(13:02) ఉన్నా తెల్లగా ఉన్నా ప్రశాంతంగా ఉండాలి కదా అది నలుపు తెలుపుకు అతీతమైన విషయమే అది సో అట్లా ఇప్పుడు మేబీ ఒక టూ ఆర్ త్రీ మంత్స్ తర్వాత నాకు అవకాశం వస్తే ఆల్రెడీ అది చేస్తున్నాం అట్ట ఆ దిశగా మాట్లాడుతున్నా ఇప్పుడు అక్కడికి వెళ్తున్న లక్ష్యం ఏంటి నేను ఈ పనులన్నీ చేసుకుంటూనే ఇక ఎప్పుడూ కూరయాలు కొనొద్దు. కూరలు కొన్న ఆ ప్లేస్ లో ఉండకూడదు.
(13:26) ఇది నేను పెట్టుకున్న చిన్న ఛాలెంజ్ సరదా ఛాలెంజ్ అయినా సరే నేను చెప్తున్న ఏదో సుడిబాలేక కూరాలు పండకపోయినా నేను ప్రయత్నిస్తాను. నన్ను నేను బ్లేమ్ చేసుకొని అసలు నేను అనుకున్నది చేయలేకపోయినా నా లైఫ్ వేస్ట్ అట్లా అనుకోకూడదు. అట్లా ఇది ఒక అవగాహన ఇక నువ్వు చెప్పింది బాగుంది నీలో ఒక స్టెబిలిటీ నీ మాటల్లో కనిపిస్తున్నది. రెండోది అది ఓన్లీ వెర్బల్ స్టెబిలిటీ కాదు నువ్వు చెప్తున్నది నిజంగానే లోపట కొంత అవగాహన ఏర్పడ్డది.
(13:58) అది నువ్వు ఈ గదిలోకి రాగానే నాకు అనుభూతి కలిగింది. చెప్పు ఇంకా ఇంకొకటి ఇప్పుడు మీరు ఈ బుక్స్ ప్యాకింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు నాకు కవర్ అంటే చిరాకు అనే విధంగా ఏర్పడింది అంటే అందులో ఉన్న క్వాలిటీ నేను వదిలేసి ఈ కవర్ని మాత్రమే చూస్తూ దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాను. అలా హెల్త్ కూడా కొంచెం డామేజ్ అయింది డామేజ్ ఎందుకు అవుతుంది మనం అతిగా ఆలోచించడం భూమి తన పని తాను చేసుకుంటుంది అంగార గ్రహానికి దానికి సంబంధం లేదు.
(14:35) ఇక్కడ ప్రతిదాని గురించి ఆలోచించేంత గొప్ప మెదడు మనకు లేదు. ఏదైనా ఒకటి ఆలోచిస్తే దాని యొక్క తార్కిక ముగింపుకి వెళ్లి మళ్ళ ప్రశాంతతని అటెండ్ చేయగలగాలి. అంత శక్తి ఎక్కడఉంది మనిషికి లేదు. మనిషి ఓన్లీ ఇజిటేట్ అవుతున్నాడు. చ మొత్తం చెత్త చెత్త తూ అజిటేట్ అవుతున్నాడు. బాత్రూమ్ బాలేదు ఛి నేను అంటే అది కాదు నువ్వు చేయవలసింది వీలైతే బాత్్రూమ్ గురించి పట్టించుకోకు లేదా పోయి క్లీన్ చేసిరా దాన్ని పూర్తి చెయ్ అందుకని అవేవి లేవు లైఫ్ లో ఇదంతా మన అప్ బ్రింగింగ్ మనకున్న రాంగ్ ఫీడింగ్ వల్ల వస్తున్నదే అందుకని మేలుకో కొంతకాలం నీకు సాధ్యమైనవి చేయి ఏవేవి
(15:16) సాధ్యం కాదో అవి వదిలేయి ఇంక ప్రతి దాని గురించి నీ మనసులో కథ అల్లుకోవాల్సిన అవసరం లేదు ప్రతి దాని గురించి ఏదో ఒకటి అనుకోవడం మానేయాలి మనకు ఎలా అలవాటు అయిపోయింది అంటే ఇలా కప్పుని చూస్తే కప్పు గురించి థాట్ రోడ్డుని చూస్తే రోడ్డు గురించి థాట్ భూమిని చూస్తే నా ప్లాట్ ఉంది మా వాడికి లేదు మొన్న మా ఊర్లో తర్వాత ఒక ఫోన్ చూస్తే నా ఫోన్ కంటే ఇది చాలా బాగుంది ఎంతండి కాస్ట్ తర్వాత చేయి చూడగానే నీ రేకలు బాగున్నాయండి అట్లా జుట్టు చూడగానే నీ జుట్టు ఊసిపోతుంది ఏమైపోయింది నీకు ప్రతి దాని గురించి మైండ్ మాట్లాడుతుంది.
