The pursuit of beauty is a painful experience. || @sridevi_vlogs515
https://youtu.be/9GNHnBc9H8Y?si=6xQ-eaTw7kpLuN8W
హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి మగాడి వీక్నెస్ ఏమిటి అన్న టాపిక్ కోసం ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి కృష్ణ గారుని దీని మీద వీడియో చేయండి మేడం అని అడిగారు నేను చేయడం జరుగుతుంది. టాపిక్ లోకి వెళ్తే ఒక మగాడి వీక్నెస్ వచ్చేసి ఆడదండి అవును ఆడదే ఒక మగాడు అమ్మ పొత్తిల్లో ఉన్నప్పటి నుంచే అమ్మ రొమ్ము స్పర్శ కోసం అమ్మ పాల కోసం తరించిపోతూ ఉంటాడు. అలాగే బాల్యంలో అమ్మ జపం చేస్తూ ఉంటాడు. రమేపి వయసు పెరిగే కొద్దీ అమ్మే సర్వస్వం అంటూ జీవిస్తూ ఉంటాడు. మగాడి లైఫ్ మీద ఒక ఆడది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందిన్నమాట మొదటిలోనే అమ్మ అన్న ఆడది మగాడు వీక్నెస్ అన్నమాట మరి యుక్త వయసు వచ్చేసరికి ఒక అమ్మాయి ప్రేమ కోసం అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలని అమ్మాయి స్నేహం కావాలని వెర్రెత్తిపోతూ ఉంటాడు. తర్వాత క్రమేపి తన జీవితంలోకి తన భార్య రాగానే ఒక అర్ధాంగి రాగానే భార్య అందాలలో చిక్కుకొని తన బంధాలకి బానిస అవుతాడు. ఇలా క్రమేపి పూర్తిగా ఆడదాని మీద డిపెండ్ అవుతాడు. ప్రతి విషయం భార్యకి చెప్తాడు తన సలహాలు తీసుకుంటాడు. ఇలా ఆడది అన్నది మగాడికి వీక్ పాయింట్ అయిపోద్ది అన్నమాట. మగాడి వీక్నెస్ ని అడ్డు పెట్టుకొని ఆడవాళ్ళు వేషధారణతో వస్త్రధారణతో మగవాడిని రెచ్చకొడుతున్నారు అన్నమాట. టైట్ ఫిట్ డ్రెస్సులు వేసుకోవడం టైట్ జీన్ వేసుకోవడం అలాగే బుడ్డు కింద చీరలు కట్టడం నడుమును చూపించడం తన రెస్ట్ చూపించడం తొడలు చూపించడం చిన్న చిన్న షాట్లు వేసుకోవడం వీటి వలన మగవాడు టెంప్ట్ అవుతున్నాడు అన్నమాట మగవాడు టెంప్ట్ అవ్వడం జరుగుతుంది. ఆడవాళ్లే దీనికి కారణం ఆడవాళ్ళు రెచ్చకొట్టి వాళ్ళ అందాలని ఆరబోస్తున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళకి ఆకర్షితులు అవుతున్నారు అంటే అది సృష్టి ధర్మం ఇందులో ఎటువంటి తేడా లేదు ఆడది ఆకర్షిస్తూనే ఉంటది ఒంటి నిండా గుడ్డకప్పుకుంటేనే ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు మరి విప్పుకొని తిరిగి సగం సగం బట్టలు వేసుకొని అర్ధనగ్నంగా తిరుగుతూ ఉంటే ఇంక మగవాళ్ళు అది చూసి ఎలా తట్టుకుంటారు దీనివల్ల మగవాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నమాట ఒక గుడి లేదు బడి లేదు ఎక్కడికైనా సరే టైట్ చేయను సగం సగం బట్టలు వేసుకొని వాళ్ళు ఎక్స్పోజ చేస్తున్నారు. ఈ ఎక్స్పోజ చేసే క్రమంలో మగపిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు బైక్ మీద బైక్ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అంతేకాదు కాపురాలు నాశనం అవుతున్నాయి చిన్న చిన్న కలహాలు భార్యా భర్తల గొడవలు విడాకులు గోరంతలే కొండంతలు అవుతున్నాయి. కాపురాలు నాశనం అయిపోయి మగవాడు ఎవరు సపోర్ట్ లేక తాగుడికి బానిస అయ్యి టోటల్గా బికారోడు అయిపోతున్నాడు గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న బయట బజార్కి వెళ్ళినా ఒక పెళ్లి పేరంటానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సగం సగం పట్టలే మరి సమాజం ఎలా బాగుపడుద్ది ఆడదాని అందాలు చూసి టెంప్ట్ అయిపోయి వీళ్ళు ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోవటం ఎప్పుడెప్పుడు ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకుందామా ఆ ఆడదానితో ఎప్పుడు రిలేషన్ లో ఉందామా ఇదే శతవిధాలా ప్రయత్నిస్తూ ఉండి ఆడదాని అందానికి పిచ్చోడు అయిపోయి బానిస అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అన్నమాట కేవలం ఒక్కటే ఒక్కటండి అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఏ గొడవ ఉండదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆడదాని అందం పదైన కత్తి లాంటిది అని కూడా మన పెద్దవాళ్లే చెప్పారు అది ఎంతకైనా దారితీస్తుందంట నిండా కప్పుకొని లక్షణంగా ఆడపిల్ల చేరో ేరో చుడిదరో వేసుకొని ఉన్నప్పుడు ఆ ఒల్లు కనిపించదు టెంప్ట్ అయ్యే అవసరమే ఉండదు కొంతమంది మగవాళ్ళు నిండా కప్పుకున్నా కూడా జిరాక్స్ కాపీ తీసేస్తూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టు స్కాన్ అయిపోద్ది. ఏఐలో చూడండి ఏదో పుట్టు మచ్చ కనిపించింది అమ్మాయి ఫోటో పడితే మొత్తం బాడీ అంతా అని టాక్ నడుస్తుంది కదా హార్ట్ టాపిక్ అలాగే కళ్ళతోనే జిరాక్స్ కాపీ వచ్చేస్తదిన్నమాట అప్పుడు ఆడవాళ్ళు ఎంత కుదురుగా ఉండాలి ఎంత లక్షణంగా డ్రెస్ వేసుకోవాలి ఈ అంతటికీ కారణం సంసారాలు నాశనం అయపోవడానికి కారణం విడాకులకి కారణం మగపిల్లలు గాని మగవాళ్ళు గాని వాళ్ళ జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఆడవాళ్ళ దగ్గర పద్ధతి లేకపోవటం డ్రెస్సెన్స్ సరిగ్గా వేసుకోకపోవడం వాళ్ళు ఈ పాస్ట్ యుగంలో మితిమీరిన చొరవ తీసుకోవడం అలాగే అబ్బాయిలంటే వెర్రెత్తిపోయి వాళ్ళని ఇంకా రెచ్చకొట్టడానికి వింత వింత డ్రెస్సులు వేసుకోవడం దీనివల్లే మగాడు సగం పిచ్చెక్కిపోతాడు అన్నమాట ఆడదాని అందానికి ఆ బ్రహ్మదేవుడు అయినా సరే బానిస అవ్వాల్సిందే అంట ఎప్పుడు చూసిన ఆడోళ్ళ మీద పడి ఏడుస్తారంటే మేము ఏం చేసినా తప్పా అని చెప్పి ఆడవాళ్ళు అనుకోవచ్చు సిస్టర్స్ అందరూ కానీ కానీ ఇది మాత్రం నిజం ఇప్పుడు ఆకర్షణ అన్నది ఎంత ప్రభావం చూపిస్తుందో ఒక అందగత్తి అలాగ రోడ్డు మీద వెళ్ళిన ఒక ఫంక్షన్ లో కనిపించిన ఆమెనే చూస్తూ ఉంటారు ఎందుకు అంటే అదిఒక అందం ఒక ఖరీదైన కారు వీధిలో వచ్చి అలా తిరుగుతూ ఉంటే ఒక మధ్య తరగతోడు ఆ కారునే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆకర్షణ ఆశ ఇక్కడ ఆశ పుట్టినట్టు ఆడవాళ్ళు ప్రవర్తిస్తున్నారు చెప్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ జోక్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు మొగుళ్ళ ముందు ఎక్స్పోజ చేయరు ఎక్స్పోజింగ్ చేయరు బట్లో మొగుడు ముందు కప్పుకొని చక్కగా పడుకుంటూ ఉంటారు వీధిలోకి వచ్చేసరికి ఇప్పుకుంటూ ఉంటారు మరి దీన్ని తప్పు అనాలి కదా తప్పు తప్పేనండి మగాని ఆడ అవ్వనివ్వండి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మగాడి వీక్నెస్ వచ్చేసి ఆడది అని చెప్తున్నాను అన్నమాట ఎగ్జాంపుల్ తో అర్థమయ్యేటట్టు ప్రతి ఆడపిల్ల కి ఎందుకు వివరిస్తున్నాను అంటే మన వేషధారణ మనం వేసుకునే డ్రెస్సు మన వస్త్రధారణ మనం ఏంటో చెప్తాయి మన నడక మన మాట తీరు మన నడవడిక మనం ఏంటో చెప్పకుండానే చెప్తాయంట మనం పర్టిక్యులర్ గా నేను ఇది అని చెప్పుకోక్కర్లే వాళ్ళు అడగక్కర్లేదు మన భారతీయ సంస్కృతిలో నిండా చీర కట్టుకుంటే చేతులెత్తి దండం పెడతారు. విదేశీయులు అందుకనే మన భారతీయ స్త్రీలని గౌరవిస్తారు ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి మనం వాళ్ళకి లాగా ప్రవర్తించడం వల్ల మన వ్యాల్యూస్ అన్ని పడిపోతున్నాయి అందుకనే ఎవరే ఇంటి పద్దతిలో ఊరు వాడ దేశం పద్ధతిలో మర్చిపోకుండా మనం ఫాలో అవ్వాలి భారతీయ వస్త్రధరణను ఫాలో అవుతే మన అబ్బాయిలకి సగం ప్రమాదాలు తప్పినట్టే అన్నమాట అంటే ఈ ఆడదాని అందాల ఆరబోత తగ్గితే సగం యాక్సిడెంట్ గాన సకం జీవితాలు నాశనం అవ్వడం గాన తాగుడు గాని ఈ భార్యా భర్తల విడాకులు గాని కొట్లాలు గాని అన్ని సగానికి సగం తగ్గిపోయినట్టే మన చేతుల్లోనే మన లైఫ్ ఉన్నట్టు ఎదుటివారి లైఫ్ కూడా మన చేతుల్లోనే ఉంటది కొన్ని కొన్ని విషయాల్లో ఇదైతే నిజం ఈ డ్రెస్ సెన్స్ అయితే మీ అందరూ మార్చాలని నా విజ్ఞప్తి అంత ఎందుకండి ఇంట్లో కూడా ఆడపిల్ల ఎలాగ డ్రెస్ వేసుకోవాలి ఎటువంటి బట్టలు వేసుకోవాలని మన పెద్దవాళ్ళు బాగా చెప్తూ ఉంటారు పిల్లలకి అలా కూర్చోవే ఎలా కూర్చోకూడదమ్మా చక్కగా కొందిగా కూర్చోవాలి అని మంచి ఒళ్ళు కప్పుకునే డ్రెస్సులు వేసుకోవడం ఇవన్నీ చెప్పేవారు ఎందుకు అంటే తండ్రి ముందు గాని అన్నయలు తోడపుట్టనోళ్ళు తిరుగుతారు అలాగే పెళ్లయ్యక మరిదులు ఉంటారు మామగారులు ఉంటారు ఇంటికి ఎవరో ఒకళ్ళు మగవారు వస్తూ ఉంటారు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరి చూపు ఎటువంటిదో చెప్పలేం అన్నమాట ఇలాగ దుష్ట చూపుల నుంచి కూడా పిల్లల్ని తప్పించడానికి చాలా మంచి మంచి నడవడిక పెద్దవాళ్ళు నేర్పేవారు. ఇప్పుడు అన్నీ అవి లేవు మనం చెప్తేనే మన పిల్లలకు అర్థంఅవుద్ది తప్పేమి లేదండి పిల్లల్లో వాళ్ళఏమి నాకు ఇది చెప్పక అది చెప్పక అనరు తల్లిదండ్రులు చెప్పుకుంటే పిల్లలు వింటారు కచ్చితంగా అంత తేడా అంతా పేరెంట్స్ లోనే ఉంది. తల్లిదండ్రులు చెప్పుకొని పిల్లల పద్ధతిలో మార్చండి ఆడపిల్లల డ్రెస్సెన్స్ వాళ్ళు రెచ్చకొట్టే విధానం వాళ్ళు ఎలా అంటే ఫాస్ట్ అయిపోతున్నారు మాట తీరులో గాని వాళ్ళు మూవ్ అయ్యే పద్ధతిలో గాని ఇదివరకు ఆడపిల్లని ఇలా ముట్టుకున్నాం అంటే ఇలా చిరుతపుల్లా చూసేది కానీ ఇప్పుడు వాళ్ళే వెళ్లి ముట్టుకుంటున్నారు వాళ్ళే వెళ్లి పట్టుకుంటున్నారు వాటేసుకుంటున్నారు ఎన్నెన్నో వింతలు జరుగుతున్నాయి అప్పుడు అబ్బాయి ఎందుకు