Friday, April 17, 2026

How to Remember What You Study Like a Genius? #shorts #nutripolitics #teaching #genius #brainpower

How to Remember What You Study Like a Genius? #shorts #nutripolitics #teaching #genius #brainpower

Author Name:NutriPolitics

Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7CgrSJ7mNwA



Transcript:
(00:00) చిన్నప్పుడు స్కూల్ లో నేను ఏదైనా ఫార్ములా నేర్చుకొని ఇంటికి వచ్చి మా నాన్నకి చెప్తే దాన్ని అప్రిషియేట్ చేసేవాడు కాదు. రివర్స్ లో నాకు క్వశ్చన్ వేసేవాడు. నువ్వు చెప్పిన ఫార్ములా ఏంటో నాకు తెలియదు. కానీ నా చుట్టుపక్కల అది ఎక్కడఉందో చూపించును అని అడిగేవాడు. నేను అది చూపించలేకపోతే నువ్వు ఆ ఫార్ములాని జస్ట్ బట్టీ కొట్టావు.
(00:15) చదువు అంటే ఇది కాదని చెప్పేవాడు. క్లాస్ లో ఎప్పుడూ టాపర్ అవ్వాలని చూడకు లైఫ్ లో జీనియస్ అవ్వడానికి ట్రై చేయని చెప్పేవాడు. అప్పటి నుంచి నేను చదివిన ప్రతిది నా చుట్టుపక్కల ఎక్కడ అప్లై అవుతుంది అని చెప్పేసి వెతుకుతూనే ఉండేవాడిని. అలానే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ తెచ్చుకున్నాం. మనం చిన్నప్పుడు ఆల్జీబ్రా చదివాం.
(00:30) దాన్ని ఇప్పుడు వాడట్లేదు అనుకుంటాం. మంత్ ఎండింగ్ లో మన అకౌంట్ లో 50,000 శాలరీ పెడితే ఒక 30,000 ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు పెడితే ఇంక నీ అకౌంట్ లో మిగిలింది 20,000 అని నువ్వు తెలుసుకోవడమే ఆల్జీబ్రా నువ్వు ఏదైనా వాల్ ఎక్కాలనుకున్నప్పుడు ఆ వాల్ కి లాడర్ వేసుకుంటాం. ఆ లాడర్ పడవు 10ఫట్స్ అనుకుందాం. మనం ఎప్పుడైనా వాల్ కి లాడర్ వేసినప్పుడు స్ట్రైట్ గా వేయం కదా 30° యాంగిల్ లో వేసుకుంటాం.
(00:48) అప్పుడు ఆ లాడర్ ఆ గోడ మీదకి ఎంత హైట్ వరకు వెళ్తుంది. ఇది నువ్వు చెప్పాలంటే sin θ వాడతాం. ఆ హైట్ కనుక్కోవడానికి లాడర్ లెంగ్త్ *సన్ θ ఫార్ములా వేసుకుంటాం. దగ్గర దగ్గర 5ఫట్ వస్తది ఆన్సర్. మనం చిన్నప్పుడు చదువుకున్న సైన్ θ tan θలు ఎక్కడ వాడవని అనుకుంటాం. కానీ అవి ఎప్పుడు మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటాయి. కానీ అవి అక్కడ ఉంటాయి అన్న సంగతి మనకు తెలియదు.
(01:05) నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు చిన్నప్పుడు చదివిన ప్రతి విషయం నీ చుట్టుపక్కలే ఉంది. నీకు కనుక్కోవడం చేత కాట్లేదు అంతే నేను చిన్నప్పుడు చదివిందంతా నాకు ఇప్పుడు యూస్ అవ్వట్లేదు అనవసరంగా టైం వేస్ట్ ఉంది అని చెప్పేసి బాధపడొద్దు. నీకు చిన్నప్పుడు చదివిన ప్రతి విషయం నీ చుట్టుపక్కలే ఉంది. నీకు దమ్ము ఉంటే కనుక్కో మన ఇంటర్ లో కూడా కొన్ని ఫార్ములాస్ చదివాం.
(01:23) పొటెన్షియల్ ఎనర్జీ ఈ mg వర్క్ డన్ ఫార్ములా టార్క్ ఫార్ములాస్ ఇప్పటికే మనం వాటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నాం. కానీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి అని అడిగితే చూపించలేం. మన బైక్ ఎప్పుడైనా హిల్ ఎక్కేటప్పుడు ఫస్ట్ గేర్ వేసుకుంటాం. బైక్ మూవ్ అవ్వాలంటే ఇంజన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. సో వర్క్ డన్ ఈక్వల్ టఫోర్స్ * డిస్టెన్స్ అనే ఫార్ములా వాడాలి.
(01:39) ఆబ్జెక్ట్ హిల్ పైకి వెళ్తుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగుతా ఉంటుంది. అప్పుడు ఎనర్జీ స్టోర్ అవుతుంది. కాబట్టి pe = mg అనే ఫార్ములా ఇక్కడ ఇంజిన్ పవర్ వీల్ కి వెళ్తుంది కాబట్టి ఆ వీల్స్ చాలా స్ట్రాంగ్ గా తిరుగుతాయి. సో ఇక్కడ టార్క్ ఫార్ములా వాడాలి. ఇలా ప్రతిది ప్రాక్టికల్ గా చూపిస్తేనే మీ పిల్లలకు చదువు ఎక్కుతది.
(01:57) ఆ చదువు నర నరాల్లోకి 40 ట్రిలియన్ సెల్స్ లోకి ఎక్కుతది. లేదా జస్ట్ బుర్రలో ఒక ఫార్ములా రూపంలో మూలబడి ఉంటది అంతే నేను చదివిన ప్రతి న్యూట్రిషన్ కాన్సెప్ట్ నా చుట్టుపక్కల ఎక్కడ ఉందని వెతుకుతూ ఉండేవాడిని ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నా [సంగీతం] ఇక ముందు కూడా వెతుకుతూనే ఉంటా

No comments:

Post a Comment