(15:48) ఇది ఒక వ్యాధి కానీ ఎవరికీ తెలియదు వ్యాధి అని అట్లాంటి పర్సన్ ని వాడు భలే యాక్టివ్ గా ఉంటాడు వాడు యాక్టివ్ గా లేడు వాడు పిచ్చోడు వాడు బేసికల్గా ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నేను దేన్నైనా ఎంతసేపు చూసినా నాకు ఏ థాట్స్ రావు ఎందుకంటే దాంతో నాకు అవసరం మాత్రమే ఉంది. దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అది నా జీవితంలోకి వచ్చిన మొదటి క్షణాల్లో ఆలోచన అయిపోయింది.
(16:17) ఇంకా అక్కడితో అయిపోయింది. తర్వాత నా యొక్క నీడ్స్ ఆర్ వెరీ లిమిటెడ్ ఇది చాలా మంచి విషయం మరి అది ఎట్లా నాకు అర్థమయిందో ఇ నాకు ఎవరు చెప్పలేదు అది నేనే అర్థం చేసుకున్నాను నాలో ఒక లోతైన అనుభూతి కలిగింది. నేను ఒకసారి ఎక్కడో గురువుగారి కథ చదువుతుంటే ఆ గురువుగారి దగ్గర చనిపోయిన తర్వాత ఒక చిప్ప ఆయన వేసుకున్న ఒక జత బట్టలు ఆయన వాడిన వస్తువులని ఒక మ్యూజియం పెట్టారన్నమాట సందర్శన ఆయన చూడడానికి వేల మంది వస్తారంట తర్వాత రమణ మహర్షి దగ్గరికి వెళ్తే రమణ
(17:01) మహర్షి కట్టే ఏముంటాయి బెటర్ రమణ మహర్షి దగ్గర కట్టే చంబు ఆ వాడిన ఆ ఆహా వస్తువులు నేను చెప్పేది కట్టేసి చింబు కుక్క అవేమో ఫ్రీగా తిరుగుతున్నాయి అంతే అంతే కదా చిప్ప చిప్ప నాకు ఇందులో ఏం అర్థం ఏందంటే అత్యంత తక్కువ వస్తువులకి మనం ప్రశాంతతకి ఏదో సంబంధం ఉంది. 100% ఇప్పుడు నేను 50 వస్తువులు నావి అనుకుంటే ఈ 50 వస్తువుల్లో ఐదు చెడిపోతే ఆ ఐదుటికి నాకు సంబంధం ఉంది కాబట్టి నా దమాకు చెడిపోతుంది.
(17:38) మిగతా ఇప్పుడు నేను మూడు విషయాలు చెప్తా ఆ మూడు విషయాలు నీవు అనుకున్నాం అనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు తర్వాత కారు తర్వాత ఫోను తర్వాత కొడుకు ఈ నాలుగు అనుకున్నాం ఈ నాలుగే నిర్ణయిస్తు ప్రశాంతత మీ ఏరియాలో ఎవరో దొంగలు పడ్డరంట భయం వచ్చేసింది. రెండవది కొడుకు వాడు రాత్రి ఇంటింటికి రాలే నీ దమా ఖరాబ్ అయింది. మూడోది నీ ఫోను చార్జింగ్ ఓకే పడిపోతుంది లేకపోతే నీ ఫోన్ లోకి వెళ్ళేవరకు గంటకో ఒకసారి 100 రూపాయలు పోతున్నాయి ధమాకావి సో మన వస్తువులకి మన ప్రశాంతి దగ్గర లింక్ పెట్టి సచ్చాం మనం ఇప్పుడు నేను పెట్టలేదు సింపుల్
(18:22) చిన్న చిన్న విషయాలు బ్రదర్ ఇప్పుడు నేను చెప్పింది ఎక్కడ పుస్తకాలు చూడలేను ఈనాటికి లేదు నేను రాసే తప్ప ఇప్పుడు ఇదే ఇప్పుడు మన స్టీరింగ్ ఇది రాద్దాం బాగుంది నీ ప్రశాంతతకి ఇదిఒక పేజ్ బాగుందా ఏం రాసినో తెలుసా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్నవాడు ఒక రాకెట్ తయారు చేసేవాడి కంటే ఎక్కువగా ఆలోచిస్తాడు. అవును ఆచరించకుండా చేసే అతి ఆలోచనల వల్ల బుర్ర చెడిపోతది అంతే సో ఓవర్ థింకింగ్ ఇస్ నాట్ ద ప్రాబ్లం ఓవర్ థింకర్ ఇస్ ద ప్రాబ్లం అది ఆలోచన ఆలోచించే వాడితో ప్రాబ్లం ఉంది.
(19:01) సో అనాలసిస్ పెరాలసిస్ అని సైకాలజీలో ఒక అంశం ఉంటది అంటే అతిగా ఆలోచించే వ్యక్తి ప్రయాణం ఇంకా మొదలు పెట్టకుండానే నా కాళ్ళ నొప్పులు వచ్చిన డాక్టర్ గడికి పోతాడు. సో కదలని ఆలోచన నిలచిన నీరు కుళ్లిపోతుంది. కదిలే ఆలోచన ప్రవహించే నీరు అది సముద్రాన్ని చేరి అనంత సముద్రంగా మారుతుంది. అనౌన్స్ ఆఫ్ యక్షన్ ఇస్ వర్త్ ఏ టన్ ఆఫ్ థియరీ సో మీ దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉందా దాని గురించి 100 గంటలు ఆలోచించే బదులు ఐదు నిమిషాలు దానిపై పని చేయండి.
(19:33) ఎవరెస్ట్ ఎక్కేవాడు కూడా మొదటి అడుగు నుంచే ప్రయాణం ప్రారంభిస్తాడు. అనేది చిన్న ఒక పేజి అంటే ఒక 100 పేజీలు ఈ అంశం గురించి రాయొచ్చు. మళ్ల అతిగా రాసినట్టు అయితది రాను రాను నేను ప్రతి అంశం గురించి ఒక్క వాక్యం రాద్దాం అనుకుంటున్నా అది చదివితే తాళం చెవిలాగా ఏదో అర్థంఅయపోవాలి ఐ ఆల్సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏది మర్చిపోయింది ప్రశాంతతకి మనకు ఉన్న సంబంధం కదా ఇది నెక్స్ట్ పేజ్ ఇది పుస్తకం అడ్డగోలగా రాస్తున్నాం నేను తర్వాత రాస్తా
(20:29) ఓకే సో సింప్లిఫై లైఫ్ అసలు అతి సరళమైనది ఏమిటంటే జీవించడమే కానీ మనిషి ఏం చేస్తున్నాడు ప్రతి పనికి రాని దాని గురించి ఆలోచిస్తున్నాడు. అబ్బా అసలు మామూలుడు కాదయ్యా మనిషి అసలు వాడికి సంబంధం ఉన్నది వదిలేసి సంబంధం లేని ప్రతిదాని గురించి వాడు నా దగ్గర చూసాడు అది ఎందుకు అక్కడ పెట్టారు వాళ్ళ కులైంది వాడుఏం చేసిండు వీడుఏం చేసిండు వాళ్ళది చూడు వీళ్ళది చూడు రెండోది వయ్యేళ్ళ ఆలోచించిన ఏమి రాదు ఇంత కన్సిస్టెంట్ గా ఒక బుక్ చదివిన దాఖలా ఉండదు ఒక పుస్తకం మొదలుపెట్టి దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏంది నిర్మలంగా చెప్పగలగడం
(21:15) అన్నది చేయడు వాడు అందుకని నువ్వు చెప్పింది అంతా బాగుంది స్వామి సో నీకు ఏదైతే అర్థమయిందో నాకు ఇది కూడా మంచి అనిపించింది అంటే జీవితంలో ఇక హోప్ కోల్పోయిన టైంలో నేను ఎవడో ఒక అనామకుడిని నేనేం సెలబ్రిటీని కాదు అయినా నువ్వు నా మాట విని కాస్త నిలబడి కాస్త ఆచరించి వచ్చావు చూడు ఇది గ్రేటెస్ట్ జెస్చర్ అండ్ ఐ అప్రిషియేట్ ఈచ్ అదర్ మనఇద్దరిని మనఇద్దరిని అభినందించుకోవాలి మంచి విషయం జరిగింది.
(21:51) ఇంకా ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా ఇంకా నాకు పరచింతన అనేది పలు రకాలుగా ఉంది. నువ్వు అన్నది ఇన్ని డిస్కషన్స్ అక్కర్లే నువ్వు ఒక్కటి పట్టుకో అన్ని పోతాయి ఇప్పుడు మనం చెప్పిందే అది ఇప్పుడు ఆ వస్తువు చూస్తే ఆ వస్తువు గురించి ఆలోచన వచ్చింది. కొడుకుని గురించి ప్రశాంతత గురించి కొడుకు ఎగ్జాంపుల్ ఇస్తి సో ఒక్క దాంట్లోనే అన్ని ఉంటాయి నేను నీకు వచ్చింది ఎగ్జాంపుల్ ఇయనా బేటా ఇదొక టాక్ నోట్ రాసుకో ఒక్క దాంట్లోనే అన్ని ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి చేసేది ఏమ లేదు ఉదాహరణకి జ్యూస్ తాగడం అంటే నువ్వు ఎనర్జీని తాగడమే అంటే టేస్ట్ ని తాగడమే అంటే నీకు నచ్చినదాన్ని తాగడమే అంటే
(22:34) విటమిన్స్ కూడా తాగడమే అట్లాగే జీవన విధానం కూడా అందులో కలిసి ఉంది. అన్ని అందులో మిళితమై ఉంది. సో నేను ఇప్పుడు జ్యూస్ తాగుతాను అయ్యా నమస్తే నమస్తే కానీ ఆ తర్వాత నేను విటమిన్స్ గురించి ఆలోచిస్తా అనేవాడు ఎవడు కాదా ఒక్కటే అంతా అన్నిట్లో అన్ని అందులోనే మిళితమై ఉన్నాయి అట్లా నేను ఇప్పుడు పరచింతను పోగొట్టుకున్న తర్వాత నేను పోల్చుకోవడం నేర్చుకో ఆపేస్తాను అన్నది లేదు.
(23:09) అట్లా ఉండదు పరచింతన పోతే దాంతోపట చాలా విషయాలు పడిపోతాయి అనేది అర్థం చేసుకోవాలి ఇది నాకు గుర్తు చేయి తర్వాత ఇంకొక టాపిక్ కూడా మైండ్ కు ఉన్న ఒకానొక టెండెన్సీ అంటే అది ఒక చోట కూర్చుంటాడు బాడీ కానీ మైండ్ దేన్ని చూస్తే దాని గురించి ఆలోచిస్తా ఉంటది. ఇది సరదాగా ఎప్పుడనా మాట్లాడదాం గుర్తు చేయనా అంటే మైండ్ ఏం చేస్తది ఎప్పుడు ఒక దాని గురించి ఆలోచిస్తూఉంటది అంతే సో అందుకని పరిచింతన అదంతా చాలా పెద్ద విషయం పరులు ఉన్నంతవరకు పరచింతన ఉంటది పరులతో నీకు సంబంధం ఉన్నంత వరకు పరచింతన ఉంటది. కానీ ఆ పరచింతన ఎక్కువసేపు
(23:54) ఉండకుండా చూసుకో ఇప్పుడు నాకు కూడా పరిచింతన ఉంటదా ఇప్పుడు మా అమ్మ బయటికి వెళ్ళింది రాలేదు. వస్తది ఆలోచన అరే ఎటు పోయింది అమ్మ దాన్ని తొందరగా ముగించు ఎవరికో ఫోన్ చేసి అప్పు చెప్పారు నువ్వు కనుక్కోరా లేకపోతే ఆ ఫోన్ చేస్తే నాకు చెప్పాలి కదమ్మా ఓకే సరే నువ్వు సేవ్ గా వస్తావా నేను మర్చిపోతున్నా అట్లా కానీ మాటి మాటికి మాటి మాటికి ఇప్పుడు ఆ మా అమ్మకి ఫోన్ చేసి కనుక ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్ తో మా అమ్మ ఏటో పోయిద్ది ఇంకా నాకు మస్త ధమాకా ఖరాబ్ అయింది.
(24:23) అంతలో ఎవరో బంధువు వచ్చి నీకు తెలవదా మా అమ్మ పోయింది ఇంకా నాకు ఫోన్ కూడా చేయలే. ఇంకా నువ్వు యుఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ దట్ ఎందుకంటే నీకు వ్యక్తిగతంగా చేయడానికి ఏమీ లేదు. అంటే నీ యొక్క కప్పులో ఎప్పుడు వేరే వాళ్ళు టీ పోసుకుంటా ఉండాలి. అది విషయం ఓకేనా అంతే బాగుంది. త్వరగా ఒక కంక్లూజన్ వచ్చింది ఈరోజు ఇది రైట్ వే
(25:09) ఇంకొకటి ఇంకొకటి అడగండి సో మనం మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడదు. ఉండదు ఏది ఉందో అది ఉంది దాన్ని చూడు అది ఎంతవరకు అవసరం దాని వల్ల ఏమ వస్తది మన లైఫ్ ని గందరగోళం చేసే విషయాల్లో ఎందుకు మనం తల దూర్చాలి ఇది కదా మనం ఆలోచించవలసింది. సో నీ యాక్షన్ నీకు ఏమఇస్తుంది ఇన్ రిటర్న్ అని చూస్తా ఉండు అయినా సరే అజ్ఞానం అనేది నిన్ను తరుముతది.
(25:36) నేను కూడా మినహాయింపేయం కాదు ఒకప్పుడు దాన్ని తెలిసిన టెంప్టేషన్ ఉన్నది. అన్ని తెలిసి కూడా ఏవో పిచ్చి పనులు చేసిన సందర్భాలు అందుకని ఏకకాలంలో ఎక్కువ విషయాలు చర్చించకూడదు. సో ఈరోజు చర్చించిన దాంట్లో నాకు అనిపించింది యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ కానీ ఫోర్స్ చేయ అయినప్పటికిన ఏవో కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతాయి.

No comments:

Post a Comment