Dr. Harish Tenneti: కర్మ నిన్ను విడిచిపెట్టాలంటే ఇదే ఏకైక మార్గం | Moral | iDream
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cJIZSMWa0fs
Transcript:
(00:12) హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు కర్మ గురించి ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుతున్నప్పుడు దానికి ఎక్స్టెండెడ్ టాపిక్స్ చేయమని మీలో చాలా మంది అడిగారు. సో కర్మలో ఈరోజు ఒక మన టాపిక్ ఏంటంటే అత్యాచారాలు చేసిన వాళ్ళు రేప్స్ చేసిన వాళ్ళు, మర్డర్స్ చేసిన వాళ్ళు, దందాలు చేసేవాళ్ళు చాలా హ్యాపీగా పీస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
(00:34) కానీ మంచి చేసేవాళ్ళు అసలు ఎవరికీ ఎటువంటి చెడు చేయని వాళ్ళు కనీసం లంచం కూడా తీసుకొని మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు. ఎందుకలా ఇఫ్ కర్మ ఇస్ రియల్ వాళ్ళకి కదా మంచి జరగాలి వీళ్ళకి కదా చెడు జరగాలి ఎందుకు ఆపోజిట్ జరుగుతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనే రెడ్డి గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ ఓకే సో కర్మ ఇంతకుముందు కూడా మాట్లాడాం దాని గురించి కానీ నిజంగానే చిన్న పిల్లలు అరే చిన్న పిల్లలు పాపం వాళ్ళఏం పాపం పుణ్యం కూడా
(01:08) చేసిఉంటారు అప్పటికి వాళ్ళని రేప్ చేసినవాళ్ళు దందాలు చేసినవాళ్ళు మర్డర్స్ చేసినవాళ్ళు ఏవేవో చేసినవాళ్ళు దే ఆర్ లీడింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్ వేర్ యస్ ఈ అసలు ఏమి చేయకుండా దేవుని స్మరించుకుంటూ ప్రాపర్ గా ఉండే పూజారులతో సహా కొంతమంది ఏదో ఒకటి జరిగి రోగాలు పడో లేకపోతే ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటారు. ఎందుకు ఇలా ఇఫ్ కర్మ ఇస్ రియల్ వీల్ కదా బాగుండాలి.
(01:29) యా చాలా డీప్ టాపిక్ నేను ఎప్పుడూ అంటుంటాను కదా కర్మ గురించి మాట్లాడుకున్నప్పుడు మన శక్తి సరిపోదు మన లెవెల్ సరిపోదు టు సీ ద బిగ్ పిక్చర్ ఓకే ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది వచ్చేసి కర్మ వాళ్ళ జరగదు అని ఎందుకు అనుకుంటున్నాం మనం కచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే చిన్న పిల్లల్ని కూడా చూడకుండా లేకపోతే దందాలు చేసో అక్రమంగా డబ్బులు సంపాదించాలన్నో అక్రమంగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు కచ్చితంగా అనుభవిస్తారు.
(01:59) ఇఫ్ యు ఆర్ అరౌండ్ మనం చూస్తాం కూడా నేను ఇది దూరంగా పెట్టి చెప్పట్లే అంటే అవుతుందిలే వాళ్ళక కూడా వాళ్ళు అనుభవించే టైం వస్తుందిలే అని చెప్పట్లేదు రియల్ గా చెప్తున్నాను. అయితే దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు కర్మ అర్థం చేసుకోవాలి. ఓకే కర్మ అంటే డూయింగ్ ఆన్ ఆక్టివిటీ ఓకే ఎప్పుడైనా నువ్వు కర్మ చేసేటప్పుడు నీ మైండ్ లోపల డౌట్ ఓకే ఉంటే యు ఆర్ డౌటింగ్ యువర్ కర్మ సో నీ కర్మ ఆ డౌట్ ప్రకారమే జరుగుతుంది.
(02:26) సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి నార్మల్ గా మీరు ఇట్లాంటి దుర్మార్గం చేసేవాళ్ళని చూడండి వాడు అది ఫిక్స్ అయ్యాడు చేసేస్తున్నాడు. మ్ వాడికి [గొంతు సవరించుకోవడం] భయం ఉండదు. కరెక్ట్ అండ్ వాడికి సెకండ్ థాట్ ఉండదు. అయ్యో నేను చేస్తే తప్పా రాంగా అని ఉండదు. కానీ మంచి వాళ్ళకి దే విల్ హావ్ ఆల్వేస్ ఏ సెకండ్ థాట్ నేను గనుక లంచం తీసుకుని ఉంటే సార్ ఎప్పుడో బిల్డింగ్ కట్టేవాడిని కానీ అంటే భయం ఉండాలి కదా ఎగజక్ట్లీ భయం ఎందుకు యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్ ఇప్పుడు నేను డబ్బు తీసుకొని నా డబ్బు కాదు అది నేను ఎందుకు తీసుకుంటా వాడుఎవడు తీసుకుంటాడా తీసుకోవడా ఇస్ నన్ ఆఫ్ మై
(02:57) బిజినెస్ నే ఎవరైతే తీసుకుంటాడో వాడు క్లియర్ గా నమ్మేసాడు. దట్ నేను ఇట్లా తీసుకుంటేనే సంపాదించుకోగలను బిల్డింగలు కట్టుకోగలను నాకు పవర్ ఉంటది నాకు పరపతి ఉంటది అని వాడు నమ్మేసాడు. వాడికి భయం ఉండ అవసరం లేదా వాడు యాక్చువల్ గా భయపడాల్సింది హిస్ కర్మ అండ్ హిస్ మైండ్ కర్మ ఇస్ క్లియర్ ఓకే మనసా వాచా కర్మణ క్లియర్ రైట్ దట్ నేను నేను ఈ మార్గంలోనే పోతున్నా వాడికి డౌట్ డౌట్ కి ఉండదు.
(03:23) ఒకవేళ వస్తే ఎవరిని మనేజ్ చేయాలో తెలుసు వాడికి ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా పట్టుబడితే ఏం చేయాలో తెలుసు సో హి ఇస్ క్లియర్ జనరల్ గా మంచి అని అనుకునే వాళ్ళు ఈ డౌట్ లో బతుకుతారు. సో ఫస్ట్ ఎవరికైనా కర్మ అర్థం కావాలంటే నిజంగా మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట నువ్వు కర్మ మాత్రమే చెయ్ దాన్ని డోంట్ డౌట్ ఇట్ ఆర్ డోంట్ వెయిట్ ఫర్ సం వన్ ఎల్స్ అప్రూవల్ నువ్వు లంచం తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు మంచివాడివిరా అని అననవసరంలే నేను తీసుకోను దట్స్ ఇట్ నాకు అవసరం లేదు ఇప్పుడు నేను యస్ ఏ డాక్టర్ నేను బ్యూటిఫుల్ ఇంప్లాంట్స్ చేస్తాను. నా సర్జికల్ స్కిల్ ఫర్ ద
(04:04) డెంటల్ ఇంప్లాంట్స్ కానీ వాటికి బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను ఒక పేషెంట్ బాగా డబ్బు ఉన్నోడు వస్తే ఆయనకి ఎక్కువ వేయాలి. తక్కువ కొంచెం యవరేజ్ వాళ్ళకి వస్తే ఈ రేటు అని లేదు. ఒక ఇంప్లాంట్ కో దేనికో ట్రీట్మెంట్ కి ఓ రేటు ఓకే నేను ఇడ్లీకి ఓ రేటు పెట్టాను అనుకోండి వాడు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఇడ్లీ కాకుండా ఇంకోటిది ఇవ్వకూడదు వాడు అడిగిందే ఇవ్వాలి.
(04:27) ఉమ్ సో కర్మ బేసిక్ గా ఏం చేస్తుందంటే నువ్వు ఏం డిసైడ్ అయ్యావో దాని మీద ఉండు. ఓకే నువ్వు యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సం వన్ ఎల్సెస్ టు చేంజ్ ఇది ఫస్ట్ రూల్ రెండోది నిజంగా మంచి చేసేవాళ్ళకి ఎందుకన్నావు కదా గోల్డ్ ఉంది గోల్డ్ ని ఆర్నమెంట్ గా మారాలంటే కాలుతుంది. అవును ఓకే సో నిజంగా ఈ జన్మలో నీ మంచి గట్టిగానే ఉందా అని చెక్ చేస్తాడు కచ్చితంగా ఓకే కచ్చితంగా మంచివాళ్ళ ఎక్కడనా చూసుకో ఇన్ ద హిస్టరీ మంచివాళ్ళకు అన్ని రకాల టెస్టింగ్లు జరిగి హైయర్ లెవెల్ కి వెళ్తాం.
(05:02) ఎప్పుడు అది రియల్ అండ్ వీళ్ళు ఎవరైతే ఇలా తప్పులు చేస్తున్నారో ఇక్కడ మన లీగల్ సిస్టమ వీళ్ళు పనిష్ చేయడం కాదు ఎక్కడ పనిష్ అవ్వాలో అక్కడ కచ్చితంగా పనిష్ అయి తీరుతారు. వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళే రిచ్ డబ్బు ఉన్న వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని మనం అనుకుంటాము. కానీ యాక్చువల్ గా వాళ్ళు ఒక టాబ్లెట్ వేసుకుందని నిద్దరు కూడా పోలేరు.
(05:27) ఒక టాబ్లెట్ వేసుకుంది ఇద్దరు కూడా పోలేరు వాళ్ళు అలా ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ హై లెవెల్ ఆఫ్ ప్రెషర్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకాయన పెద్ద బంగళా కట్టుకున్నాడు అంటే అందులోనే స్విమ్మింగ్ పూల్ అందులోనే అసలు హాకీ స్టేడియం అంత పెద్దది కానీ అందులో కూర్చుని 10 నిమిషాలు ఇక్కడి నుంచి సార్ ఇట్లా చూస్తే అంత వ్యూ అని కూర్చుని వ్యూ చూసేంత టైం ఉండదు ఆయనకి పెద్ద బంగళా ఎందుకు ఏం లాభం ఇక్కడ ఇట్లా పెద్ద ఉయ్యాలు పెట్టిస్తే ఇక్కడ ఆడుకుంటాము అనుకున్నా [గొంతు సవరించుకోవడం] ఓకే కానీ ఎక్కడ ఆయన 24 అవర్స్ 23 అండ్ 50
(06:01) మినిట్స్ కూడా బిజీగా తిరుగుతుంటాడు. ఓకే సో కూర్చుని చూడలేరు. సో వ థింక్ అబ్బా ఏం బంగ్లాలు కట్టిం ఏం డబ్బులు పెట్టాడు అనుకుంటారు. కానీ యాక్చువల్ గా ఆయన ఎంజాయ్ చేయలేడు. దట్స్ ద ఫన్ పార్ట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి ఈయన ఇంత కష్టపడి తెచ్చిన అర్థం కాదు. ఓకే సో యు ఆర్ ఆల్వేస్ మీకు ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి వస్తే నిజంగా ప్రాబ్లమ్స్ మనకి వచ్చే అనుకో మనం తట్టుకోవచ్చు అవును మన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే అది చాలా కష్టమైపోతుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు.
(06:33) అండ్ ఎవ్రీ ఇలాంటి పాపం చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి. పాపి చిరాయువు వాళ్ళు ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుంది. దాంతో పాటు వాళ్ళ సఫరింగ్ ఇస్ అన్బిలీవబుల్ కాకపోతే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సఫరింగ్ నిజంగా కౌరవుల్ని వాళ్ళకి చెప్పినప్పుడు నాకు తెలుసు ఐ నో దిస్ ఇస్ రాంగ్ అయినా మేము ఇదే చేస్తాం నాకు మంచి ఎక్కట్లే బ్రెయిన్ కి అని కృష్ణుడికే చెప్పారు డైరెక్ట్ మాకు ఎక్కట్లే మంచి అని అవును సో మై పాయింట్ ఇస్ ఎప్పుడైనా కర్మ చేసేవాళ్ళు రెండు రకాలుగాను డివైడ్ అవ్వాలి.
(07:06) ఓకే ఆ డివైడ్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు నెగిటివ్ మార్గమా రైట్ మార్గమా దేనికైనా రిజల్ట్ వస్తది పక్క నువ్వు చూస్తావా చూడలేదా అన్నదే పాయింట్ అట్లీస్ట్ రియలైజ్ అయిన తర్వాత మాత్రం నేను దీంట్లో ఉన్నాను రైట్ మార్గంలో ఉంటాను అది కష్టమా నష్టమా అనే అనే డెసిషన్ నేను తీసుకోను ఇట్ విల్ బి డన్ ఫ్రమ్ ద హైయర్ సోర్స్ నేను ఐ విల్ ఓన్లీ డు ద జాబ్ ఓకే అప్పుడు వెన్ యు స్టాప్ కంపేరింగ్ దట్ యు విల్ రియలైజ్ మన లైఫే చాలా చాలా బాగుంది ఎందుకు అనవసరంగా పరుగులు పెడుతున్నాను అనిపిస్తుంది.
(07:36) ఓకే ఆ మనము డిస్క్రైబ్ చేసేసుకున్న సక్సెస్ [గొంతు సవరించుకోవడం] రియల్ కాదు దట్ ఒక ఇల్లు ఒక కాస్ట్లీ ఫోన్ ఒక కారు అండ్ ఇంత బ్యాంక్ బాలెన్స్ ఇస్ నాట్ సక్సెస్ ఇస్ నాట్ హ్యాపీనెస్ నేను చెప్తున్నా ఇది జనరల్ గా మన పర్సెప్షన్ లోనే డిఫరెన్స్ ఎక్కడి నుంచి హ్యాపీనెస్ అబ్సల్యూట్లీ ఇన్సైడ్ ఒక్కసారైనా ఆ దట్ ఏమంటారంటే ఆ ఆ బ్లిస్ ఆఫ్ హ్యాపీనెస్ ని నిజంగా ా ఎంజాయ్ చేయాలి అది ఎంజాయ్ చేయాలంటే ఎవరైనా మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి దే ఆర్ ఆల్మోస్ట్ ఒక స్టెప్ అహెడ్ వాళ్ళు ఒక స్టెప్ అలా అందులోకి వేసి చూడాలి దట్ ఓకే ఇప్పుడు నేను డబ్బులు వెనకాలు పరిగెట్టకపోయినా బ్రతికున్నా
(08:19) అన్ని బాగున్నాయి నేను ఏ తప్పు చేసే దాంట్లో లేను లకీలీ ఐ యమ నాట్ ఇన్ దట్ మోడ్ సో ఇక్కడి నుంచి నేను ఇంకొంచెం స్టెప్ పైకిెళ్లి హైర్ కాన్షస్నెస్ ని టచ్ చేయాలి నార్మల్ గా కూడా కాన్షియస్నెస్ లో త్రీ ఫోర్ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ లోవర్ కాన్షస్నెస్ లో ఎప్పుడు కూడా కంపారిజన్ పోటి నేను అంటుంది మంచి మార్గంలో ఉన్నాము మేము మంచి [గొంతు సవరించుకోవడం] కర్మే చేస్తాము లంచం కూడా తీసుకోమనే వాళ్ళకి చెప్తున్నా దట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ మంచి అని అనుకునే వాళ్ళు దే విల్ స్టార్ట్ కంపేరింగ్ య కంపేర్ చేస్తారు నాకు వాళ్ళకి బాగుందండి
(08:52) ఆయన సరే మనమైతే మంచిలోనే ఉండాలి కదా భగవంతుడు [గొంతు సవరించుకోవడం] చూస్తూంటాడు అనే దాంట్లో ఉంటారు అవును నేను అంటాను భగవంతుడు ద మొరాలిటీ డిపెండ్స్ వెదర్ భగవంతుడు చూస్తాడా లేదా కాదు ఉమ్ [గొంతు సవరించుకోవడం] నేను ఇలా ఉంటా నాకు సుఖం ఇస్తాడా లేదా అక్క నేను ఇలా ఉంటాను అతను అలా ఉన్నందుకు నేను అతను లంచం తీసుకోలేదు మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు ఏదో ఒకటి చేసి ఇతన్ని ఎరికిచ్చి ఇతని జాబ్ పోయేలా చేశారు.
(09:17) నేను ఇంత మంచిగా ఉన్నాను కూడా నా జాబే పోయింది అని అబ్సల్యూట్లీ అదే టెస్ట్ అంటున్నాను నేను అలాంటివే వస్తాయి అలాంటప్పుడు నీ ముందు రెండు కనిపిస్తుంది నీకేముంది సార్ చేసేయ్ ఇంకా నువ్వు కూడా తీసుకో నేను జైల్లోకి వెళ్తాను కానీ తప్పు చేయను బాస్ మరి లైఫ్ అక్కడితో జైల్ కి వెళ్లి కష్టపడి ఏమ అవసరం ఐదు నిమిషాలు ఇటు వేసాడు అనుకో స్టెప్ వెళ్ళపోవచ్చు ఏం చేస్తాడు వెళ్లి లంచం తీసుకుంటాడు ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు ఏంటి హ్యాపీ [గురకలు] వీళ్ళు ఏదైతే ఇంకొంచెం పెద్ద బంగళా కడతాడా ఇం ఇట్లా రెండు చేతులతో తింటాడు కదా రెండు చేతులతో తింటాడా ఏమ ఉండదు మనం అనుకుంటాం అట్లా దట్ ఇస్
(09:51) వాట్ ఎంటైర్ కాంటెక్స్ట్ ఇస్ ఒకవేళ నిజంగా లంచం తీసేసాడు అనుకో ఏం చేస్తాడు ఇంకొంచెం కడక్ బట్టలు వేస్తాడు. ఇంకొంచెం పెద్ద పెద్ద మాలలు వేస్తాడు రెండు చేతులతో తింటాడా బట్ ఇబ్బంది పడుతున్నాడు కదా అది పాయింట్ అక్కడ ఇబ్బంది పడాలని పడుతున్నాడు అంతే ఎందుకు ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు అందరిని ఇట్లా సంఖ్యలు వేసి గుంచుకెళ్తారు అనుకున్నామా నాలుగు బ్లేమ్స్ వస్తాయి తర్వాత నామములే బ్లేమ్ ఎవరికీ రాలే శ్రీరామచంద్రుడికి వచ్చింది యేసుప్రభువు అనుకుని ఆయనకి సిలువలు కొట్టారు అలాగా అల్లాని తిట్టారు అందరినీ తిడతారు అందరి దేవుళ్ళకి సైతం హనుమంతులు వాళ్ళని
(10:25) డౌట్ పడ్డారు అసలు నువ్వు హనుమానేనా అని అడిగింది ఆ సీతాదేవి సో అలాగా అన్ని రకాల డౌట్లు గాని మన మీద బ్లేమ్స్ గాని నిందలు గాని వస్తాయి లైఫ్ లో దట్ ఇస్ హౌ యు ఆర్ టెస్టెడ్ అంటే వాళ్ళంటే దేవుళ్ళు ఎగజక్ట్లీ దేవుళ్ళకే తప్పలేదు మనకఎంత అంటే దేవుళ్ళ గురించి మనం చెప్పకూడదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో పాయింట్ ఇస్ నీకు కష్టం వచ్చినప్పుడే యువర్ డిసిషన్ షుడ్ బి మోర్ స్ట్రాంగర్ ఓకే నేను ఇక్కడే ఉంటున్నా నేను కష్టమైనా సరే నాది నిజం తెలుస్తుంది.
(11:02) దట్ ఇస్ ద ఫన్ పార్ట్ తెలుసా ఒక్కసారి అక్కడ నేను ఉంటున్నాను అనగానే ఎలా అయితే రామదాసు కోసం రాముడే దిగి వచ్చాడో అలా వస్తాడు. ఆ మిరకల్ చూసే లోపలే మనము ఎందుకో వద్దులే నాకేం కర్మ దేవుడు అంతే అని మనం ఓవరాక్షన్ చేస్తాం. నిజంగా అంటున్నా అలాంటి స్టేజే వచ్చి నిజంగా నన్ను జైల్లో వేసేంత స్టేజ్ వస్తే భక్తరామదాసు జరిగింది. నీకు జరుగుతది నువ్వు వెయిట్ చేయాలి నువ్వు నమ్మట్లే తన్ను కూడా జైల్లో వేసారు కదా వేసాకే వచ్చారు నేను అంటుంది ఏంటంటే కష్టం పడ్డప్పుడు నీ టెస్టెడ్ ఓకే మాకు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు గానీ లేకపోతే యస్ ఏ డాక్టర్హడ్స్ ఆఫ్ టెస్ట్లు రాస్తాం
(11:41) రాసినప్పుడు ట్రమెండస్ స్ట్రెస్ ఉంటుంది మేము వెళ్లి గొడవపడం యూనివర్సిటీతో ఎందుకు ఇంత స్ట్రెస్ మేము కష్టపడి చదువుకొని మార్కులు తెచ్చుకునేగా ఇక్కడిదాకా వచ్చాం అని అనం దట్ ఎంటైర్ స్ట్రెస్ ఈస్ అవర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అలాగే నీకు ఎప్పుడైతే స్ట్ెస్ పడుతుందో లైఫ్ లో అప్పుడు నీ కళ్ళ ముందు రాంగ్ మార్గం కనిపిస్తుంది.
(12:00) కనిపించినా సరే నేను కర్మని నేను ఈ లెవెల్ లో అట్రాక్ట్ చేయను నేను ఐ యమ్ గోయింగ్ దిస్ సైడ్ ఓకే ఏది ఏమైనా ఇటు వెళ్తున్నాను ఈ దారిలో బంగారము ముద్దని నేను నేను దాన్ని ఐ యామ్ మేకింగ్ ఇట్ ఇంటు ఏ చైన్ అనేది మనం ఫిక్స్ అయిన రోజున మనకి ముందుకు ఒకడు నేను చెప్తున్న మిరకలస్ పాయింట్ మ్ అది మనం ట్రస్ట్ అయిపోయింది నేను ఇంతే వెళ్తున్నా బాస్ నాకు ఆ రోజు తిండి దొరకకపోయినా పర్లేదు.
(12:27) తప్పు చేసి మాత్రం తినను. మ్ కొన్ని రోజులు చూడండి అన్ని ఇట్లా పువ్వు విచ్చుకున్నట్టు విచ్చుకుంటాయి ప్రొవైడెడ్ నీ కర్మ ఎక్కడ ఉంటుంది మనసా వాచా కర్మణ యక్షన్స్ లో మాత్రం నేను నాకు లంచం వద్దండి అంటూ లోపల మాత్రం నేను కూడా తీసుకునిఉంటే మంచిగా బిల్డింగ్ కట్టా అన్నావ అంటే నీకు ఉంది ఆశ దాని మీద ఇంకా అంటే ఇట్స్ లైక్ కార్తీక మాసంలో నాన్వెజ్ తినం కానీ నాన్వెజ్ కనిపిస్తే ఇది అయిపో తినేస్తా దట్స్ ద హోల్ పాయింట్ సో నేను అంటుంది నిజంగా ఈరోజు నుంచి మనసుని శుద్ధి చేసుకోవాలి దట్ అది అంత బ్యూటిఫుల్ గా కనిపించిన లంచం తీసుకుంటే హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి బాగా డబ్బులు
(13:04) వచ్చేస్తున్నాయి అని అనిపించిన ఒక్క సెకండ్ నిజంగానే వచ్చా అనుకుందాంలే ఈ రోజుకి ఏం చేస్తా ఇంకొక పెద్ద బిల్డింగ్ కట్టి అందులో మళ్ళీ అదే రూమ్లో ఉంటా నేను మొత్తం అయితే ఇల్లంతా అయితే ఇట్లా స్ప్రెడ్ కాలేము కదా సో అందుకని తప్పు చేసేయతే సంపాదించ తప్పు చేసేవాడికే అంత ధైర్యం ఉండి అంత డబ్బులు ఉండి అంత ఉంటే రైట్ మార్గంలో నాక నాకు ఎంత దమ్ము ఉండాలి అనేది ఆలోచించాలి.
(13:29) ఎప్పుడు పాజిటివ్ కి అదే గొప్పతనం అండ్ ఇదే మాట శ్రీరామచంద్రుడికి అగస్త్య మహాముని చెప్పాడు. నీకు అర్థం కావట్లేదు నీ పవర్ నేను ఒక సూపర్ సీక్రెట్ చెప్తాను శృణగుహ్యం సనాతనం ఏంటే నీ కళ్ళ ముందు యు ఆర్ యు ఆర్ నాట్ నార్మల్ పర్సన్ అదిఒక టిపికల్ సిచువేషన్ లో వస్తుంది. ఎక్కడ యుద్ధంలో అర్జునుడికి చెప్పినట్టే ఇక్కడ యుద్ధంలో రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రుడికి చెప్పినట్టే సేమ్ థింగ్ చెప్పారు దట్ యు ఆర్ దట్ యూనివర్సల్ కాన్షస్నెస్ నీకు అన్ని పవర్స్ ఉన్నాయి.
(14:07) నువ్వు గుర్తించట్లే అయ్యో నేను ఒక్కడినే ఉన్నాను వాడేమో దశాననుడు పెద్ద రాజ్యం ఉంది సువర్ణ లంక అంతమంది రాక్షసులు ఉన్నారు నాకేమో కోతులు నేను ఒక మాట చెప్తే ఒకటి చేసేవాళ్ళ కోతులు ఉన్నారు అలాంటి వాళ్ళతో నేను ఎలా నిస్ప్రోహ పడలే నిస్ప్రోహ పడకూడదు యు ఆర్ దట్ ఇక్కడ త్రీ బ్యూటిఫుల్ థింగ్స్ ఒకటేమో ద కెపాసిటీ ఆఫ్ రామ రెండేమో మంకీ మైండ్ హనుమా మైండ్ ఇస్ డిపిక్టెడ్ అనుమానం నీ మైండ్ లో ఎప్పుడు నీ కెపాసిటీ కలిసి ఉండి దట్ రావణ ఆ రాక్షసుడిని ఆ రేస్ ఆఫ్ రాక్షసుని అంతం చేయాలి నీ లోపల వచ్చే అలాంటి చెడుని నువ్వు అంతము చేయడానికి నీ మైండ్ ని రామ అనే పదంతో బందీ చేసి నీ
(14:54) కెపాసిటీ పెంచు నీకు డైరెక్ట్ దొరుకుతుంది అందుకని నువ్వు భయపడొద్దు నువ్వు బాధపడొద్దు యు హావ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దట్ నేను తప్పు చేసేసి నేను రాంగ్ మార్గంలో వెళితే ఆ చిత్తుకాయితాలు వస్తాయేమో మనకి కానీ దాంతో పాటు ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము ఓకే ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము నీకు అనారోగ్యం కానీ నీకు కష్టము కానీ తీసుకొస్తుంది ఆల్వేస్ స్ట్రింగ్స్ అటాచ్డ్ స్ట్రింగ్స్ కచ్చితంగా చుట్టుకని వస్తాయి అది ఎంత లోపల దాకా వస్తుందంటే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అని చెప్పట్లేదు నేను కచ్చితంగా తగులుతుంది.
(15:33) అది వెరీ షూర్ సో నేనేమంటా అది వాళ్ళకి తగులుతుందా లేదా ఇస్ నన్ ఆఫ్ యువర్ దానికి ఒకడు ఉన్నాడు కదా ఒకడు రాసుకుంటున్నాడు కదా లెక్క ఆయన చూసుకుంటాడు. ఉ మన పనిఏంటి మనము ధర్మంగా బ్రతుకుతున్నామా లేదా మనము కరెక్ట్ మార్గంలో ఉన్నామ కరెక్ట్ మార్గంలో పిరికితనంతో ఉన్నామా లేదా పిరికి ఉండకూడదు అసలు రైట్ మార్గంలో ఉన్నవాడు ఆగిపోతే అగస్త్యముని చెప్పినట్టు వేయ బాణం వేయం కాదు నువ్వు గెలవగల వాడి దశాను అయి ఉండొచ్చు నువ్వు శ్రీరామచంద్రమూర్తివి అనేటట్టు సో పాయింట్ ఇస్ యు షుడ్ గో విత్ ఫుల్ ఫోర్స్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ ఓకే అలానే ధర్మ మార్గంలో వెళ్లి నీట్ గా
(16:10) పాపం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయన సంవత్సరం ఐ మీన్ జీవితకాలం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు. కరెక్ట్ గా ఇంటి గృహ ప్రవేశం అయింది ఒక నెలలో చనిపోయాడు ఆయన. అంత కష్టపడి మంచి కర్మలు చేసుకొని ఒక ఇల్లు కట్టితే కనీసం దాంట్లో జీవించే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ ఇంటికి ఆయన్ని మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు కదా.
(16:30) వీళ్ళ కోసం వీళ్ళు చేసే కర్మలు ఉంటాయి కదా సో ఆయన చాలా చాలా క్లియర్ ఇది చాలా క్లియర్ ఇది సీ నాలుగు విషయాలు మనం మార్చలేం. ఉ జన్మ మృత్యు జర వ్యాధి కదా ఎప్పుడు పోతాము ఎప్పుడు వస్తామ అని మనం మార్చలేం నేను ఇన్ఫాక్ట్ ఏం చెప్తానంటే ఆ ఇల్లు కట్టుకునే బదలు కష్టపడే బదలు దాన్ని ఎంజాయ్ చేస్తూ కట్టు అది కట్టేంత వరకు కూడా ఎంజాయ్ చెయ్ అది ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తా ఇప్పుడు మాత్రం కష్టపడతా వద్దు ఆ దట్ ఇస్ ద హోల్ ప్రాబ్లం అందర ఏంటంటే నేను ఇప్పుడు కష్టపడిపోయి ఇప్పుడు అన్నిటిని కా తర్వాత ఆ ఇంటికి వెళ్ళాక ఎంజాయ్ చేస్తా నాతో ఎంతమంది చెప్తారు మా అబ్బాయి పెళ్లి
(17:06) అయిపోతే చాలండి వాడికి ఒక ఉద్యోగం వచ్చేస్తే చాలండి ఉద్యోగం వస్తుంది పెళ్లి అయిపోతుంది వాళ్ళద్దరూ సంతోషంగా ఉంటే చాలండి గొడవ పడతారు వాళ్ళఇద్దరిని తిప్పుతారు ఇంకా ఆ గుడికి వెళ్ళరా ఈ గుడికి వెళ్ళరా అక్కడ జలరా ఆ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళ అన్ని అయిపోయాక వాళ్ళకి ఒక్క పిల్లాడు పుట్టేస్తే చాలండి పిల్లాడు పుట్టా వాడికి భీమా చేయించారో లేదో వాడికి ఏదనా చేయించే చాలండి ఇలాగ అక్కడెక్కడో వెళ్ళాక ఒక ల్యాండ్ లిటిగేషన్ పడుతుంది.
(17:31) ఉ ఇంకా చూడు మనం ఇచ్చేది పిల్లలకి ఏముంటుందండి ఆ ఆస్తే కదా అది ఎవడో కబ్జా చేసాడంటే ఇంకా దాని చుట్టూ తిరుగుతారు. సో పాయింట్ ఇస్ అవేవో వచ్చేస్తే ఆనంద పడతాను అన్నది రాంగ్ ఆలోచన ఓకే ఓకే అండ్ ఆ కష్టంలో ఉన్నవాడికి ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా గుచ్చినట్టు ఉంటాయి. నువ్వు చెప్పడం ఈజీ బాస్ నాకు అంత కష్టపడి కట్టుకుంటే ఓకే అంటావు అదేనా దేవుడు చూసేది దేవుడు చూస్తాడు అంతే దేవుడు చేయడు దట్ ఇస్ ద హోల్ లాజిక్ దేవుడు ని కూర్చోబెట్టి ఆ ఇక్కడ చేసావా నీకు ఇప్పుడు నీ పని చెప్తా అని అనుకోడు దేవుడు [గొంతు సవరించుకోవడం] కర్మ నువ్వు ఎలా చేసుకుంటావో అలా
(18:10) తిరుగుతుంది దట్స్ కర్మ దట్ వాట్ యు గివ్ విల్ కమ్ బ్యాక్ మొన్న రాజమౌళ అంతటి డైరెక్టర్ కూడా ఐ మీన్ రాజమౌళ గారి అంతటి డైరెక్టర్ కూడా ఈవెంట్ ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి అని చెప్పేసి మా నాన్న నన్ను హనుమంతుడు వెనకుండి చూసుకుంటా అన్నాడు ఇదేనా చూసుకోవడం నాకు నేను మామూలుగా అయితే దేవుని నమ్మను ఇదేనా చూసుకోవడం అని పాపం చిన్న పిల్లాడు కంప్లైంట్ చేసినట్టు కంప్లైంట్ చేస్తాడు దానికి బాగా ట్రోల్ అవుతున్నారు.
(18:34) ఆయన కూడా వెంటనే ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ కర్మ నాకు మంచి జరగాలి కదా ఆయన బాగా చూసుకుంటే నాకు మంచి జరగాలి కదా ఈవెంట్ నేను ఎంత కష్టపడి ప్లాన్ చేసుకున్నా అని అనుకున్నాడు ఆయన అదే అవన్నీ సిల్లీ అండ్ చిన్న పిల్లల నిజంగా చిన్న పిల్లలలాగా ఆలోచించడం అప్పటికప్పుడు మంచి జరిగితే ఓకే అలాంటప్పుడు రెండు ఆస్పెక్ట్స్ వస్తాయి అక్కడ నిజంగా హనుమాన్ ఉన్నట్టు నమ్మేసినట్టు హనుమాన్ ఉండి చేస్తున్నట్టు నమ్మేసినట్టు చేయకుండా ఆయన కూర్చుని ఆలోచిస్తున్నట్టు నమ్మినట్టు సో దేవుడు ఉన్నట్టు నమ్మినట్టు నమ్మినట్టు సో హోల్ పాయింట్ ఈస్ నేను దేవుని నమ్మను అన్న తర్వాత దేవుడు ఉన్నట్టు నమ్మినట్టే
(19:05) కదా ఉన్నాడు చేస్తాడు ఆగింది అంటే ఆయన అంటే దేవుడు ఉన్నాడని నమ్మినట్టే సో అది ఇంకా సిల్లీ థింగ్స్ వాటిని మనం ఎంత అలాంటివి నిజంగా కూడా వస్తాయి నిజంగా కూడా లైఫ్ లో మనకొక వెన్ దేర్ ఇస్ ఏ సిచువేషన్ ఎంతటి వాడైనా సరే ఏదో ఫోర్స్ చేయిస్తోంది అని నమ్మి తీరాల్సిందే ఎక్కడో చోట ఇలా యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అయిపోతూ సూర్యుడు అంత ఫాస్ట్ గా తిరుగుతూ ఇంత భూమి జరుగుతుంది అంటే ఏదో ఫోర్స్ ఉందబ్బా దానికి ఎవడు ఏం పేరు పెట్టుకున్నా సరే అనేదైతే నిజం ఈవెన్ ఎథిస్ట్ అయినా సరే ఏదైనా సరే దే విల్ బిలీవ్ సంథింగ్ ఎల్స్ సో మన మన కంటెన్షన్ ఎట్లా ఉండాలంటే
(19:47) కర్మ నీకు వస్తుంది. [గొంతు సవరించుకోవడం] ఈరోజు ఈ టైంలో ఇలాంటిది వచ్చిన కర్మ ఎక్కడిది అన్నది నీ హ్యూమన్ చిన్న తెలివితో ఆలోచించలేవు. ఓకే దేర్ ఇస్ ఏ హైర్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ వర్కింగ్ టు గివ్ యు దట్ రిసల్ట్ అట్ దట్ టైం ఓకే ఎందుకు నీకు అలా బాధ పెట్టావు ఎవరినో కాబట్టి అలాంటి సక్సెస్ టైం లో కొడితేనే నీకు ఆ బాధ తెలుస్తుంది.
