Friday, April 17, 2026

నిజం చెప్పాలంటే, మీకసలెలాంటి Dilemma లేదు. మీకున్నదల్లా భయం. ఈ కపట సమాజం మీ బుర్రలో కుక్కిన Programming. మీరు గొప్పగా ఫీలయ్యే మీ నైతిక విలువలు, మీ ఆలోచనలు అన్నీ ఎక్కడి నుండో అరువు తెచ్చుకున్న అబద్ధాలు. ఎవరికో పుట్టిన పసి పిల్లలే, ఇప్పుడు పెద్దయ్యాక అణుబాంబులు వేస్తున్నప్పుడు, ఈ ప్రపంచం నేర్పించిన పాప-పుణ్యాల లెక్కలు ఎంత పనికిమాలినవో ఎప్పుడైనా ఆలోచించారా? మీ అహంకారాన్ని, మీరు వేసుకున్న ముసుగులని పీకేసి... నిజాన్ని అత్యంత నగ్నంగా, పచ్చిగా ఈ blog లో మీ కళ్ల ముందు పెట్టాను. మీ భ్రమల్ని బద్దలు కొట్టుకుని, పచ్చి నిజాన్ని జీర్ణించుకునే దమ్ము మీకు ఉంటే... కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చదవండి. లేదంటే, ఎప్పటికీ ఆ Confusion లోనే బతికేయండి. Choice మీదే!






http://youtube.com/post/UgkxyGhk0RfNDLpm_qy7fpIrRG9YfkdIFKYU?si=rKMFUNUzCzfqn8M1

No comments:

Post a Comment