Friday, April 17, 2026

 16 నుండి 30 ఏళ్ల వయసులో అమ్మాయిలకొచ్చే attention ని చూసి 'ఇదే నా Power' అనుకుంటూ మురిసిపోతుంటారు.

Wake up. అది మీ బలం కాదు... సమాజం మీ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి పన్నిన అత్యంత ఆకర్షణీయమైన ఉచ్చు.

మీరు అద్దం ముందు గంటలు గడుపుతూ మీ figure కోసం ఆరాటపడుతుంటే, పురుషులు ప్రపంచ సంపదలో 95% లాగేసుకుని ప్రపంచాన్ని పాలిస్తున్నారు. 

ఒక ఖరీదైన కారులో, ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి Passenger seat లో కూర్చుని lip stick రుద్దుకోవడం Liberation కాదు, అది ఒక అందమైన బానిసత్వం.

ఈ Beauty Myth వెనుక ఉన్న అసలైన కుట్ర ఏమిటి?
మీరు ఏ విధంగా brain wash చేయబడుతున్నారు ?

సమాజం కప్పిన ఈ ముసుగును, ఎలాంటి మొహమాటం లేకుండా logical గా decode చేసిన విశ్లేషణ ఇది.

కఠినమైన, చేదు నిజాన్ని జీర్ణించుకునే ధైర్యం మీకుంటేనే ఈ క్రింది లింక్ క్లిక్ చేసి పూర్తి blog చదవండి. మీ భ్రమలు మొత్తం బద్దలవ్వడం ఖాయం. 👇

No comments:

Post a Comment