(20:12) నిజంగా చెప్తున్నాను ఒకతను కష్టపడిప,000 సంపాదించాడు. ఎస్ ఆ 10వ000 కరెక్ట్ గా వాడికి అవసరానికి పోయినప్పుడే అబ్బా అనిపిస్తుంది. అది నరకం నరకంలో అదే అదే నీ పనిష్మెంట్ దట్ నీకు అంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక నువ్వు అసలు అవేమి లేవు నా దగ్గరపే లేవు. ఇంకేం పోతాయి సో నువ్వు కష్టపడి సంపాదించాక నీకు ఆ నష్టం వస్తుంది అదే నీ కర్మ ఫలితం పోయింది వెళ్ళిపోయింది.
(20:40) హ్యాపీగా అమ్మయ్యా ఒక కష్టం ఒక కర్మ తీరిపోయింది. షుడ్ బి మోర్ హ్యాపియర్ మ్ అండ్ నిజంగా చెప్పడం కష్టం ఆ టైంలో చాలా బాధేస్తుంది. అలాంటప్పుడే నా మాటలు గుర్తుకు రావాలి. దట్ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దీనికి ఏదో రకం కర్మ జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో నేను మంచి కర్మ చేస్తాను. ఎంత పాసిబుల్ అయితే అంత మంచి చేస్తాను. సో దట్ సో దట్ నేను నించున్న మార్గం రైట్ ఓకే నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే తప్పు సర్జరీలు నాకు డబ్బులు ఇవ్వలేదంటే తప్పు సర్జరీ చేయను.
(21:15) హమ్ నేను ఐ యామ్ గోయింగ్ టు డు రైట్ వాట్ ఇస్ కరెక్ట్ ఇన్ దిస్ ఇందులో సత్యం ఏంటి రైట్ ఏంటి మ్ అది దేవుడు చూసడా చూడలేదా కూడా కాదు. ఇట్ ఇస్ అబౌట్ మై కర్మ నేను ఎలా చేసుకుంటున్నాను శ్రీకృష్ణ భగవానుడు అంతటి వ్యక్తికి కూడా గాంధారి దేవి శాపం వల్ల చివరికి అలా ఆయన చేసినవన్నీ మంచి కర్మలే ఆయన లోకం మొత్తం బాగుండాలి ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు చేసేసి వెళ్తాడు కదా మరి ఆయన ఎందుకు అలాంటి శాపం అబ్సల్ూట్లీ కదా అంతే ఏది కర్మ ఆయన చేశడు కొంతమందిని ఆయన ఇబ్బంది పెట్టినందుకు ఆయనక వచ్చింది అండ్ వాళ్ళ అవతార పురుషులు కాబట్టి ఒక అవతార సమా సమాప్తి కోసం ఒక రకంగా దాన్ని
(21:57) మోడలేట్ అవుతారు ప్లాన్ చేసుకుంటారు అండ్ అబ్సల్యూట్లీ ప్లాన్డ్ అది ఇంతకుముందే వస్తుంది అని కూడా తెలిసి కాళ్ళ ఇలా పైకి పెట్టుకొని కూర్చున్నాడు ఆయన వచ్చి బటన్ వెలుకి తగలాలని సో వాళ్ళని మనము వ షుడ్ అబ్సల్యూట్లీ నాట్ ఎసెస్ ఇట్ అండ్ ఒక మాట అయితే నేను వెరీ షూర్ గా చెప్పగలను మనుషులకి దీస్ ఆర్ ఆల్ లాస్ అని తెలియాలి.
(22:19) ఈ కర్మ అనేది ఒక లా లా ప్రకారమే జరుగుతు కెనాట్ డిఫై లా లా ని డిఫై చేయలేవు నువ్వు ఎంత పెద్ద పైనంతస్తు నుంచి దూకినా కిందకే వస్తావ్ వస్తావ్ సో అది లా నీ గ్రావిటేషనల్ పుల్ లా ఆగుతది అంతే అది లా అది నేను బాగా డబ్బు ఉన్నోడినండి అంటే కాదు నువ్వు పారాషూట్ వేసుకొని దూకావ అనుకో అది వేరు పారాషూట్ అలా నిలబడేది లా లా కరెక్ట్ [నవ్వు] పారాషూట్ నిలబడేది లా కదా సో ఒకవేళ పారాషూట్ కట్ చేసావ అనుకో నువ్వు కిందకే వస్తావు ఇట్స్ ఏ లా లా ప్రకారం నడు దేవుడు కూర్చుని చేయడు ఆ ఇగో చూసావు ఈరోజు మూడు ప్రదక్షణాలు రెండే చేశడు వీడికి ఇస్తాను పనిష్మెంట్ అని
(23:02) అనుకోడు దేవుడు హి ఇస్ నాట్ క్రూయల్ హి ఇస్ క్రియేటెడ్ లాస్ ఆ లా ప్రకారం ఉన్నావా ధర్మం ప్రకారం అగ్ని వెలుగు అగ్నికి వేడి కాల్చే గుణం ఉంటుంది. ఉమ్ నేను 30 ఇయర్స్ అదే పొయ్యి మీద పని చేశనండి అని వేలు పెడితే కాలుస్తుంది అగ్ని ఎస్ అగ్నికి ఒక ధర్మం ఉంది ఉంది అది నువ్వు ఎంత క్లోజ్ అయినా నేను 30 ఏళ్ళు ఇదే పొయ్య మీద పని చేశనండి అని పొయ్యలో వేలు పెడితే కాలుతుంది.
(23:29) సో అయ్యో 30 ఇయర్స్ పని చేసింది కదా పోన్లే అని కన్సిడరేషన్ ఉండదు. ఇట్స్ లైక్ పాముకు పాలు పోసి పెంచుకున్నట్టు ఏదైనా సరే మనము చేసుకు ధర్మం ప్రకారం పని చేయి నడుస్తుంది ధర్మం ప్రకారం పని చేయకపో నీకు అదే నీకు చుట్టుకుంటుంది లేట్ అయినా సరే అదే అందుకే మనకి ధర్మో రక్షతి రక్షితః అన్నారు నీ రియల్ ధర్మం ఏంటో తెలుసా నీ ఫోకస్ అంతా కూడా నేను అసలు ఈ పాపం పుణ్యం అనే చక్రంలో పడకుండా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు కమ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అబ్సర్వ్ ఏం జరుగుతుంది అది గనుక చేయగలిగితే ఈ పాపం పుణ్యం కర్మ పాపం నాకు ఇవి దాటి నిత్య ముక్తులం అవుతాం ఇప్పుడు మనం ఉన్న స్థితి
(24:14) నిత్యబద్ధ నిత్యబద్ధ అంటే ఏది చేస్తామో తిరిగి వచ్చే బద్ధులు ఉన్నాం ఇదంతా కూడా మైండే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ ఓకే మైండ్ లోనే జరుగుతాయి ఇవన్నీ ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఎక్కడున్నాడు ఈ దేవుడు ఎక్కడ ఉంటాడు ఇది ఎక్కడ ఉంటం కాదు ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ నేను చెప్తున్నాను మీకు ఒక ఒక వెరీ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ వాడు జైల్ లోకి వెళ్ళడం చాలా గొప్పగా ఫీల్ అవుతాడు.
(24:39) మ్ జైల్ కదా అయ్యో నాకు ఎందుకు ఈ కష్టాలు అనుకోడు. చూసా వాళ్ళందరిని ఎట్లా భయపడిచ్చానో అందుకని ఎన్ని రోజులు వేస్తాడు బై జైల్లో అనేటటు ఉంటారు. అవును సో హోల్ పాయింట్ ఇస్ నీ మైండ్ లోనే నీ పాపము పుణ్యము, కర్మ ఇవన్నీ నీ మైండ్ లో నుంచి తిప్పుతా ఉంటాయి. సో మనం చేయాల్సిందంటే ఆ మైండ్ నుంచి దాటి బయటక వచ్చి నిత్య ముక్తులం అవ్వాలి.
(25:04) నిత్య ముక్తులకి ఈ కర్మ అంటదు. దట్ వే యు అసెండ్ హైయర్ అలాగా నీ ఇంద్రియములు గెలిస్తే ఇంద్రుడని అలాగ హైయర్ లెవెల్స్ కి రీచ్ అవుతాం. వెల్ ఇస్ ఏ బిగ్ సైన్స్ నేను ఐ కెన్ టెల్ యు ఈచ్ లోకములో ఎలా నడుస్తుంటాయి కర్మలు ఎలా జరుగుతుంటాయి అని చెప్పి అదిఒక ఒక బ్యూటిఫుల్ స్టోరీ లాగా అన్నా వినాలి. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఓకే ఇది నిజమా కాదా అని మనము అనలైజ్ చేయకపోయినా ఒక్కొక్కటిగా మీరు ట్రయల్ చేస్తే యు విల్ ఫైండ్ ఓ మై గాడ్ ఇంత లాజిక్ నడుస్తదా దీని వెనకాల అని తెలుస్తది.
(25:37) అవును సోవ షుడ్ వ షుడ్ మంచి సిరీస్ లాగా చేద్దాం అసలు ఎక్కడ ఏ లోకంలో భూమిలో ఏం జరుగుతుంది భువర్ స్వహ అట్లాగ హైయర్ లెవెల్స్ కి వెళ్త సత్య తపజలోకాలు కదా కింద కదా అతల వితల సుతలతల రసాతలతల అతల పాతాల లోకాల్లో ఎలా వెళితే ఎలా ఆ కింద నరకాలు ఎలాగ అంతాయి సో బ్యూటిఫుల్ జర్నీ చాలా బాగుంటది అసలు ఇలాంటి ప్లేన్ ఆఫ్ డైమెన్షన్ మన వాళ్ళు ఎప్పుడో ఎప్పుడో చెప్పారు ఓకే దిస్ ఫాక్టర్స్ ఉంటాయి అని సో అది మనం అందరం వ షుడ్ అబ్సర్వ్ బాగుంటుంది మంచి మంచి సబ్జెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు య ఓకే డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
(26:14) ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ [సంగీతం] హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్
(26:43) చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment