The Simple Trick to Stop Negative Thoughts | ఎవరూ చెప్పని రహస్యం 🔥🤫
Author Name:Truth Inside you
Youtube Channel Url:https://www.youtube.com/@TRUTHINSIDEYOU7
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2sBJiP-gcrM
Title: The Simple Trick to Stop Negative Thoughts | ఎవరూ చెప్పని రహస్యం 🔥🤫
Author Name: Truth Inside you
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:02) మనలో చాలామంది ఒక విషయం గమనించాం. మనం పాజిటివ్ థాట్స్ ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాం. కానీ నెగిటివ్ థాట్స్ వచ్చేసరికి మాత్రం వాటిని ఆపలేకపోతాం. ఎందుకు అంటే నెగిటివ్ థింకింగ్ మనకి చాలా ఈజీ యక్సెస్ అయిపోయింది. మనకి ఎంత పాజిటివ్ థింగ్స్ ఉన్నా సరే మన బ్రెయిన్ మళ్ళీ మళ్ళీ నెగిటివ్ సైడ్ వైపే వెళ్ళడం అలవాటు చేసుకుంటుంది.
(00:24) ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా దాని గురించి గంటలు తరబడి [సంగీతం] ఆలోచిస్తాం. ఒక వ్యక్తి మనతో ఒక మాట తప్పుగా మాట్లాడినా దాన్ని మళ్ళీ మళ్ళీ రీప్లే చేస్తాం. ఒక ఫెయిల్యూర్ వచ్చినా మనం నేను ఎందుకు ఇలా ఉన్నాను అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటాం. నిజం చెప్పాలంటే నేను కూడా నెగిటివ్ థాట్స్ అస్సలు రావు అని చెప్పను. నాకు కూడా వస్తాయి నేను కూడా కొన్ని విషయాలను అన్నెసెసరీగా ఓవర్ థింక్ చేశాను.
(00:45) కానీ ఒక పాయింట్ తర్వాత నాకు ఒక విషయం అర్థమయింది. మన మైండ్ లోకి వచ్చే ప్రతి థాట్ కి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క విషయం మీకు నిజంగా అర్థమైతే మీ మైండ్ ని కంట్రోల్ చేసే విధానం పూర్తిగా మారిపోతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే ట్రిక్స్ చాలా సింపుల్ గా అనిపిస్తాయి. కానీ వాటిని డైలీ లైఫ్ లో అప్లై చేసినప్పుడు మీ థింకింగ్ పాటర్న్ లో మీరు ఊహించని చేంజ్ చూడొచ్చు.
(01:10) ముఖ్యంగా ఫస్ట్ ట్రిక్ మీకు మొదట్లో చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. కానీ అదే ట్రిక్ మీకు ఎక్కువ పవర్ ఇవ్వబోతుంది. మీకు నెగిటివ్ థాట్ వచ్చిన వెంటనే మొదటి పని ఏంటంటే ఆ థాట్ కి రెస్పాండ్ అవ్వకండి. అంతే చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఒక నెగిటివ్ థాట్ మీ మైండ్ లోకి వచ్చిందనుకోండి నాకు ఇది ఎప్పటికీ సెట్ కాదు అని వచ్చింది. వెంటనే దానికి ఆన్సర్ ఇవ్వటం స్టార్ట్ చేయకండి.
(01:34) ఎందుకు సెట్ కాదు నేను ఏం చేయాలి నా లైఫ్ ఇలా ఎందుకు ఉంది అంటూ ఆ థాట్ తో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే అక్కడితో ఆగదు. ఒక థాట్ ఇంకో థాట్ ని తీసుకొస్తుంది. ఇంకో థాట్ ఇంకో మెమరీని తీసుకొస్తుంది. చివరికి చిన్న నెగిటివ్ థాట్ ఒక పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం థాట్ ని జస్ట్ అబ్సర్వ్ చేయకుండా దానితో మాట్లాడడం స్టార్ట్ చేశం.
(01:55) గుర్తుపెట్టుకోండి ప్రతి థాట్ కి రెస్పాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మైండ్ లో ఒక థాట్ వచ్చింది అంటే అది నిజమని అర్థం కాదు. అది కేవలం ఒక థాట్ మాత్రమే అది వచ్చి వెళ్ళిపోవచ్చు కానీ మీరు దానికి అటెన్షన్ ఇచ్చి ఆన్సర్ ఇస్తే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇదే మనం చాలాసార్లు అన్నోయింగ్లీ చేస్తున్న మిస్టేక్ ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు మీలో మీరు ఇలా అనుకోండి.
(02:17) ఓకే ఈ థాట్ వచ్చింది కానీ నేను దీనికి ఇప్పుడు రెస్పాండ్ అవ్వను. అంతే ఫైట్ చేయకండి ఫోర్స్ గా ఆపడానికి ట్రై చేయకండి ఎందుకంటే ఈ థాట్ నాకు రావద్దు [సంగీతం] అని ఎంత ఫోర్స్ చేస్తే అంతే ఎక్కువగా అదే థాట్ గుర్తుకు రావచ్చు. దాని బదులు సింప్లీ అబ్సర్వ్ చేయండి. దానికి పవర్ ఇవ్వకండి. మీరు థాట్ కాదు మీరు థాట్ ని అబ్సర్వ్ చేసే వ్యక్తి.
(02:39) ఈ డిఫరెన్స్ అర్థం చేసుకున్న రోజు మీ మెంటల్ స్ట్రెంగ్త్ అక్కడి నుంచే బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మొదట్లో ఇది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మీ బ్రెయిన్ చాలా కాలంగా ప్రతి థాట్ కి రెస్పాండ్ అవ్వడానికి అలవాటు పడిపోయి ఉంటుంది. ఒక నెగిటివ్ థాట్ వస్తే వెంటనే అనాలసిస్ వెంటనే ఇమాజినేషన్ వెంటనే ఫియర్ వెంటనే ఓవర్ థింకింగ్ కానీ మీరు ప్రతిరోజు ఒక్కసారైనా ఆ థాట్ కి రెస్పాండ్ అవ్వకుండా ఉండటం ప్రాక్టీస్ చేస్తే స్లోలీ మీ బ్రెయిన్ కి కొత్త పాటర్న్ అలవాట అవుతుంది.
(03:06) మీరు నెగిటివ్ థాట్ ని స్టాప్ చేయడం కాదు దానికి మీ ఎనర్జీ ఇవ్వడం స్టాప్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ చాలా పవర్ఫుల్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ ని డెస్ట్రాయ్ చేసేది ప్రతి నెగిటివ్ థాట్ కాదు. ఆ థాట్ కి మీరు ఇచ్చే అన్ెసెసరీ అటెన్షన్ ఒక థాట్ మీ దగ్గరికి రావడం మీ కంట్రోల్ లో ఉండకపోవచ్చు. కానీ ఆ థాట్ తో ఎంతసేపు ఉండాలో డిసైడ్ చేయడం మీ చేతుల్లో ఉంటుంది.
(03:26) అదే మెంటల్ ఫ్రీడమ అదే సెల్ఫ్ కంట్రోల్. ఒకప్పుడు ఒక చిన్న నెగిటివ్ థాట్ మీ ఎంటైర్ మూడ్ ని చేంజ్ చేసేది. ఎవరో మెసేజ్ రిప్లై రాకపోతే మైండ్ మొత్తం డిస్టర్బ్ అయ్యేది. ఎవరో ఇగ్నోర్ చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద డౌట్ వచ్చేది. ఒక ఫెయిల్యూర్ వస్తే ఫ్యూచర్ మొత్తం డార్క్ గా కనిపించేది. కానీ ఇప్పుడు మీరు మీ మైండ్ [సంగీతం] కి ఒక బౌండరీ పెట్టాలి.
(03:47) నా మైండ్ లోకి ఏ థాట్ వస్తుందో ప్రతిసారి నేను డిసైడ్ చేయలేను. కానీ దానికి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నేను డిసైడ్ చేస్తాను అని. ఈ ఒక్క మైండ్ సెట్ మీలో చాలా చేంజ్ తీసుకురాగలదు. ఇక రెండో ట్రిక్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే నెగిటివ్ థాట్స్ ని కంట్రోల్ చేయాలంటే వాటిని ఖాళీగా వదిలేయడం సరిపోదు. నెగిటివ్ ప్లేస్ లో పాజిటివ్ థాట్స్ ని యాడ్ చేయాలి.
(04:07) మీ బ్రెయిన్ కి ఇది మొదట్లో చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏ డైరెక్షన్ లో ఎక్కువగా థింక్ చేస్తే మీ మైండ్ అదే డైరెక్షన్ ని ఫెమిలియర్ గా ఫీల్ అవుతుంది. మీరు ఎప్పుడూ నాకు కుదరదు నా లైఫ్ ఇలా ఎందుకుంది నేను అన్లకీ అని రిపీట్ చేస్తే ఆ పాటర్న్ మీలో స్ట్రాంగ్ అవుతుంది. అందుకే అదే ప్లేస్ లో స్లోలీ పాజిటివ్ థాట్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి.
(04:26) నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి నేను ఫెయిల్యూర్ అని మైండ్ చెప్పింది. వెంటనే లేదు నేను పర్ఫెక్ట్ అని ఫేక్ గా కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని బదులు నేను ఫెయిల్ అయ్యాను కానీ నేర్చుకొని మళ్ళీ ట్రై చేయగలను అని చెప్పుకోండి. డిఫరెన్స్ చిన్నదే కానీ పవర్ చాలా పెద్దది. నేను చేయలేను అనే థాట్ ని నేను ఇంకా నేర్చుకుంటున్నాను అనే థాట్ తో రీప్లేస్ చేయండి.
(04:49) నా లైఫ్ అయిపోయింది అనే థాట్ కి నా లైఫ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని ఆన్సర్ ఇవ్వండి. ఎవరు నన్ను వాల్యూ చేయరు అనే థాట్ కి ముందుగా నేను నన్ను నేను వాల్యూ చేయాలి అని గుర్తు చేసుకోండి. ఇది ఒక్క రోజులో మ్యాజిక్ లాగా చేంజ్ అవ్వదు. కానీ మీరు డైలీ రిపీట్ చేస్తే మీ బ్రెయిన్ స్లోలీ కొత్త డైరెక్షన్ ని లెర్న్ చేస్తుంది. మీరు నెగిటివ్ థింకింగ్ కి సంవత్సరాలుగా ఇచ్చిన స్పేస్ ని ఒక్క రోజులో పాజిటివ్ థింకింగ్ తో రీప్లేస్ చేయలేరు.
(05:14) కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా మార్చగలరు. అదే రియల్ గ్రోత్ అదే రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ముఖ్యంగా మీకు ఒక విషయం అర్థం కావాలి. పాజిటివ్ థింకింగ్ అంటే ప్రాబ్లమ్స్ లేవని నటించడం కాదు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో అదే పాజిటివ్ థింకింగ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నా లైఫ్ అయిపోయింది అనడం నెగిటివ్ థింకింగ్ ఇది నాకొక లెసన్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించడం పాజిటివ్ థింకింగ్ ఎవరో మనల్ని హర్ట్ చేసినప్పుడు నేను వర్త్ లెస్ అనుకోవడం నెగిటివ్ థింకింగ్ వాళ్ళ బిహేవియర్ నా వాల్యూ ని డిసైడ్ చేయదు అని అర్థం చేసుకోవడం మెంటల్ స్ట్రెంత్ ఇక్కడి
(05:46) నుంచే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా బిల్డ్ అవుతుంది. పాజిటివ్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఇప్పటి నుంచి ఈ సింపుల్ ట్రిక్స్ ని ఫాలో అవుతారో నేను చూస్తా. ఎందుకంటే మీరు మీ మైండ్ లో ఏ థాట్ కి పవర్ ఇస్తున్నారో అదే మీ ఎమోషనల్ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కరి మాటకి రియాక్ట్ అవుతూ ఉంటే మీ పీస్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది.
(06:05) ప్రతి సిచువేషన్ ని ఓవర్ థింక్ చేస్తూ ఉంటే మీ హ్యాపీనెస్ మీ కంట్రోల్ లో ఉండదు. కానీ మీరు మీ థాట్స్ ని అబ్సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు స్లోలీ మీ ఎమోషన్స్ మీద కంట్రోల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది చిన్న విషయం అనిపించొచ్చు. కానీ ఒకరోజు మీరు వెనక్కి చూసి ఇంతకుముందు ఈ చిన్న విషయం కోసం నేను ఎంతగా డిస్టర్బ్ అయ్యేవాడిని ఇప్పుడు ఎందుకు అంతగా ఎఫెక్ట్ అవ్వడం లేదు అని మీరే ఆశ్చర్యపోతారు.
(06:28) అదే చేంజ్ బయట వరల్డ్ మారకపోయినా మీలో రెస్పాన్స్ మారుతుంది. అదే నిజమైన స్ట్రెంగ్త్ కానీ ఇంకొక పవర్ఫుల్ ట్రిక్ ఉంది. మీరు నెగిటివ్ థాట్స్ తో ఫైట్ చేయకుండా వాటి పాటర్న్ ని మార్చడానికి డైలీ మీ బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ కోసం చాలా సింపుల్ గా కనిపించే ఒక ప్రాక్టీస్ ఉంది. చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు కానీ కన్సిస్టెంట్ గా చేస్తే మీ మైండ్ మీద మీకున్న కంట్రోల్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్ కి వెళ్లొచ్చు.
(06:54) అదే మెడిటేషన్ అంటే చాలా మందికి చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. నాకు 10 మినిట్స్ కూడా ఫ్రీ టైం ఉండదు మెడిటేషన్ ఎలా చేయాలి అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే మనకి రోజులో 10 మినిట్స్ లేక కాదు. మన మైండ్ కి 10 మినిట్స్ ఇవ్వడం మనం ప్రయారిటీగా పెట్టుకోం. రోజంతా ఫోన్ చూస్తాం. రీల్స్ చూస్తాం, అన్సస్సరీ కాన్వర్సేషన్స్ చేస్తాం, ఇతరులు లైవ్స్ ని అబ్సర్వ్ చేస్తాం.
(07:15) కానీ మన ఓన్ మైండ్ ని అబ్సర్వ్ చేయడానికి మాత్రం టైం ఉండదు. ఇదే మనలో చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం బయట వాళ్ళ ని చాలా కేర్ఫుల్ గా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ మన మైండ్ లో ఏం జరుగుతుందో మాత్రం పట్టించుకోం. అందుకే మెడిటేషన్ అనేది టైం వేస్ట్ కాదు అది మీ మైండ్ కి ఇచ్చే ట్రైనింగ్ మీ బ్రెయిన్ రోజంతా ఏదో ఒక థాట్ జనరేట్ చేస్తూనే ఉంటుంది.
(07:36) కానీ మెడిటేషన్ ద్వారా మీరు ఆ థాట్స్ ని వెంటనే ఫాలో అవ్వకుండా అబ్సర్వ్ చేయడం నేర్చుకుంటారు. అదే మీకు కావాల్సిన కంట్రోల్. మీరు కేవలం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ బ్రీదింగ్ మీద ఫోకస్ చేయండి. థాట్ వచ్చింది రావచ్చు దాన్ని ఆపడానికి ఫైట్ చేయకండి. థాట్ వెళ్ళిపోయింది వెళ్ళిపోనివ్వండి మళ్ళీ బ్రీదింగ్ మీద ఫోకస్ చేయండి. మళ్ళీ థాట్ వచ్చింది మళ్ళీ అబ్సర్వ్ చేయండి.
(07:55) ఇదే ప్రాక్టీస్ మొదట్లో మైండ్ అసలు వినదు. ఒక్క నిమిషం కూడా సైలెంట్ గా ఉండదు. ఒక థాట్ కంప్లీట్ కాకముందే ఇంకో థాట్ వస్తుంది. గతం గుర్తుకొస్తుంది ఫ్యూచర్ గురించి ఫియర్ వస్తుంది ఎవరో చెప్పిన మాట గుర్తుకొస్తుంది కానీ అదే సమయంలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు. నా మైండ్ ఏది ఆలోచించినా నేను దాని వెంట వెళ్లాల్సిన అవసరం లేదు అని ఇది చాలా పవర్ఫుల్ రియలైజేషన్ మీకు ఒక్కసారి ఈ కంట్రోల్ డెవలప్ అయితే బయట వాళ్ళు మీ పీస్ ని అంత ఈజీగా డిస్టర్బ్ చేయలేరు.
(08:22) ఎవరో ఒక మాట అన్నారు మీరు వెంటనే రియాక్ట్ అవ్వరు. ఎవరో రిప్లై ఇవ్వలేదు మీరు వెంటనే వర్స్ట్ సినారియో ఇమాజిన్ చేయరు. ఒక ఫెయిల్యూర్ వచ్చింది మీరు వెంటనే మీ ఫ్యూచర్ ని జడ్జ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ మైండ్ మీద కొంచెం కంట్రోల్ ఉంటుంది. అదే రియల్ కాన్ఫిడెన్స్ ఎవరిని కంట్రోల్ చేయడం కాదు మీ ఓన్ మైండ్ ని కంట్రోల్ చేయగలగడం.
(08:41) కానీ మెడిటేషన్ తో పాటు ఇంకొక సింపుల్ ప్రాక్టీస్ ఉంది. ఇది చాలా బేసిక్ గా అనిపించొచ్చు. కానీ మీరు డైలీ చేస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ మీద స్లోలీ ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే మిర్రర్ ప్రాక్టీస్ అవును ప్రతి రోజు మిర్రర్ ముందు నిలబడి మీతో మీరు మాట్లాడడం. చాలా మందికి ఇది ఫన్నీగా అనిపించొచ్చు. నేను మిర్రర్ ముందు నిలబడి నాతో నేను ఎందుకు మాట్లాడాలి అనిపించొచ్చు.
(09:03) కానీ మీరు రోజు ఇతరుల మాటలు వింటున్నారు సోషల్ మీడియా మాటలు వింటున్నారు నెగిటివ్ న్యూస్ వింటున్నారు ఇతరులు మీ గురించి చెప్పిన మాటలు వింటున్నారు మరి ఒక్కసారైనా మీరు మీ గురించి మీరే పాజిటివ్ గా మాట్లాడాలి కదా ప్రతిరోజు మిర్రర్ ముందు నిలబడండి. మీ ఐస్ లోకి మీరే చూడండి. మొదట్లో ఆక్వర్డ్ గా అనిపించినా ఓకే కానీ వాయిస్ క్లియర్ గా ఉండాలి. మీకు మీరు వినిపించేలా చెప్పండి.
(09:22) ఐ యామ్ స్ట్రాంగ్ ఐ యామ్ పవర్ఫుల్ ఐ యామ్ ఫియర్లెస్ ఐ యామ్ రిచ్ అని చెప్పండి. ఇవి కేవలం వర్డ్స్ కాదు మీరు మీ బ్రెయిన్ కి రిపీటెడ్ గా ఇచ్చే మెసేజెస్ మొదట్లో మీ మైండ్ వెంటనే నమ్మకోవచ్చు. నేను స్ట్రాంగ్ కాదు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఎలా రిచ్ అవుతాను అని లోపల నుంచి ఒక వాయిస్ రావచ్చు. అది రావచ్చు కానీ మీరు ప్రాక్టీస్ ఆపకండి.
(09:42) ఎందుకంటే మీరు సంవత్సరాలుగా మీకు మీరే నెగిటివ్ మెసేజెస్ ఇచ్చి ఉంటే ఒక్క రోజులో పాజిటివ్ మెసేజ్ చెప్పగానే బ్రెయిన్ మారిపోదు. అందుకే రిపిటేషన్ ముఖ్యం ఒకే పాజిటివ్ థాట్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి. మీరు మీ గురించి ఎలా మాట్లాడుతున్నారో అబ్సర్వ్ చేయండి. నాకు రాదు నేను అన్లకీ నేను వీక్ నా లైఫ్ ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఇవి కూడా అఫర్మేషన్స్ లాంటివే కానీ నెగిటివ్ అఫర్మేషన్స్.
(10:05) [సంగీతం] మీరు ప్రతి రోజు ఏం రిపీట్ చేస్తారో అదే మీ థింకింగ్ పాటర్న్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇప్పుడు కాన్షియస్ గా మీ లాంగ్వేజ్ ని మార్చండి. నాకు రాదు బదులు నేను నేర్చుకుంటున్నాను అని చెప్పండి. నేను వీక్ బదులు ఐ యామ్ [సంగీతం] గెట్టింగ్ స్ట్రాంగర్ అని చెప్పండి. నేను ఫెయిల్యూర్ బదులు నేను ఫెయిల్యూర్ నుంచి లెర్న్ అవుతున్నాను అని చెప్పండి.
(10:24) నా లైఫ్ బ్యాడ్ గా ఉంది బదులు నా లైఫ్ ని నేను చేంజ్ చేస్తున్నాను అని చెప్పండి. ఈ వర్డ్స్ మీ ప్రాబ్లమ్స్ ని మ్యాజిక్ లాగా రిమూవ్ చేయవు. కానీ మీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే మైండ్ సెట్ ని మార్చడానికి హెల్ప్ చేస్తాయి. ఒక నెల పాటు మీరు నిజంగా కన్సిస్టెంట్ గా మిర్రర్ ముందు పాజిటివ్ వర్డ్స్ చెప్పి చూడండి. రోజు ఒకే రోజు కాదు మూడు ఉన్నప్పుడు మాత్రమే కాదు మూడు లేకపోయినా సరే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే కాదు కాన్ఫిడెన్స్ పూర్తిగా లోగా ఉన్న రోజుల్లో కూడా ఎందుకంటే మీరు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నప్పుడు ఐ యాం స్ట్రాంగ్ అనడం ఈజీ కానీ మీరు బ్రోకెన్ గా ఫీల్
(10:55) అవుతున్నప్పుడు ఐ యామ్ స్ట్రాంగ్ అని మీకు మీరు చెప్పగలగడం అదే రియల్ ప్రాక్టీస్ మీ మైండ్ లో నెగిటివ్ వాయిస్ చాలా లౌడ్ గా ఉన్నప్పుడు పాజిటివ్ వాయిస్ ని మీరు ఇంటెన్షనల్ గా లౌడ్ చేయాలి ఇదే ఈ ఎంటైర్ ప్రాసెస్ లో కోర్ ఐడియా నెగిటివ్ థాట్స్ ని ఫోర్స్ గా డిస్ట్రాయ్ చేయడం కాదు వాటి పవర్ ని తగ్గించడం వాటి ప్లేస్ లో స్ట్రాంగర్ థాట్స్ ని బిల్డ్ చేయడం మెడిటేషన్ ద్వారా మైండ్ ని అబ్సర్వ్ చేయడం పాజిటివ్ థింకింగ్ ద్వారా డైరెక్షన్ మార్చడం మిర్రర్ ప్రాక్టీస్ ద్వారా మీ బ్రెయిన్ కి కొత్త మెసేజెస్ ఇవ్వడం ఇదంతా ఒక్క రోజులో జరిగేది కాదు ఇది డైలీ
(11:32) ప్రాక్టీస్ మీ మైండ్ ఒక్కసారి నెగిటివ్ సైడ్ కి వెళ్ళిందని మీరు హోప్లెస్ అవ్వకండి మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకురావచ్చు ఒక్కసారి కాదు ఎన్నిసార్లైనా ఇదే పర్సనల్ గ్రోత్ పడిపోకుండా ఉండటం స్ట్రెంగ్త్ కాదు పడిపోయిన ప్రతిసారి మీ మైండ్ ని మళ్ళీ నిలబెట్టుకోవడం స్ట్రెంగ్త్ ఇప్పుడు ఒకసారి మీ లైఫ్ గురించి మీరు మీరే ఆలోచించండి.
(11:56) మీకు వచ్చిన నెగిటివ్ థాట్స్ వల్ల మీరు ఎంత ఎనర్జీ లూస్ అయ్యారు ఒక చిన్న విషయం గురించి గంటల తరబడి ఆలోచించడం. ఎవరో అన్న ఒక మాటని 10 సార్లు గుర్తు చేసుకోవడం. జరగని విషయాల గురించి ముందే ఫియర్ అవ్వడం గతంలో జరిగిన మిస్టేక్స్ ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ఇవన్నీ మీకు తెలియకుండానే మీ ప్రెసెంట్ మూమెంట్ ని తీసుకుంటున్నాయి. కానీ ఇక నుంచి ఒక చేంజ్ చేయాలి.
(12:18) మీ మైండ్ లో ఏ థాట్ వచ్చినా దాన్ని వెంటనే బిలీవ్ చేయకండి. ఒక థాట్ వచ్చింది అంటే ఇది నిజమేనా అని కాదు ఈ థాట్ నాకు ఉపయోగపడుతుందా అని అడగండి. ఉపయోగపడితే తీసుకోండి. ఉపయోగపడకపోతే వదిలేయండి. అంతే ప్రతి థాట్ మీ లైఫ్ లోకి పర్మనెంట్ గెస్ట్ కాదు మీరు ఒక విషయం చాలా డీప్ గా గుర్తుపెట్టుకోవాలి. మీ మైండ్ ఒక పవర్ఫుల్ టూల్ కానీ దాన్ని ట్రైన్ చేయకపోతే అదే టూల్ మీకు అగైన్స్ట్ గా పనిచేస్తుంది.
(12:47) అదే అసలు విక్టరీ ఇతరులని కంట్రోల్ చేయడం కాదు పరిస్థితుల్ని కంట్రోల్ చేయడం కాదు మీ ఓన్ మైండ్ మీద స్లోలీ కంట్రోల్ తీసుకోవడం ఎందుకంటే ప్రపంచం మీకు ఏమఇస్తుందో ప్రతిసారి మీ కంట్రోల్ లో ఉండదు. కానీ మీరు దాన్ని ఎలా రిసీవ్ చేస్తారో ఎలా రెస్పాండ్ అవుతారో ఎలా మూవ్ ఫార్వర్డ్ అవుతారో అది మీ చేతుల్లో ఉంటుంది. మీరు మీ మైండ్ కి ఏం ఫీడ్ చేస్తున్నారో ఈ రోజు నుంచి డిసైడ్ చేయండి.
(13:14) ఎందుకంటే మీ లైఫ్ లో మీరు ఎక్కడికి వెళ్తారో కేవలం బయట పరిస్థితులు డిసైడ్ చేయవు. మీ థాట్స్, మీ బిలీఫ్స్, మీ యాక్షన్స్, మీ డిసిప్లిన్ కూడా డిసైడ్ చేస్తాయి. అందుకే నెగిటివ్ థాట్స్ ని చూసి భయపడకండి. వాటిని అబ్సర్వ్ చేయండి. కంట్రోల్ చేయడం నేర్చుకోండి. మీ మైండ్ కి మీరు మాస్టర్ అవ్వండి. ఈ రోజు నుంచి మీతో మీరు ఒక మాట చెప్పుకోండి నా థాట్స్ నన్ను కంట్రోల్ చేయవు.
(13:37) నేను నా రెస్పాన్స్ ని కంట్రోల్ చేస్తాను. నేను నా మైండ్ ని ట్రైన్ చేస్తాను నేను నన్ను నేను చేంజ్ చేసుకుంటాను అని ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఎంత మారాయో కాదు వాటిని ఎదుర్కునే మీరు ఎంత మారిపోయారో చూసి మీకే అర్థంవుతుంది. అసలు ట్రాన్స్ఫర్మేషన్ బయట జరగలేదు. అది ఎప్పుడో మీ మైండ్ లోనే స్టార్ట్ అయిపోయింది.

No comments:
Post a Comment