Friday, April 17, 2026

Why does Third Eye Block happen? Magnesium, GABA, Melatonin Truth@LIFEDOOR9

Why does Third Eye Block happen? Magnesium, GABA, Melatonin Truth@LIFEDOOR9

Author Name:LIFE DOOR 9

Youtube Channel Url:https://www.youtube.com/@LIFEDOOR9

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CZxEXCNK0EE



Transcript:
(00:00) నీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన క్షణం వస్తుంది. ఆ ఒక్క నిర్ణయం నీ జీవిత దిశనే మార్చేస్తుంది. ఆ నిర్ణయం నీకు శాపంగా కూడా మారవచ్చు లేక అదే వరంగా మారి నీ గమ్యాన్ని వెలిగించవచ్చు ఆ నిర్ణయం నీ జీవితాన్ని ఒక గొప్ప సక్సెస్ లోకి తీసుకువెళ్తుంది. కానీ ఆ నిర్ణయం నీ మనోనేత్రంతో మాత్రమే తీసుకుంటే నువ్వు మార్గాన్ని చూడడానికి నీకు వెలుగుగా తోడై ఉండి నిన్ను ముందుకు నడిపిస్తుంది. అదే నీ మనోనేత్రం వెలగకపోతే
(00:48) వెలిగించకపోతే నీ మార్గం నీ నిర్ణయం నీకు శాపమై చీకటి వైపు నడిపిస్తుంది. మనోనేత్రాన్ని ఎలా సక్రియం చేయాలో ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనోనేత్రాన్ని ఎందుకు మనం సక్రియం చేయలేకపోతున్నామో వాటి కారణాలు ఏంటో ధ్యానం చేయకపోవడం వల్ల మాత్రమే కాదు నీ రోజువారి అలవాట్లు నీ దోషాలు నువ్వు చేసే పొరపాట్లు ఇంకా ఎన్నో ఆ శక్తిని నిశశబ్దంగా బ్లాక్ చేస్తున్నాయి.
(01:25) ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఈ పొరపాట్లే మనోనేత్రాన్ని బ్లాక్ చేస్తుంది. కొన్నిసార్లు సమస్య చక్రాలలో ఉండదు. క్లారిటీని దోచేసే నీ జీవన విధానంలో ఉంటుంది. ఈరోజు నీ థాడని మూసివేస్తున్న కొన్ని రహస్య కారణాలు ఏమిటో తెలుసుకుంటే నీ అంతర్దృష్టి నీ కలల ప్రపంచం నీలో ఉన్న ఇన్నర్ విజన్ ఒక్కసారిగా ఎందుకు డల్ అయిందో అర్థమవుతుంది.
(01:56) థర్డ్ ఐ ఎందుకు బ్లాక్ అయిందో దాన్ని బ్లాక్ చేస్తున్న అలవాట్లు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్ మనోనేత్రం అంటే స్పష్టతగా అంతర్దృష్టిగా అంతర్జ్ఞానంగా ఏకాగ్రతగా అంతర్గత అవగాహనగా అంతర్ముఖ చైతన్యంగా చెప్పవచ్చు. స్పష్టత లేకపోతే నిర్ణయాల్లో కన్ఫ్యూషన్ వస్తుంది. ఏది సరైనదో అర్థం కాదు చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తారు. నిర్ణయం తీసుకోవడం ఆలస్యంవుతుంది.
(02:29) దీనివల్ల జీవితం ముందుకి నడవదు. ఆలోచనలు చల్లాచెదురుగా ఉంటాయి. ఒక పని మొదలు పెడతారు కానీ ఇంకో ఆలోచనలకి వెళ్ళిపోతారు. మీ ఫోకస్ బ్రేక్ అవుతుంది. మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఏకాగ్రత తగ్గుతూ ఉంటుంది. భయం పెరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ భయం డౌట్ యంజైటీ సెల్ఫ్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. నీలో ఉన్న నువ్వు నీతో మాట్లాడలేడు.
(03:04) గంధరగోళంలో తీసుకున్న నిర్ణయాలు మీ చుట్టూ ఉండే రిలేషన్షిప్స్ ని కెరీర్ ని హెల్త్ ని మనీని రాకుండా కూడా చేస్తూ ఉంటుంది. వీటన్నింటిపై ప్రభావం చూపుతుంది. స్పష్టత లేకపోతే జీవితం సమస్యల వల్ల కాదు తప్పు సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్లే దారి తప్పుతుంది. మనోనేత్రం మసగబారినప్పుడు జీవితం ముందున్న దారిని కాదు మన భయాలనే చూపిస్తుంది నీ మనోనేత్రం బ్లాక్ అయితే ఏకాగ్రత అంతః జ్ఞానం అంతర్గత అవగాహన లేకపోతే అంతర్గత అవగాహన ఉండదు అవి లేకపోతే నీ కళ్ళు తెరిచి ఉన్న నీ జీవితం దిశలేని
(03:51) చీకటిలోనే నడుస్తుంది. నీ మనోనేత్రం బ్లాక్ అవ్వడానికి ప్రధాన కారణం నీలో ఉన్న అంతర్గడియారం చలనం సరిగా లేనప్పుడే నీ మెదడులో ఉన్న ఈ అంతర్గడియారం ఆగడం వల్ల లేక బ్లాక్ అవ్వడం వల్ల లేక చలనం సరిగా లేకపోవడం వల్ల నీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఎలాగో తెలుసా? మెగ్నీషియం గా అండ్ మెలటోనిన్ ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల నీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది.
(04:30) మెగ్నీషియం అంటే తెలుసు మెలటోనిన్ అంటే మనం తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో మరి గా అంటే గా అంటే గామా అమినో బ్యూట్రిక్ యాసిడ్ ఇది మెదడులో సహజంగా ఉండే కామింగ్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటే నీ ఆలోచనల వేగాన్ని తగ్గించే ఒక కెమికల్ ముఖ్యంగా నిద్ర లేమి వల్ల మెగ్నీషియం గా అండ్ మెలటోనిన్ ఉత్పత్తి మరియు ప్రసారం ఉండదు. నిద్రలో మనకు తెలియకుండానే మన శరీరం తనకు తానుగా రిపేర్ చేసుకుంటుంది.
(05:12) ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. రాత్రి 10 గంటల నుంచిమూడు గంటల లోపు మనం నిద్రపోయే లోతైన నిద్ర చాలా బాగా శరీరాన్ని రిపేర్ చేయడానికి రిపేర్ అవ్వడానికి ఈ సమయం ఎంతో ఉత్తమమైనది. ఈ సమయంలోనే మన బ్రెయిన్ నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ హార్మోన్ మన నిద్రపోయే మరియు నిద్ర లేచే సమయాలను నిర్ణయిస్తుంది.
(05:45) ఎప్పుడో తెలుసా మన కంటి రెటీనా మీద వెలుగు పడనప్పుడు అదేనండి రాత్రి సమయంలో సూర్యుడు అస్తమించినప్పుడు ఇక నిద్రకు ఉపకరించాలి అని మన బ్రెయిన్ నుంచి శరీరానికి ఒక్క సిగ్నల్ ఇస్తుంది. మన కంటి రెటినా మీద వెలుగు పడినప్పుడు అంటే సూర్యోదయం అయినప్పుడు నిద్ర లేవాలి అని మన మెదడు శరీరానికి సిగ్నల్ ఇస్తుంది. నేను చెప్పేది సహజమైన వెలుగు గురించి మన కంటి మీద పడే అసహజమైన మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ గురించి కాదు ప్రకృతి నుంచి వచ్చే సహజ సిద్ధమైన వెలుగు నీ మనోవు నేనేత్రాన్ని మేల్కొలుపుతుంది. అసహజమైన
(06:33) మొబైల్ నుంచి వచ్చే వెలుగు నీ మనోవు నేనేత్రాన్ని బ్లాక్ చేస్తుంది. దీనివల్ల పైనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. తగ్గినప్పుడు నీ థర్డ్ ఐ విజన్ కూడా తగ్గుతుంది. నీలో ఉన్న ఈ కాలచక్రం సరిగా పనిచేయదు. నీలో ఉన్న ఈ కాలచక్రం ఒక్కసారిగా ఆగదు. సంవత్సరాలు గడిచే కొద్దీ దాని పనితీరులో మార్పులు వస్తాయి.
(07:02) అప్పుడు నీలో ఉన్న గడియారంలో కూడా మార్పులు చూస్తారు. పగలు రాత్రి అనే కాలచక్రాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే పైనియల్ గ్లాండ్ బిడ్డ మెదడులో రూపం దాల్చి గర్భంలో గుండె నుండి మెదడు దిశను అల్లుకుంటుంది. తల్లి గర్భంలోనే బిడ్డ మెదడులో పైనియల్ గ్లాండ్ ఏడవ వారంలో నిశశబ్దంగా కాలచక్రం కోసం సిద్ధమవుతుంది.
(07:35) కానీ దాని కాలచక్ర జ్ఞానం రాత్రి పగలు రిథం సూచిస్తుంది. జననం తర్వాతే నెమ్మదిగా మనువునేత్రంగా మేల్కొంటుంది. గర్భంలో అది విత్తనంలా నాటబడుతుంది. బిడ్డ జననం తర్వాత సంవత్సరాల పాటు అది అంతర్గడియారంగా వికసిస్తుంది. తల్లి కడుపులోనే బిడ్డకు కలలు కానే ఫోకస్ కాన్సెంట్రేషన్ స్లీప్ సైకిల్ క్లారిటీ మొదలవుతుంది. తల్లులు గర్భం దాల్చినప్పుడు మొబైల్ వాడకం తగ్గించమని చెప్తారు ముఖ్యంగా రాత్రి సమయంలో మొబైల్ వాడకం అస్సలు ఉండకూడదు అని చెప్తారు.
(08:20) మొబైల్స్ మాత్రమే కాదు టీవీ, లాప్టాప్స్ ఇంకా బ్లూ లైట్ స్క్రీన్స్ రాత్రి సమయంలో చూడడం మానేయండి అని చెప్తూ ఉంటారు. తల్లులే కాదు ప్రతి ఒక్కరు రాత్రి సమయంలో మొబైల్ వాడకం తగ్గించడం వల్ల మీ మనోనేత్రాన్ని కాపాడుకొని కాలచక్ర చలనాన్ని ప్రేరేపించడానికి ఎంతో ఉపకరిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనునేత్రం సక్రియం అవ్వాలన్నా బ్లాక్ అవ్వాలన్నా మెగ్నీషియం గా అండ్ మెలటోనిన్స్ సపోర్ట్ ఖచ్చితంగా మనపై ప్రభావం ఉంటుంది.
(09:01) ముఖ్యంగా మన మెదడుపై ప్రభావం చూపిస్తుంది. మెగ్నీషియం గా అండ్ మెలటోనిన్ తక్కువ అయితే మీరు ఎంత నిద్రపోయినా విశ్రాంతి లభించదు. లోతైన నిద్ర అనేది ఉండదు. నిద్ర పట్టదు మీరు నిద్రపోవాలి అనింటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అది మెగ్నీషియం గా అండ్ మెలటోనిన్ తక్కువైనప్పుడు కలలు వస్తాయి కానీ క్లారిటీ ఉండదు. నిద్ర లేచాక ఇంకా బడలికగా ఉంటుంది.
(09:33) నిద్ర సరిపోనట్టు అనిపిస్తుంది. రోజంతా లేజీగా అనిపిస్తుంది. వేటి మీద సరైన దృష్టి ఉండదు. మీ ఆజనా చక్రం క్లారిటీ తగ్గినట్టు ఫీల్ అవుతుంది. గా అంటే మన మెదడుని కామ్ చేస్తుంది. మెదడు ఓవర్ ఆక్టివ్ గా ఉన్నప్పుడు మన ఆలోచనలు గుర్రాల్లా పరిగెత్తుతున్నప్పుడు భయంతో ఉన్నప్పుడు స్ట్రెస్ యంజైటీ వీటన్నింటిని తగ్గించడానికి గా సిగ్నల్స్ న్యూరాన్స్ యక్టివ్ ని స్లో చేస్తాయి.
(10:08) అందుకే దీనిని న్యూట్రల్ కామింగ్ కెమికల్ అంటారు. ఇది నిద్రకు సహాయపడుతుంది. గావా సరిపడా ఉంటే త్వరగా నిద్రపడుతుంది. లోతైన నాణ్యత కలిగిన నిద్రను మనం ఫీల్ అవుతాం. మన ఆలోచనలు ఎంతో శాంతంగా ఉంటాయి. ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. అదేవిధంగా మెగ్నీషియం కూడా ఇదే కామింగ్ పాత్వే కి సపోర్ట్ చేస్తుంది. ఏకాగ్రత పెంచేందుకు ఉపకరిస్తుంది.
(10:43) మైండ్ నాయిస్ తగ్గితే ఫోకస్ బెటర్ అవుతుంది. మెడిటేషన్ ఈజీ అవుతుంది. మన ఫోర్హెడ్ రిలాక్స్ అవుతుంది. ఇన్నర్ సైలెంట్ ఇంప్రూవ్ అవుతుంది. నీ థర్డ్ ఐ యాంగిల్ లో ఇది మనోనేత్రం క్లారిటీ సపోర్ట్ చేసే బ్రెయిన్ కెమికల్ అని చెప్పొచ్చు. గా తక్కువైతే ఇన్సోమినియా యంజైటీ ఫోర్ హెడ్ ప్రెషర్ ఓవర్ థింకింగ్ డ్రీమ్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇరిటేషన్ వస్తుంది చాలామందికి ది థర్డ్ బ్లాక్ అయినట్టు ఫీల్ అవుతుంది.
(11:17) గావా అంటే మనసులో పరిగెత్తే ఆలోచనలకు బ్రేక్ వేసే దివ్య రసాయనం అది తగ్గితే మనోనేత్రం స్పష్టతపై మబ్బులు కమ్ముకుంటాయి. మనసుకు నిశశబ్దం ఇచ్చేది ధ్యానం మాత్రమే కాదు మెదడులో గా అనే సహజ ప్రశాంత శక్తి కూడా కొన్నిసార్లు మనోనేత్రం ధ్యానంతోనే కాదు ఒక సాధారణ అరటిపండు ఇచ్చే ప్రశాంత నిద్రతో కూడా స్పష్టమవుతుంది. అరటిపండు కేవలం ఆకలి తీరుస్తుంది అని అనుకుంటాం.
(11:53) దానిలోని మెగ్నీషియం ట్రెప్టోఫాన్ నీ గా ప్రశాంతతను మెలటోనిన్ నిద్ర రిథంను మృదువుగా సపోర్ట్ చేసి మనోనేత్ర స్పష్టతకు సహాయం చేస్తాయి. అరటిపండులో ఉండే టెఫ్టుఫిన్ అనే పదార్థం మన శరీరంలోకి చేరినప్పుడు సెరటోనిన్ గా మార్పు చెంది సెరటోనిన్ నుంచి మెలటోనియన్ గా ఉత్పత్తి జరుగుతుంది. పడుకునే ముందు గంట రెండు గంటల ముందు ఒక్క బనానా తింటే కార్బ్స్ ట్రప్టఫిన్ ని మన బ్రెయిన్ లోకి పంపడంలో హెల్ప్ చేయవచ్చు.
(12:35) పొటాషియం మసల్స్ రిలాక్స్ చేస్తుంది. నైట్ క్రాంప్స్ తగ్గుతాయి. స్లీప్ క్వాలిటీ బెటర్ అవుతుంది. మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా థర్డ్ బ్లాక్ లా ఫీల్ అయ్యే సింటమ్స్ రావచ్చు కానీ అది డైరెక్ట్ చక్ర బ్లాక్ అని ఎప్పుడూ సైన్స్ చెప్పదు. అసలు ప్రవాహం ఏమిటంటే మెగ్నీషియం తక్కువైతే నిద్ర స్ట్రెస్ కంట్రోల్ నర్వస్ కామింగ్నెస్ ఫోకస్ ఇవి డిస్టర్బ్ అవుతాయి.
(13:05) ఇవే నీకు మనోనేత్రం మసగబారినట్టు అనిపిస్తుంది. ఈ మెగ్నీజియం గా అండ్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచే రాత్రి తినే ఫుడ్స్ చాలా ముఖ్యమైనవి. గాని డైరెక్ట్ గా ఫుడ్ ద్వారా ఎక్కువగా తీసుకోలేము కానీ మెగ్నీషియం ట్రప్టోఫిన్ విటమిన్బి12 ఫుడ్స్ ఇలా బాడీలో గా అండ్ మెలటోనిన్ సపోర్ట్ బాగా పెంచే ఫుడ్స్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి విత్తనాలు వీటిలో మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది.
(13:41) ట్రప్టోఫిన్ కూడా ఉంటుంది. గా రిసెప్టార్స్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. పడుకునే ముందు మీ చేతి గుప్పెడు నిండా తీసుకొని తినడం ఎంతో ఉత్తమం రెండవది బనానా అంటే అరటిపండు దీంట్లో మెగ్నీషియం ప్లస్ విటమిన్బిసి ఉంటుంది. సెరటోనిన్ మెలటోనియన్ గా కన్వర్సేషన్ కి హెల్ప్ అవుతుంది. మజల్స్ రిలాక్స్ అవుతాయి. మూడవ ఆహారం ఆల్మండ్స్ వాల్నట్స్ పిస్తా వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది.
(14:19) మెలటోనిన్ సహజంగా వీటిలో ఉంటుంది. మన మెదడుని శాంతంగా ఉంచడానికి ఈ ఆహారం ఉపయోగపడుతుంది. మన నిద్ర క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. వెచ్చటి పాలు కూడా సహజమైన మెలటోనిన్ ని కలిగి ఉంటుంది. వీటిలో ట్రప్టోఫిన్ ఉంటుంది. గా కామింగ్ ఎఫెక్ట్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తుంది. ఐదవది చెర్రీ జ్యూస్ వీటిలో కూడా సహజమైన మెలటోనిన్ ఉంటుంది. డీప్ స్లీప్ కి చాలా మంచిది.
(14:51) ఇంకా స్పానిచ్ లీఫీ గ్రీన్స్ ఓట్స్ ఇలాగ ఎన్నో ఉన్నాయి. వీటిని నిద్రకు పోయే ముందు గంట రెండు గంటల ముందు తీసుకోవడం వల్ల ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మూడవ కన్నుని బ్లాక్ చేసే ముఖ్యమైన అలవాటు ఏంటంటే ఎక్కువగా కాఫీ టీ గ్రీన్ టీ బ్లాక్ కాఫీ ఇలాంటివి ఎక్కువగా కన్స్ూమ్ చేయడం వల్ల మీ థర్డ్ ఐ బ్లాక్ అవుతుంది. ఎలాగంటే ఒక్కసారి తీసుకుంటే మన శరీరానికి ఇవన్నీ ఔషధంగా పనిచేస్తాయి.
(15:32) రెండవసారి తీసుకుంటే ఆహ్లాదాన్ని పెంపొందిస్తాయి. మూడిటి కంటే ఎక్కువ తీసుకుంటే టీ బ్లాక్ కాఫీ గ్రీన్ టీ వీటిలో మెగ్నీషియం ని కిల్ చేసే సోర్సెస్ ఉంటాయి. ఫ్లోరైడ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెండు కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మీ మనోనేత్రాన్ని బ్లాక్ చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వీటితో పాటుగా డెజీనెస్ కూడా వస్తుంది. వీటి మీద కాన్సంట్రేషన్ చేయలేరు.
(16:02) ఏకాగ్రత ఉండదు. బడలికగా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. సహజ సిద్ధమైన వెలుగులో ఉండలేరు. స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే రెండు మూడు కంటే ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదు తర్వాత అతి ముఖ్యమైనది నీటిలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీటిని మనం తీసుకోవడం వల్ల కూడా థర్డ్ ఐ బ్లాక్ అవుతుంది. ఫ్లోరైడ్ వల్ల జెనటిక్ డిసార్డర్స్ కూడా ఉంటాయి.
(16:34) పుట్టబోయే పిల్లల్లో ఎన్నో రకాలైన డిసార్డర్స్ ఉంటాయి వాటిని తీసుకోవడం మానేయండి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ సహజ సిద్ధంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోండి. పండ్లను ఎక్కువగా భోజించండి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల అంటే బర్గర్స్ పిజ్జాస్ ఎక్కువగా ఆయిల్ లో ఫ్రై చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల అది ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజుల నుంచి ఎక్కువ సమయం నుంచి మీరు తీసుకుంటూ ఉంటుంటే మీ మనోనేత్రం బ్లాక్ అవుతుంది.
(17:13) వాటిని తగ్గించి సహజ సిద్ధమైన పండ్లను తీసుకోవడం వల్ల మీ పొట్ట శుద్ధిగా ఉంటుంది. బ్లోటింగ్ గాస్ట్రిక్ కడుపులో మంట ఇలాంటివి రాకుండా ఉండి ఇరిటేషన్ ఓవర్ థింకింగ్ నెగిటివ్ థాట్స్ యంజైటీ లేకుండా ఉంటాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి ఫ్యూచర్ వీడియోస్ లో వాటి గురించి డీప్ గా తెలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment