Monday, October 13, 2025

How to Live a Disease-Free Life and Never Fall Sick ? |Nutripolitics| #shorts #disease #fattyliver

How to Live a Disease-Free Life and Never Fall Sick ? |Nutripolitics| #shorts #disease #fattyliver

https://youtube.com/shorts/aUJAXl5gqCM?si=UIKCtOHoMVBQAypE


నీకు హార్ట్ స్ట్రోక్ కావాలనుకో ఇట్స్ సో సింపుల్ ట్రైగ్లిజరేట్స్ పెంచుకో వర్కవుట్ చేయడం మానేసేయ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకో నీ టార్గెట్ రీచ్ అయిపోతా. ఒకవేళ నీకు హై బిపి కావాలనుకో ఊరికి నీ అందరి మీద కోప్పడు. నువ్వు తినే ఫుడ్ లో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ గా మానేసేయ్ నైట్ లైట్ గా నిద్ర తగ్గించాయి. అంతే ఇట్స్ సో ఈజీ కదా ఒకవేళ నీకు అల్సర్ గాని గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గాని కావాలనుకుంటే మీల్స్ స్కిప్ చేసి నీకు నచ్చిన టైం లో తిను ఎవడనా అడిగితే నాకు టైం కుదరలేదు అందుకే నేను నచ్చినప్పుడు తిన్నాను అని చెప్పు. అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్లు కూడా వాడు. ఒక మూడు నాలుగు సార్లు కాఫీ టీలు తాగు అంతే మీరు అనుకున్న హై బిపి రెడీ అయిపోయినట్టే ఒకవేళ నీకు డయాబెటిస్ కావాలని ముచ్చట పడితే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కొంచెం పెంచు అసలు ఎక్సర్సైజ్ చేయవాక జిమ్ జోలికి బావద్దు. ఎవరనా అడిగితే నాకు వర్క్ ఎక్కువ అయిపోయింది ఇంట్లో ఫ్యామిలీ ని చూసుకోవాలి నాకు టైం లేదని చెప్పు. అంతే డయాబెటిస్ టాప్ ది రెస్ట్. ఒకవేళ నీకు కిడ్నీలో స్టోన్ కావాలనుకో వాటర్ చాలా తక్కువ తాగు. ఎవడనా అడిగితే వాటర్ ఎక్కువ తాగితే ఊరు గురి టాయిలెట్లు వస్తున్నాయి అని చెప్పు. ఒకవేళ నువ్వు ఆడపిల్ల అయితే నీకేం తెలుసు ఆడపిల్లకి బయటికి వెళ్తే టాయిలెట్ ఇష్యూస్ ఉంటాయి. మీరు మగాళ్ళు కదా ఎక్కడ పడితే అక్కడ గోడ చూసుకొని పోసేస్తారు అని చెప్పేసి వంకలు చెప్పు మర్చిపోకుండా ఫుడ్ తినేటప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకో అంతే కిడ్నీలో పెద్ద పెద్ద డైమండ్లు వస్తాయి. ఒకవేళ నేను డిఫరెంట్ గా ట్రై చేస్తాను నాకు ఫ్యాటీ లివర్ కావాలనుకో మొత్తం రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల మీద ఫోకస్ పెట్టు పొరపాటున నువ్వు తినే ఫుడ్ లో ఫైబర్ కనబడిందంటే ఆ ప్లేట్ పక్కన నెట్టేసేయ్ నీ బాడీని ఎక్కువ కష్టపెట్టొద్దు ఇల్లు ఆఫీస ఇల్లు ఆఫీస్ అంతేనన్నమాట పొరపాటున కూడా వాకింగ్ గానిీ రన్నింగ్ గాని ఎక్సర్సైజ్ గాని చేయకూడదు. బాడీని చాలా భద్రంగా జాగ్రత్తగా చూసుకో ఈ చిన్న చిన్న అన్నీ పిల్ల బచ్చాయన్నీ నాకు అవసరం లేదు నేను కొంచెం గొప్పగా ట్రై చేస్తాను నాకు సురియాసిస్ కావాలనుకో నిద్రపోవడం మంచి ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గించుకో బాడీలో ఎప్పుడు ఎలర్జీలు ఉండేలాగా జాగ్రత్త పడు అంతే ఇట్ జస్ట్ ఏ మేటర్ ఆఫ్ గట్ట హెల్త్ ని సమాజ చేయటం ఒకవేళ నీకు థైరాయిడ్ పిసిఓడి కావాలనుకో ఆఫీసలో ఇష్యూస్ గురించి మొగుడు పిల్లల ఫ్యూచర్ల గురించి సమాజంలో ఉన్న అన్ని విషయాల గురించి నువ్వే ఆలోచించు నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ నడవదని డెసిషన్ కి వచ్చేయ్ ఆ స్ట్రెస్ అంతా నీ బుర్రలోనే మూసేయ్ నిద్ర పోవద్దు ఎవడైనా అడిగితే స్ట్రెస్ వల్ల నాకు నిద్ర పట్టట్లేదుఅని చెప్పు అపార్ట్మెంట్ దాటి రోడ్డు మీద కాలు పెట్టొద్దు. అంతే నువ్వు అనుకున్న థైరాయిడ్ పీసి వడే మూడు నెలలో నీ ముందు ఉంటది. ఇన్నీ నాతోని కాదు నేను పెద్దనని ట్రై చేస్తాను డైరెక్ట్ గా క్యాన్సర్ జోల్ కి వెళ్తాను అనుకుంటే ప్లాస్టిక్ ఐటమ్స్ వాడు కెమికల్స్ వాడిన ప్రొడక్ట్లు వాడు పెస్టిసైడ్స్ వాడిన ఫుడ్ ఐటమ్స్ తిను ప్రోటీన్ ఫైబర్ హెల్దీ ఫ్యాట్ల వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. ఓన్లీ నీ 100% ఫోకస్ అంతా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల మీద మాత్రమే పెట్టు అంతే ఇప్పు కొడితే ఆరు నెలల్లో పెద్దన్న నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. చాలా సింపుల్ గా వచ్చే రోగాలు ఇవన్నీ ఎందుకు ఇవి తెచ్చుకోవడానికి అంత కష్టపడుతున్నారు

No comments:

Post a Comment