మూటలకు మస్కా మాటలమ్ముకునే ముఠాల మొహలెక్కడా .?తెరమరుగయ్యాయేం ..? || TCS LOVE JIHAD || PRIYA CHOWDARY
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=M5S6B7UvCOM
Transcript:
(00:02) మేము ఎన్నో సార్లు చెప్తున్నాం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి దయచేసి మీ హద్దుల్లో మీరు ఉండండి మీకు అక్కడ అసహజంగా మీరు పని చేసేటటువంటి ప్రాంతాల్లో ఏదైనా జరిగితే వెంటనే పేరెంట్స్ కి చెప్పండి లేదా అక్కడ ఉన్నటువంటి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తూనే ఉన్నాం. కానీ టిసిఎస్ లో జరిగినటువంటి ఆ ఒక్క సంఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది ఇప్పటివరకు మేమందరం లవ్ జిహాద్ లవ్ జిహాద్ అని మాట్లాడుతుంటే మమ్మల్నిందరినీ జనాలందరూ ఒక శత్రువుల కిందో లేకపోతే ఒక పనికి రాని వాళ్ళ కిందో చూశారు కానీ దీన్ని ఏమంటారండి ఈరోజు టిసిఎస్ లో జరిగినటువంటి లవ్ జిహాద్
(00:40) కేసు ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యేంత స్థాయికి వచ్చింది అని అంటే దేశంలో ఈ సిట్యుయేషన్ ఎంత బలంగా వేళ్ళూనకు పోయిందో అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా భయంకరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళే ముందు నేను మీ ప్రియా చౌదరి. నాసిక్ టిసిఎస్ కంపెనీలో పని చేస్తున్నటువంటి హిందువు అబ్బాయిల మీద అమ్మాయిల మీద మతమార్పిడికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అని అనాలా బలవంతపు మత మార్పిడుల ప్రయత్నాలు అనాలా అని అంటే
(01:25) రెండవదే కరెక్ట్ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పని చేస్తున్నటువంటి వాళ్ళ మీద కేవలం వాళ్ళకి కి ఉద్యోగం ఎంత అవసరమో టార్గెట్ చేసుకుని మరి అక్కడ ఉన్నటువంటి యువతులని వాళ్ళు ప్రేమ పేరుతోనో లేకపోతే ఉద్యోగంలో నుంచి పీకేస్తామ అనేటటువంటి భయపెట్టో వాళ్ళని సెక్షువల్ గా లొంగ తీసుకున్నారు లైంగికంగా లొంగ తీసుకోవడమే కాకుండా హెరాస్ చేయడమే కాకుండా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి.
(02:00) అక్కడ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఏం జరుగుతుంది అని వివరాల్లోకి మనం వెళ్తే కనుక దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయ అండి ఒకమ్మ ఒక మేధావి అమ్మ కూసని మాట్లాడుతుంది ఏంటంటే అసలు ఇంత జరుగుతుంటే జరిగే వాళ్ళందరూ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని మాట్లాడింది ఆ అమ్మ లాంటి వాళ్ళకి చెప్తున్నా ఇక్కడ పని చేస్తున్నటువంటి అమ్మాయిలు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అక్కడ పని చేస్తున్నారు.
(02:38) వాళ్ళ జీవితానికి ఈ జీతం చాలా అవసరం. నెంబర్ వన్ రెండోది అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ ఇస్తే ఎంక్వైరీ చేసేటటువంటి ఒక సిస్టం ఉంటుంది సిస్టం కి ఎందుకు చెప్పలేదు అని పూర్తిగా విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళు అందరికీ కంప్లైంట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయడమే కాక అక్కడ ఉన్నటువంటి హెచ్ ఆర్ కి మెయిల్ పెట్టారు హెచ్ఆర్ పైన ఉన్నటువంటి పర్సన్స్ కి కూడా వాళ్ళు మెయిల్స్ పెట్టడం అనేది జరిగింది.
(03:18) ఇక్కడ విషయం ఏంటంటే అసలు అక్కడ దుర్మార్గం ఎవరు చేస్తున్నారో మాట్లాడరు మాట్లాడే దమ్ము ఈ కొంతమంది గలీజు మొఖాలకు లేవు మస్కా మస్కా జనాలకు లేవు ఎంతసేపు మస్కా ఎవడికి కొట్టాలంటే శత్రువుకే కొట్టుతూ బతికేటటువంటి బతుకులకు సమాధానం ఏం చెప్పాలి కొంతమంది అయితే ఏడికి పోయినారో తెలవ తప్ప మైకులు మూగబోయినయి గొంతులు మోగబోయినయి స్క్రీన్లు అన్నీ కూడా ఆఫ్ చేసి కూర్చొని ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పుడు డబ డబ డబడబ లోడ లోడ లోడలోడ జర్నలిజం ఎంత గొప్పగా చేశారో మాట్లాడాల్సినటువంటి గొంతుకలు ఎందుకు మూగపోయినాయి జర్మన్ షపార్డ్ ఉంది కదా ఒకటి జర్మన్ షపార్డ్ ఎక్కడికి పోయింది మాట్లాడడానికి
(04:01) ఏం మాట్లాడుతున్నారు మీరు అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు కదా అన్నారు వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయి ఎవరైతే ఈ లవ్ జిహాద్ స్కెచ్ లో ఉన్నారో టీం ఉందో ఆ టీం మొత్తము ఆ ఇంటర్నల్ ఎంక్వైరీ కమిటీని కూడా ఇన్ఫ్లయెన్స్ చేసింది. ఇన్ఫ్లయెన్స్ చేసి వీళ్ళు బయటకి పోకుండా లోపల ఉండకుండా అక్కడ కట్టుదిట్టం చేసి అష్టదిగ్బంధనం చేశారు.
(04:32) కారణం ఏంటంటే ఈ పిల్లలకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలని లాగి అలాగే వాళ్ళ కుటుంబ పరిస్థితులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా వివరాలు సేకరించింది ఎవరయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ మహిళా మూర్తి ఇగో ఇక్కడ స్టూడియోలో కూర్చొని అవాకులు శవాకులు వాగుతున్నాయే వీళ్ళ రిప్రజెంటేటివ్ అన్నమాట లేదంటే వీళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అక్కడ మాట్లాడినప్పుడు ఆమె ఏమందంటే మూసుకొని పని చేయండి లేకపోతే ఉద్యోగం పీకేస్తా లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి లేకపోతే
(05:12) కంపెనీ నుంచి బయటికి పంపించాలంటే ఒక హెచ్ఆర్ పంపించాలి అంటే అండర్లైన్ దిస్ పాయింట్ అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లో ఏం మెన్షన్ చేస్తాదో అర్థం కాదు ఇంకొక కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందో లేదో ఇప్పుడున్న పరిస్థితిలో గ్యారెంటీ లేదు వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఆ అమ్మాయిలు అక్కడికి వెళ్ళారు అది కూడా వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్లు చేయాలి అనిఅంటే ఎందుకు చేశారో చెప్తాను ఇక్కడ మనవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మేమ మేమ బాయ్ బాయ్ మేమ మేము బాగున్నాం నువ్వు ఎవరిత్తివే చెప్పడానికి నువ్వు ఎవడిరా చెప్పడానికి అని చెప్పేసి
(05:49) అని వీర లెవెల్లో సినిమా డైలాగులు కొట్టే కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి చూసావా ఆ క్యారెక్టర్లు ఇవన్నీ కూడా నిజం చెప్తున్నా లేదా ఆ క్యారెక్టర్లకి ఇన్ఫ్లయెన్స్ అయినటువంటి పిల్లలు అన్నమాట వీళ్ళు ఎస్ బాయ్ బాయ్ మేమంతా ఒకటే మేము చదువుకున్నాం మేము అలాంటి వాటిల్లో లేము మాట్లాడేటటువంటి వాళ్ళందరూ అంత భక్తులు తోన్మాదులు మేము ఎడ్యుకేటెడ్ నా పక్కన ఉన్నటువంటి అబ్దుల్ చాలా మంచివాడు భాషాలు చాలా మంచివాళ్ళు అని సర్టిఫికెట్ ఇచ్చుకొని ఫ్రెండ్షిప్ చేసి ఈ స్థితికి తెచ్చుకున్నటువంటి ఇష్యూస్ అయితే అందర అమ్మాయిలు అలా లేరు కొంతమంది ఆ ట్రాప్ లో
(06:28) ఆ ఉచ్చు లోపలికి వెళ్ళారు మరికొంత మందిని అక్కడ ఉన్నటువంటి వెధవలు ఎవరైతే ఉన్నారో ఆ ఆడపిల్లల్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా వాళ్ళని నానా టార్చర్ పెట్టారు. ఒక ఉద్యోగము ఒక ఆడపిల్లకి ఈ దేశంలో ఉద్యోగము ఇంత అవసరమైనందుకు ఆలోచించవలసినది ఎవరో ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఉద్యోగం చేసుకుని ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడడానికి బయటకు వచ్చినటువంటి ఆడపిల్లకి సెక్యూరిటీ ఎలా ఉందో, దుస్థితి ఎలా ఉందో సో కాల్డ్ రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
(07:10) అవును మర్చిపోయాను లైన్ కట్టి కూర్చునేటటువంటి సో కాల్డ్ ఫెమినిస్టులు, స్త్రీవాదులు ఎక్కడికి పోయినారండి? క్లబ్ ప్రెస్ క్లబ్ లో టైం దొరకలేదా లేకపోతే ప్రెస్ క్లబ్ కి పైసలు లేవా స్లాట్ బుక్ చేసుకొని పెట్టి ఊకదంబుడు ఉపన్యాసం ఇవ్వాలి కదా స్త్రీ శక్తి నారీ శక్తి లైంగిక వేధింపులు ఇదే ప్లేస్ లో ఇదే టిసిఎస్ లో ఇలాంటి సెక్షువల్ స్కాం గనుక అక్కడ ఎవడైనా ఆనందరావో లేకపోతే భానుచందరో లేకపోతే ఇంకెవడన్నానో రోహిత్ తో ఉండి ఉన్నట్టయితే అయితే దీని తుంపదగా ప్రెస్ క్లబ్బులన్నీ కిటకిటలాడిపోయి మైకులన్నీ ధనధన పేలిపోయాయి అబ్బా
(07:55) రావు బయటికి రావు రావు ఆడుకుంటారా జనాలని మేము తిరిగి చెప్పమా కౌంటరు డెఫినెట్ గా మాట్లాడతా నీకు ఎంతుందో నీకు పది రెట్లు ఉంది నాకు దమ్ము ఎక్కడికి పోయినారు ఈ మహిళలకి ఎవరు ఎందుకు అండగా నిలబడరు ఏ ఫెమినిస్ట్ ఎందుకు మాట్లాడదు ఏ మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడవు రోడ్డు మీదకి ఎందుకు రావు ఉద్యమాలు ఎందుకు చెయవు ఇప్పుడు ఎక్కడికి పోయినారు ఎక్కడో పాలస్తీనాలో జరిగినటువంటి విషయాలకి ఇక్కడ జెండాలు ఎగరేసి పాలస్తీనాలకి ఆ బ్యానర్లు పట్టుకొని మరి తిరిగినటువంటి ఆ యొక్క పార్టీలు శక్తులు ఎక్కడికి పోయినాయి
(08:42) ఈ మహిళలు మన దేశంలో ఉన్నటువంటి మహిళలు వ్యక్తులు కాదా మనుషులు కాదా ఇంకా విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హిందూ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతన్ని కాస్త హిందువుని కాస్త ముస్లిం పేరు పెట్టేసి మార్చి అవతలు పడేశరు. ఆ ఇన్ని జరుగుతుంటే ఇప్పుడు ఈ విషయము అంత పెద్ద ఇక్కడ ఒకటే నేను చెప్తున్నాను అంత పెద్ద ఎంఎన్‌సి కంపెనీలో ఇష్యూ బయటక వచ్చింది చట్టపరంగా వచ్చింది ఇది ఎక్కడో సోషల్ మీడియాలోనో లేకపోతే ఎవరో ఎక్కడ వచ్చి పిల్లలు మాస్కులు కట్టుకోనో విక్టిమ్స్ బయటకవచ్చి చెప్పలేదు ఇది అఫీషియల్ గా పట్టుకున్నారు పెద్ద నెట్వర్కే వెనక పని చేసింది. పోలీసు
(09:25) యంత్రాంగం ఎంతమంది అంటే దాదాపు ఒక డజన మంది మహిళలు అలాగే పురుషులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ కంపెనీలోకి ఎంప్లాయిస్ గా వెళ్లి దాదాపు 45 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు ఉంటారో ఎక్కడ మాట్లాడుకుంటారో ఎక్కడ అవకాశం ఉందో వాళ్ళు దాంట్లో ఎంప్లాయిస్ గా చేరి పోలీసులమని వెళ్ళలేదండి ఎంప్లాయిస్ గా చేరి ఇన్వెస్టిగేషన్ చేసింది తర్వాత వీళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళవాట్ప్ చాట్లు ఏం జరుగుతున్నాయి అలాగే వీళ్ళు ఏ విధంగా సెక్షువల్ హరాస్మెంట్ కి గురవుతున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ వాస్తవమా కాదా
(10:07) అసలు అక్కడ ఏం జరిగింది అనేటటువంటిది పట్టబయలు చేశారు అక్కడ జరిగింది ఏంటి అని అంటే ఆడపిల్లల్ని అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ ఇక్కడ టీం లీడర్ కి హెచ్ఆర్ కి కూడా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే టీం లీడర్ ఏదైనా సరే టీం లీడర్ కి ఎదురు చెప్తే హెచ్ఆర్ వీళ్ళద్దరూ కూడా కలిసి ఆ టీం్ ని లీడ్ చేస్తారన్నమాట ఇక్కడ వీళ్ళద్దరూ కూడా ఒకటే జాతి స్వజాతికి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే అక్కడ ఎంప్లాయిస్ ని కూడా హెచ్ఆర్ ప్లేస్ లో కూర్చున్నటువంటి యువత యువతైతే ఉందో అది తన జాతికి సంబంధించినటువంటే తన జాతికి సంబంధించినటువంటి వాళ్ళనే అక్కడ రిక్రూట్
(10:46) చేసుకుంది ఎంప్లాయిస్ గా ఈ పిల్లలు వాళ్ళు హెరాస్ చేస్తున్నారు మమ్మల్ని సెక్షువల్ హరాస్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు మాకు ఇబ్బందిగా ఉంది అని ఎవరికి చెప్పాలా టీం లీడర్ కి చెప్పాల టీం లీడర్ ఎవరు ఈ టీంలో వాడే ఆ టీం లీడర్ తర్వాత ఎవరు హెచ్ఆర్ హెచ్ఆర్ కి చెప్పిందే ఆ హెచ్ఆర్ఏ వీళ్ళని రిక్రూట్ చేసి పగట్బందీగా ఈ వ్యవస్థని వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి నాయకురాలు నాయకురాలకు పోయి మొరపెట్టుకుంటే ఏమైతదండి కాపాడేవాడే కత్తి విసిరితే ఎవడికి చెప్పుకోవాలా ఆవిడ మూసుకొని వాళ్ళు అబ్దుల్లాలు ఏం చెప్తే అదే చేయండి మూసుకొని చేయండి అని చెప్పింది
(11:28) అక్కడ ఏం జరిగింది కొంతమందినైతే వాళ్ళని మతం మారమని ఒత్తిళ్లు చేశారు మగవాళ్ళని వాళ్ళని అడుగడుగున కూడా టార్చర్ కి గురి చేశారు ఆడపిల్లల్ని అయితే లైంగికంగా వేధించారు మతం మారమని వాళ్ళతో సెక్షువల్ గా పాల్గొనమని ఇంకొక ఆడపిల్లన అయితే టోటల్ నమాజ్ చేయమని చెప్పేసిని రోజా ఉండమని చెప్పేసిని అలాగే హిజాబ్ ధరించమని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఫాలో చేసుకుంటూ నాలుగు సంవత్సరాలు వాళ్ళు వేదనకి గురయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ప్రవర్తనను గమనించినటువంటి పేరెంట్స్ నిలదీస్తే జరిగిన విషయం ఇది.
(12:08) ఇమ్మీడియట్ గా అందులో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఈ జాతికి ఉన్నటువంటి ఎకోసిస్టమ ఎంత దుర్మార్గమైనదో బలమైనదో అని నేను చెప్పను ఎంత దుర్మార్గమైనదో తెలుసు వీళ్ళు ఎలాంటి ఎవిడెన్సులు లేకుండా ఇది కేసు తీసుకుంటే తరువాత కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆడపిల్లకే కాక అక్కడ ఎవరెవరైతే బాధించబడుతున్నారో వాళ్ళందరి జీవితం కూడా రిస్క్‌లో పడతాయని చెప్పి 45 రోజుల పాటు పోలీసు టీమ రిస్క్ చేసి అక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కంపెనీలోకి ఎంప్లాయీస్ లాగా వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో నిజనిర్ధారణ చేసుకున్న
(12:55) తరువాతనే అయ్యగార్లని అరెస్టు చేశారు. అమ్మగారు జంపు జిలాబి పారిపోయింది లేదు ఇక్కడ ఎక్కడ ఉండదు ఆ అమ్మగారి గురించి మాట్లాడమని చెప్పండి జర్నలిజం ఎక్కడో గొప్ప యూనివర్సిటీలో చేసివచ్చినటువంటి అంటే వాళ్ళ యూనివర్సిటీలో జర్నలిస్టులు కదా వీళ్ళందరూ గప్చ మాట్లాడం మాట్లాడడానికి మాత్రం ఒక క్యారెక్టర్ తైతక్కలాడుకుంటూ బయటిక వస్తుంది ఆ క్యారెక్టర్ ఏమంటదంటే అసలు ఇన్నాళ్ళు జరుగుతుంటే ఎందుకు ఉరుకున్నారు అని మాట్లాడుతుంది ఊరుకోలేదమ్మా అసలు నీకు ఎంఎన్‌సి కంపెనీలోకి ఇష్యూ తెలుసా లేదా వాళ్ళు అన్ని చోట్ల కంప్లైంట్స్ పెట్టారు అన్ని మెయిన్స్
(13:41) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందరి మీద కూడా చర్యలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి వాళ్ళు ఎంత చేసినా ఎక్కడ ఎంక్వైరీ కమిషన్ నుంచి ఇంటర్నల్ ఎంక్వైరీ సిస్టం దగ్గర నుంచి వాళ్ళు మేనేజ్ చేసేంత పగట్బందీగా అక్కడ ఉన్నారు అది మాట్లాడండి. అండర్‌స్టాండ్ ఎంతసేపు చూసినా హిందువుల ఆడపిల్లల్ని హిందువుల ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాత్రం తప్పు ఆడపిల్ల విక్టిం ఎవరు అనింటే అవతలవాడు.
(14:14) ఎందుకంటే ఈమె కంప్లైంట్ ఎందుకు ఇయలేదు వీళ్ళు ఎందుకు పోలేదు అసలు అంత పెద్ద కంపెనీలో ఎందుకు జరుగుతుంది అసలు ఈ మాట్లాడుతాం అదే ప్లేస్ లో ఇంకెవరైనా ఈ టీం గ్యాంగ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆనందరావులో తర్వాత రామారావులో లేకపోతే ఇంకెవరనా గోపీనాథ్‌లో అయి ఉండున్నట్టయితే ఉప్పదగా జీవితం అసలు భారతదేశంలో ఆడపిల్లకు రక్షణ లేదబ్బా ఇది భారతదేశం మోడీ ఎక్కడున్నాడు సిస్టం ఎక్కడుంది ఏముంది ఏం లేదు పొంకాలు పొంగాలుగా దద్దరిల్లిపోతాయి మైకులు స్టూడియోలు స్క్రీన్లు బయటకి ఎందుకు రాలేదండి ఇంత పెద్ద వ్యవస్థ బయట పడిన తర్వాత
(15:00) ఆ వ్యవస్థ ఎలా పని చేస్తుందో ఈరోజు లీగల్ గా చట్టపరంగా ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడడానికి నోళ్ళు ఎక్కడికి పోయాయి ఇంకొక విషయం టిసిఎస్ లో మాత్రమే ఇది జరుగుతుందా అనిఅంటే ఇంకొకవాట్ప్ మెసేజ్ మాత్రము ఇక్కడ మనకి చక్కర్లు కొడుతుంది ఆవాట్ప్ మెసేజ్ కూడా మీడియాలో ఉంది దాన్ని నేను వివరించి నేను ఒక్కసారి నేను మీకు ఓపెన్ చేసి చెప్తాను ఒక మహిళ ఒక మహింద్ర టెక్ కంపెనీలో గుర్గావలో పని చేసేటటువంటి ఒక మహిళ పెట్టినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
(15:42) అంటే ఆమె ఒక్కటే కాదండి చాలా మంది మహిళలు వాళ్ళు ఉన్నటువంటి ఈ MNC కంపెనీల్లో ఎలాంటి కార్పొరేట్ కంపెనీస్ లో కార్పొరేట్ కల్చర్ అనేటటువంటి ఒక భ్రమలో వాళ్ళు ఎలాంటి హెరాస్మెంట్ కి ఈ జాతి వల్ల లోనవుతున్నారో వాళ్ళు పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు మా దాంట్లో ఇలాగే జరుగుతుంది మా దాంట్లో ఇలాగే జరుగుతుంది దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశం మాట్లాడతాను హాయ్ సార్ నేను గుర్గావ్వ ఐటి పార్క్ టెక్ మహీంద్రలో పని చేస్తున్నాను ప్రస్తుతం నేను రోజస్ టెలికాం ప్రాసెస్ లో ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం 60 శాతం కంటే
(16:22) ఎక్కువ ఉద్యోగులు మరకల అబ్బాయిలే ఉన్నారు ఓకే నేను ఈ కంపెనీలో నాలుగు నెలల క్రితమే చేరాను ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే మరకల అబ్బాయిల అందరికీ హిందూ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అండర్లైన్ దిస్ పాయింట్ ఓన్లీ హిందూ గర్ల్ ఫ్రెండ్స్ే ఇక్కడ పని చేయడం నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. మరకల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి కార్పొరేట్ నియమాలు లేవు మరకల అమ్మాయిలు బుర్ఖ నఖాబ్ వేసుకోవడానికి అనుమతిస్తున్నారు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు.
(16:59) విన్నారా ఎంత దయనీయమైన సిచువేషన్ అంటే వాళ్ళు బురకాలు వేసుకొని తర్వాత ఆ నపులు వేసుకొని వస్తున్నారు అసలు వాళ్ళ ఫేస్ ఏంటో మాకు తెలీదు అంటే ఒక కార్పొరేట్ కంపెనీలోనే ఇలాంటివి జరుగుతున్నాయి అనింటే వాళ్ళకి మాత్రమే అనుమతిస్తున్నారు మళ్ళీ వీళ్ళు జీన్స్‌లు వేసుకొని వెళ్ళాలి తర్వాత కార్పొరేట్ కల్చర్ కి సంబంధించినటువంటి దుస్తులు మాత్రమే వేసుకొని వెళ్ళాలి కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ సంప్రదాయబద్ధమైనటువంటివి వేసుకోవడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అది ఆ అమ్మాయి ఇక్కడ చెప్పింది ఇక్కడ గులాబ్ గౌస్ అనేటటువంటి మరొక హెచ్ఆర్ ఉన్నాడు అతడే మరొక అబ్బాయిలని ఎక్కువగా
(17:41) ఉద్యోగంలోకి తీసుకుంటున్నాడని అనిపిస్తోంది రంజాన్ వంటి పండుగల సమయంలో మరక ఉద్యోగులకు పూర్తిగా స్వేచ్ఛనిస్తారు. ఆ నెలలో ప్రతిరోజు ఇఫ్తార్ పార్టీలు జరుగుతాయి అందరూ క్యాంటీన్లో కలిపి జరుపుకుంటారు ఇఫ్తార్ పార్టీలు అండి ఇక్కడ పని చేయడం నాకు ఒక చిన్న పాకిస్తాన్లో పని చేస్తున్నట్టు అనిపిస్తోంది. దయచేసి వీలైతే ఏదైనా చర్య తీసుకోండి మిస్టర్ ఆనంద్ మహేంద్ర గారికి ఇది తెలియజేయండి.
(18:13) ఇందాక నేను చెప్పాను కదా ఒక బామ కూర్చొని మాట్లాడుతా ఉంది ఎక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతా ఉంది పైకి ఎవరైనా చెప్తారా చెప్పొచ్చు కదా మెయిల్ చేయొచ్చు కదా వాళ్ళు సాఫ్ట్వేర్ కదా అని అలాగే పైన ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు డైరెక్ట్ గా మెయిల్ పెట్టడానికి ఎలాంటి పర్మిషన్స్ ఉండి ఉండకపోవచ్చు లేవు నాకు తెలిసినంతవరకు ఒకవేళ వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి మెయిల్ పెట్టినా కింద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఎలాంటి ఎలిగే వేస్తారు అనే ఒక భయం ఉంటుంది.
(18:48) ఎందుకంటే నువ్వు నేను లేము కదా అక్కడ ఆ కంపెనీలో పని చేయటం లేదు కదా అందుకని నోడికి ఇష్టం వచ్చినట్టు హక్కులు ఇవి మాట్లాడేస్తాం. ఇక్కడ అమ్మాయిలు ఎదురు తిరగడానికి ఇంత హక్కులు ఉన్నాయి కదా అని మాట్లాడుతున్నావు అలాగే ఈ అమ్మాయిల జీవితాలని కాలరాయడానికి వాడికి ఏ హక్కు ఉంది ప్రశ్నించావా నువ్వు ప్రశ్నించగలవా నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను.
(19:18) ఈరోజు టిసిఎస్ సఈఓ స్పందించాడు. మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము అలాగే ఇలాంటి ఇష్యూస్ ని మేము ఎట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము దీని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినంత కాలము కూడా ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తున్నాము. దీన్ని సమగ్ర విచారణ జరిపి మేము వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము.
(19:46) కంపెనీలో ఇలాంటివి ముందు ముందు జరగవు నిజంగానే చెప్తున్నాను ఇక్కడ ఇంకొక కుట్ర దాగి ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఏంటి అనింటే టాటా కంపెనీ అనేటటువంటిది దేశభక్తి కలిగినటువంటి కంపెనీ అలాగే టెక్ మహీంద్ర భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీ. ఈ రెండిటిల్లోనే ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే టార్గెట్ ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి.
(20:10) టిసిఎస్ లో ఇంత పెద్దగా జరుగుతుంటే పై వాళ్ళకి తెలియదా అంటే తెలిసింది కదా తెలియడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. ఇంకొకటి చెప్తున్నాను మా కుటుంబంలో కూడా ఒకళ్ళు టాటా టిసిఎస్ లో వర్క్ చేశారు నాకు తెలుసు ఒక ఆడపిల్ల బయటికి వచ్చినందంటే ఆ కంపెనీ వర్క్ మీద వచ్చిందంటే వాళ్ళు ఇచ్చే సెక్యూరిటీ అంతా ఇంతా కాదు.
(20:33) కానీ అలాంటి కంపెనీలోనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వ్యవస్థ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఆడపిల్లలకి హాం చేయడానికి ఎంత జాగ్రత్తగా ఎంత బలంగా మనకే తెలియకుండా ఈ వ్యవస్థ చాప కింద నీరు లాగా ఎలా వ్యవహరిస్తుందో ఎలా విస్తరిస్తుందో ఆలోచించండి ఆలోచించండి నిన్న మొన్నటిదాకా వాగినారు కదా బాయ్ బాయ్ బెహన్ బెహన్ అని చెప్పేసి అని బాయ్ బాయ్ బెహన్ బెహన్ ఉందని వాళ్ళ జోలికి మేము ఎప్పుడు పోలేదు వాళ్ళని ఎవరు ఏమి అనరు కానీ ఆ బాయి బెహన్లు ఇలాంటి వాళ్ళు ఈ తప్పులు చేస్తుంటే ఎందుకు మాట్లాడరు ఎక్కడైనా ఒక హిందువు తప్పు చేశాడు అంటే ఇలాంటి నేరం చేస్తే సాటి హిందువు వాడికి శిక్ష పడాలని పడేంతవరకు
(21:20) ఊరుకోరు ఆ చీడ పురుగును సమాజం నుంచి వెలేయాలి వేరు చేయాలి అలాగే శిక్ష పడాలి అనేటటువంటి స్థితిలోనే కొట్లాట పోరాటం ఉంటుంది ఖండించడం ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఎవడో ఒకడు వచ్చి ఒక చిన్న అంటే వాడు జనాల్లో ఉంటాడు కదా బయటక వస్తే మెట్టుచ్చు కొడతాడని ఒక లైను చీకట్లో నిలబడి ఒక వీడియో చేసి వదులుతాడు ఇలాంటి సోదరుల వల్ల మిగిలిన వాళ్ళకి చిడ్డ పేరు వస్తుంది రాకూడదు మనమంతా బాయ్ బాయ్ అంటాడు.
(21:50) యువతల హిందువుల ఆడపిల్లల మీద మీరు వాగిన వాగుడు మరి అక్కడ వాగండిరా ధైర్యం ఉందా మీకు బూతుల కింద పెడుతున్నారు కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ జాతి హైందవ జాతి సహనం ఉన్నంత కాలం భరించింది సహనం దాటితే మీరితే పరీక్ష పెడితే ఎవరిని ఎంత దూరం తరిమి కొట్టిందో కూడా చరిత్ర చెప్తుంది గుర్తుపెట్టుకోండి భారత్ మాతాకి జై
No comments:
Post a Comment