Sunday, August 2, 2026

Over protective parenting & its consequences | Dr Ahmed Basha | Psychiatrist | Green Hospital

Over protective parenting & its consequences | Dr Ahmed Basha | Psychiatrist | Green Hospital

Author Name:Green hospital Guntur

Youtube Channel Url:https://www.youtube.com/@greenhospitalguntur3217

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WmSd7CNmM2M



Transcript:
(00:00) ఒక 40 ఇయర్ ఓల్డ్ పర్సన్ వచ్చారండి దిగులుతో డిప్రెషన్ తో కారణం మా అమ్మే అన్నారు. ఏంటంటే చదువు పూర్తఅయ్యాక నాకు ఫారిన్ లో జాబ్ అపర్చునిటీస్ వచ్చాయి రెండుసార్లు మా అమ్మే నన్ను వెళ్ళనివ్వలేదు అని అన్నారు. నాతో చదివిన వాళ్ళంతా అక్కడ బాగా సెటిల్ అయ్యారు నేనేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతున్నాను అని బాధపడ్డారు.
(00:22) మేము తనకి ఏం చెప్పామఅంటే మీరు గతంలో జరిగిపోయిన ఏమాత్రం మార్చలేని మీ మదర్ డెసిషన్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేసుకుంటూ ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి తోడు మానసికంగా ఒత్తిరికి గురవుతున్నారు దానికి బదులు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది ఆలోచించి దాని మీద దృష్టి పెడితే కచ్చితంగా ఇప్పుడున్న పొజిషన్ కన్నా బెటర్ పొజిషన్ కి వెళ్తారు ఫైనాన్షియల్ గా అని చెప్పాం వాళ్ళ అమ్మగారు ఏమంటారంటే ఒక్కగాన ఒక అబ్బాయి అండి ఎప్పుడూ ఇల్లు దాటి వెళ్ళలేదు హాస్టల్స్ లో కూడా ఉంచలేదు తను అక్కడ
(00:59) ఉండగలడో లేడో వేరే కంట్రీలో అనే భయంతోటి మేము వద్దనుకున్నాము ఇలా జరుగుతుదని మేము కూడా అనుకోలేదు అని అన్నారు. పేరెంట్స్ అండి పిల్లలు ఎదిగి పెద్దయ్యే కొద్దీ లైఫ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాల్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఓపెన్ గా డిస్కస్ చేసి ఒక ఫైనల్ కంక్లూజన్ కి వచ్చినట్లయితే రేపు వాళ్ళ జీవితంలో ఏ డెసిషన్ అయినా ఇండిపెండెంట్ గా తీసుకోగలుగుతారు.
(01:29) ఇలా రిపెంట్ అయ్యే పరిస్థితి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ రకరకాల కారణాలు భయాలతో పిల్లల్ని వేరే పిల్లల ఇంటికి పంపించరండి. ఇలాంటి కొంతమంది పిల్లలు పెరిగి పెద్దయ్యాక సోషల్ యంజైటీతో బాధపడతారు. అంటే కొత్తవాళ్ళతో కలవాలంటే కాస్త బిడియంగా ఉండటం వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇబ్బంది పడటం ఇలాంటివి అన్నమాట. సో మనం మన సూపర్విజన్ లో కొన్ని లిమిట్స్ తోటి పిల్లల్ని వేరే వాళ్ళతో కలవనివ్వాలి.
(02:00) ఇంకొంతమంది ఏ మాత్రం రిస్క్ ఉన్నా ఆ గేమ్స్ ని ఆడనివ్వరు. సైకిల్ తొక్కడంతో సహా స్కేటింగ్ ఇలాంటివి ఇలా మనం ఓవర్ ప్రొటెక్టెడ్ గా పెంచడం వల్ల వాళ్ళు పెద్దయ్యాక ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పానిక్ అయిపోతారు. వేరే ఎవరో ఒకరి హెల్ప్ అవసరం అవుతుంది ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడానికి పేరెంటింగ్ అండి మనం ఉన్న రోజులు అన్ని మనమే చేసి పెడదాం ఏ ప్రాబ్లం పిల్లలకి రాకుండా చూద్దాం అనుకోకుండా మనం లేని రోజున తన జీవితంలో ధైర్యంగా ఇండిపెండెంట్ గా బతకాలి అనే దృక్పదంతో పెంచాలి.
(02:36) ఆల్ ద బెస్ట్ థాంక్యూ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment