Sunday, September 20, 2026

“కర్త”సిద్ధాంతం విని మిత్రుడు SHOCK🌹నువ్వు కర్మ చేస్తున్నావా.. నీ ద్వారా కర్మ జరుగుతుందా?🌹kanthrisa

“కర్త”సిద్ధాంతం విని మిత్రుడు SHOCK🌹నువ్వు కర్మ చేస్తున్నావా.. నీ ద్వారా కర్మ జరుగుతుందా?🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8eRMMGcfyA4





Title: “కర్త”సిద్ధాంతం విని మిత్రుడు SHOCK🌹నువ్వు కర్మ చేస్తున్నావా.. నీ ద్వారా కర్మ జరుగుతుందా?🌹kanthrisa

Author Name: Kanth’Risa

Description: “కర్త”సిద్ధాంతం విని మిత్రుడు SHOCK🌹నువ్వు కర్మ చేస్తున్నావా.. నీ ద్వారా కర్మ జరుగుతుందా?🌹kanthrisa

కర్మ సిద్ధాంతం గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ ఒక ప్రశ్నను ఎప్పుడైనా లోతుగా పరిశీలించామా — “కర్మ చేస్తున్నది ఎవరు?”

కర్మ ఉంది అంటే కర్త ఉండాలి కదా?
అయితే ఆ కర్త ఎవరు?
మనమే కర్మలను చేస్తున్నామా?
లేక మన ద్వారా పరిస్థితులు, సంస్కారాలు, ఆలోచనలు, కోరికలు, అనుభవాలు కలిసి కర్మను జరిపిస్తున్నాయా?

ఈ వీడియోలో కర్మ సిద్ధాంతాన్ని కేవలం ఒక నమ్మకంగా కాకుండా, దాని మూల భావన నుంచి పరిశీలించే ప్రయత్నం చేశాం.

కర్మ కంటే కర్తను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యమైన ప్రశ్నగా మారుతుంది?

మన చర్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి?
కర్త భావం ఎలా ఏర్పడుతుంది?
“నేనే చేస్తున్నాను” అనే భావనకు మూలం ఏమిటి?
కర్మకు మన సంబంధం ఏమిటి?
కర్త లేకుండా కర్మను ఊహించగలమా?

ఈ చర్చను ఆధ్యాత్మికత, ఆత్మవిచారణ, అవగాహన, స్వీయ పరిశీలన కోణాల్లో చూస్తే — కర్మ గురించి మనం అనుకున్న దానికంటే ప్రశ్న మరింత లోతుగా మారుతుంది.

ఈ వీడియో కర్మ సిద్ధాంతాన్ని నమ్మమని చెప్పడం కోసం కాదు.
కర్మను, కర్తను, “నేను చేస్తున్నాను” అనే భావనను మనమే పరిశీలించుకోవడానికి ఒక ఆహ్వానం.

కర్మ చేస్తున్నది ఎవరు?
కర్త ఎవరు?
నువ్వు కర్తవా… లేక నీ ద్వారా కర్మ జరుగుతోందా?

ఈ ప్రశ్నతో వీడియోను చివరి వరకు వినండి.

#కర్మసిద్ధాంతం #కర్తసిద్ధాంతం #కర్మ #కర్మయోగం #కార్మికకర్మ #కర్మఫలం #కర్తఎవరు #నేనుఎవరు #ఆత్మవిచారణ #ఆధ్యాత్మికత #ఆధ్యాత్మికజ్ఞానం #తెలుగుస్పిరిచువాలిటీ #తెలుగుపాడ్కాస్ట్ #Spirituality #Karma #KarmaTheory #Karta #KartaTheory #KarmaYoga #KarmicKarma #KarmaPhilosophy #KarmaAndKarta #WhoAmI #SelfInquiry #SelfAwareness #Awareness #Consciousness #SpiritualAwakening #SpiritualWisdom #InnerJourney #InnerAwareness #Meditation #Mindfulness #Witnessing #SelfRealization #Enlightenment #NonDuality #Advaita #AdvaitaVedanta #Vedanta #Upanishads #BhagavadGita #JnanaYoga #Jnana #Sadhana #Presence #PureAwareness #SpiritualJourney #LifeQuestions #DeepQuestions #Truth #Wisdom #IndianSpirituality #TeluguSpirituality #TeluguPodcast #SpiritualPodcast #KarmaExplained #KarmaMeaning #KarmaAndConsciousness #KarmaVsKarta

Transcript:
(00:01) [గొంతు సవరించుకోవడం] కొంచెం కర్మ సిద్ధాంతం గురించి కొంచెం నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. బేసికల్గా నాకు కూడా ఎక్కువైంది తెలవదు. అంటే నేను ఆచరిస్తున్నా నాకు తెలియదు తెలియదు అంటే సిద్ధాంతం అంటేనే ఎవరికీ పూర్తిగా తెలియంది అని ఉమ్ [నవ్వు] ఏ సిద్ధాంతమైనా ఎవరికీ పూర్తిగా తెలియదు. ఓకే అందరికీ కొంత కొంత తెలుసు అందుకే పీకలాడుతా ఉంటారు.
(00:26) ఆహ్ ఇప్పుడు కమ్యూనిస్టులు ఎందుకు విడిపోయినరు సిద్ధాంతం ఒకటే ఉ్ ఇస్లాంలో మూలం ఒకటే ఎన్ని ఫిర్కాలు ఉన్నాయి 72 ఫిర్కాలు ఉన్నాయి క్రిస్టియానిటీ మూలం ఒకటే ప్రొటెస్టెంట్ క్యాథలిక్ ఉమ్ పడతలేదు మరి అంటే ఏనుగు నేను ఇక్కడి నుంచి చూస్తున్నా వాడు అక్కడి నుంచి చూస్తుండు తొండమే ఏనుగు మ్ కాదు తోక ఏనుగు పొడవైంది ఇద్దరు ఏనుగు గురించి మాట్లాడిన మ్ వాళ్ళు చూస్తున్న దిక్కు వేరే సో కర్మ సిద్ధాంతం అన్నావు కాబట్టి తెలియదు అన్నా నేను కర్మ గురించి తెలుసు ఆ చెప్పండి ఇంకా చెప్పాలంటే ఆచరించనిదంత సిద్ధాంతము ఆచరించనిదా ఇంకా ఆచరించలే ఆచరించలేదు
(01:08) ఆ నువ్వు చెప్తున్నావ్ అంతే మోటివేటర్ అసలు ఆ [నవ్వు] చెప్తున్నారు ఏముంది నోరు ఉంది ఏదో వాగుతారు ఏదో ఒకటి ఆచరణ ద్వారా తెలుసుకున్నది నేను చెప్తున్నాను ఆచరణ ద్వారా తెలుసుకున్నది ఫస్ట్ లెట్స్ కమ ఫ్రమ ద ఫౌండేషన్ ఆఫ్ ఎగజస్టెన్స్ కర్మ అన్నది ప్రకృతి యొక్క మూల సూత్రం ఓకే కర్మ లేకపోతే ప్రకృతి లేదు ప్రకృతి లేదు కర్మకి భాషకు అతీతమైన ఒక నిర్వచనం లేదా ఒక పదం ఏదన్నా ఉందంటే మ్ అకారణ కదలిక అకారణ కదలిక అది మీరు ఎగ్జాంపుల్ చెప్తుంటారు పువ్వు ఆ చెప్తున్నా అకారణ కదలిక ఫస్ట్ కర్మ మ్
(01:53) ఇది ప్రకృతి నియమం ఇది మ్ ప్రకృతిలో ప్రతిదీ కర్మలో ఉంది. ప్రకృతిలో ఎగ్జిస్టెన్స్ లో ప్రతిది కర్మ ప్రకృతి అంటేనే కర్మ ప్రకృతి [గొంతు సవరించుకోవడం] అంటేనే కర్మ ఈ కర్మ అనే పదానికి మనం ఒకవేళ భాషకు సంబంధించిన పదం పెట్టాలంటే కదలిక అని లేదా అకారణ కదలిక అని అనాలి. కదలిక అకారణ అకారణ కదలిక కదలిక అకారణం కాదు సకారణము అంటే అది సైన్స్ అవుతుంది అన్నమాట దేర్ మస్ట్ బి ఏ రీజన్ ఫ్లవర్ అకారణంగా విరబిస్తుంది అని ఒక యోగి అంటాడు సైన్స్ అంటే అకారణంగా కాదు భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని తన యొక్క కాండము ద్వారా కారణం ఉందిగా అసలు భూమిలో సారం ఎందుకు ఉంది దానికి ఏం
(02:37) కారణం ఉందంటే భూమిలో రకరకాల మినరల్స్ విటమిన్స్ ఉన్నాయి మైక్రోబియన్స్ ఉన్నాయి అందుకని అవన్నీ ఎందుకు ఉన్నాయి అంటాడు యోగి ఫైనల్ గా సైన్స్ ఒక క్వశ్చన్ తెలుసుకుంటాం. తప్పకుండా తెలుసుకొని చెప్తామని సైన్స్ అంటది. సో దేర్ మస్ట్ బి ఏ రీజన్ బిహైండ్ ఎవరీ యక్ట్ ఎవ్రీ మూమెంట్ అని సైన్స్ అంటుంది. హ్ దేర్ ఇస్ నో రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అని జ్ఞాన్ అంటున్నాడు.
(02:58) హ దేర్ ఇస్ ఏ రీజన్ దట్ ఇస్ గాడ్ అని సంప్రదాయవాద. సో కదలికను మూడు భాగాలు చేసుకున్నారు. కదలిక వెనుక దైవం ఉందని ఒకడు మ్ కదలికకు [గొంతు సవరించుకోవడం] కారణమే లేదని ఒకడు కదలికకు కారణం ఉంది అది సైన్స్ అని ఒకడు. ఉమ్ సో ఈ మూడు రకాల కదలికలు మానవజాతి విభజించబడ్డది. ఇప్పుడు ఈ మూడు రకాలే సమస్త మానవజాతి అవును కదిలిక వెనుక కారణం ఉంది అది దేవుడు అనుకుంటే ఇస్లామ క్రిస్టియానిటీ ఆల్ అబ్రహామిక్ రిలీజన్స్ అంటే సరెండర్ మెంటల్ ఆహ సరెండర్ అంటలేను దేవుడు ఉన్నాడు ఆ దేవుడు కృప వల్ల పువ్వు విరబూసింది దేవుడి కృప వల్ల నాకు కడుపు వచ్చింది ఇట్లాంటివన్నీ
(03:34) ఆ లైఫ్ లో ఏది జరిగినా ఏది ఏదో దేవుడు ఉన్నాడు నీకు దేవుడు తెలుసా తెలియదా అని కాదు మెజారిటీ పీపుల్ బిలీవ్ ఇన్ దట్ రెండో ఒక కర్మ వెనుక ఖచ్చితంగా సైన్స్ ఉంది సైన్స్ ఉంది ఏదో రసాయనిక క్రియ జరుగుతుంది అందుకే ఈ ఫ్లవర్ ఆ ఫ్లవర్ ఇప్పుడు పాలు పెరుగు అవ్వాలంటే కొంచెం తోడేస్తే అది సైన్స్ రూపంలో పెరుగయింది అట్లా ఇప్పుడు ఒక టాబ్లెట్ తయారు చేయాలంటే కొన్ని కొన్ని కెమికల్స్ వాడితే టాబ్లెట్ ప్రతి దానికి రీజన్ ఉందని చెప్తది సైన్స్ ఉత్తగనే ఏది జరగదు కాజ అండ్ ఎఫెక్ట్ ఆ ఉంది సో అట్లనే జ్ఞాని ఏమంటున్నాడు ఎవరైతే విచారణ చేసిండో వాడు అంటున్నాడు
(04:09) ప్రతి ప్రకృతిలో లేదా ప్రపంచంలో జరిగే ప్రతిదానికి కారణం ఉంటే ఉండవచ్చు కానీ ప్రకృతి స్వయం అకారణం అని చెప్పాడు. మ్ [గొంతు సవరించుకోవడం] సో ఈ మూడు రకాలు అయిపోయినాయి కదా సో లెట్స్ గో ఇంటు కర్మ సిద్ధాంతం అసలు ఎక్కడ వస్తదిఅని చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ సకారణ అకారణ వైజ్ఞానిక లేదా ఇట్లాంటి కర్మల వినుక మ్ నేను కదులుతున్నా అనే భావన జోడించబడ్డది.
(04:36) మ్ అక్కడ కర్మ సిద్ధాంతం అనేది పుట్టింది సకారణలో ఏ కారణమైనా నేను కదలు కదలేకకి కారణం నేను అనుకుంటే కర్మ నీ కర్మ మొదలైింది. ఉదాహరణకి నదిలో నువ్వు పడ్డావు నది కొట్టుకోపోతుంటే నువ్వు కొట్టుకపోయావు అనుకో నువ్వు కొట్టుకోపోతలేవు సరే నువ్వు ఈతలేవు నది నిన్ను తీసుకపోతుంది తద్వారా నీకు కనమ అట్లా కాకుండా నదికి ఎదురు 20 కిలోమీటర్లు కొట్టి ఒక విలేజ్ కి వచ్చిన అప్పుడు నువ్వు ఆత్మకథ రాస్తావ్ నది ఇట్లా పోతుంటే నేను దానికి ఎదురుగా వచ్చి ఇట్లా ఇట్లా ఎన్నో కష్టాలు ఎదుర్కున్నాను అయినా తోసేసింది ఇట్లా ఇట్లా మ్ నేను నా యొక్క బాహువుల్ని గట్టిపరుచుకున్నాను ఇట్లా చెప్పి ఫైనల్
(05:16) పైన ఎవడు సో నేను చేశను ఇదంతా మ్ సో కర్మ సిద్ధాంతం ఎవరికంటే ఐదుగురికి లేదు. ఉమ్ పిచ్చివాడికి లేదు పిచ్చివాడికి లేదు పిల్లవాడికి లేదు నిద్రించే వాడికి లేదు మరణించిన వాడికి లేదు జ్ఞానికి లేదు జ్ఞానికి లేదు ఈ ఐదు స్థితుల్లో కర్త లేడు కర్త లేడు ఐడెంటిటీ అంతే కర్త లేకపోతే కర్మ లేదు కదలిక మాత్రమే ఉంటది కదలిక అనేది పాపానికి ఫలితానికి అతీతం అది ఉదాహరణకి చెట్టు ఇట్లా వేస్తుంది ఇట్లా దానికి అదే ఒక వ్యక్తి ఇట్లా ఇట్లా అంటుం అనుకో నేను కుండలి నీ రైజ్ అవ్వడని అంటున్నాను మా గురువు గారు ఇట్లా అనమని చెప్పారు అని ఏదో రీజన్ ఉంటది.
(05:54) సో రీజన్ ఉంది అనుకునేవాడు ప్రతిదానిక రీజన్ కడతాడు తద్వారా తన కర్మకు ఒక కారణం ఉంది ఆ కారణం ఉంది కాబట్టి నేను సరిగ్గా చేయలేకపోతున్నా నేను చేయలేకపోతున్నా కాబట్టి నాకు పాప పుణ్యాలు ఉన్నాయి పాప పుణ్యాలు ఉన్నాయి కాబట్టి కాజ అండ్ ఎఫెక్ట్ ఉంది ఇట్లా ఉంది కాబట్టి నాకు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఉంటది ఇదంతా తప్పు సో ఈ విధంగా కర్మను చూస్తే మనకి ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలు అని చెప్తారు.
(06:18) ఉమ్ అంత గొప్ప గొప్ప పదాకాలు కామన్ సెన్స్ తో ఉపయోగిస్తే మ్ ప్రారబ్ధం అంటే నీ ప్రయత్నం లేకుండా వచ్చిందంతా ప్రారబ్ధం మన ప్రయత్నం లేకుండా వచ్చింది ఎగ్జాంపుల్ నీ శరీరం ప్రారబ్ధం ప్రారబ్ధం నా ప్రయత్నం నీ హైట్ ప్రారబ్ధం నీ ముక్కు ప్రారబ్ధం మ్ నీకు కొంచెం పీత బుర్ర ఉందనుకో అది ప్రారబ్ధం ఎన్నో టాలెంట్స్ ఉంటాయి మళ్ళా అది మూడు రకాలు మళ్ళది అంటే ఉత్తుత్తగానే అనడానికి లేదు స్కిల్ వేరు టాలెంట్ వేరు క్రియేటివిటీ వేరు ఆహ ఓకే టాలెంట్ అందరికీ ఉంటది భూమి మీద చేపక ఈదేది టాలెంట్ పిట్ట కరిచేది టాలెంట్ బూడు కట్టేది టాలెంట్ ఒకవేళ నీకు స్వరపీటగా బాగుంటే
(06:55) పాడడం టాలెంట్ నాచురల్ టాలెంట్ స్కిల్ అనేది నువ్వు పాలిష్ చేసుకొని డెవలప్ చేసుకున్నది క్రియేటివిటీ అన్నది లేనిది సృష్టించే ప్రక్రియ లేని సృష్టించే ప్రక్రియ సో అందుకని అది పక్కన పెడితే ఇవన్నీ కర్మలే మల్ల అవన్నీ కర్మలే సో ఈ కర్మ అనేది ఆ ఏదో చెప్పాలి మర్చిపోయింది మధ్యన ప్రతిది కదలక ఉంటాయి నువ్వు హటాతగా అనేసరికి స్కిల్ అనేసరికి ఎట పోయింది అది సరే వదిలేద్దాం.
(07:24) సో ఇప్పుడు ఈ ఐదుగురికి కర్మలు ఉండవు మ్ ఆ ఒకటి తర్వాత నేను చేస్తున్నా అనుకుంటే కర్మ వచ్చింది ఆ కర్తా భావన ఉంటే కర్మ పట్టుకుంటది. అసలు కర్మ ఎప్పుడు పుడుతది అనేది ఒక లెక్క మ్ ఈ సంచిత ఆగామి కర్మల గురించి మనం మాట్లాడుతున్నాం. అవునండి మళ్ రివిజన్ చేసుకోవాల్సి వచ్చింది మ బ్యాక్ రావాలి ఇప్పుడు ప్రారబ్ధం అంటే ఏంది అంటే జన్మతః నీకు వచ్చింది జన్మతః వచ్చింది అది వదిలేద్దాం ఇప్పుడు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన కర్మలు ఏమిటంటే ఇప్పుడు నేను ఏదన్నా ఇంటెన్షనల్ గా చేశను అనుకో మ్ ఆ ఇంటెన్షనల్ గా చేసినప్పుడు దాని తాలూకు ఇంప్రెషన్ నా మీద పడ్డది.
(08:04) మమ్ అందుకని నా మనసులోపట ఒక గిల్ట్ స్టార్ట్ అయింది. మ్ అప్పుడు నీకు ఒక కర్మ స్టార్ట్ అయింది ఒక కర్మ ఫలితం స్టార్ట్ అయింది ఓకే సో కర్మ సిద్ధాంతం అంతా దీని గురించే చెప్తుందన్న అంటే నువ్వు ఏదో చేశవు చేయడం వల్ల మంచో చెడో జరిగింది మంచి జరిగితే పొంగిపోయావు చెడు జరిగితే బాధపడ్డావు. అందుకని చెడు జరిగిందని బాధపడుతూ ఆ చెడును సరిచేసుకునే క్రమంలో మరింత చెడు చేశవు కొంత మంచి చేశవు.
(08:29) ఇదంతా మూట కట్టుకొని బేరేజ్ వేసుకుంటే నాకు మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటది. ఇప్పుడు నేను చాలా పుణ్యాలు తక్కువ పాపాలు చేస్తే నెక్స్ట్ జన్మలో కొంచెం మంచి జన్మ పుడతది నేను డబ్బున్న కుటుంబంలో పుడతాను ఇట్లా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఇదంతా బక్వాసేహ్ ఇదంతా మైండ్ ని సాటిస్ఫై చేసుకునే ఒక ప్రక్రియ అసలు కర్మ యొక్క మూలంలోకి తొంగి చూడమని నేను చెప్తున్నా సిద్ధాంతం లేదు ఏ పాడు లేదు సిద్ధాంతం యొక్క మనిషి యొక్క మనసు సృష్టి కదలిక మనసుకు సంబంధం లేనిది నీ గుండె కొట్టుకుంటుంది మనసుకు సంబంధం లేదు అది లేదు నీ మనసుకు సంబంధం ఉంటే ఎప్పుడు ఆగిపోతుది
(09:00) తెలుచుకుంటున్నాను సంబంధం లేదు పడుకుంటున్నాను సంబంధం లేదు. ఏదైతే బియాండ్ మైండ్ ఉందో దానికి ప్రకృతి అని పేరు ఏదైతే మైండ్ కి లోబడి ఉందో అది ప్రపంచం అంతా బియాండ్ మైండ్ డబ్బు రాదు బియాండ్ మైండ్ గాలి పిలుచుకోవచ్చు తినొచ్చు అన్నం అరిగించుకోవచ్చు ఆనందంగా ప్రెషర్ కూర్చుందాం నీకు మైండ్ ఎందుకు నేనుేదో చేయాలంటే మైండ్ కావాలి ఎవరినో ప్రూవ్ చేయాలి ఎవరినో తృప్తి పరచాలి నేనుేదో సాధించాలి దీనికి మైండ్ అప్లై చేయాలి.
(09:29) మైండ్ ని ఆపితే ప్రకృతి మైండ్ ని ఆపితే ప్రకృతి మైండ్ లేకపోతే ప్రకృతి అన్న నిద్రలో మైండ్ లేదు గా అప్పుడు అక్కడ పడుకున్నది ఎవరు ఆ 100ఎక్స్ కాదు పడుకున్నది ఒక ప్రకృతి ఒక ప్రాణి పడుకుంది అక్కడ అవును సో వాసులేడు వాసులేడు [గొంతు సవరించుకోవడం] సో ఇప్పుడు సిద్ధాంతంలో పడితే మళ్ళ అదఒక అనవసర ప్రారబ్ధం అంటా నేను అందుకని మూలంలోకి తొంగి చూస్తే సరిపోతది సిద్ధాంతాన్ని నేను తీసి ఎప్పుడో బయలు వేసేసినా టైం పాస్ బటాన్ అది ఎవడు చూస్తలేడు నేను అడిగే ప్రశ్నలకి చాలామంది అన్ అం అన్నారు వదిలేశారు సింపుల్ ప్రశ్న అంటే [ఆశ్చర్యం] కర్తా భావన ఎక్కడ పుట్టింది
(10:12) ఉదాహరణకి నేను చిన్న సలహా ఇస్తా బస్సులో కొంచెం భూమికి ఇస్తే నీకు అర్థమవుతది ఎక్కడ ఒకటే చేస్తే కర్మ ఎక్కడ పట్టుకుంది అదే చేస్తే కర్మ ఎక్కడ పట్టుకోలేదు మ్ [గొంతు సవరించుకోవడం] అనేది జస్ట్ తెలుసుకుందాం మ్ ఇట్లా అంటుంటే ఇట్లా అంటే నీకు నీకు చెంపకు తేలింది కన్ను తేలింది అరే సారీ సారీ అన్నా రెండోది నీ కన్ను పొడవాలని ప్లాన్ చేసి సేమ్ అట్లా అన్న కన్ను పోయింది.
(10:34) రెండిట్లో కన్ను పోయింది. అవును కానీ మొదటి దాంట్లో కర్మ సిద్ధాంతం అంటుకోదు. అవును ఇంటెన్షిప్ తో చేయలేక అందుకని మొదటి దాంట్లో కర్త లేడు కర్త లేడు యాక్షన్ ఉంది కర్త లేదు రెండో దాంట్లో కర్త ఉన్నాడు అన్నమాట అందుకని నువ్వు చెక్ చేసుకోవాల్సింది కర్త ఎక్కడెక్కడ వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు కర్తా భావన లేకుండా జీవించడం సాధ్యమేనా అదే మీరే ఒకసారి ఎగ్జామ్పుల్ చెప్పినట్టున్నారు ఒక సైనికుడు ఇంకో సైనికుడిని చంపుతాడు బోర్డర్ లో బట్ ఇంటెన్షన్ లేకుండా చంపుతాడు ఆ అది వేరు ఆ కాంటెక్స్ట్ వేరు అది ఒక సిద్ధాంతానికి లోబడి ఉంది మన దేశము ఆ దేశము నేను బార్డర్ సెక్యూరిటీ దేశం యొక్క
(11:10) అంతరంగ భద్రత మీరే అది వేరు నేను చెప్పేది జనరల్ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తారుని మీరే చెప్పారు ఒకవేళ చ్చిపోయి అనుకో బ్రతికిద్దామని గిల్ట్ రావచ్చు సరిగా ఆపరేషన్ చేసింది అట్లా అనట్లే నేను మూలంలోకే చూద్దాం అంటున్నా ఆ మూలం ఏంది నువ్వు కర్తవు అని అనుకుంటే కర్మ పట్టుకుంటది. కర్తవ అనుకుంటే ఆ కర్తవ అనుకుంటే దాని ఫలితం మంచిది ఉదాహరణక అమ్మ అన్నదానం చేస్తే అంత మంచిగా అంతలో తెలిసింది అన్నదానం చేస్తే ఎవరెవరు తిన్నారో వాళ్ళందరికీ వామిటింగ్స్ అయినా హాస్పిటలైజ్ అయరు పట్టుకుంది రమణ మహర్షి ఎవరంటే కర్తా భావన లేనివాడు
(11:47) అందుకని ప్రారబ్ధ కర్మ తప్ప సంచిత అగామ కర్మలు ఏమి లేనివాడుఅన్నమాట ఇప్పుడు నాకు ప్రారబ్ధ కర్మలే ఉన్నాయి అక్కడితో అయిపోయింది నాకున్న ఏకైక కర్మ శరీరమే ఉమ్ శరీరానికి మించి నాకు ఏ కర్మలు లేవు. ఇప్పుడు నేను చేసే ఏ పనిలోనూ కర్తా భావనకు అంత స్థానం లేదు. పూర్తిగా లేదంటే జనాలు విశ్వసించరు. కాబట్టి ఊరికే కొంత లివరేజ్ ఇస్తున్నా అంటే నేను మనిషిని అని చెప్పడానికి కర్తా భావన మా దాదాపు ఉండదు.
(12:14) దాదాపు ఇప్పుడు YouTube టాక్ చేస్తున్నా కర్త అంటే బాగా చేయాలి వాసు చింపేయాలి అంతే మనం కర్త మాట్లాడుతుంది వ్యూవర్షిప్ రావాలి కర్త భావన లేకపోతే సహజంగా ఉంటాం సో కర్తా భావన లేనిదంతా ప్రకృతిగా జరుగుతది. ఉమ్ కర్తలోనే తప్పులు జరుగుతున్నాయి. కర్త లేకుండా జరిగే దాంట్లో ఇన్వాలంటరీ గా జరగొచ్చు ఇంతకుముందు ఇట్లా అంటే తగిలింది.
(12:33) పెద్ద పెద్ద డామేజెస్ కావు బికాజ్ కర్త లేనప్పుడు దేర్ ఇస్ నో బిగ్ డ్ామేజ్ ఓకే కర్త లేకుండా మర్డర్ జరగదు కర్త లేకుండా యుద్ధం జరగదు. [గొంతు సవరించుకోవడం] కర్త లేకుండా ఒక కుక్క కుక్క ఎంత డామేజ్ చేస్తదో నువ్వు అంతే డామేజ్ చేస్తావ్ అంతే తెలియకుండా జరుగుతది అయ్యో చూసుకోలేదు సారీ అండి అంతే కర్త తెలిసి చేస్తాడు వాడు ఈ భూమి కబ్జా చేయాలి ఈ ఊరి నాశనం చేయాలి ఈ దేశాన్ని నేను దోచుకోవాలి నేను ఈ సమూహం మీద నేను దాడి చేయాలి నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలి దీనికోసం నేను రామాలి కర్త అన్నమాట ఎవ్రీథింగ్ ఆ కర్త అంటే ఎవడు పేరుకోరేవాడు ప్రఖ్యాతి కోరేవాడు డబ్బు
(13:13) కోరేవాడు బంగారం కోరేవాడు గుర్తింపు వీడే కర్త ఆ కర్త అంటే ఉత్త కర్త లేడు ఈ కర్త నీకుటెన్త్ క్లాస్ లో ఉన్నా కూడా సీరియస్ గా ఉండదు అది. మ్ యస్ యు అండర్స్టాండ్ ద వరల్డ్ అరౌండ్ యు అండ్ ఆ ప్రపంచానికి సంబంధించిన రకరకాల అంశాలు నీకు కుట్టినప్పుడు ఇందులో ఉందిరా కిక్ గెలవాలిరా ఈ థాట్ వస్తది అందరూ ఎలా చప్పట్లు కొడతారు ఆ దానికోసం నువ్వు ఇప్పుడు క్రేవింగ్ స్టార్ట్ అవుతది.
(13:42) సో కర్తా భావన బలపడతది చేసిన తర్వాత చాలా మంది మెచ్చుకుంటారు నీగో సాటిస్ఫై అయితది. సెల్ఫీ అందరి ముందు నువ్వు ఇట్లా అంటే నువ్వు చాలా కష్టపడుతున్నావ్ యాక్చువల్లీ కానీ అందరూ మెచ్చుకోవడంతో నేను కష్టాన్ని మర్చిపోతున్నా అంటాడు ఇప్పుడు సినిమా హీరోలు మాట్లాడుతారు దాదాపు 16 హవర్స్ మేము షూటింగ్ చేసినప్పుడు అంటే ఎందుకు చేసినావ్ ఆ చాలా కష్టపడ్డారు అంటారు ఎందుకు అన్న నాకు చిన్న డౌట్ ఉంది ఆ తొక్కలో ఆ సినిమా లేకపోతే భూమి మీద కోట్లు రిమెండరేషన్ తీసుకున్నప్పుడు ఇంకా అంత కష్టప అన్నిటికంటే ముఖ్యం పేరు అంటే ఇప్పుడు పేరు అనేదాన్ని ఏదంటున్నాం అంటే ఇప్పుడు చాలా పేరు ఉంది అతనికి అంటే
(14:11) అర్థం ఏంది ఎక్కువ మందికి తెలుసుఅని ఎక్కువ ఎక్కువ మంది తన పేరు ఉచ్చరిస్తున్నారని ఉచ్చరిస్తున్నారని ఆహ ఇప్పుడు మైకేల్ జాక్సన్ అని ప్రపంచంలో ఎంతమంది తన పేరు ఉచ్చరిస్తే అంత పేరు ఉన్న వ్యక్తి అన్నమాట ఆహ అట్లా తెలియడం కాదు పేరు ఉచ్చరించాలి. [గొంతు సవరించుకోవడం] మరి రమర్స్ కూడా ఉంది కదా ఉచ్చరిస్తున్నారు కదా ఉచ్చరిస్తున్నారు కానీ పేరు అనేది ప్రయత్నం లేకుండా రెండు ఉన్నాయి.
(14:33) పేరు కోసమే ప్రయత్నం చేస్తే రావడం మ్ నేను ఊరికి ఇట్లా కూర్చుంటే మ్ కోటి మంది లైక్ చేశారు అది నాకు సంబంధం లేదు. ఓకే కర్త లేడు కదా ప్రయత్నం లేదు ఆ ఇప్పుడు ఇది ఫేమస్ అవ్వడం ఎట్లా అంటే నేను ఫేమస్ అయితే రమణ మహారషల ఫేమస్ అవ్వల్సిందే ఫేమస్ అవ్వడం కోసం ప్రయత్నం లేదు. రెండోది రమణ మహారా ఫేమస్ అయితే ఒక చిక్కు ఉంది.
(14:54) అది నువ్వు ప్రయత్నం వల్ల రాలేదు కాబట్టి అది నువ్వు క్లేమ్ చేసుకోవడానికి సంతోష పడడానికి లేదు. నీకు సంబంధమే లేదు. ఓకే రోజు 100 మంది వచ్చి కాళ్ళకు దండాలు పెట్టి నువ్వు అది కోరుకోలేదు గనుక నువ్వు తృప్తి పడేది లేదు అసంతృప్తి లేదు అబ్బా కొందరు జీవితాలు మార్చాను అబ్బా ఏ జ్ఞాని ఎవడి జీవితాలు మార్చడు. తను మాట్లాడతాడు తన సహజ స్థితిలో తాను ఉంటాడు తన సహజ స్థితిలో మారితే ఎదుటి వ్యక్తి మారతాడు.
(15:16) అందుకని తానంతకు తాను మారాడు గనుక జ్ఞానికి ఏమ అంటుకోదు. ఇప్పుడు ఉదాహరణకి శిల్పం చెక్కుతాడు మ్ అందుకని కర్త ఉన్నాడు. మ్ మామిడి పండు లేదా పైనాపిల్ చూసినావా ఎవరి చెక్కలు ఎంత బాగుంది పైనాపిల్ ఆ ఆ డిజైన్ బాగుంటదా ఆ కడితే ఎవడు లేడు చూడు అది నేచురల్ గా అదే పైనాపిల్ నువ్వు చెక్కితే నిజమైన [గురకలు] పైనాపిల్ కంటే ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడుతావ్ మ్ నిజంగా పైనాపిల్ బాగుంది అది ఎవరు చెక్కలేదు.
(15:45) అందుకని దాని కర్త లేడు కాబట్టి చర్చ లేదు. అవును ఇక్కడ కర్త ఉందో అక్కడ చర్చ ఉంది కర్త ఉన్న చోట గుర్తింపు కర్త ఉన్న చోట పాజిటివ్ థింగ్స్ తో పాటు కర్త ఉన్న చోట దిగులు కర్త ఉన్న చోట ఆందోళన కర్త ఉన్న చోట అపరాధ భావన కర్త ఉన్న చోట నిద్ర లేదు ఇవన్నీ ఉంటాయి. సో కర్మ సిద్ధాంతంలోకి వెళ్తే దేర్ ఇస్ నో ఎస్కేప్ మ్ కర్త సిద్ధాంతంలోకి పో అంటది కొత్తది కర్త సిద్ధాంతం ఆ నువ్వు కర్తవా రకరకాల కర్మలు పట్టుకుంటే పోయి ఇంకా మ్ ప్రకృతి లో కర్త లేడు మ్ కర్త ఉన్నాడు అనుకున్నవాడు సాంప్రదాయవాది అయ్యాడు.
(16:22) మ్ అన్నిటికి కారణం భగవంతుడే కదా వాడు నువ్వు మర్డర్ చేస్తే ఇలా అడిగావ అనుకో అది భగవంతుడు కాదంటారు. నేను ఆసారి అడిగాను దేవుడు నన్ను నిరంతరం చూస్తుంటాడు స్నానం చేస్తున్నప్పుడు సెక్స్ చేస్తుంటే చూస్తాడా దేవుడు అని అడిగా ఊరికే ఏ అట్ల ఇట్లా మాట్లాడుతా ఏ జవాబు చెప్పురా బాయ సర్వక దేవుడు అంతట ఉంటాడు నీ ముక్కురంద్రలో ఉంటాడా అంతట ఉన్నప్పుడు నీలో ఉన్నాడు కదా అప్పుడు నువ్వు కూడా దేవుడి అంశే కదా నువ్వు నీ కోసం నువ్వు ఎందుకు వెతుకుతున్నావ్ మరి ఇప్పుడు సముద్రంలో ఎక్కడ మునిగినా సముద్రంలో మునిగినట్టే అవును అయిపోయింది బాతకం రొట్టె ఎక్కడి నుంచి ఎముకున్నా రొట్టెనే
(17:01) ఆ రొట్టె పరమహంస చెప్పేవాడు గంగా నదిని ఎటు నుంచియనా ముంచుకో నీరు అదే అని చెప్పేవాడు ఆయన మ్ అట్లా గురువుని నువ్వు ఏ విధంగా స్పృషించినా నీకు రియలైజేషన్ వస్తదని ఒక చెప్పేవాడు తర్వాత అట్లాగే గంగా నది గురువు అటువంటి వాడు ఎవడున్నా ఎక్కడున్నా గంగా నది అదే జ్ఞానం అదే అని చెప్పాడు ఆయన అందుకని కర్మ సిద్ధాంతం చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అన్కాన్షస్ సిద్ధాంతం అది కర్త సిద్ధాంతం గురించి ఇంతవరకు ఎవరు చర్చించలే.
(17:31) ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ నాట్ ద కర్మ ద కర్త ఇట్సెల్ఫ్ వితౌట్ డూయర్ దర్ ఇస్ దర్ కెనాట్ బి ఎనీ యక్షన్ మ్ నేను లేకుండా నేను చేసే పని లేదు కదా అందుకని పని గురించి మాట్లాడొద్దు చేసేవాడి ఇంటెన్షన్ పని నిర్ణయిస్తున్నది. అందుకని ఫస్ట్ సెటిల్ ద ఇంటెన్షన్ ఇంటెన్షన్ యొక్క మూలంలోకి వెళ్లి ఇంటెన్షన్ తీసేసి ఇంటెన్షన్ పేరు ప్రఖ్యాతులు అది ఇది అనుకుంటే [గురకలు] యు ఎంటర్ ఇంటు బ్యాడ్ కర్మ నీతో ఆ కర్త చాలా చేయిస్తాడు.
(18:00) అట్లా కాకుండా నువ్వు సహజంగా జీవించావ అనుకో కర్త పక్కకు జరుగుతుంది కర్త అప్పుడు సహాయకారి ఆ కర్త అంటే ఎంత అవసరమో అంత కదులుతది అంతే అంతేవాసి అంతేవాసి ఉంటది అది అందుకని నా లైఫ్ లో ఆ చెప్పు అంటే ఇప్పుడు నేను భూమి మీద ఎవ్వడు చెప్పని విషయం నేను చెప్పి అయితే ఒక మూడు క్వశ్చన్లు ఉన్నాయనా లైన్ గా కడిగేస్త అంతే ఒకటి బుద్ధి కర్మానుసారి అదిఒకటన్న అని ఎక్కడో విన్నాను దాని గురించి నాకు కొంచెం ఏదో చిన్న ఐడియా ఉంది అలాగే ఇప్పుడు మీరు చెప్పారు ప్రేబ్ అని వచ్చిందని ఈ అలాగే నేను ఆడియన్స్ కూడా కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం సంచిత కర్మలో అది బగ్వాస్ అని మీరు చెప్పారు
(18:37) కానీ సంచిత కర్మ ఆగమ కర్మ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి అనుకుంటున్నాం నాకు ఆ డీటెయిల్స్ తెలియదు ఎవరన్నా ఇంకొక మేధావి ఇంకో రెండు మూడు కర్మలు జోడిస్తే ఇంకో రెండు మూడు సంస్కృతమైన పేర్లు వస్తాయి. నేను అంటున్నది కర్తతో కర్తతో కూడినది కర్త లేనిది దట్స్ ఆల్ అంతే ఇప్పుడు ఏదైతే ఆగామి సంచిత అంటున్నారు ఇప్పుడు నువ్వు మూట కట్టుకుంటున్న కర్మలు గత జన్మల్లో నువ్వు మూట కట్టుకున్న కర్మలు ఇప్పుడు తీసుకొని రావడం ఈ జన్మ ద్వారా నువ్వు సహజంగా అనుభవించే కర్మలు ప్రారబ్ధం అని అట్లా విభజించారు.
(19:05) నేను అంత కాంప్లికేట్ నా లైఫ్ చూడదలుచుకోలేదు. సింపుల్ సరే కర్త ఉన్నాడా కర్త లేడా సరే ఇప్పుడు అంటే మామూలుగా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇప్పుడు ఎంతో ఎన్నో ఫౌండేషన్లు ఉంటాయి నేను చూస్తుంటాను వాళ్ళు గోసేవ చేస్తుంటారు సెకండ్ అన్నదానం పెడుతుంటారు మంచి చేస్తే మంచి వస్తది చెడు చేస్తే చెడు వస్తుంటది.
(19:25) ఎవ్రీథింగ్ ఈస్ ఏ కాస్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు. పాపము అకౌంట్ పుణ్యం అకౌంట్ అని ఉంటది. సో మనకి ఇప్పుడు రోజు కొంతమంది నేను చూశ రోజు ఆ చెట్లకి ఏదో చెట్లు విత్తనాలు వేయడమో అది వాటర్ వేయడమో లేదు అంటే ఆ ఫుడ్ ప్యాకెట్స్ పంచడమో లేదంటే గోసేవ చేయడమో లేదంటే అడుక్కున్న వాళ్ళకి ఏదైనా బెగ్గర్స్ కి డబ్బులు వేయడమో ఇలా ప్రతిరోజు అంటే వాళ్ళు ఒక పేరు పెట్టారు దానికి నేను కూడా కొంచెం ఫాలో అవుతున్నా సత్కర్మ అని చేస్తే మన జీవితంలో నేచర్ ద్వారా కొన్న ఏదో జరుగుతాయని అది ఎంతవరకు నిజం ఒకవేళ అది వన్ సైడ్ అది ఇప్పుడు నాకు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను
(19:58) దగ్గరు నాకు రెండు రూపాయలు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు చెయ్ ఓకే సత్కర్మ చేసినావ నువ్వు యు ఆర్ సాటిస్ఫైడ్ కానీ నాకు నచ్చలేదు అది మీకు నచ్చలేదా అయిపోయా బ్యాడ్ కర్మ అయిపోయింది బెంగర్ అడుగుతున్నాడు కదా ఇప్పుడు నాకు వేయడం వల్ల నువ్వు సత్కర్మ చేసినా అంటున్నావ్ కానీ నాకు నచ్చలేదు నాకు రెండు రూపాయలు సరిపోవు నేను దాని వల్ల సఫర్ అవుతున్నా ఒకవేళ ప రూపాయలు వేస్తే నేను నిర్ణయిస్తున్నా నీ కర్మ నువ్వు ఎట్లా నిర్ణయిస్తావ్ నీ కర్మని నేచర్ కదా నిర్ణయించాలి అలాంటప్పుడు నువ్వు సత్కర్మ నువ్వు ఎట్లా చేస్తావ్ చెప్తున్నారు అందుకని అట్లా కాకుండా నిజంగా నీ యొక్క
(20:34) కర్మను నిర్ణయించేది నువ్వు కాదు ఎదుటి వ్యక్తి ఇప్పుడు నేను ఫుడ్ ఉండి పెట్టిన చాలా సాటిస్ఫైడ్ కానీ వాడు తిని హాస్పిటలైజ్ చేస్తే నువ్వు సత్కర్మన బ్యాడ్ కర్మన చేసింది నేను ఆక కడుపు నిండలో పెట్టాను పెట్టావు బయ దాని రిజల్ట్ లో డెత్ ఉందనుకో నువ్వు చేసింది బ్యాడ్ కర్మనే ఇంటెన్షన్ అది కాదు కదా నాది అట్లాంటప్పుడు నువ్వు ఏం చేసినావ అన్ని సత్కర్మే అనుకో డొక్కల్లో గుద్దు సత్కర్మ లోపట కిడ్నీలు సరి కావాలని గుద్దిన అంటే అయిపోయాయి [నవ్వు] విషయం అది కాదు నువ్వు మంచి విత్తనం నాడితే మంచి చెట్టు వస్తది ఆ చెట్టుకి వర్తిస్తది మనిషికి వర్తించదు. ఉహ్
(21:05) అలాగే ఇప్పుడు మనిషి మైండ్ ఉంది కాబట్టి నువ్వు అనుకున్నదా నువ్వు చేసిన దాన్ని నేను ఎట్లా తీసుకుంటున్నా అన్నది చాలా ఇంపార్టెంట్ ఎదుటి వ్యక్తి ఎలా తీసుకుంటున్నాడు అనేది అది యాక్చువల్ గా నీ కర్మ నీకు అది అది బ్యాగ్ అట్లా చేస్తున్నాడు అట్ట అయితది అట్లాంటే నువ్వు ఇట్లా ఏదో ఇట్లా కొన్ని బియ్యం ఆ నదిలో జల్లి అమ్మా చేపలకు ఆహారం వేసాను నేను సత్కర్మ ఇప్పుడు ఆ చేప నువ్వు వేసిన బియ్యం నేను చచ్చిపోయినా అనుకో అవును అప్పుడు ఏదో వీడియో చూసి ఈ రోజు పక్షులకి ఇది పెడతా అందుకని వాటికి అందుకే అవి ఏం తింటాయో తెలుసుకొని తీసుకుంటే సత్కర్మ
(21:40) అవునా అవి ఏం తింటాయో అవే వేస్తున్నావ్ కాబట్టి ఇట్ ఇస్ నో కర్మ నువ్వేం పెద్ద పీక్ కట్టలు కడతలేవు కదా అవి తింటుందో తెలుసుకొని నువ్వు పెట్టినావు అంతే రెండోది అవి అడగలేదు నిన్ను నువ్వు వేసినావ్ సరే ఇది చిన్నదన్న డౌట్ ఇప్పుడు ప్రపంచంలో క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు మనం ఇది ఎక్కువ రోజు ప్రతిరోజు సత్కర్మలు చేస్తే మనకి అంటే కొంచం ప్రపంచ కొంచెం క్వశ్చన్ నేచర్ మనక ఏదో అన్ని విధాలుగా ధన రూపం కానివ్వచ్చు మంచి అసలు నిజమైనది ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అదంతా ఓకే ప్రపంచంలో అందరూ మాట్లాడుతారు కానీ మూలంలో నేను మాట్లాడుతున్నా ఆ మూలం
(22:16) అది ఓకే ఇది చేసినా నాకు అన్నదానం చేసినా నాకు మంచి ఇదంతా ఓకే భయ్ కర్తా భావన ఉండి చేస్తే ఏది సత్కర్మ కాదు కర్తా భావన నుండి చేస్తే నేను చేస్తున్నటుంటే నీ అహంకారాన్ని నింపుకోవడానికి నువ్వు అన్ని కర్మలు చేస్తున్నావ్ అహంకారాన్ని నింపుకోవడం యు వాంట్ టు బి సాటిస్ఫైడ్ అంతే నిన్ను నువ్వు తృప్తి పరుచుకోవడానికే అన్ని పనులు చేస్తున్నావ్ నువ్వు ఉదాహరణకి నేను చలికాలంలో కొందరు దుప్పట్లు ఇచ్చాను దుప్పట్లు ఇచ్చిన నాకు చాలా తృప్తి కలిగింది సో నీ తృప్తి కోసం కదా అది చేసింది తృప్తి కోసం చేస్తున్నా మరి కాదా మరి నువ్వు అది నిజంగా చేస్తే తృప్తి లేదు
(22:54) పాడలేదు తృప్తి లేదు పాడలేదు అంతే నువ్వు తృప్తి కోసం అంటే ఫైనల్ గా తృప్తి కోసం కదా చివరి నీ దగ్గరికి వచ్చి ఆగుతుంది ఆ మా అబ్బాయి మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకుంటే నాకు తృప్తి కలుగుతది. మా కమ్యూనిటీలో మంచి ఫాదర్ అంటారు నన్ను నాకోసం రా నువ్వు చదివేది అని చెప్తున్నావ్ నువ్వు కర్తా భావన లేని స్థితి అన్నది చాలా అరుదైనది చాలా తేలికైనది సహజమైనది.
(23:22) అది ప్రకృతిగతమైనది అది. మీరు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు కదా YouTube లో దేనికోసం నేను ఏం షేర్ చేస్తలేదు. అంటే ఇప్పుడు పిట్ట అరిస్తుంది అరుస్తుంది అట్లా ఓకే ఇప్పుడు ఇక్కడ పిట్ట అరుస్తే ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వినాలనా ఆహ లేదు అది నాచురల్ స్వభావం అట్లా నేను స్వభావంగా మాట్లాడుతున్నా ఓకే అంత అక్కడితో అయిపోయింది నా డ్యూటీ అందుకే నా దాంట్లో లైక్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ సబ్స్క్రైబ్ ఉండదు నా గురించి కొంచెం చెప్పు ప్లీజ్ అవును ఎవరు చెప్పరు నేను అసలు అడగను ఐ యమ్ నాట్ ఏ బెగ్గర్ ప్రకృతిలో ఏది బెగ్గింగ్ ఉండ ఎదురు చూడడం ఉండదు ఒక వీడియో బెగ్గింగ్ ఉండదు
(23:57) ఇప్పుడు ఒక చెట్టు నీళ్లు రాకపోతే ఎండిపోతది అంతే బెగ్ చేసుకోదు. అడిగితే మళ్ళీ ఇరుక్కున్నట్టే మనం అది వెయిట్ చేస్తది ఉపేక్ష ఉంటది. మళ్ళ వర్షన్ రాగానే పుంచుకుంటది. ఇప్పుడు చెప్పినంత వరకు మనసు కొట్టుకుంటదా చెప్పాలి నా లైఫ్ లో బేకింగ్ లేదు ఇప్పుడు నేను పుస్తకాలు ఉన్నాయి. ఆ నేను ఎవ్వరికీ కొనుక్కోమని చెప్పాను పుస్తకంలో ఏముందో చెప్తాను.
(24:14) కొనుక్కోమని అడుక్కోను. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా నీవైనా 20 ఏళ్ళ రా మ్ పెయింటింగ్ కొనమని గాని పుస్తకం కొనమని గాని చెప్పను. ఎందుకు రాసి అక్కడ పెట్టడమే నా పని అయిపోయింది అంటే చెట్టు కాయ కాయడంతోనే చెట్టు పని అయిపోయింది. హమ్ ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నా హమ్ ఆ మిరాకిల్ ఆఫ్ లవ్ హమ్ అందులో బీస్ బీస్ కమ్స్ అని ఒక చాప్టర్ హమ్ అది రామకృష్ణ పరం స్టేట్మెంట్ అన్నమాట హమ్ ఇఫ్ ఫ్లవర్ బ్లూమ్స్ హ్ బీస్ కమ్ అన్ ఇన్వైటెడ్ అట అంటే ఒక ఫ్లవర్ సహజంగా విలబూస్తే ఆటోమేటిక్ గా తుమ్మెదలు వస్తాయి. తుమ్మెదల
(24:58) కోసం ఎందుకు చూడకు అంటారు అంటే నీవు సత్కర్మ దుష్కర్మలో పడకుండా కర్త లేకుండా కర్మ చెయ కర్త లేకుండా చేసే అన్ని కర్మలు చాలా సహజంగా హాయి హాయిగా ఉంటుంది ఇప్పుడు ఒక పని సక్సెస్ ఫెయిల్యూర్ డబ్బు అని పక్కన పెడితే నీ స్వభావంగా చెయి అన్నదానం చేయాలనిపిస్తే అన్నదానం స్వభావం అండి నాది ఇప్పుడు అన్నదానం అన్న పదమే తప్పు బేసికల్ గా అదదే నారాయణ సేవ కరెక్ట్ సేవ నారాయణ సేవ అన్నదానం కాదు అన్నదానం అంటే నేను ఇస్తున్నాను నీకు పెడుతున్నాను ఇట్లా ఉంది.
(25:33) మ్ అన్నదానం కాకుండా నువ్వు రియలైజ్ అయినావు నీ ఆకలి ఎదుటి వ్యక్తులు అయ్యే ఆకలి కూడా నీ ఆకలే అది మ్ ఆకలి నేను అని తెలుసుకున్నావ్ అది నేనే ఆకలే నేను ఆకలే నేను నాకు ఆకలి కావడం కాదు ఆకలికి నేను అయతున్నా ఎవరీడే ఓకే అట్లా అందరి మధ్యాహ్నం 1:00 గంటకి నేను అందరిలో పుడుతున్నాను. ఉమ్ అట్లా వేరే వాడికి ఫుడ్ పెడితే ఎవరు ఆకలికి పెడుతున్నావ్ నాకు నేనే పెట్టుకున్నా ఆ ఇంకా అతను తింటున్నాడు కాబట్టి అతనికి థాంక్స్ చెప్పాలి నువ్వు నా ఆకలి కాద ఆ అంటే నీ ఆకలి అతనిలో ఇదే అద్వైతం అంటే నా అనేది లేదు అంతటా ఉన్నది ఆకలికి నీనా అన్నది లేదు ఆకలికి నిద్ర
(26:16) అదే ఇంకోటి అన్న ఈ భగవద్గీతలో ఉందనుకో నేను విన్నాను బుద్ధి కర్మానుసారి అని అది ఎలా వివరించ అది నాకు తెలియదు ఏ కాంటెక్స్ట్ లో చెప్ చెప్పారో కాదు కాదు అంటే దాన్ని ఆడియన్స్ కూడా అట్లా అనట్లేదు అంటే ఇప్పుడు తెలివి బుద్ధి చిత్తము ఇవన్నీ రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు. మ్ ఇప్పుడు నేను బుద్ధి అన్నదాన్ని ఒక రకంగా నిర్వచించాను.
(26:40) అది వర్తమానంలో తీసుకునే ఒక సమగ్ర నిర్ణయం గతముతోను భవిష్యత్తుతోను సంబంధం లేకుండా అని చెప్పాను. అందుకని కర్త ఉంటే అట్లా కుదరదు మ్ కర్త లేకపోతే అట్లా కుదురుతుంది. అది ఏమన్నారు బుద్ధి కర్మానుసారి అదే కర్మ అండ్ బుద్ధి బుద్ధి కర్మను బుద్ధి అనుసరిస్తుంది అని ఆ ఆ కర్మలు చేస్తే మన బుద్ధి మంచి అవుతది మంచి డెసిషన్ తీసుకో అది నేను వాటిని నేను బిలీవ్ చేస్తాను అని చెప్పేసి ఎందుకు బిలీవ్ చేస్తాడు కర్తతో చేస్తున్నావా కర్త లేకుండా చేస్తున్నావని ఫస్ట్ డిక్లేర్ చెయ్ మిగతాదంతా తర్వాత కర్తతో చేస్తే నువ్వు
(27:24) పేరు ప్రఖ్యాతుల కోసమో డబ్బు కోసమో తృప్తి కోసమో సాటిస్ఫాక్షన్ కోసమో గౌరవం కోసమో పరువు కోసమో ప్రతిష్ట కోసమో ఒక కాన్సెప్ట్ కోసమో చేస్తున్నావ్ లేదా ఒక సంస్థ కోసం అది నువ్వు ఆ అన్నదానం అప్పుడు అన్నదానం కాదు నీ కోసం చేస్తున్నావ్ అది యు వాంట్ టు బి సక్సెస్ఫుల్ నాకు అనవసరం మనం విషయం మాట్లాడుతున్నాం వాళ్ళు చెప్తారో చెప్పరో నాకెందుకు కర్త లేకుండా చేయబడ్డదే నిజమైన ఒక ప్యూర్ యాక్ట్ అన్నట్టు అది ఓన్లీ కర్మ అక్కడ నేను లేను కర్మ అప్పుడు ఏముంది నా సహజ స్థితి అండి ఇప్పుడు నీళ్ళ ఇవ్వడం అదే ఒక అవార్డు ఇవ్వడం రెండు ఒకరు ఇచ్చారనుకో అవార్డు వాడు ఇచ్చిన దాన్ని ఫోటో తీస్తారు
(27:59) నీళ్ళు ఇస్తే ఎందుకు ఫోటో తీస్తలేరు నీళ్ళకి వాల్యూ తక్కువ ఉంది ఆ అంటే అంటే దాంట్లో కర్త లేడు ఆహా అ నీళ్ళ ఇస్తున్నప్పుడు కర్త లేడు కర్త లేని పని సహజం పువ్వు విరపూసినట్టు ఓకే అట్లా నువ్వు నీళ్లుు తాగుతూ కూడా ఫోటో ఎప్పుడు దిగవు దిగను [నవ్వు] అది అన్నం మానేస్తే దిగుతాది ఎందుకంటే కర్త బాగుంది పబ్బులోకి వెళ్లి ఫోటో దిగుతాం అది ఉంటది అంటే కర్త ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కర్త అంటే గుర్తింపు కోరుకునేది ఆహ నో మేటర్ వాట్ మ్ కర్త లేడు అంటే రమణ మహర్షి ఒక నీమ కరోలి ఒక మార్ప ఒక మిలరూప ఒక మీరా హమ్ ఒక తిలోప హమ్ ఒక బాయజిత్ ఇట్లాంటి వాళ్ళంతా కర్త లేని
(28:42) వాళ్ళఅన్నమాట ఇప్పుడు నేను కూడా నన్ను కలుపుకోవచ్చు మ్ అందుకని కలుపుకోను మ్ ఎందుకంటే నా ఉద్దేశం వాళ్ళతో కలిపి నా పేరు చెప్పుకోవడం కాదు కర్త లేని స్థితి చిన్న పిల్లలు కర్త ఉండదు ఉమ్ ఓ పిచ్చివాడికి కర్త ఉండడు నిద్రలో కర్త నిద్రలో ఇట్లా ఇట్లా అనుకున్న కర్త ఉండడు. మరణించిన వాడికి మనిషే లేడు కాబట్టి కర్త ఎలాగో లేదు. జ్ఞానికి కర్త లేడున్నమాట.
(29:06) జ్ఞానం అంటే ఏమీ లేదు. అరే నేను చేస్తున్నా అన్నది ఒక అబద్ధము మాయ సమస్తము కలిపి నా ద్వారా జరిపిస్తుంది. మ్ ఇది ఎలా ఉందంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతది. ఒక రాజు యుద్ధానికి పోయి బీబత్సంగా యుద్ధం చేసి వచ్చి కత్తి ఎక్కడ పెట్టినంట. హమ్ ఆ కత్తి పగ కత్తితో చెప్తుంది. హమ్ అసలు నేను ఏం చంపింది తెలుసా ఒక్కొకరిని కత్తి అదే నీవు అదే మనిషి అదే అది అప్పుడు చెప్పింది నీ అనుకున్న రాజుని చూడలేదా నువ్వు ఆ రాజు చేయ రాజు ఆడిస్తేరా నువ్వు ఆడిదంటే ఏ రాజు లేడు నేనంతా అని నేను గెలిచాను ప్రజలు గెలిపించారు కదా ఆ అది మర్చిపోతాను ఇప్పుడు రాజమౌలు సినిమా తీసాడు అనుకోండి
(29:46) అది ప్రాపంచిక విషయాల్లో అది ఎనగాతంతా నేను లేకుంటే ఇన్నీ ఇంత సమస్త ముందు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదే అందరూ కలిసి చేస్తే నేను సినిమా చేయగలుగుతున్నా అంటే యు ఆర్ స్పిరిచువల్లీ డూయింగ్ అది బిజినెస్ కాబట్టి అట్లా చేయకు కుదరదు. ఏం కావదు మార్కెట్ అట్లా అందుకనే బిజినెస్ బిజినెస్ ఇప్పుడు నేను సినిమా చేసిన డబ్బులు గనుక ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎవరికి ఎంత ఇవ్వాలి అప్పుడు నేను అట్లీస్ట్ స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా అట్లీస్ట్ అందరికీ బెనిఫిట్ అవ్వాలని ఆలోచిస్తానేమో కానీ ప్రపంచం అట్లా ఉండదు కదా నేను చెప్పేది ఇండివిజువల్ లో
(30:16) ప్రాజెక్ట్స్ ఓరియెంటెడ్ గా మనం మాట్లాడడానికి ఎందుకంటే కర్త అన్నది కర్మ అన్నది వ్యక్తికి సంబంధించింది మనుషులందరూ కలిస్తే అది కామన్ థాట్ ప్రాజెక్ట్ వర్క్ అది కర్త సిద్ధాంతం లేదు కర్మ కర్మ సిద్ధాంతం లేదు కర్త సిద్ధాంతా కర్త సిద్ధాంతం మూడు కాంటెక్స్ట్లు చెప్తాను అన్న ఈ మూడు కాంటెక్స్ట్లో లో మీరు కొంచెం మీకు అనేది వివరించండి.
(30:35) ఒకటి చిన్నప్పుడు అంటే ఎక్కడో విన్నాను అది ఎంతవరకు నాకు తెలియదు అడుగుతున్నాను అంతే పిల్లల్ని హాస్టల్ లో జాయిన్ చేస్తే పెద్దయ్యకని నా ఆశ్రమంలో పెడతారు నీ కర్మ అలా అంటుకుంది అని అంటారు. ఇంకో రెండో కాంటెస్ట్ కూడా చెప్తాను. నువ్వు చిన్నప్పుడు ఎవరికో నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు శాలరీ లేవకో డబ్బులు ఎగ్గొట్టో ఏదో చేసి అది మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత నీకు అలే రిపీట్ అవుతున్నాయి అదిఒకటి మూడు నువ్వు ఎవడికో కాలుతో తన్నావు కాలు పోయింది నీకు నువ్వు సేమ్ నీకు అదే జరిగింది అనారోగ్యం ఏదైనా ఈ మూడు కాంటెస్ట్లో ఎక్కడో ఏదో నేను విన్నాను కర్మ సిద్ధాంతం
(31:07) లింక్ అయిందని చెప్తున్నాను దీనికి మీ అండర్స్టాండింగ్ తెలుసుకుందాం అని ఆడియన్స్ కూడా అండర్స్టాండింగ్ ఏమ లేదు ప్రపంచం నమ్ముతుంది ఎందుకంటే అట్లీస్ట్ ఫియర్ ఇన్స్టిల్ చేస్తే నువ్వు కొంచెం మంచిగా బ్రతుకుతావని ఆ అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలనుకుంటున్నా నిజాని అబద్ధం అది అవునా కానీ జనాలు ఎక్కువ మంది ఒకదాన్ని నమ్మినప్పుడు నేను మళ్ళ మళ్ళ మూలానికి వస్తుంది మరి భగవద్గీత అదే కదా చెప్తుంది భగవద్గీత అటువంటి ఏం చెప్పలేదు చెప్పలేదా కానీ అధికారేస్తు మాపాలి అదే సారీ అదే కాజ అంట నువ్వు ఏది ఇస్తే యద్భావం తద్భవతి ఏది ఇస్తే అదే వస్తది
(31:35) యద్భావం తద్భవతిలో అది ఏది ఇస్తే అది వస్తదని కాదు [నవ్వు] సరే నాకు తెలుసుకోనిరా అంటే నేను చదివాను దాన్ని వక్రీకరించకుండా యదావిధిగా చూస్తే భగవద్గీతలో ప్యూర్ లిబరేషన్ ఉంది భగవద్గీతలో నువ్వు మాధ్యమానివ అని చెప్తున్నాడు అతను కర్మయోగం అనేది ఉంది కదా నేను చెప్పేది నేను కర్మ కర్మకు అగనిస్ట్ కాదు నేను పెయింటింగ్ వేస్తున్నా నీతో మాట్లాడుతున్నా నేను మాట్లా మాట్లాడతలేదు.
(32:00) సమస్తము నాతో మాట్లాడిస్తుంది అంటున్నా అంతే సమస్తం మీరు చేయట్లేదు. నేను ముఖ చిత్రం మాత్రమే ఆహా ఇప్పుడు పెయింటింగ్ మీరే ఇప్పుడు నేను ఇప్పుడే తిని వచ్చిన కదా ఆ ఆ ఫుడ్ కూడా నాతో మాట్లాడుతుంది. అలా కాదు నా పెయింటింగ్ ఎవరు వేశారు సమస్తం కలిపి నాతో వేస్తుంది అట్లా వేసింది మీరు కదా అన్న అదే చెప్తున్నా నేను కనిపిస్తున్నా మ్ [గొంతు సవరించుకోవడం] కానీ నా వెనుక సమస్తం ఉండు అంటే ఈ పెయింట్ రంగులు లేదంటే ఆ సమస్తం అంటే ఇప్పుడు రంగులు తయారు చేసేవాళ్ళు లేడా ఆ ఫ్రేములు లేడా ఉన్నాడు దానికి ఆటోలో వెళ్లి తేవడానికి ఇంతమంది సహకరించారు కదా
(32:32) సమస్త విశ్వము నేను బొమ్మ వేస్తుంటే స్ట్రోక్ వేయాలి కదా భూకంపం రాకుండా భూమి స్థిరంగా తిరగడం వల్ల నేను స్ట్రోక్ వేయగలిగిన ఆహా కాదా ఆ ఉంది ఇప్పుడు మన కాన్వర్సేషన్ ఇంత స్థిరంగా జరగడానికి కారణం భూమి భూమి అవును అది ఒక్కసారి ఇట్లా అంటే YouTube లేదు టాక్ లేదు ఆఫీస్ లేదు నువ్వు లేవు నేను లేవు. మ్ [గురకలు] ఎంత పరోక్ష సహకారం చేస్తుంది భూమాత అవును అందుకని మనిషి దుర్మార్గుడు కాబట్టి అంతా నేనుని విర్రవిగుతున్నాడు.
(33:00) నేను దుర్మార్గుడిని కాదు. మరి అదే కొంచెం వివరించాను మూడు చెప్పాను కదా నేను కాంటెక్స్ట్లో ఆ మూడు ప్రపంచంలో అనుకుంటారు మూడిట్లో కారణం ఒకటే అంటే నువ్వు ఒకటి చేస్తే నీకు తిరిగి వస్తుంది నువ్వు కాల్తుందంటే నీకు కాలి ఇరిగిపోతుంది ఇదంతా శరయతలో ఉంటుంది అమ్మాయి ఇబ్బంది పెడతా ఇదంతా భయపెట్టే కార్యక్రమం మనిషిని భయపెట్టాలి ఇప్పుడు నేను నిన్ను లొంగ తీసుకోవాలంటే దానికి ఏకైక ఆధారం ఏంటంటే నీలో గిల్ట్ క్రియేట్ చేయాలి అంతే నీలో అపరాధ భావన క్రియేట్ చేయగలిగితే నీవు నేను నా మాటలకు నువ్వు బానిసవై ఉంటావు అన్నమాట అది బక్వాస్ అయితే నేను అట్లా చెప్పను చెప్పరు
(33:32) అదంతా సిద్ధాంతము అట్లా అనుకొని చేసుకొని నేను చెప్పేది కర్త అవునా కాదా ఇప్పుడు నేను కర్తను కాదు ఎందుకు సమస్తము కర్త కనుక సమస్తము కర్త ఇ ఫ్రీ అయిపోయారు మీరు అవి ఫ్రీనే ఫ్రీ అయిపోయారు మరి నాకు ఫ్రీ విల్ ఉందా అంటే సమస్తం ఉన్నప్పటికిని నేను నా యొక్క మైండ్ ని అప్లై చేస్తున్నాను. ఉమ్ ఆ సో మైండ్ ఒక్కటి ఫ్రీగా ఉంది నువ్వు మొత్తాన్ని అర్థం చేసుకుంటే ఈగో లేకుండా మైండ్ సహకరించే స్థితిలో ఆగిపోతుది అంతే అప్పుడప్పుడు ఫ్రీ వీల్ వచ్చిపోతుంటదా సహకరించే స్థితిలో ఎంతన్నా సహకరించని కానీ అది ఇట్ నెవర్ గోస్ అగైనస్ట్ నేచర్ అన్నట్టు అగైనెస్ట్ నేచర్
(34:09) ఇప్పుడు ఒకనా డ్రైవ్ చేస్తున్న మైండ్ నాకు చాలా సహకరిస్తది కానీ కళ్ళు మూసుకోమని చెప్పదు. ఉమ్ సరే అన్న ఇంకోటి ఇప్పుడు మీరు మొక్కలకి చేశారు. తర్వాత మీరు ఫుడ్ దానం కూడా చేస్తున్నా అన్నారు. ఈ సహజంగా చేస్తున్నాం అంతే ఇందులో ఏ కర్త లేడు. ఇప్పుడు ఏమ ఉంది ఇందా లేదా అన్నారు ఈ బండి అని ఇప్పుడు పెట్రోల్ కూడా ఉంది ఈవెంట్ నేచర్ కి సపోర్ట్ అని అట్ల ఏమీ లేదు అట్ల ఏమీ లేదా? ఏదో కొత్త టెక్నాలజీ చూద్దాం అని అంతే అంతే సో మీరు ఏం చేసినా కర్త ఉండడు.
(34:36) అది నా నా స్వీయ అనుభవం ఎవరనా అడిగితే నేనే చేశనని చెప్తాను ఊరికే టూ మచ్ ఫిలాసఫీ చెప్తే పిచ్చోడు అనుకుంటారు అనవసరంగా చర్చ వస్తది. నేను సత్యం తెలుసుకొని మళ్ళ ప్రపంచంలో పడ్డా ఓకే కార్ ఎవరిది అంటే నాది అంటాను పెయింటింగ్ నేను వేసిన పెయింటింగ్ అంటా జెన్యూన్లీ ఐ నాకు తెలుసు సత్యం తెలుసు ఎవరన్నా నిజంగా అర్థం చేసుకునే స్థాయి వచ్చినవాడు వాడు నన్ను చూస్తేనే గుర్తుపెడతాడు వీడు పై పని చెప్తున్నాడు ఏమి లేదుని సో ఫైనల్లీ ఉంది ఏంటంటే కర్మ సిద్ధాంతం పక్కన పెడితే ఓన్లీ కర్త సిద్ధాంతం ఉంది కర్తలో నువ్వు చేసే పనిలో సేవలోని ఏదైనా నువ్వు ఏదైనా పేరు పెట్టుకో అందులో కర్త
(35:10) ఉన్నాడా లేదా అంతే నేను చేస్తున్న అన్నవా నీకు రకరకాలు పట్టుకుంటాయి సరే కొంతమంది ఏమో కొన్ని కొన్ని రెమిడీస్ చేస్తుంటారు చేసేవాళ్ళు చేయండి ఎందుకంటే ఎవరిని మనం ఆపేది లేదు మంచి జరుగుతుంది కదా సో అందులో కర్తను తీసేసి చేయాలనేది మన యొక్క మెయిన్ అది అంతే అన్న ఇంకొకటి ఉంది రేపో ఇప్పుడో ఎప్పుడన్నా సువాంగ్సు రాసిన ద ఎంటీ బోర్డ్ చదివితే మ్ మనం చెప్పిందాంతా ఉంది అందులో సువాంగ్సు ఎంటీ బోర్డ్ ఎంటీ బోర్డ్ ఎంటీ బోర్డ్ అంటే ఏమీ లేదు తేలికైన పరిభాషలో చెప్పాలంటే ఆ ఒక వ్యక్తి పడవలో పోతా ఉంటాడు ఉమ్ ఇట్లా పెద్ద పడవు ఉంటది కదా ఉమ్ [గొంతు సవరించుకోవడం]
(35:53) ఇట్లా ఉంటది కదా పడవ ఉమ్ అందులో ఇట్లా కూర్చున్నాడు నడుపుతున్నాడు ఇట్లా ఉమ్ ఉమ్ పోతా ఉన్నాడు ఇట్లా ఏదో పాట పాడుకున్నాడు మ్ సో ఇంతలో ఇంకొక పడవ వచ్చి దాని ఫ్రంట్ ఇటు దీనికి గుద్దింది గుద్తే పడవే షేక్ అయింది ఇట్లా మస్త కోపం వచ్చింది చూసుకోకుండా పక్కనుంచి పోతే అయిపోయింది గుర్తున్నావ్ అని అనుకున్నాడు అనుకొని మళ్ల తానానా అనగానే మళ్ళ గుద్దింది అది ఏయ్ వెనకి చూడలే బూతి పండు రాతాయి చూసుకో ఫస్ట్ వాళ్ళ ఉన్నవాడు కాదు మళ్ళ మూడోసారి తాకితే బూతులు అందుక నాలుగోసారి తాగితే నీ అమ్మలు ప్రతి ఇవ్వలే ఎవరు ఎంటీ అంటే అది ఆ కాదు కాదు ఇప్పుడు ఎవ్వరు లేని కారణంగా
(36:35) నవ్వుకున్నాడు కోపం పడిపోయింది రియాలిటీ ఏందంటే ఇందులో మనిషి ఉన్నా ఎవరు లేకపోయినా పడవ తగిలింది ఆ సో మనిషి ఉన్నాడు అంటే కర్త ఉండేసరికి నీకు కోపాలు వచ్చేసినయి. ఆహా ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇంతమంది చచ్చిపోతున్నారు ముసలితనంలో మనం ఎవరి మీద కోపపడతలేదు. ఆ పర్ట్లేదు వి ఆర్ నాట్ అగైనస్ట్ డెత్ ఎవరో చంపారంటే కర్త ఉన్నాడు కాబట్టి వాడి మీద కోపపడుతున్నాం ఓకే సో మీరు విజ సో కర్త ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం సెల్ఫ్ పోవాలి సో పరపోతే ఇంకేమి లేనట్టే ఇక్కడ సో లేదు పర్వాలేదు ఇక్కడ పర్లేదు ఇక్కడ అంతే కదా పర్లేదు లేదంటే ఇంకా ఆ కోపమే రాదు
(37:16) రాదు ఒక్కటే గుర్తు పెట్టుకో ఎవరైనా ఏదైనా చేస్తే తెలిసి కావాలని చేశడా అనుకోకుండా జరిగిందా ఇదొక్కటి ఫస్ట్ చెక్ చేసుకో ఒకటి చెక్ చేసుకుంటే మనకి అన్ని పడిపోతాయి ఇంకా జ్ఞాన దృష్టిలో ల కర్తా భావనతో చేసినదంతా కూడా అన్కాన్షస్ చేసినట్టే అట్లా అ దీని గురించి అయితే నాకు అర్థమైింది రెండు రోజుల తర్వాత ఒక వీడియో చేద్దాం అది ఏంటంటే మీకు నిమ్మకాల బాబాలో ఒక అన్ని విషయాలు చాలా జ్ఞానం ఒక్క విషయంలో అది నేను [నవ్వు] అదే ఫోన్ చేశను చెప్తాను కానీ వీడియో చేద్దాం ఎందుకంటే నాకున్న డౌటే ఒక్క విషయంలో మిగతా అన్నీ చాలా అర్థమయింది అన్నారు మీరు
(37:46) ఇప్పుడు ఈ కర్త అనేదాన్ని నేను రమణ మహర్ష ఉపదేశ సారంలో టాక్స్ చేసినప్పుడు ఒక పద్యం పాడిన గుర్తుందా నీకు వదనం సహజం రమణీ జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకా సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతికోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వప్రాణ ాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం ఇప్పుడు నిర్గుణ మౌన ప్రసాద
(38:32) ద్వారం కర్తా శూన్య ఉపదేశసారం అక్కడ వాడిన కర్తా శూన్య కర్తాశూన్యత అంటే తాను చేయలేదు అది తన ద్వారా వచ్చింది అలల్ గిబ్రాన్సేస్ ఇన్ హిస్ బుక్ కిడ్స్ ఆర్ నాట్బార్న్ అవుట్ ఆఫ్ యు దే ఆర్ బార్న్ త్రూ యు అంటాడు. పిల్లలు నీ వల్ల రాలేదు నీ ద్వారా వచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వాటర్ రాలేదు పైపు నుంచి వాటర్ రాలేదు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు ఏదో ఎక్కడో విన్నాను వాట్ఎవర్ ఇట్ మేబి అంటే ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నా విషయం అర్థమైిందా లేదా పైపులో పైపు ఇవ్వలేదు వాటర్ పైపు ద్వారా వచ్చాయి ఒక్క చివరి స్టేట్మెంట్ ఫుడ్ ఫర్ థాట్ ఆలోచించుకోండి
(39:16) జీవితం అర్థమయింది అన్నా నాకు ఆత్మ స్థితి తెలిసింది అన్నా ఏకాత్మ భావన కలిగింది అన్నా జ్ఞానోదమ అయింది అన్నా ఉమ్ ఆ నాకు దైవదర్శనం అయింది అన్నా ఉమ్ నేను శరణాగతిలో ఉన్నాను అన్నా మ్ ఆ తర్వాత ఎన్లైటన్మెంట్ అయిందన్నా మ్ లేకపోతే నా స్వదర్శనం అయింది అన్నా మ్ ఐ హావ్ సీన్ మై ఓన్ ఫేస్ అన్నా అన్ని ఒకటే ఈ అన్నిటిలోనూ కర్త లేడని ఓకే కర్త ఉన్నంతవరకు జ్ఞానోదయము లేదు ఆనందము లేదు ప్రశాంతత లేదు ప్రశాంతత అంటే కర్తని పక్కన పెడితే పీస్ ఎస్ సమస్తంలో భాగం ధ్యానం అంటే కర్తని పక్కన పెట్టు బై ఓకే
(40:00) ఉమ్ నేను రాసిన ఒక పద్యం ఉంటది చాలా ఏళ్ల క్రితం అంటే నేనన సమస్తమునకు అన్యము మ్ అంటే నేను అనే భావన సమస్తానికి నేను సపరేట్ అని మాట్లాడుతది అర్థం నేను అన్నిలో భాగం కాదు మీరు అంటారు చెయ్య నీలో భాగం చెయ్య సపరేట్ ఇది నా చెయ్య అనుభవం చెయ్యి నాలో భాగం అంతే [నవ్వు] సో నేన సమస్తమునకు అన్యము మ్ ధ్యానమన సమస్తముతో సమన్వయం మ్ అంటే మొత్తంతో మొట్టమొదటిసారి ఒక సామరస్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం అదే ధ్యానం అంటే
(40:43) మ్ స్వయమన సమస్తమునకు సమస్తమున భాగము మ్ ఇప్పుడు నేను ఎవరు అంటే సమస్తములో నేను ఒక భాగము కాబట్టి అట్లా సో మూడు స్థితులు సమస్తానికి నేను వేరు అహంకారము సమస్తాన్ని అర్థం చేసుకొని దానితో కలిసే ప్రయత్నం చేస్తున్న ధ్యానము యోగము నేను సమస్తంలో భాగము అయిపోయింది లాస్ట్ అదే జ్ఞానోదయం చర్మస్థితి అదే చలో మల్ల అయిపోయింది అన్న

No comments:

Post a Comment