What Happens to Your Brain After 41 Days Without Social Media 🔥🤫
Author Name:Truth Inside you
Youtube Channel Url:https://www.youtube.com/@TRUTHINSIDEYOU7
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1NBFsKoh_Ps
Title: What Happens to Your Brain After 41 Days Without Social Media 🔥🤫
Author Name: Truth Inside you
Description: WhatsApp group : https://chat.whatsapp.com/GcPpoMSHswO...
Instagram link: https://www.instagram.com/magnetic_.a...
Motivation
Good habits
Aura attract money
TeluguSpirituality
AuraTelugu
SpiritualityTelugu
NegativeEnergyTelugu
PositiveEnergyTelugu
SanatanaDharmaTelugu
LawOfAttractionTelugu
MeditationTelugu
Life rules
MantrasTelugu
HealingTelugu
432HzHealing
Inspiration story’s
SpiritualProtection
VedicKnowledgeTelugu
Interesting videos
EnergyHealingTelugu
MindsetTransformationTelugu
Lifestyle
Lyfe style
TeluguDevotional
SpiritualAwakening
Discover videos : motivation, inspectionAura Telugu, Spirituality Telugu, Negative Energy Telugu, Positive Energy Telugu, Sanatana Dharma Telugu, Law of Attraction Telugu, Meditation Telugu, Chakra Healing Telugu, Mantras in Telugu, Mudras Telugu, Yantras Telugu, 432Hz Healing, Solfeggio Frequencies Telugu, Spiritual Protection Telugu, inspiration storys, life style , growth, wealth , life tips
Transcript:
(00:02) 41 రోజుల తర్వాత నీ మైండ్ నీకు నువ్వే గుర్తుపట్టలేవు. 41 డేస్ఇగ స్క్రోలింగ్వాట్ యూస్ చేయడం పూర్తిగా మానేస్తే అసలు ఏం జరుగుతుందో చెప్తే షాక్ అవుతావు. నాకు ముఖ్యంగా అనిపించిన చేంజ్ ఏంటో తెలుసా? టైం అందరికీ రోజుకి 24 అవర్స్ మాత్రమే ఉంటాయి. కానీ సోషల్ మీడియా లేకుండా ఉండటం మొదలు పెట్టిన తర్వాత నాకు మాత్రం రోజుకి 30 అవర్స్ ఉన్నట్టు అనిపించింది.
(00:28) అదే నిజమైన షాక్ ఎందుకంటే ముందు టైం లేకపోయేది కాదు నా టైం ఎక్కడికి పోతుందో నాకు తెలియకపోయేది. ఒక్కసారిఇగ ఓపెన్ చేస్తాం. ఒక రీల్ తర్వాత ఇంకొక రీల్ ఇంకొక వీడియో ఇంకొక నోటిఫికేషన్ అలా 10 మినిట్స్ అనుకున్నది వన్ అవర్ అయిపోతుంది. మనకి తెలియకుండానే మన జీవితంలో ఒక పెద్ద భాగం స్క్రీన్ లోకి వెళ్ళిపోతుంది. కానీ 41 డేస్ సోషల్ మీడియాకి డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది.
(00:54) నీ దగ్గర టైం తక్కువగా లేదు. నీ అటెన్షన్ ని చిన్న చిన్న పీసెస్ గా సోషల్ మీడియా తీసుకుపోతుంది. ఇది అర్థం చేసుకున్న తర్వాతే అసలు చేంజ్ స్టార్ట్ అవుతుంది. ముందు ఏ పని చేయాలన్నా మధ్యలో ఫోన్ చెక్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చిందా అని చూడాలి. ఎవరైనా మెసేజ్ చేశారా అని చూడాలి.ఇగ లో ఏదైనా కొత్తగా వచ్చిందా అని చూడాలి.
(01:14) కానీ సోషల్ మీడియా లేకుండా ఉండటం మొదలు పెట్టిన తర్వాత నీ బ్రెయిన్ మెల్లగా ఒకే పనిపై ఫోకస్ చేయడం నేర్చుకుంటుంది. ఇది చాలా పవర్ఫుల్ చేంజ్ ఎందుకంటే మనం ఒక పని కంప్లీట్ చేయలేకపోవడానికి చాలాసార్లు మనకి ఎబిలిటీ లేదని కాదు మన అటెన్షన్ ఒకచోట ఉండటం లేదు. ఒక పని చేస్తూ ఫోన్ చూస్తూ ఇంకొక పని ఇంకొక పని చేస్తూ ఇంకో థాట్ ఇలా మైండ్ ఎప్పుడూ జంపింగ్ మోడ్ లో ఉంటుంది.
(01:39) కానీ ఒక్కసారి ఈ కాన్స్టెంట్ స్టిములేషన్ తగ్గిపోతే నీ మైండ్ కి సైలెన్స్ దొరుకుతుంది. [సంగీతం] ఆ సైలెన్స్ లోనే నీ అసలు స్ట్రెంత్ బయటక వస్తుంది. ఇక్కడి నుంచి రెండో చేంజ్ మొదలవుతుంది. ఏ పని స్టార్ట్ చేసినా ఎండింగ్ వరకు కంటిన్యూ చేయగలిగే మెంటల్ స్ట్రెంత్ ముందు చిన్న పని కూడా బోరింగ్ గా అనిపించవచ్చు. ఒక్కసారి ఫోన్ తీసుకుంటే సరిపోతుంది.
(01:59) కానీ సోషల్ మీడియా లేకుండా ఉండటం వల్ల నీ బ్రెయిన్ ప్రతి 30 సెకండ్స్ కి కొత్త స్టిములేషన్ కోసం అడగటం తగ్గుతుంది. అప్పుడు బోరింగ్ అనిపించినా పని చేయగలుగుతావు. డిఫికల్ట్ అనిపించినా కంటిన్యూ చేయగలుగుతావు. మూడ్ లేకపోయినా కంప్లీట్ చేయగలుగుతావు. ఇదే డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ప్రతిరోజు మోటివేషన్ తో పని చేయడం కాదు. మోటివేషన్ లేకపోయినా చేయాల్సిన పని చేయడం.
(02:22) నీ మైండ్ చెప్పేది కాదు నీ గోల్ చెప్పేది వినడం. ఇది 41 డేస్ తర్వాత నీలో స్లోలీ డెవలప్ అయ్యే బిగ్గెస్ట్ మెంటల్ చేంజెస్ లో ఒకటి. మరొక షాకింగ్ చేంజ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో కంపేర్ చేస్తూ ఉంటాం. ఎవరో ట్రిప్ కి వెళ్ళారు ఎవరో కొత్త కార్ కొన్నారు ఎవరో రిలేషన్షిప్ లో హ్యాపీగా ఉన్నారు ఎవరో సక్సెస్ సాధించారు ఎవరో బాడీ బిల్డ్ చేస్తున్నారు వాళ్ళ జీవితంలోని బెస్ట్ మూమెంట్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి.
(02:51) కానీ మన జీవితంలోని ప్రాబ్లమ్స్ అన్నీ మనకి తెలుసు అప్పుడు కంపారిజన్ మొదలవుతుంది. వాళ్ళు ముందున్నారు నేను వెనుకున్నాను నా లైఫ్ ఇలా ఎందుకు లేదు నేను ఇంకా ఏం అచీవ్ చేయలేదు అని మన మైండ్ మనల్ని మనమే ప్రెజర్ చేస్తుంది. కానీ సోషల్ మీడియా నుంచి డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఈ అన్సెసరీ కంపారిజన్ తగ్గుతుంది. అప్పుడు మొదటిసారి నీ లైఫ్ ని నీ పర్స్పెక్టివ్ లో చూడడం మొదలు పెడతావు.
(03:15) ఇతరులు ఏం చేస్తున్నారు అనేది కాదు నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడి నుంచే లైఫ్ క్లారిటీ మొదలవుతుంది. నీ లైఫ్ గురించి మొదటిసారి నీకే క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియా తగ్గించిన తర్వాత బయట ప్రపంచం గురించి నీకు తక్కువ ఇన్ఫర్మేషన్ రావచ్చు కానీ నీ గురించి నీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది చాలా పెద్ద డిఫరెన్స్ ఎందుకంటే మనం రోజంతా ఇతరుల లైఫ్ చూస్తూ ఉంటాం.
(03:40) కానీ మన లైఫ్ గురించి ఆలోచించడానికి టైం ఇవ్వం. నేను నిజంగా ఏం కావాలి అనుకుంటున్నాను నా ఫ్యూచర్ ఎలా ఉండాలి నేను ఏ స్కిల్ నేర్చుకోవాలి నా టైం ఎక్కడ పెట్టాలి నన్ను నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి నా లైఫ్ లో ఏ రిలేషన్షిప్స్ నాకు నిజంగా ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ గురించి మనం డీప్ గా ఆలోచించం ఎందుకంటే మన మైండ్ కి ఎప్పుడూ బయట నుంచి కాంటెంట్ వస్తూనే ఉంటుంది కానీ 41 డేస్ ఆ నాయిస్ తగ్గినప్పుడు నీ మైండ్ లో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది.
(04:08) ఆ స్పేస్ లో నీ ఓన్ థాట్స్ వినిపిస్తాయి. అప్పుడు నీకు ఒక విషయం అర్థంవుతుంది. నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావో ఇతరులు నీకు ఏం కావాలని చెప్పారో ఈ రెండూ ఒకటే కావు ఇదే లైఫ్ క్లారిటీ క్లారిటీ అంటే నీకు ఫ్యూచర్ లో ప్రతి ఒక్క విషయం తెలిసిపోవడం కాదు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకోవడం ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకోవడం ఏది చేయకూడదో తెలుసుకోవడం ఎవర్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం నీ ఎనర్జీ ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడం ఇది వచ్చిందంటే నీ లైఫ్ లో అన్సెస్సరీ థింగ్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి మరొక చేంజ్ కాన్ఫిడెన్స్ చాలా మంది కాన్ఫిడెన్స్ అంటే
(04:44) లౌడ్ గా మాట్లాడడం అనుకుంటారు అది కాన్ఫిడెన్స్ కాదు ఎవరూ చూడకపోయినా నీ మీద నీకు నమ్మకం ఉండటం కాన్ఫిడెన్స్ నువ్వు నీకు ఇచ్చిన ప్రామిస్ ని నువ్వు నిలబెట్టుకోవడం కాన్ఫిడెన్స్ ఫోన్ చూడకుండా ఉండాలని నిర్ణయించుకొని నిజంగా 41 డేస్ కంట్రోల్ చేయగలిగితే నీ బ్రెయిన్ కి ఒక మెసేజ్ వెళ్తుంది. నేను నా మైండ్ ని కంట్రోల్ చేయగలను.
(05:07) ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే మనం మన జీవితంలో చాలాసార్లు రేపటి నుంచి చేస్తాను ఇకపై తగ్గిస్తాను ఈరోజు మాత్రమే ఇంకొంచెం తర్వాత అని మనకి మనమే ప్రామిస్లు ఇస్తాం. కానీ వాటిని బ్రేక్ చేస్తూ ఉంటే మెల్లగా మన మీద మనకే ట్రస్ట్ తగ్గుతుంది. అదే రివర్స్ గా నువ్వు నీకు ఇచ్చిన ఒక ప్రామిస్ ని ఫాలో చేస్తే నీ సెల్ఫ్ ట్రస్ట్ పెరుగుతుంది. సెల్ఫ్ ట్రస్ట్ పెరిగినప్పుడు కాన్ఫిడెన్స్ బయటకు కనిపిస్తుంది.
(05:32) నీ మాటల్లో నీ వాకింగ్ లో నీ ఐ కాంటాక్ట్ లో నీ డెసిషన్స్ లో నీ బిహేవియర్ లో అది కనిపిస్తుంది. అప్పుడు నువ్వు ప్రతి ఒక్కరి అప్రూవల్ కోసం వెయిట్ చేయు ఎవరైనా నిన్ను లైక్ చేశారా ఎవరైనా రిప్లై ఇచ్చారా ఎవరైనా నీ ఫోటో కి రియాక్షన్ ఇచ్చారా ఎవరైనా నీ గురించి ఏమనుకుంటున్నారు అనే క్వశ్చన్స్ నీ పీస్ ని కంట్రోల్ చేయు ఇదే మెంటల్ స్ట్రెంగ్త్ అందరూ నిన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదని యాక్సెప్ట్ చేయగలగడం అందరూ నిన్ను అండర్ స్టాండ్ చేయాల్సిన అవసరం లేదని యాక్సెప్ట్ చేయడం ప్రతి మెసేజ్ కి ఇమ్మీడియట్ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం ప్రతి
(06:05) ఆర్గ్యుమెంట్ లో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడం ఇది సోషల్ మీడియా డీటాక్స్ వల్ల డెవలప్ అయ్యే ఒక డీప్ చేంజ్ నీ అటెన్షన్ విలువ నీకు అర్థంవుతుంది. నీ టైం విలువ నీకు అర్థంవుతుంది. నీ లైఫ్ విలువ నీకు అర్థం అవుతుంది. మరి ఇక్కడే ఒక సీరియస్ క్వశ్చన్ నీ దగ్గర రోజుకి 24 అవర్స్ ఉన్నాయి. అందులో ఎంత టైం నీ ఫ్యూచర్ కోసం, ఎంత టైం నీ బాడీ కోసం, ఎంత టైం నీ మైండ్ కోసం, ఎంత టైం నీ ఫ్యామిలీ కోసం, ఎంత టైం నీ గోల్స్ కోసం? మరి ఎంత టైం ఇతరుల లైఫ్స్ చూడటానికి? ఈ క్వశ్చన్ కి నువ్వు నీకు నువ్వే హానెస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే నీ ఫ్యూచర్ ని
(06:40) డిస్ట్రాయ్ చేసేది ఒక్క పెద్ద మిస్టేక్ కాదు. ప్రతిరోజు రిపీట్ అయ్యే చిన్న డిస్ట్రాక్షన్స్ అవి కలిసే నీ ఇయర్స్ ని తీసుకుపోతాయి. చివరికి సోషల్ మీడియా కాదు నీ మైండ్ నీ చేతిలోకి వస్తుంది. ఇప్పుడు మనం చివరి మరియు డీపెస్ట్ చేంజ్ గురించి మాట్లాడాలి. స్పిరిచువల్ అవేకనింగ్. ఇక్కడ స్పిరిచువల్ అవేకనింగ్ కంటే ఏదో మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ కాదు.
(07:01) నీ గురించి నీకు డీపర్ అవేర్నెస్ రావడం. నీ మైండ్ లో ఏం జరుగుతోందో అబ్సర్వ్ చేయడం. నీ ఎమోషన్స్ ని బ్లైండ్లీ ఫాలో చేయకుండా వాటిని అండర్స్టాండ్ చేయడం నీకు ఏది నిజంగా అవసరమో ఏది కేవలం టెంపరరీ డిజైర్ మాత్రమేనో గుర్తించడం ఇది చాలా పవర్ఫుల్ స్టేజ్ ఎందుకంటే మనం చాలాసార్లు మన థాట్స్ నే మన ఐడెంటిటీ అనుకుంటాం. నాకు కోపం వచ్చింది అంటే నేనే కోపం నాకు సాడ్నెస్ వచ్చింది అంటే నేనే సాడ్ పర్సన్ నాకు ఫియర్ వచ్చింది అంటే నేను వీక్ అని అనుకుంటాం.
(07:30) కానీ సైలెన్స్ లో ఉండటం అలవాటయితే ఒక కొత్త విషయం అర్థంవుతుంది. నువ్వు నీ థాట్స్ కాదు నీ థాట్స్ ని అబ్సర్వ్ చేయగల వ్యక్తివి నువ్వు ఒక థాట్ వచ్చింది దాన్ని వెంటనే ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎమోషన్ వచ్చింది దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక టెంప్టేషన్ వచ్చింది దానికి వెంటనే సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే ఇన్నర్ కంట్రోల్, ఇదే మెంటల్ స్ట్రెంగ్త్.
(07:51) ఇదే రియల్ ఫ్రీడమ్. సోషల్ మీడియా మనకి కాన్స్టెంట్ రియాక్షన్ అలవాటు చేస్తుంది. నోటిఫికేషన్ రియాక్షన్ రిప్లై లైక్, కామెంట్, షేర్, అగైన్ స్క్రోల్ మళ్ళీ రియాక్షన్ కానీ 41 డేస్ తర్వాత నువ్వు రియాక్షన్ నుంచి రెస్పాన్స్ కి మారడం మొదలు పెడతావ్. ఏదైనా జరిగితే వెంటనే రియాక్ట్ చేయకుండా ఒక్కసారి ఆలోచిస్తావ్. ఇది నాకు అవసరమా? ఇది నా టైం కి వర్తా? [సంగీతం] ఇది నా పీస్ ని డిస్టర్బ్ చేయాలా? ఇది నా గోల్ కి హెల్ప్ అవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ నీ మైండ్ లో ఆటోమేటిక్ గా రావడం మొదలవుతుంది.
(08:22) ఇది చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్ అంటే ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉండేవాడు కాదు. స్ట్రాంగ్ పర్సన్ అంటే తన మైండ్ ని కంట్రోల్ చేసుకోగలిగేవాడు. తన ఎమోషన్స్ [సంగీతం] ని అండర్స్టాండ్ చేసుకోగలిగేవాడు. తన అటెన్షన్ ని ప్రొటెక్ట్ చేసుకోగలిగేవాడు. తన టైం ని వేస్ట్ చేయకుండా ఉపయోగించుకోగలిగేవాడు. అందుకే [సంగీతం] 41 డేస్ సోషల్ మీడియా లేకుండా ఉండటం ఛాలెంజ్ మాత్రమే కాదు నీతో నువ్వు చేసుకునే ఒక డీల్ నాకు నా టైం కావాలి నాకు నా ఫోకస్ కావాలి నాకు నా పీస్ కావాలి నాకు నా లైఫ్ తిరిగి కావాలి అని నీ మైండ్ కి చెప్పే ఒక డిసిషన్ అయితే ఒక
(08:55) విషయం గుర్తుపెట్టుకో 41 డేస్ సోషల్ మీడియా డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా లైఫ్ పర్ఫెక్ట్ అయిపోదు. కేవలంఇ అన్ ఇన్స్టాల్ చేసి గంటల కొద్ది ఇంకో డిస్ట్రాక్షన్ లోకి వెళ్తే పెద్ద చేంజ్ ఉండదు. పాయింట్స్ సోషల్ మీడియాని హేట్ చేయడం కాదు నీ అటెన్షన్ కి ఓనర్ నువ్వే కావాలి. టెక్నాలజీ నీ టూల్ కావాలి నీ మాస్టర్ కాకూడదు.
(09:16) WhatsAppట్ ఉండొచ్చు,ఇగ ఉండొచ్చు, సోషల్ మీడియా ఉండొచ్చు కానీ నీ లైఫ్ ని అవి కంట్రోల్ చేయకూడదు. నువ్వు వాటిని ఎప్పుడు యూస్ చేయాలో డిసైడ్ చేయాలి. అవి నిన్ను ఎప్పుడు యూస్ చేయాలో డిసైడ్ చేయకూడదు. అదే డిఫరెన్స్. ఒక్కసారి నీ టైం మీద కంట్రోల్ వస్తే నీ వర్క్ మీద కంట్రోల్ వస్తుంది. వర్క్ మీద కంట్రోల్ వస్తే నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరిగితే నీ డిసిషన్స్ మారుతాయి.
(09:37) డిసిషన్స్ మారితే నీ హ్యాబిట్స్ మారుతాయి. హ్యాబిట్స్ మారితే నీ లైఫ్ మారుతుంది. అందుకే ఈ 41 డేస్ గురించి అసలు పాయింట్ సోషల్ మీడియాని మిస్ అవ్వడం కాదు నీ పాత వర్షన్ ని మిస్ అవ్వకుండా ఉండటం ఎందుకంటే నీ ఓల్డ్ వర్షన్ ఎప్పుడూ డిస్ట్రాక్షన్ కోసం వెతుకుతుంది. కొత్త వర్షన్ పర్పస్ కోసం వెతుకుతుంది. ఓల్డ్ వర్షన్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది. [సంగీతం] కొత్త వర్షన్ సెల్ఫ్ రెస్పెక్ట్ తో నిలబడుతుంది.
(09:59) ఓల్డ్ వర్షన్ ప్రతి నోటిఫికేషన్ కి రియాక్ట్ అవుతుంది. కొత్త వర్షన్ తన గోల్ కి రెస్పాండ్ అవుతుంది. ఓల్డ్ వర్షన్ కి టైం ఎప్పుడూ సరిపోదు. కొత్త వర్షన్ టైం ని క్రియేట్ చేసుకుంటుంది. అందరికీ 24 అవర్స్ే కానీ డిసిప్లిన్డ్ మైండ్ కి అదే 24 అవర్స్ చాలా పెద్ద లైఫ్ లా అనిపిస్తుంది. నువ్వు కూడా ఒకసారి ఆ సైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే నీకు అర్థమవుతుంది.
(10:19) నీ లైఫ్ బోరింగ్ కాదు నీ మైండ్ ఓవర్లోడెడ్ అయింది. నీకు టైం లేదు కాదు నీ అటెన్షన్ స్కాటర్డ్ అయింది. నీకు కాన్ఫిడెన్స్ లేదు కాదు నువ్వు నీ మీద పెట్టుకున్న ప్రామిసెస్ చాలాసార్లు బ్రేక్ చేశవు. నీకు క్లారిటీ లేదు కాదు నీ మైండ్ కి ఎప్పుడూ బయట నుంచి నాయిస్ వస్తూనే ఉంది. ఆ నాయిస్ కొంచెం తగ్గించు నీ ఓన్ వాయిస్ వినిపిస్తుంది.
(10:39) నీ ఓన్ గోల్స్ కనిపిస్తాయి. నీ ఓన్ స్ట్రెంత్ బయటక వస్తుంది. మరియు ఒకరోజు ఎవ్వరూ చూడకపోయినా ఎవ్వరు అప్రీషియేట్ చేయకపోయినా ఎవ్వర క్లాప్ చేయకపోయినా నువ్వు నీ పని చేస్తూ ఉంటావు. ఎందుకంటే అప్పటికీ నీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. నా లైఫ్ ని చేంజ్ చేయడానికి ప్రపంచం మారాల్సిన అవసరం లేదు. నేను మారితే చాలు.
(10:59) నీ ఫోన్ నీ చేతిలో ఉండాలి. నీ మైండ్ ఫోన్ లో ఉండకూడదు. నీ టైం నీ చేతిలో ఉండాలి. నీ అటెన్షన్ నీ చేతిలో ఉండాలి. నీ ఎమోషన్స్ నీ కంట్రోల్ లో ఉండాలి. నీ లైఫ్ కి డైరెక్షన్ నువ్వే ఇవ్వాలి. 41 డేస్ తర్వాత నీకు దొరికేది కేవలం ఎక్కువ టైం కాదు నీకు నువ్వే తిరిగి దొరుకుతావు. అదే అసలు ట్రాన్స్ఫర్మేషన్. అదే రియల్ కాన్ఫిడెన్స్ అదే మెంటల్ స్ట్రెంత్ అదే [సంగీతం] క్లారిటీ అదే ఇన్నర్ పీస్ మరియు బహుశా చాలా రోజుల తర్వాత మొదటిసారి నీ జీవితంలో నువ్వు నిజంగా నీ లైఫ్ ని లివ్ చేయడం స్టార్ట్ చేస్తావు

No comments:
Post a Comment