ఊరుకుంటాడు అబ్బాయి పని అబ్బాయి చేస్తాడు అన్నమాట ఎందుకంటే అది సహజ గుణం అందుకని కాన ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి మెయిన్ పెద్దవాళ్ళ మీద నేను చెప్పట్లేదు చిన్న చిన్న పిల్లలు పసి పిల్లలు నెలల పిల్లలు ఐదవ తరగతి అంట ఐదేళ్ళ అంట ఈ గోరాలు వినలాగ చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి పెద్దవాళ్ళు మీరు రచ్చకట్టు పోతున్నారు ఆ ఎఫెక్ట్ అంతా చిన్న పిల్లల మీద పడుతుంది ఎందుకంటే వాళ్ళు పోర్ని వీడియోలు చూస్తున్నారు ఆడదాని అందాలు చూసి మగవాడు ఆగగలడా వాడు ఏం చేస్తున్నాడు ఎంతసేపు ఏం చూద్దామా ఫోన్లో వాడు ఎంతసేపు పోర్న్ వీడియోలు చూడటం ఇంట్లో ఆడపిల్లలు గాని తల్లి గాని ఆఖరికి తల్లి గాని చెల్లి గాని బట్టలు మార్చుకుంటే చూడటం పక్కింటోలో ఏదైతే మన చుట్ట చుట్టాలో ఎవరైనా స్నానాలు చేస్తుంటే చూడటం ఏమనాలో కూడా తెలియదు మన పిల్లోడే కానీ మనక ఒక మృగంలా కనిపిస్తాడు మనం కొట్టాలేం తిట్టాలేం చంపలేం ఏమి చేయలేం ఆఖరికి జీవితాలు వ్యర్థమైపోయి నరకం నరకం అయిపోతాయి అన్నమాట మరి ఇవే కదా మనం బయట బాహ్య ప్రపంచంలో వింటున్నాం న్యూస్ లో వింటున్నాం కల్లారా పక్కన కూడా చూస్తున్నాం అన్నమాట అన్నయే రేప్ చేశాడు తాగిన మత్తులో తండ్రే రేప్ చేసాడు అని ఇవన్నీ వినవలసిన పరిస్థితి ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం హద్దులు ఆడది హద్దులు దాటడం వలనే వస్తున్నాయి. మగవాడు ఎలాంటోడైనా సరే నువ్వు నిప్పులాగా ఉన్నప్పుడే నీ ఇల్లు గాని నీ లైఫ్ గాని నీ సంసారం గాని కచ్చితంగా బాగుంటుంది. ఈ ఎఫెక్ట్ వచ్చేసి చిన్న పిల్లల మీద పడుతుంది వాళ్ళు బలి అయపోతున్నారు. ఈ టాపిక్ అంతా చిన్నది నుంచి ఇంతవరకు చెప్పవడానికి కారణం ఆడపిల్లలు అర్థం చేసుకుంటారని మీవల్ల ఒక మనిషి బాగుపడకపోయినా పర్వాలేదు నాశనం అయితే అవ్వకూడదని చెప్తున్నాను. ఆడవాళ్ళ అందాల ఆరబోతకి కుర్రోళ్ళు మగాళ్ళు ముసలోళ్ళు అందరూ బలైపోతున్నారు. అదే ఏదో సామితి చెప్పినట్టు చూడండి 90 ఏళ్ళ ముసలోడు కూడా ఆడదాన్ని చూస్తే లేసి నుంచుంటాడంట అంటే ఒక యవ్వనంలో ఉన్న స్ట్రెంత్ వస్తదంట ఆ ముసలోడికి అంత బలంగా చెప్పేవారు పెద్దవాళ్ళు ఏం జరుగుద్దా అని కాబట్టి మీ డ్రెస్సెన్స్ ఎలా ఉండాలి ఒక అన్నయని అన్నలా ఉంచండి తండ్రిని తండ్రిలా ఉంచండి మీరు ఎవరితో ఎంతవరకు మెలగాలి మెసలాలి దగ్గర అవ్వాలి ఎలాగ బాధ్యతలు తీసుకొని ఏ బంధానికి ఎటువంటి లాంటి మాట తీర ఉండాలి అవన్నీ నేర్చుకోండి. కచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఒంటి నిండ బట్ట కప్పుకోండి. టైట్ ఫిలిప్స్ వేయకుండా పెద్దవాళ్ళు ఆడవాళ్ళ అయితే సారీస్ బొడ్డు కిందలు కట్టడం ఈ చెస్ట్ చూపించడం మీ బ్రెస్ట్ చూపించడం ఈ పిల్లలు నిక్కర్లు వేయటం ఇవన్నీ మానేసేయండి. మానేసి పద్ధతిగా ఉంటే మనల్ని చూసి ముందు తరం పిల్లలు చాలా నేర్చుకుంటారు. మన భారతీయ సంస్కృతి దెబ్బ తినకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది
No comments:
Post a Comment