2 నిమిషాల్లో మైండ్ calm🧘♂️ Anxiety కి simple method | EFT Tapping for Anxiety|Telugu Mindset Lab |
Author Name:Telugu Mindset Lab
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguMindsetLab
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N8yokybw4I8
Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా మైండ్ అసలు ఆగట్లేదు అవే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. బాడీలో టెన్షన్ చెస్ట్ టైట్ గా ఉంది. ఇంకా వస్ట్ ఏంటంటే కామ్ అవ్వాలి అనుకుంటే పానిక్ ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రాబ్లం మీరు కాదు మీ బాడీ కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుంది. దీన్నే యంజైటీ అంటారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఇదే సిచువేషన్ లో ఉంటే రెండు నిమిషాల్లో దీన్ని కామ్ చేయొచ్చు.
(00:22) ఒకసారి ట్రై చేద్దామా? ఓకే లెట్స్ డూ స్కిప్ చేయకుండా నాతో కలిసి చేయండి జస్ట్ టూ మినిట్స్ నేను చూపించే పాయింట్స్ ఫాలో అవ్వండి అండ్ నా మాటలు రిపీట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ఈ [సంగీతం] చేతి పక్క భాగం మీద ఇలా టాప్ చేస్తూ చెప్పండి ఈ రెండు వేలతో టాప్ చేస్తూ నాతో కలిపి చెప్పండి ఈ యంజైటీ నా బాడీని టైట్ చేస్తుంది.
(00:44) నా మైండ్ ఆగడం లేదు అయినా సరే నేను ఇప్పుడు ఎలా ఉన్నా అలా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాతో కలిసి చెప్పండి లేదని మనసులోనా అనుకోండి కానీ టాప్ మాత్రం ఇలా చేస్తూ ఉండండి. నాకు కామ్ అవ్వాలని ఉంది కానీ ఎంత ట్రై చేసినా కంట్రోల్ రావడం లేదు. అయినా సరే నేను ఈ ఫీలింగ్ తో ఫైట్ చేయడం ఆపేస్తున్నాను. టాపింగ్ ఆపకండి చేస్తూనే ఉండండి. ఈ భయం ఎందుకు వస్తుందో కూడా తెలియడం లేదు కానీ నా బాడీ మొత్తం రియాక్ట్ అవుతుంది.
(01:07) అయినా సరే ఈ మూమెంట్ లో నేను సేఫ్ అని గుర్తు చేసుకుంటున్నాను. నన్ను నేను కంప్లీట్ గా యక్సెప్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆపండి ఈ తర్వాత నేను చూపించబోయే కొన్ని పాయింట్స్ ఉన్నాయి నేను ఎక్కడైతే టాప్ చేస్తానో ఆ పాయింట్స్ చూస్తూ నేను చెప్పేది రిపీట్ అయినా చేయండి లేదా మనసులో అనుకోండి కంటి పై భాగం నెమ్మదిగా టాప్ చేయండి చేస్తూ చెప్పండి నా మైండ్ ఆగటం లేదు కంటి పక్క భాగం అదే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కంటి కింద భాగం ఈ ఫీలింగ్ కంట్రోల్ లో లేదు ముక్కు కింద భాగం చెస్ట్ లో టైట్ గా ఉంది గడ్డం మీద శ్వాస కూడా సరిగ్గా ఆడటం లేదు కాలర్ బోన్
(01:41) కామ్ అవ్వాలని ఉంది కానీ అవ్వడం లేదు ఆంపెట్ కింద ఇక్కడ నేను ట్రై చేస్తున్నా [సంగీతం] కానీ సరిపోవడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ యంజైటీ నన్ను అలిసిపోయేలా చేస్తుంది. ఇది మళ్ళీ రిపీట్ చేద్దాం. నా మైండ్ ఆగడం లేదు. అదే ఆలోచనలు మళ్ళీ వస్తున్నాయి. ఈ ఫీలింగ్ కంట్రోల్ లో లేదు చెస్ట్ లో టైట్ గా ఉంది. శ్వాస కూడా సరిగ్గా ఆడటం లేదు.
(02:03) కామ్ అవ్వాలని ఉంది కానీ అవ్వడం లేదు. నేను ట్రై చేస్తున్నా కానీ సరిపోవడం లేదు. ఈ యంజైటీ నన్ను అలిసిపోయేలా చేస్తుంది. [సంగీతం] స్టాప్ నెక్స్ట్ రౌండ్ సేమ్ పాయింట్స్ పర్వాలేదు ఇలా ఫీల్ అవ్వడం సహజమే నా బాడీ నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది తప్పు కాదు కానీ ఇప్పుడు ఏం డేంజర్ లేదు. ఈ మూమెంట్ లో నేను సేఫ్ గా ఉన్నా. నా బాడీకి ఈ మెసేజ్ మెల్లగా చెప్తున్నాను.
(02:24) కొంచెం కొంచెంగా రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ రౌండ్ నా శ్వాస ఇప్పుడు నెమ్మదిగా అవుతుంది. నా భుజాలు రిలాక్స్ అవుతున్నాయి. నా బాడీలో టెన్షన్ [సంగీతం] తగ్గుతుంది. నా మైండ్ మెల్లగా కామ్ అవుతుంది. నేను కంట్రోల్ లో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు సేఫ్ గా ఉన్నాను. ఈ మూమెంట్ లో నేను బాగానే ఉన్నాను.
(02:44) ప్రతి క్షణం నేను కామ్ అవుతున్నాను. నా బాడీ ఇప్పుడు నా సైడ్ లో ఉంది. ఈ యంజైటీ ఏదైతే ఉందో అది మెల్లగా తగ్గుతుంది. నేను ఇప్పుడు ప్రశాంతంగా మారుతున్నాను. నా మైండ్ క్లియర్ అవుతుంది. నా బాడీ రిలాక్స్ అవుతుంది. నా మీద నాకు నమ్మకం పెరుగుతుంది. నేను ఇప్పుడు దేన్నైనా ఫేస్ చేయగలను. నాలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. నేను ప్రశాంతంగా ఉండడం అనే ఆప్షన్ ఎంచుకుంటున్నాను.
(03:05) ఐ యామ్ కాన్ఫిడెంట్ ఐ యామ్ పీస్ఫుల్ ఐ యామ్ రిలాక్స్డ్ ఐ యమ్ ఇనఫ్ ఈ యంజైటీ ఇప్పుడే పూర్తిగా పోవాల్సిన అవసరం లేదు. కొంచెం తగ్గినా చాలు నా బాడీని నేను ఫోర్స్ చేయడం ఆపేస్తున్నాను. నా బాడీని నేను వినడం ప్రారంభిస్తున్నాను. నేను సేఫ్ గా ఉన్నాను నేను పీస్ ఫుల్ గా ఉన్నాను నేను రిలాక్స్డ్ గా ఉన్నాను నేను రిలాక్స్డ్ గా ఉన్నాను స్టాప్ చేయండి.
(03:27) ఇప్పుడు ఒక [సంగీతం] డీప్ బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు రిలీజ్ చేయండి. మీ చెస్ట్ మీద చేతిని పెట్టి ఇలా చెప్పుకోండి. ఇప్పుడు ఏ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు నేను సేఫ్ గా ఉన్నాను. ఈ సెషన్ స్టార్ట్ చేయకముందు అండ్ ఇప్పుడు తీవ్రత తగ్గిందేమో ఒకసారి పరిశీలించుకోండి. కచ్చితంగా ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇప్పుడు మీరు చేసింది ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ టెక్నిక్ సింపుల్ గా చెప్పాలంటే మన బాడీలో కొన్ని పాయింట్స్ మీద టాప్ చేస్తే మన బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది.
(04:01) డేంజర్ లేదు కామ్గా ఉండు కామ్ అవ్వచ్చు అనే సిగ్నల్. స్ట్రెస్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్తుంది కంగారుపడుతుంది. మనల్ని ఇబ్బంది పెడుతుంది పానిక్ లోకి నెట్టేస్తుంది. ఈఎఫ్ట వల్ల మన మైండ్ అండ్ బాడీ మళ్ళీ కామ్ స్టేట్ లోకి వస్తాయి. రీసెర్చ్ ప్రకారం స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ కూడా తగ్గుతుంది. అందుకే మోటివేషన్ తో కాకుండా ఇలాంటి ప్రాక్టికల్ టెక్నిక్స్ తో మైండ్ ని కామ్ చేయడం చాలా ముఖ్యం.
(04:24) అప్పుడు మైండ్ ఇంకా క్లియర్ గా పనిచేస్తుంది. మైండ్ కామ్ అండ్ పీస్ ఫుల్ అయితే మన ప్రొడక్టివిటీ పీక్ లెవెల్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీస్ మీకు ఉపయోగపడితే నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా యంచస్ గా అనిపించినప్పుడు జస్ట్టూ టు ఫైవ్ మినిట్స్ ఈ టైపింగ్ ట్రై చేయండి. రెగ్యులర్ గా చేస్తే మీ మైండ్ కామవడం మొదలవుతుంది. ఈఎఫ్టి మాస్టర్ ప్రాక్టీషనర్ గా నేను ఒకటి నమ్మకంగా చెప్పగలను.
(04:44) మూ మోటివేషన్ అనేది పైన పూసే రంగు లాంటిది [సంగీతం] కానీ ఈ టాపింగ్ అనేది మన లోపల ఉన్న వేర్లని క్లీన్ చేస్తుంది. మీరు టాప్ చేస్తున్నప్పుడు మీ మెదర్ లోని అమెగ్డాలా అనే పార్ట్ కి శాంతించు అనే సిగ్నల్ వెళ్తుంది. అందుకే మీరు ఇన్స్టెంట్ గా రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా యంజైటీ వచ్చినప్పుడు ఈ టెక్నిక్ యూస్ చేసి ఒకటూ టు ఫైవ్ మినిట్స్ టాపింగ్ సెషన్ తో [సంగీతం] మీ మైండ్ ని మీరు రిలాక్స్ చేసుకోవచ్చు.
(05:06) ఈ కంటెంట్ లో వాల్యూ ఉందని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన తెలుగు మైండ్సెట్ క్లబ్ కమ్యూనిటీలో చేరండి. నెక్స్ట్ వీడియోలో ఈఎఫ్టి టైపింగ్ తో ఓవర్ థింకింగ్ ని ఎలా స్లో చేయాలో చూపిస్తాను మిస్ కావద్దు థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్
No comments:
Post a Comment