Realization comes after damage
Author Name:ila aithe
Youtube Channel Url:https://www.youtube.com/@ilaaithe
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hNzhjocX-7E
Transcript:
(00:00) 10 విషయాలు ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా చాలా కామన్ అండి కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ అనేది మనకి తెలుస్తూ ఉంటది అన్నమాట అంతవరకు కూడా మన అంతటి వాళ్ళు లేరన్నట్టు మనం బిహేవ్ చే ఆ 10 విషయాల్లో మీరు దేనికి కనెక్ట్ అయినా సరే సరే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి లైక్ మాత్రం చేయడం అయితే మర్చిపోకండి మరింతమందికి ఈ వీడియో అయితే వెళ్తుందన్నమాట సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆకలిండి ఆకలి వేసినప్పుడు బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే మనకి ఫుడ్ విలువ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట అంతవరకు మనకి దగ్గరికి తెచ్చి ఇచ్చిన సరే మనకి
(00:36) ఇప్పుడు ఆకలి లేదు ఈ వంట ఏంటి ఇలా చేసావు అదేంటి అలా చేసావ్ అని చెప్తూ ఉంటారన్నమాట ఎప్పుడైతే ఆ ఫుడ్ ని ఎదురుగా ఉన్నా కూడా మనం తినలేని పరిస్థితి ఏంటంటే వర్క్ చాలా ఎక్కువ ఉండొచ్చు ఐ మీన్ బాగా వర్క్ ఉండొచ్చు లేదంటే మనం సిక్ అయి ఉండొచ్చు అలాంటప్పుడు మాత్రం ఫుడ్ విలువ అనేది బాగా తెలుస్తుంది ఆకలి అంటే ఏంటో అప్పుడు తెలుస్తది అన్నమాట అంతవరకు మనకి ఆకలి వేసేంత వరకు కూడా ఫుడ్ విలువ అనేది తెలియదు.
(01:04) సెకండ్ వన్ ఏంటంటే అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆరోగ్యం విలువ అనేది తెలుస్తుంది అన్నమాట. మనకి ఎంత మంది హెల్తిగా ఉండేటప్పుడు అది అది తప్పు చేస్తున్నాం అది చేయకూడదు అన్న కూడా వినమ అనమాట. ఇలా ఉంటే బాగుంటుంది అన్న కూడా మనం వినమన్నమాట. ఏ మీరు చెప్పేది ఏంటి? మేము ఇలాగే ఉంటాం అని అంటారన్నమాట. సో, ఎప్పుడైతే అనారోగ్యం పాలైపోయినప్పుడు అప్పుడు ఆరోగ్యం విలువ అనేది తెలుస్తుంది.
(01:25) చచ్చా? వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారు కదా మనం విని ఉండాల్సిందే ఈసారి మాత్రం ఇలాంటి తప్పు చేయకూడదే అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతాం అనమాట కానీ ఆరోగ్యం అంతా అప్పటికే డామేజ్ అవుతుంది కదా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే నండి ఒంటరితనం అనమాట ఒంటరిగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.
(01:48) కానీ ఒంటరితనం అంత భయంకరమైనది ఇంకోటి లేదని ఒంటరితనం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. వాళ్ళు కనీసం మనుషులు ఎవరూ లేరే మాతో మాట్లాడడానికి అనే బాధపడే సందర్భాలైతే చాలా మంది విషయాల్లో ఉంటాయండి. వాళ్ళు కూడా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, ఫోర్త్ వన్ ఏంటంటే నండి ఎవరి చేత అయినా మోసగించబడటం అనమాట. మోసగించుతారు వాళ్ళు.
(02:10) అప్పుడు మనకి అప్పుడు తెలుస్తుంది అరెరే ఇలాంటి ఇష్యూ ఎప్పుడో జరిగిందే, వాళ్ళకి అలా జరిగిందే, వీళ్ళకి ఇలా జరిగిందే అని అనుకుంటూ ఉంటారన్నమాట. కానీ అంతవరకు ఎందుకు వచ్చింది అంటే వేరే వాళ్ళ మేటర్స్ లో కొంచెం మనం వినాలి ఏదైనా ఎవరైనా మోసగించబడ్డారు వేరే వాళ్ళ చేత అన్నప్పుడు వాళ్ళకి ఏం జరిగింది మనం ఫ్యూచర్ లో ఎలా ఉండకూడదు అనే విషయాలు మనం ఖచ్చితంగా మనం మైండ్ లో పెట్టుకోవాలి అండి అన్న నోన్ నంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ తీసుకోకండి అని చెప్పేసి మనకి రోజుకి వస్తుందన్నమాట కానీ ఎంతమంది మోసగించబడుతున్నారు చాలా మంది మాకు ఇలా జరిగింది మా బ్యాంకు
(02:42) అకౌంట్ అంతా పోయింది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా మనం చాలా చాలా కాన్షియస్ గా ఉండాలి ఉండాలఅన్నమాట ఎప్పుడైతే మనం వాటిల్ని కోల్పోతామో అప్పుడే వాటి విలువ అనేది మోసగించబడ్డామే అని చెప్పేసి అప్పుడు మనకి తెలుస్తుంది ఈ సారి ఇలా చేయకూడదు అని అప్పుడు అనుకుంటూ ఉంటారన్నమాట ఫిఫ్త్ వన్ ఏంటంటే నండి బాగా వర్క్ చాలా కష్టపడి శ్రమిస్తే గనుక మనకి విశ్రాంతి విలువ తెలియదండి.
(03:07) మనం ఎంత కష్టపడితే గాని ఆ విశ్రాంతి తాలూకా హ్యాపీనెస్ అయితే అనుభవించలేం అన్నమాట. ఓ నాకు నిద్ర పట్టట్లేదు నాకు ఇలా ఉంది అలాగు ఉంది పని ఎక్కడ పని అసలు చేయరు కదా అదే మీరు చాలా కష్టపడి పని చేయండి అంత హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారంటే సాటర్డే సండే లీవ్స్ వచ్చేటప్పుడు వాటి విలువ పెద్దగా తెలియదన్నమాట కానీ విపరీతమైన వర్క్ లోడ్ పడిపోయినప్పుడు మాత్రం ఎంతటంతటి సండే వస్తదా ఎంతట సాటర్డే వస్తదా అని చెప్పేసి అయితే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట దాని విలువ అప్పుడు తెలుస్తది అన్నమాట మనం కష్టపడి పనిచేసినప్పుడే రెస్ట్ తాలక విలువ అనేది
(03:43) తెలుస్తుంది సిక్స్త్ వన్ ఏంటంటే తల్లిదండ్రులుగా మారడం మనం తల్లిదండ్రులు అవ్వడం అంటే అదొక పెద్ద టాస్క్ అండి అత్యంత పెద్ద టాస్క్ అన్నమాట అది ఎప్పుడు తెలుస్తది మనకి మన మనకి అది మనం అనుభవిస్తే గాని మన తల్లిదండ్రులు మన గురించి ఎంత బాధపడ్డారు అనేది మనకి అర్థం అవ్వదండి అంతవరకు కూడా మనం ఏంటంటే నువ్వు ఎలాగా అన్నావు నువ్వు అలా చేసావ్ అని చాలా వరకు ఇదవుతూ ఉంటాం అన్నమాట కానీ ఎప్పుడైతే మనకి మన పిల్లలు మనకి పుట్టిన తర్వాత వాళ్ళు మనల్ని ఎలాగ ఇచ్చేస్తారు అనేది అప్పుడు తెలిసివస్తుందండి అందుకనే పేరెంట్స్ ని ఎప్పుడు కూడా బాధ పెట్టకండి
(04:18) పేరెంట్స్ చెప్పిన విషయంలో చాలా చాలా ఎక్కువగా డెప్త్ కి వెళ్లి వాళ్ళు ఆలోచిస్తారండి అందువల్ల పేరెంట్స్ మాటని కొట్టి పారేయకండి ఎప్పుడు కూడా వాళ్ళకి విలువిచ్చి ఒకవేళ మీ దానిలో ఎక్కువ ఉన్నది అనుకోండి వర్త్ ఎక్కువ ఉంటే గనుక వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయండి అంతేగాని వాళ్ళని ధిక్కరించి వాళ్ళని ఇది చేసి ఎప్పుడు కూడా మీరు ఏమీ సాధించలేరు పైపెచ్చి ఏం అవుతది అంటే ఫ్యూచర్ లో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చేస్తారన్నమాట దానికి ఏంటంటే దాది కర్మ రిటర్న్స్ అంటారు దాన్నే మన పేరెంట్స్ పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తామో మన పిల్లలు కూడా మన పట్ల అలాగే బిహేవ్ చేస్తారన్నమాట
(04:55) సెవెంత్ వన్ అండి వదిలేస్తారు మిమ్మల్ని వదిలేస్తే అందరూ అసలు ప్రేమగా చూడరు మీకు అసలు వాల్యూ ఉండదు మీ మాట అంటే ఒక లెక్క ఉండదు అన్నమాట ఎందుకు ఇలాగ ఇంత చండాలంగా ఎందుకు చూస్తున్నారు అని అనుకునేటప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోవడం అనేది అప్పుడు మొదలు పెడతారు అన్నమాట మిమ్మల్ని వదిలేస్తే గాని అందరూ మిమ్మల్ని అలా పట్టించుకుంటే మీ గురించి మీరు ఆలోచించుకోరు అన్నమాట వాళ్ళందరూ మిమ్మల్ని స్పాయిల్ చేస్తూ ఉంటారు వాళ్ళ సేవలు అవి చేయించుకుంటారు వాళ్ళ పనులు చేయించుకుంటారు ఆహా ఓహో అనుకుంటారు మీకు అనేది గ్రోత్ అనేది ఉండకుండా చేసేటప్పుడు
(05:28) మీరు మీ గురించి మీకు తెలియదు ఎప్పుడైతే వాళ్ళు వదిలేస్తారు మిమ్మల్ని పీల్చి పిప్పి చేసినాక వదిలేస్తారు కదా అప్పుడు మీ గురించి మీరు ఆలోచించడం అనేది మొదలు పెడతారు అన్నమాట అప్పుడు గాని మీకు బుద్ధి బుద్ధి రాదన్నమాట సింపుల్ గా చెప్పాలంటే అది ఎయిత్ వన్ ఏంటంటే మనం చాలా ఇష్టపడే వ్యక్తులని కోల్పోవడం అండి వాళ్ళతోటి మీరు గడిపినప్పుడు వాళ్ళని చాలా చాలా అసలు పట్టించుకోరు పట్టించుకోరు ఎట్ ద సేమ్ టైం వాళ్ళని చులకనగా చూస్తారు తేలికగా చూస్తారు కానీ వన్స్ వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత మాత్రం మీరు ఎంత గింజుకున్నా కూడా మళ్ళీ వాళ్ళని పొందలేరు వాళ్ళు అప్పటికే
(06:03) చనిపోయిన వ్యక్తులు అనుకోండి మీరు చేసేది ఏమీ ఉండదు. అసలు అదే కొంచెం దూరం గ్యాప్ వచ్చింది అనుకోండి మాక్సిమం ఏంటంటే రాపో మళ్ళీ మైంటైన్ చేయడానికి అయితే ట్రై చేయాలండి లేదు అంటే గనుక మీరు ఇంకెప్పటికీ వాళ్ళతో మీకు ఎటువంటి ఇది ఉండదన్నమాట సంబంధ బాంధవ్యాలు అనేవి ఉండవు అప్పటికి కానీ మీకు వాళ్ళ విలువ అనేది తెలియదన్నమాట అంతవరకు వాళ్ళని చులకనగా చూసి ఇబ్బందులు పెడుతూ మీ మాటలతోటి చేతలతోటి వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు అయితే కనుక వాళ్ళని మీరు కోల్పోయినప్పుడు కానీ వాళ్ళ విలువ అనేది మీకు తెలియదన్నమాట నైన్త్ వన్ ఏంటంటంటే ఫెయిల్యూర్ అండి ఫెయిల్యూర్ ఫుల్ గా
(06:40) కంప్లీట్ గా మీరు ఫెయిల్ అయిపోతే గాని మీ తాలూకా స్టామినా అనేది మీలో బయట పడదు అన్నమాట అంతవరకు నిర్లక్ష్యంగా ఒక చదువుని తీసుకున్నారు అనుకోండి ఎగ్జామ్స్ వరకు ఆడతా పాడుతా తందనాలాడుతూ గడిపేస్తూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ కానీ ఎప్పుడైతే ఎగ్జామ్స్ వస్తాయో వాళ్ళు అప్పుడు ఎంత కష్టపడినా కూడా అప్పుడు ఎటువంటి సక్సెస్ అనేది రాదన్నమాట అప్పుడు వాళ్ళు బాధ పడిన ప్రయోజనం ఉండదు.
(07:04) ఆ తర్వాత ఏం చేస్తారు అప్పుడు బుద్ధి వచ్చి అరెరే చదువుకుంటేనే కదా మనకి మార్క్స్ సరిగ్గా వస్తాయి అని చెప్పేసి అప్పుడు ఫుల్ ఎఫర్ట్స్ అనేది దానిమీద పెట్టి సక్సెస్ అవుతూ ఉంటారు అన్నమాట చాలామంది స్టూడెంట్స్ సో ఫెయిల్యూర్ కంప్లీట్ గా అయినప్పుడే మీలో స్టామినామినా అనేది బయటకు వస్తుంది మీరేంటో మీకు తెలుస్తుంది బాగా కష్టపడి మళ్ళీ విజయాన్ని అయితే సాధిస్తారన్నమాట సో ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పేసి బాధపడిపోకండి కానీ ఆ బాధ కలిగిన తర్వాతే మీకు బోధ పడుతుంది అన్నమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి టెన్త్ వన్ ఏంటంటే పగలు ప్రతికారాలు పెంచుకుంటూ పోతే మీకు వచ్చేది
(07:39) ఏంటంటే డిప్రెషన్ అండి సో మీరు చేయాల్సింది ఏంటంటే క్షమించేయడమే క్షమించేస్తే గనుక మీకు బుర్రలోంచి సగం బరువు అంతా పోతుంది అన్నమాట ఎందుకు వచ్చినంత తలకాయ నొప్పి అని చెప్పేసి అంటే ఆ వాళ్ళు ఏదైనా అన్నారు మీకు ఆ అవునా అలా అన్నారా సో వదిలేయండి అనుకుంటే అనుకోనివ్వండి చిన్నప్పుడు మనం అనుకుంటాం అనుకుంటాం అనుకుంటే అనుకో నాకే లెక్క అని చెప్పేసి ఆ విధంగా విధంగా ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చాలా దినగా దినిగా చూశారు అనుకోండి వాళ్ళని క్షమించి వదిలేయండి కాకపోతే ఎక్కువగా ఇంకా ఆ మునుపటి రాప్ అనేది ఇంకైతే ఉండకుండా చూసుకోండి మాటిమాటికి వాళ్ళు ఏదో అంటారు
(08:17) మేము క్షమించేస్తాం అని చెప్పేసి ఇలా ఇలా ఇలా ఇలా వదిలేస్తాం అంటే అస్సలు అవ్వని పని అండి ఎక్కడ తగ్గేదేలే అన్నమాట క్షమించి వదిలేయండి అంతే క్షమించి వదిలేయండి సో అప్పుడు మీకు ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు దరిచే చారు కానీ ఇదంతా ఎప్పుడు అంతా ఎప్పుడు ఇవన్నీ కానీ బాధపడితే గాని వీటి తాలక విలువ అనేది తెలియదు ఈ బాధలు అనేవి మీకు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ బాయ్ ఫ్రెండ్స్
No comments:
Post a Comment