Friday, April 17, 2026

📌😳మీ ఊపిరి ఆగకుండా చూసుకోండి🚨 Dr Vijay Kumar Chennamchetty with Anchor Swapna | SumanTV Podcast

📌😳మీ ఊపిరి ఆగకుండా చూసుకోండి🚨 Dr Vijay Kumar Chennamchetty with Anchor Swapna | SumanTV Podcast

Author Name:SumanTV Podcast - Health

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPodcastHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Z8whE9oyB14



Transcript:
(00:00) 13 సిటీస్ మన భారతదేశంలో ఉన్నాయి టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్ మొన్న మార్చ్ 11 వచ్చిన డేటా ఇది. మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో తెలుసుకోవాలని అంటే [సంగీతం] ఉదాహరణకండి ఇప్పుడు మనకు ఒక వాటర్ కంటామినేటెడ్ గా కనబడింది. ఏం చేస్తాం పడేసి ఆర్ఓ వాటర్ తీసుకుంటాం. గాలిని ఏం చేయగలం మనం బతకాలంటే కచ్చితంగా పీల్చాల్సిందే అదే ప్రాణాలు తీస్తున్నాది.
(00:25) [సంగీతం] ఇంకేం చేస్తాం సో ఎక్కడికి పోవాలి మనం ఈ ఎయిర్ పొల్యూషన్ అన్నది మన ఎయిర్ వేస్ ని ఏ విధంగా అఫెక్ట్ చేస్తుంది మనకి అంత చేడు చేయడానికి వాట్ హాపెన్స్ వెన్ డస్ట్ గోస్ ఇన్ ప్రజలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి సిఓపిడి అటాక్ వచ్చిందంటే పరిసరాలు నిర్మలంగా బాగుండాలంటే ఇంట్లో నేను ఎప్పుడూ అగరబత్తి పెడతానండి ఇంట్లో అగరబత్తి పెట్టకపోతే ఏదో ఇవాళ జరగలేదు రొటీన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది.
(00:50) అగరబత్తులు పెట్టుకోవడం వల్ల చాలా మందికి దగ్గు ఇలాంటి సింటమ్స్ రావడం చూస్తూ ఉంటాం. అన్నీ అగరబత్తులు అలా ఉంటాయండి లేకపోతే ఏదన్నా గాని మనకు దీన్ని ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అని అంటారు. అగరబత్తులు కాకుండా ఇంకేమి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి అంటే ఆక్సిజన్ చేంబర్స్ అని వస్తున్నాయి కొత్తగా అందులో ఒక అరగంట పడుకుంటే పదే ఏళ్ళు తగ్గిపోతాయి వయసు తగ్గిపోతుంది బాగా లంగ్స్ రిజినేట్ అయిపోతాయి అని చెప్పి ఆక్సిజన్ చాంబర్స్ అనేది బిజినెస్ స్టాక్ అది మన హెల్త్ పరంగా ఏదో చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది లేదు.
(01:18) ఏదో చిన్న జీవితం పోతే పోయిందని చాలా మంది సిగరెట్లు ఎడా కాల్చేస్తారు. ఆ నాకేం కాలేదు క్రానిక్ స్మోకర్ నేను అన్నేళ్ల నుంచి నాకేం కాలేదుఅని చెప్పేవాళ్ళు ఉంటారు. సిగరెట్ కాదు ఇప్పుడు నేను వేపింగ్ చేస్తున్నాను ఇట్స్ వెరీ వెరీ సేఫ్ అని చాలా మంది అంటారు. టెల్ అస్ అబౌట్ సిగరెట్ అండ్ వేపింగ్ మోస్ట్ అడిక్టింగ్ పొటెన్షియల్ ఉన్న ఏజెంట్స్ ఏమన్నా చూసినట్లయితే [సంగీతం] వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ స్వప్న [సంగీతం] ఎక్స్క్లూసివ్లీ మీ సుమన్ టీవీ లో ఆ మనం లంగ్స్ పరిస్థితి చూస్తే కోవిడ్ తర్వాత ఊపిరితిత్తులకి గౌరవం చాలా పెరిగిపోయింది ఎందుకంటే సడన్ గా అందరూ ఊపిరితిత్తులకి
(02:00) చాలా పని ఉంది మన బాడీలో అని తెలుసుకున్నారు ప్రత్యక్షంగా కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ రోజు మన దైనందిన జీవితంలో చేసే పొరపాట్లు మన చుట్టూ ఉండే పరిసరాల వల్ల కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం లంగ్స్ ని చంపేస్తున్నామ అనేది ఒక కఠోరమైన వాస్తవం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే భారతదేశంలో ఉండే అన్ని సిటీ లో ప్రపంచవ్యాప్తంగా ఉండే మోస్ట్ పొల్యూటెడ్ 20 సిటీస్ జాబితాలో దాదాపు 13 14 మన దేశంలోనే ఉన్నాయట అంత ఎయిర్ పొల్యూషన్ ఉంది ఢిల్లీ సంగతి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు ముంబై ఢిల్లీ ఇంకా పెద్ద పెద్ద నగరాల్లో ఏం జరుగుతోంది మనం మన లంగ్స్ ని ఎలా కాపాడుకోవాలి వి
(02:32) హావ్ విత్ అస్ ఒక రియలీ అమేజింగ్ ఎక్స్పర్ట్ ఈ విషయంలో అంటే డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం చెట్టి గురించి చెప్పాలంటే ఆయన కేవలం ఒక సీనియర్ పల్మనాలజిస్ట్ గా మాత్రమే కాకుండా ఒక చాలా స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో ఊపిరితిత్తుల పాత్రని ఆయన క్షుణణంగా చాలా ఒక డిఫరెంట్ లెవెల్ లో స్టడీ చేసి మన పరిసరాల గురించి ఎప్పుడు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూఉంటారు.
(02:54) హి ఇస్ హియర్ విత్ అస్ టుడే ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ సర్ డాక్టర్ విజయ్ గారు థాంక్యూ సో మచ్ నమస్కారం గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సర్ ఆమ్ ఐ రైట్ అండ్ సేయింగ్ 13 సిటీస్ మన భారతదేశంలో ఉన్నాయని టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్ మొన్న మార్చ్ 11 వచ్చిన డేటా ఇది. ఆ డేటా చాల ఎక్సైటింగ్ డేటా అండి ఎందుకంటే మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో తెలుసుకోవాలని అంటే సో ఆ డేటా కచ్చితంగా ప్రతి ఒక్క సిటిజన్ కి తెలియాల్సిన అవసరం ఉంది.
(03:19) సో టాప్ 20 సిటీస్ చూసుకున్నట్లయితే ఒక లాహోరు ఒక దాఖ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ దెన్ బంగ్లాదేశ్ తప్పితే మిగతా 18 సిటీస్ కూడా మన ఇండియాలో ఉండడం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సిటీస్ 18 సిటీస్ 13 అన్నారు మీరు 18 అన్నారు 18 ఇన్ టాప్ 20 బిలంగ్స్ టు ఇండియా సో అంతటి దౌర్భాగ్యంలో ఉన్నాం ఉదాహరణక అండి ఇప్పుడు మనకు ఒక వాటర్ కంటామినేటెడ్ గా కనబడింది ఏం చేస్తాం ఓకే పడేసి ఆర్ఓ వాటర్ తీసుకుంటాం అంతేనా అవును సో సో ఫుడ్ కంటామినేట్ అయినట్టు అనిపించింది ఏం చేస్తాం జస్ట్ డిస్కార్డ్ చేసి ఇంకొక ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటాం.
(03:51) గాలిని ఏం చేయగలం అది కాంటామినేట్ అయినా గాని మనం పీల్చాల్సిందే మనం బతకాలంటే కచ్చితంగా పీల్చాల్సిందే కాకపోతే ఆ బతకడానికి పీల్చుకున్న గాలి అదే ప్రాణాలు తీస్తుంది అది ఇంకేం చేస్తాం రైట్ సో ఎక్కడికి పోవాలి మనం ఎక్కడికి పోయే పరిస్థితి లేదు ఇండియా వరలో వెళ్ళిపోదామా ఆ పని లేదు మనం తప్పకుండా ప్రపంచంలో చాలా సిటీస్ అండి ఒకప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ సిటీస్ కొన్ని న్యూయార్క్ అవ్వచ్చు శన్ ఫ్రాన్సిస్కో అవ్వచ్చు చైనాలో ఫేమస్ మోడల్ బీజింగ్ మోడల్ ఇవన్నీ కూడా ఒకప్పుడు టాప్ పొల్యూటెడ్ సిటీస్ గా ఉన్నాయి వాటినిది రీప్లేస్ చేస్తూ మన ఇండియా ముందుకు
(04:23) వచ్చింది. అది ఏదో మన గిన్నెస్ రికార్డ్ వచ్చినట్టు కాదు కదా సో కాబట్టి ఇది హెల్త్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ చాలా చేస్తున్నాయి కాబట్టి దీని వల్ల చాలా మంది చనిపోతున్నారు కాబట్టి మనం ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఇప్పుడైనా సరే మేల్కొని ఈ టాప్ సిటీస్ ఇంతకుముందు ఎప్పుడు పొల్యూటెడ్ గా ఉన్నాయి అవి ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నాయి మంచి సిటీస్ గా ఎలా మారాయి అనేది గమనించుకొని మనం ఆ పద్ధతులన్నీ పాటించి మన ఇండియాను కూడా స్వచ్ఛ భారత్ లాగా మనం పీల్చడానికి స్వచ్ఛ స్వచ్ఛమైన గాలిని అందించాలని గవర్నమెంట్ కోరుతున్నానండి.
(04:56) సర్ యాక్చువల్లీ ఫస్ట్ అసలు ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాబ్లం మాట్లాడదాం నేను ఎక్కడో చదివాను 10 నిమిషాలు ముంబైలో గాలి పీలిస్తే ఒక సిగరెట్ తాగినంత చేటు చేస్తుంది అని చెప్పి అంటే ఒక అడ్వాంటేజ్ ముంబై కి ఒకటి ఉందండి. ఎందుకంటే కోస్టల్ ఏరియా కదా సో అంత డెన్స్ పొల్యూషన్ ఉండదు కొద్దిగా తక్కువ ఉంటుంది కానీ మనం ఢిల్లీ చూసుకోవాలి ఢిల్లీ చూస్తే ఆల్మోస్ట్ ఆన్ ఆన్ యవరేజ్ అంటే నువ్వు ఒక బిల్డింగ్ లో జస్ట్ బయటకు వెళ్ళకుండా గమ్మును ఉన్నా గాని ఢిల్లీ గాలి పీల్చుతున్నట్లయితే యవరేజ్ గా 12 సిగరెట్స్ పర్ డే తాగినట్టు అండ్ బయట మాస్కులు లేకుండా పొల్యూషన్ లో
(05:31) రోజు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక ఎనిమిది గంటలు పని చేస్తున్నాడు. ఆయనకి ఏ హ్యాబిట్ లేదు. అయినప్పటికీ కూడా ఆ ట్రాఫిక్ పొల్యూషన్ లో ఒక మాస్క్ లేకుండా ఉన్నట్లయితే ఇట్ ఈక్వల్స్ టు మోర్ దెన్ టూ టు త్రీ ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్ పర్ డే హి ఇస్ స్మోకింగ్ ఎంత దారుణమైన పరిస్థితి పర్ డే టూ టు త్రీ ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్ అంత చేయటా సార్ దానికి ఏంటి కొలమానం ఎలా తెలుసుకుని ఉండొచ్చు మనం అలాగా అంటే ఎయిర్వేస్ గ్రాడ్యువల్ గా డిటీరియర్ అవుతున్న సింటమ్స్ కనిపిస్తాయి మనకి అంటే ఇనిషియల్ గా ఎప్పుడు కూడా అండి ఏ
(06:02) డిసీస్ లో కూడా మనకు మేజర్ సింటమ్స్ కనబడవు అది ఒక లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఎగ్జాంపుల్ లంగ్ ఫంక్షన్ మనకు 100% ఉండాలి. ఆ 100% కాస్త ఏ 70% 65% కో తగ్గేంత వరకు కూడా మేజర్ సింటమ్స్ ఉండదు. య సో అది మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసి చూసుకుంటే మనక అప్పుడు తెలుస్తుంది అన్నమాట అంటే ఎటువంటి ఎంత ఇంపాక్ట్ వచ్చిందని ఎంతమంది చేసుకుంటున్నారు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అవును చేయట్లేదు.
(06:29) రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రొటోకాల్స్ లేవు క్యాన్సర్ స్క్రీనింగ్ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇండియాలో జీరో అంటే మనకి దాక రాదుఅనుకుంటారు చాలా ఏదో స్మోకర్స్ కి అది ఏదో నా పేరు ముకేష్ అని సినిమాలు ముందు చూపిస్తారు కైనీ గుట్కా అవన్నీ అవి చేయని వాళ్ళకి రాదుఅనుకుంటారు సర్ చాలా మంది అలా అనుకుంటారు కానీ బట్ ఫాక్ట్ చెప్తానండి కరెక్ట్ గా ఈ నెల రోజుల్లో రెండు కేసులు ఒక అబ్బాయి ఏ హ్యాబిట్ లేని అబ్బాయి 20 22 ఇయర్స్ హి ప్రెసెంటెడ్ టు అస్ విత్ లంగ్ క్యాన్సర్ తగ్గినప్పుడు ప్పుడు రక్తం వస్తున్నది.
(07:00) ఆ రక్తం వస్తున్న ఎందుకు అనేసి ఎక్స్రేలు ఇవన్నీ చేసి చూసుకుంటే సిటీ స్కాన్ చేసుకొని బ్రాంకోస్కోపీ బయాప్సీ చేస్తే అది అడినో కాస్నోమా లంగ్ అని వచ్చిద్ది. అయ్యయ రెండు నిన్నటికి నిన్న ఈరోజు డిస్చార్జ్ చేస్తున్నాను ఆ పేషెంట్ ని అరౌండ్ 35 ఇయర్స్ యంగ్ ఫెలో మ్యారీడ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు సో ఏ హ్యాబిట్ లేదు అగైన్ దెన్ వాడికి కాఫ్ అనేసి వచ్చింది.
(07:22) ఆ కాఫ్ లో ఎందుకు వచ్చింది అనేసి ఎక్స్రే సిటీ స్కాన్ అవన్నీ జాగ్రత్తగా చేసి చూసుకుంటే ఇట్ టర్న్ టు బి అగైన్ అడినోకాస్నోమా లంగ్ అడినో కాస్నోమా లంగ్ ఇవన్నీ కూడా ఒకప్పుడు అంటే మేము చదువుకునే రోల్లో ఐ వే బ్యాక్ ఇన్ 1998 సో ఆ టైంలో ఏంటంటే ఎవరికి వస్తుంది అని మేము గమనించినట్లయితే గుట్కా వేసుకునేవాళ్ళు ఈ టొబాకో కన్సంషన్ సిగరెట్స్ బీడి ఖైని ఇటువంటి వాళ్ళకి వచ్చేది కానీ ఈరోజు కామన్ మన్ లో చూస్తున్నాం ఇన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ హస్ బికమ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ హెల్త్ ప్రాబ్లమ్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ డస్ట్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్
(07:57) ఇంతఎందుకండి స్వప్న గారు ఒక్క మాట చెప్తాను నేను ఒక 1000 మంది చనిపోతున్నారు అనుకోండి దీనిలో ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు అని అనుకోవచ్చు మీరు ఉతార్ ఎగజాంపుల్ అంటే మనకి తెలిసి ఒక ఐదో పదో అనుకుంటాం అనుకుంటాం కదా సో ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం నేను వేరే ఎక్కడ తీసుకురాల ఇండియన్ డేటా ప్రకారం అప్రాక్సిమేట్ గా 1000 మంది చనిపోతుంటే 250 మంది 250 మెంబర్స్ ఆర్ డైింగ్ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ బాబోయ్ 250 మంది 1000 మందిలో అంటే 1/4.
(08:30) 1/4 అండ్ ఒక యన్యువల్ డేటా చూసినట్లయితే అప్రాక్సిమేట్ గా 1.5 మిలియన్ పీపుల్ ఆర్ డైింగ్ జస్ట్ బికాజ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఎంత దారుణమైన పరిస్థితి ఇప్పటికన్నా గవర్నమెంట్స్ మేల్కోవా మేలుకోవాలి పబ్లిక్ సొసైటీస్ ఎన్జీఓస్ ఇవన్నీ మేలుకోవాలి మేలుకొని మనం వ హావ్ టు లుక్ అట్ ద ఇంటర్నేషనల్ గా మనం మోడల్స్ ఉన్నాయి ఓకే చాలా స్ట్రాటజిక్ గా ఎగ్జిక్యూట్ చేసిన మోడల్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మోడల్ ఓకే ఇస్ బీజింగ్ మోడల్ అంటారు బీజింగ్ మోడల్ లో ఏం చేస్తున్నారంటే త్రీ స్టేజ్ గా అన్నమాట అంటే ఏ దేన్ననా మార్పు తీసుకోవాలంటే అంటే ఎక్కడో ఒక చోట మనం కదలాల్సిందే
(09:05) రైట్ సో అటువంటి ప్రయత్నం మనం ఈరోజు చేస్తున్నాం నాకు చాలా గర్వంగా ఉంది. సర్ ఒకటి చెప్పండి అంటే ఫస్ట్ అసలు ఇండివిడ్యువల్ లెవెల్ లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ఎయిర్ పొల్యూషన్ అన్నది మన ఎయిర్ వేస్ ని ఏ విధంగా అఫెక్ట్ చేస్తుంది మనకి అంత చేడు చేయడానికి వాట్ హాపెన్స్ వెన్ డస్ట్ గోస్ ఇన్ డస్ట్లో మనకు మనం పీల్చే గాలిలో అండి యంబియంట్ ఎయిర్ అంటారు దీనిలో మనకు ఆక్సిజన్ కార్బన్ డైాక్సైడ్ నైట్రోజన్ ఉంటాయి.
(09:34) ఇవి కాకుండా ఎయిర్ పొల్యూషన్ ఎలా కొలుస్తాము ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంటారు. దీనిలో ఐదు ఉంటాయన్నమాట ఒకటిపm 2.5 లెవెల్స్ పిఎం 10 లెవెల్స్ అని అంటారు అంటే పార్టికలేటివ్ మెటీరియల్ అని అంటారు మేటర్ అంటారు తర్వాత కార్బన్ డైాక్సైడ్ నైట్రోజన్ రిలేటెడ్ కార్బన్ మొనాక్సైడ్ నైట్రోజన్ రిలేటెడ్ నైట్రోజన్ డైాక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ ఇటువంటివి నైట్రోజన్ రిలేటెడ్ కాంపౌండ్స్ తర్వాత వలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు.
(10:03) తర్వాత సల్ఫర్ రిలేటెడ్ కాంపౌండ్స్ అంటారు. ఇప్పుడు జస్ట్ కామన్ మ్యాన్ కి అర్థం చేసుకోవాలంటే ఒక యసిడ్ మనకు చేతిలోనో ఎక్కడో పడింది ఒక చుక్క ఏమవుతుంది కాలుతుంది అవును ఆసిడ్ లో ఏమ ఉంటుంది సల్ఫర్ గాని హైడ్రోక్లోరిక్ యసిడ్ అని మనకు కామన్ గా తెలిసిన యసిడ్స్ సో అదే మనకు అదే కాంపౌండ్స్ మనం గాలిలో తీసుకొని లంగ్స్ కి పడేస్తే ఏమవుతుంది లంగ్స్ బర్న్ అవుట్ అవుతాయి అవును అది కాకపోతే ఏంటంటే మెల్లి మెల్లిగా ఇట్స్ ఏ స్లో పాయిజన్ కాబట్టి వెంటనే మనకు తెలిీదు.
(10:33) ఉమ్ మెల్లిగా అంటే కాన్స్టెంట్ గా నాకేముంది నాకేముంది అనేసి విచ్చలవిడిగా గాలిలో మనం ఎయిర్ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతా అంటే ఒక 10 ఇయర్స్ టైం లో ఏమవుతుందంటే లంగ్స్ లో అంతా కూడా అలర్జీ రిలేటెడ్ ఇనిషియల్ గా అయితే అలర్జీ ఆస్తమా ఇటువంటివి వస్తుంటాయి. అది క్రానిక్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే సిఓపిడి గా మారుతుంది సిఓపిడి అనేది ఎలా ఉంటుంది అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ ఫెంటాస్టిక్ రైట్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ దీంతో వచ్చిన చేట ఏంటంటే మాటి మాటికి లంగ్స్ లంగ్ అటాక్లు జరుగుతాంటాయి మనం హార్ట్ అటాక్ విన్నాం కదా అలాగ లంగ్ అటాక్స్ అని ఉంటాయి అన్నమాట
(11:10) లంగ్ అటాక్ ఏంటంటే ఆ గాలి పిలిచే గొట్టాలు ఏవైతే ఉంటాయో అవి కుంచించిపోతాయి. బ్రాంకోస్పాజం అంటారు. వీటికి మనం యాంటీబయోటిక్లు స్టిరాయిడ్లు వాడి మేల్ మళ్ళీ రివర్స్ చేయాల్సి వస్తుంది. పప్పు కొట్టుకుంటారు అదే కదా పఫ్ కొట్టుకుంటాం అవును సో ఇన్హేలర్స్ వాడతాం. సో ఇవన్నీ వాడుతుంటే బట్ దీనిలో ప్రజలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి సిఓపిడి అటాక్ వచ్చిందంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అటాక్ వస్తుంది సెకండ్ అటాక్ థర్డ్ అటాక్ ఏమవుతుందంటే మనకు ఫస్ట్ అటాక్ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది అనుకోండి థర్డ్ అటాక్ అనేది టూ ఇయర్స్ లో వస్తుంది ఫోర్త్ అటాక్
(11:43) అనేది వన్ ఇయర్ లో వస్తుంది ఫిఫ్త్ అటాక్ అనేది సిక్స్ మంత్స్ కి వస్తుంది సిక్స్త్ అటాక్ అనేది ఒక త్రీ మంత్స్ లో వస్తుంది సెవెంత్ అటాక్ అనేది వన్ మంత్ లోపల వస్తుంది. ఈ అటాక్ ప్రతి అటాక్ లో కూడా పేషెంట్ చనిపోయేదానికి అప్రాక్సిమేట్ గా 10% ఛాన్సెస్ ఉంటాయి. ఓ మై గాడ్ ఒక్కొక్క అటాక్ లో ఒక్కొక్క అటాక్ లో అండ్ గ్రాడ్ువల్ గా అది డిటరేట్ అయ్యి కండిషన్ ఇంకా కొంచెం వర్షన్ అవుతుంది వర్షన్ అవుతా ఉంటుంది లంగ్ ఫంక్షన్ ప్రతి అటాక్ కి లంగ్ ఫంక్షన్ తగ్గిపోతా ఉంటుంది.
(12:05) అదే అసలు శ్వాస లేకుండా శరీరమే ఫంక్షన్ కాదు కదా సార్ అసలు గాలి పీల్చుకో ఒక్క ఒక్క నిమిషం అందరూ మీరందరూ ఇలా ముక్కు మూసుకొనేసి నోరు ముక్కు మూసుకొనేసి ఉండండి. ఎంతమంది ఉండగలుగుతారు చాలా కష్టం అసలు ముందు ఆ థాట్ తోటే ముందు సగం చచ్చిపోతాం అంతే కదా సో కాబట్టి ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డిమాండ్ ఓకే ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ రైట్ ఎన్ని టాక్స్లు పే చేస్తున్నామ అండి అదే అవునా కాదా కానీ ఎంత గవర్నమెంట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నవన్నీ కూడా వెహిక్యులర్ ఎమిషన్స్ నుంచి వచ్చేవే కదా సార్ ఇండస్ట్రియల్ అండి ఇండస్ట్రియల్
(12:35) పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ సర్ ఇక్కడ కూడా పఠాంచెరు లాంటి ప్లేసెస్ కి వెళ్ళామంటే హైదరాబాద్ తర్వాత ఎనీ ఇండస్ట్రియల్ ఏరియా ఫర్ దట్ మటర్ బాల్నగర్ దాటి వెళ్తే విపరీత తంగా మనకి వాసన కొడుతూ ఉంటుంది మనకి అదొకటి దాంతో పాటు ఈ వేస్ట్ యార్డ్స్ డంపింగ్ యార్డ్స్ నుంచి కూడా ఏమన్నా మనకి టాక్సిక్ ఇవన్నీ వస్తాయండి ఫ్యూమ్స్ వస్తాయా డంపింగ్ యార్డ్స్ డంపింగ్ యార్డ్స్ ఒకటి తర్వాత మనకు ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఒకటి వెహికలర్ పొల్యూషన్ దీనిలో మనం బీజింగ్ మోడల్ గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు బీజింగ్ మోడల్ లో ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 11500
(13:09) ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ని బీజింగ్ సరౌండింగ్స్ నుండి ఎరాడికేట్ చేసింది. ఎలిమినేట్ చేసింది. మనకు క్లీన్ ఎయిర్ కావాలంటే ఇవన్నీ సిటీ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అవును ఇప్పుడు ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లో 1.2 క్రోర్ 1.3 క్రోర్ పీపుల్ ఉంటున్నారు. ఎవ్రీ పర్సన్స్ హెల్త్ ఈస్ ఇన్ మన హ్యాండ్స్ అవును ఓకే కచ్చితంగా అతి జాగ్రత్త మెజర్స్ తీసుకొని అట్లీస్ట్ 10 ఇయర్స్ డౌన్ ది లైన్ మన పిల్లలన్నా మంచిగా బతకాలి కదా అంటే ఆ హోప్ ఉంది కానీ మీరు అన్నట్టు ఒక్కోసారి అనిపిస్తుంది మనం ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తోటి ఈ ఎయిర్ ప్యూరిఫయర్ లో పెట్టుకొని ఏదో కొంతమంది హూ కెన్ అఫోర్డ్
(13:46) అవును అందరూ అఫోర్డ్ చేయలేరు బట్ తర్వాత జనరేషన్స్ కి ఏంటి సొల్యూషన్స్ అర్థం కాదు బికాస్ ఇవి కూడా రెసిస్టెంట్ అయిపోతాయి అనిపిస్తుంది అంటే ఎయిర్ ప్యూరిఫయర్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ కంప్యూటర్స్ అండి గీగో అంటారు గీగో అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అవునా సో మనం లోపలికి వేసేది గార్బేజ్ అంటే ఇప్పుడు చెత్త ఎయిర్ వస్తున్నాయ అంటే అది ఎంత ఫిల్టర్ చేస్తుంది కొంతవరకు ఫిల్టర్ చేస్తుంది మిగతాది దైవాదీనం ఆ తర్వాత మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాం కదండి తీసుకెళ్ళాం అంటే మనం ఏదో చిన్న రూమ్ లో కూర్చొని మన ఆఫీస్ ఉందంటే కాసేపు పెట్టుకొని మనం ఫీల్
(14:14) అవ్వచ్చు అంతే హ్యూమిడిఫయర్ ఉంది లేకపోతే ప్యూరిఫయర్ ఉంది అని చెప్పి అసలు పని చేస్తే సార్ కొంతవరకైనా ఖచ్చితంగా పని చేస్తే లేదని చెప్పలేదు. కాకపోతే ఎంతవరకు వాడాలి అదిగో మనం యంబియంట్ అయర్ ఇప్పుడు మనం రూమ్లో కొద్దిసేపు ఉంటాం బయట తిరగాలి కదా అవును సో కామన్ ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం ఎయిర్ ప్యూర్ తెచ్చుకోలేంు కదా లేకపోతే ఆక్సిజన్ క్యారీ చేసుకోలేంు కదా తెసుకోలేము ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఒకటి అడగాలి ఆక్సిజన్ చేంబర్స్ అని వస్తున్నాయి కొత్తగా అందులో ఒక అరగంట పడుకుంటే 10 ఏళ్ళు తగ్గిపోతాయి వయసు తగ్గిపోతుంది బాగా
(14:43) లంగ్స్ రిజివనేట్ అయిపోతాయి అని చెప్పి డస్ ఇట్ వర్క్ టు బి హనెస్ట్ ఆక్సిజన్ చాంబర్స్ అనేది ఇట్స్ ఏ బిజినెస్ స్ట్రాటజీ అండి అంతే అంతేకానీ అది మనకు హెల్త్ పరంగా ఏదో చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది లేదు. లేదు అండ్ ఇన్ ఫాక్ట్ మన పీల్చే ఆక్ ఎయిర్ లో అట్మాస్ఫియర్ లో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఆ 21% కాస్త ఈవెన్ 50% అయినా గాని ఓకే మన హెల్త్ కి డామేజ్ భగవంతుడు సృష్టిలో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా పెట్టాడు మనం చేతులారా కాల్చేసుకుంటున్నాం.
(15:14) సో మీరు అనేది 21% నుంచి 50% కి మనం ఎక్కువ ఆక్సిజన్ భలే ఉంది భలే ఉంది అని పిలిస్తే అది కూడా డామేజ్ ఈ విషయం చాలా మందికి తెలియదండి ఎక్కువ ఆక్సిజన్ కోసం ట్రై చేస్తే ఇది నోట్ చేసుకోవాల్సి అంటే ఇది క్లినికల్ గా ఎలా చెప్తాం అంటే ఇప్పుడు పేషెంట్ మాకు ఏ సివియర్ న్యూమోనియాతోనో సివియర్ కోవిడ్ తోనో అడ్మిట్ అవుతారు.
(15:37) సో వీళ్ళకి మన చాలా ట్రయల్స్ జరిగాయి ఒక బ్రిటిష్ ట్రయల్ జరిగింది. వీళ్ళు కొంతమందికి ఏం చేసినారు అంటే 100% ఆక్సిజన్ ఉండేటట్టుగా చూసుకున్నారు మనం పల్స్ ఆక్సిమీటర్ లో సాచురేషన్ ఉంటుంది కదా అది 100 ఉండేటట్టుగా చెక్ చేసుకున్నారు. కొంతమందికి 94 పెట్టుకున్నారు టార్గెట్ ఎవరు హెల్తీగా బయట రికవరీ అయిఉంటారు చెప్పండి 94 ఉన్నవాళ్ళే రికవర్ అయిఉంటారు.
(15:56) 94 వాళ్ళు 100 నేను అంటే దొరికిపోతాను కాబట్టి నేను 194 అన్నాను చెప్పండి సార్ అదే 100 అనేది కరెక్ట్ కాదు అంటే నాచురల్ గా 100 వచ్చిందంటే వేరే విషయం మనం సప్లిమెంట్ చేసి ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చి 100 మెయింటైన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓహో సో సో ఇది చాలా ఎవథింగ్ ఈస్ యనో ఇన్ మోడెస్ట్ వర్క్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్స్ ఇట్ కాసెస్ డామేజ్ య దట్స్ ఏ వెరీ వాల్యబుల్ పాయింట్ సర్ ఐ హవ్ హర్డ్ దట్ ఇన్షూరెన్స్ నో ప్రీమియం ఆల్సో ఇన్ సమ ఆఫ్ ది సిటీస్ ఇస్ వెరీ హై ఎందుకంటే అక్కడ ఎలాగో చచ్చిపోతారని వాళ్ళకి ముందే తెలుసు చాలా మందికి తెలియని పాయింట్ మీరు
(16:31) చెప్పారండి అప్రాక్సిమేట్ గా మనం మెట్రోస్ లో ఉంటున్నాం అంటే నాన్ మెట్రో కి మెట్రోస్ కి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్రోక్ అప్రాక్సిమేట్ గా 12 టు 15% ఎక్కువ ఛార్జెస్ ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ద హిడెన్ రీజన్ ఈస్ ఇది పొల్యూటెడ్ సిటీస్ వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది లంగ్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ సో స్ట్రోక్స్ ఇవి వచ్చే అవకాశం ఉందా అనేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ తెలుసుకొని మీరు సేమ్ థింగ్ మీరు మీ అడ్రస్ వేరే టూ టైర్ సిటీ అంటే సంథింగ్ వరంగల్లో
(17:09) తిరుపతినో ఇచ్చినారు అనుకోండి ఇమ్మీడియట్ గా 10% మీ ప్రీమియం తగ్గిపోద్ది అది సో అంటే దాన్ని బట్టే అర్థం అవుతుంది అందరికీ తెలిసిన ఒక కఠోరమైన చేదు వాస్తవం అయితే డాక్టర్ విజయ్ కుమార్ గారు అఫ్కోర్స్ ఇవన్నీ బయట ఉండే పరిస్థితులు కొంతవరకు ప్రభుత్వాలు సంస్థలు ఒక గ్రూప్ లెవెల్లో చొరవ తీసుకొని జరగాల్సిన మార్పులు అవి జరుగుతాయని ఆశిస్తూనే ఇంటి పరిసరాల గురించి మాట్లాడదాం య ఇళ్లల్లో బిగ్గెస్ట్ అలర్జెన్స్ ఏమిటి మనకి అలర్జీ కాసింగ్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పావురాలు ఉంటే శాంతిక పోతాలు వచ్చాయి కిటికీలో కూర్చుంటే లవ్ బర్డ్స్ వచ్చాయి మన ఇంట్లో ప్రేమ పెరుగుతుంది ఇది
(17:40) ఎవరో ఎవరో చెప్పారు పుస్తకంలో చదివాను అనుకుంటారు వాట్ డు యాక్చువల్లీ పిజన్స్ డు టు అస్ అండి స మోర్ ఇంపార్టెంట్ అండి ఏమవుతుందంటే మన ఇండియాలో చాలామందికి ఈ ఎండకాలం వచ్చింది పక్షులకు నీళ్లు లేవు ఒక అది మంచి ఉద్దేశం లేదని చెప్పలేదు పక్షుల ఆ దాహం కోసం నీళ్లు పెట్టాలి లేకపోతే ఏమన్నా వేయాలంటే ఇంటి చుట్టూ వేసుకోవద్దండి ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ పక్షుల నుండి ఆ ఫెదర్స్ లో ఫంగస్ ఉంటాయి అవి ఎక్స్క్రీట్ ఏదైతే షిట్ ఎక్స్క్రీట్ చేస్తాయో దానిలో కూడా ఫంగస్ ఉంటుంది ఆ ఫంగస్ వల్ల ఏమవుతుందంటే ఇంట్లో 10 మంది
(18:18) ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరికీ ఏం కాకపోవచ్చు ఒకరి లంగ్స్ ఏదో సెన్సిటివ్ గా ఉంటాయి వాళ్ళకి ఏమవుతుందంటే హైపోర్ సెన్సిటివ్ న్యూమనైటిస్ అని డెవలప్ అవుతుంది. ఓహో ఈ హైపోసెన్సిటివ్ న్యూమనైటిస్ మనకు ఎర్లీ డిటెక్ట్ అంటే అక్యూట్ క్రానిక్ అంటారు ఎర్లీగా చిన్న దగ్గు ఉంటుంది [గొంతు సవరించుకోవడం] అలా దగ్గుతా ఉంటారు అంతే అంటే ఒక 10 నిమిషాలకి ఒకసారి దగ్గుతా ఉంటారు అవును అంత తప్పితే ఏమ ఉండదు నాకు అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటూ ఉంటారు ఎక్కువ మాట్లాడి మాట్లాడి అనుకుంటాను అంటాం [గొంతు సవరించుకోవడం] కదా అది అది డేంజరా
(18:46) అది డేంజర్ అంటే అది ఎందువల్ల వస్తుందో చూసుకోవాలి అది ఈ పక్షులు ఉన్న వాళ్ళకి మాత్రం అలా దగ్గు వస్తున్నది అంటే వాళ్ళు స్టేజ్ వన్ హైపర్ సెన్సిటివ్ న్యూమనైటిస్ లో ఉన్నారు అనేసి అర్థం అమ్మ బాబు దాన్ని కరెక్ట్ గా ఎవాల్యవేట్ చేసుకొని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకున్నట్లయితే పూర్తిగా మనం ట్రీట్ చేసుకోవచ్చు అందులో కూడా 50% ట్రీట్మెంట్ ఏంటంటే ఆ పీజిన్స్ కి దూరం పెట్టడం వాళ్ళు జన్మలో ఎప్పుడు కూడా పిజిన్స్ దగ్గరికి పోకపోవడం అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ డిసీజ్ ముదిరిందంటే అది ప్రోగ్రెసివ్ ఫైబ్రోసిస్ లోకి వెళ్ళిపోయి క్రానిక్ హైపోసెన్సిటివ్ న్యూమనైటిస్ అంటారు
(19:22) దాని అక్కడి నుండి ఏమవుతుందంటే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది రావడం లేకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడమో ఇలాంటివి కూడా జరుగుతాఉంటాయి. సో కాబట్టి మనం పిజన్స్ ని ప్రేమతో చూడడం నేను కాదని చెప్పట్లేదు కానీ వాటిని ఇంటి చుట్టూ ఉండడం లేకపోతే మన మనం దాన్ని ఫీడ్ చేయడం ఇంటి పరిసరాల్లో అనేది మంచి పద్ధతి కాదు ఎక్కడో వేయండి ఎక్కడో మీరు ఎక్కడో ఎంటీ స్పేస్ ఉంటుంది కదా గ్రౌండ్ లో పెట్టండి.
(19:47) ఏదో చెట్టు బయట ఎక్కడో ఉంటుంది చెట్టు కింద ఏదో పెట్టేసిరండి అంతే కానీ ఇంట్లో మాత్రం దయచేసి పెట్టుకోవద్దండి. యా ఇంకొక చాలా కీలకమైనది పరిసరాలు నిర్మలంగా బాగుండాలంటే ఇంట్లో నేను ఎప్పుడు అగరబత్తి పెడతానండి నాకు అది ఇంట్లో అగరబత్తి పెట్టకపోతే ఏదో వాళ్ళ జరగలేదు రొటీన్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. అవును అలా అగరబత్తులు పెట్టుకోవడం వల్ల చాలా మందికి దగ్గు ఇలాంటి సింటమ్స్ రావడం చూస్తూ ఉంటాం అన్ని అగరబత్తులు అలా ఉంటాయండి లేకపోతే ఏదన్నా గాని మనకు దీన్ని ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అని అంటారు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాస్ ఇండియాలో ఈ అగరబత్తులు
(20:20) అగరబత్తులు కాకుండా ఇంకేమి పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి అంటే మనం మస్కిటో రిపలెంట్స్ వాడం సో వెదర్ ఇన్ ద ఫామ్ ఆఫ్ మాట్ కానీ లేకపోతే కాయిల్స్ కానీ వాట్ఎవర్ ఇట్ ఇస్ ఆ మస్కిటో రిపలెంట్స్ ఒకటి తర్వాత మనకార్ కార్పెట్స్ లో ఉన్న ధూము తర్వాత క్రాస్ వెంటిలేషన్ లేకుండా అన్ని కిటికీలు అన్ని బందు చేసి పెట్టుకుంటారు ఈరోజు అది పెద్ద ఫ్యాషన్ అన్నమాట కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఏసి ఉండాలి ఇంట్లో కూడా అది [గొంతు సవరించుకోవడం] కూడా ఒక కారణం సో ఇవన్నీ కూడా మనం ఆ ఏం చేస్తాయంటే మన ఇంట్లో సర్క్ులేటింగ్ ఎయిర్ లోపm 2.
(20:53) 5 5 లెవెల్స్ పిఎం 10 పార్టికలేట్ మెటీరియల్ అనేది పెంచేస్తుంది. ఎప్పుడైతే ఆ టాక్సిక్ కాంపౌండ్స్ మనం ఇన్హేల్ చేస్తామో ఇంతకుముందు చెప్పాను కదండీ ఒక డ్రాప్ ఆఫ్ యసిడ్ మనం చేతి మీద వేసుకుంటే కాలుతుంది అలానే ఈ టాక్సిక్ కాంపౌండ్స్ అనేది లంగ్స్ ని బర్న్ చేస్తా ఉంటుంది అన్నమాట ఒక సిగ్నిఫికెంట్ గా లంగ్ ఫంక్షన్ డ్రాప్ అయ్యేంత వరకు కూడా ఎవ్వరికీ తెలిీదు ఈ డామేజ్ సడన్ గా వండే దగ్గు ఆయాసంతో వస్తారు.
(21:18) ఏందిరా అని చూస్తే ఇది ఉదాహరణకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొఫెషనల్స్ కన్సిడర్ చేసుకోవాల్సింది ఏ ప్రొఫెషనల్స్ అంటే మన పూజారు పూజార్లు ఎంతో భక్తితో నిష్టతో ఫాస్టింగ్ తో మనకోసం ఎన్నో హోమాలు చేస్తుంటారు అవును వీళ్ళకి లంగ్స్ ఆన్ ఆన్ యవరేజ్ అంటే నా అండర్స్టాండింగ్ లో మిగతా వాళ్ళ కన్నా కూడా ఓ 15 ఇయర్స్ కన్నా ముందే డామేజ్ అంటే వాళ్ళ ఏజ్ 45 ఉండింది అనుకోండి వాళ్ళ లంగ్ ఏజ్ చెక్ చేసినా అంటే అంటే 65 17 ఉంటుంది అంతే అంత డామేజ్ వస్తుంది వీళ్ళు కూడా అతి జాగ్రత్తగా ఎస్ హోమం చేస్తున్నారు నేను కాదని చెప్పలేదు.
(21:54) హోమం చేసినప్పుడు మీ లంగ్స్ సెన్సిటివ్ గా ఉన్నాయి అంటే అంటే దగ్గు లేకపోతే ఆయాసం ఇటువంటివైనా వస్తున్నట్లయితే అవాయిడ్ చేయండి. సో చిన్న సైజు హోమాలు చేయడం సో అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ప్లేస్ ఈక్వలీ ఇంపార్టెంట్ సో రోజు హోమాలు చేస్తున్నా అనుకోండి 45 కే 80 ఇయర్స్ లంగ్ అయిపోతాయి.
(22:18) అది మీరు చాలా స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ నాకు తెలుసు మీరు ఎంత మీరు హోమాలు పూజలు కూడా ఎంత చేస్తారో మీరు ఈ మాట అంటున్నారంటే యస్ ఏ డాక్టర్ ఇది [గురకలు] ఎంత సీరియస్ సమస్య అర్థం అవుతుంది డాక్టర్ దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు స్పీక్ ఇస్ ఎవిడెన్స్ బేస్ మెడిసిన్ ఎవిడెన్స్ బేస్ ఓకే నాకు భక్తి ఉంది అనిఅంటే మీరు అందరూ హోమాలు చేసుకోండి పూజలు చేసుకోండి పల్మనాలజీస్ మనం చెప్పకూడదు కదా అదే అంటే ఎవరికి పడదో వాళ్ళు చూసుకోవాలి పడదంటే ఇన్వేరిబులీ ఎవ్రీవన్ ఇస్ అఫెక్టెడ్ అండి దేర్ ఇస్ నో డౌట్ కొందరికి ఎక్కువ అఫెక్ట్ అవుతుంది కొందరికి తక్కువ అఫెక్ట్ అవుతుంది అఫెక్ట్ కానటువంటి
(22:48) వాళ్ళు లేరు ఇంట్లో సామ్రాన్ పులు పెట్టి ఓకే ఆ గాలిని మనం పీల్చుతుంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు డిక్రీస్ అట్లీస్ట్ వన్ టు టూ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ య అండ్ ఇండియన్ కంట్రీస్ ఇండియాలో ఇంట్లో పొల్యూషన్ బయట పొల్యూషన్ ఉంది కాబట్టి మన మెట్రోస్ లో యవరేజ్ గా మనం ఢిల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే ఒక క్లీన్ ఎయిర్ ఉన్న సిటీలో ఎక్కడన్నా ఇమాజిన్ న్యూజిలాండ్ గాని ఆస్ట్రేలియా గాని వెరీ క్లీన్ గా ఉంటది ఆ సిటీస్ ఆర్ వెరీ సిటీస్ లైక్ యనో నార్తన్ యూరోప్ లో అంటే మన గోతన్బర్గ్ స్వీడెన్ నార్వే ఇటువంటి చోటకి ఇక్కడికి మనం కంపేర్ చేసుకుంటే ఒక అక్కడ 100 ఏళ్ళు
(23:29) బతికేవాళ్ళు ఇక్కడ 85 కి వెళ్ళిపోతారు. అయ్య బాబోయ్ అంటే 15 ఇయర్స్ ఆఫ్ యక్టివ్ లైఫ్ పోతాంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకు మోస్ట్ ప్రొడక్టివ్ టైం ఎప్పుడు అంటారు మనిషిలో మనిషి ఏజ్ లో ఎప్పుడు మాక్సిమం ట 45 అనుకోండి అని అనుకుంటారు కదా కానీ వాట్ రీసెర్చ్ సేస్ ఇస్ ద బెస్ట్ టైం ఆర్ మోస్ట్ ప్రొడక్టివ్ టైం ఇస్ ఆఫ్టర్ 60 అవునా 60సిక్స్త్ డికేడ్ అండ్ సెవెన్త్ డికేడ్ ఆఫ్ లైఫ్స్ ఆర్ ద మోస్ట్ ప్రొడక్టివ్ ఇన్ ఎనీ పర్సన్ ఎందుకంటే ఆ టైం కి వచ్చే కొందకి మనం ఎంతో ఈ 50 55 ఇయర్స్ కష్టపడి ఒక ప్రొఫెషన్ లేకపోతే ఒక ఎక్స్పర్ట్ గా మారుఉంటాం. దాని
(24:12) యొక్క యాక్చువల్ బెనిఫిట్స్ అప్పుడే రాయిపోతుంటాయి. ఏ రిటైర్ అయి ఉంటారు కదా ఇంట్లో ఆ టైం లో అది మన ఇండియన్ వాళ్ళు అనుకుంటారు. కానీ మనది ఒకే ఒక జీవిత సారం అంతా అప్పుడు అర్థం అవుతుంది అది విధాలా కదా సో కాబట్టి అప్పుడు ప్రొడక్టివ్ గా ఉంటారు కాబట్టి ఇప్పుడంతా మనం హెల్త్ కాపాడుకుంటూ వచ్చినాం అంటే అప్పుడు మాక్సిమం ప్రొడక్టివిటీ మన నుండి వస్తుంది.
(24:32) ఆ దట్ వే అగ్రీ సార్ అంటే బేసికలీ మీరు అనేది అప్పుడు వచ్చే ఓల్డ్ ఏజ్ తో హెల్త్ సమస్యలు వస్తాయి అనే కాన్సెప్ట్ తీసేసి అది మంచి టైం కాబట్టి దానికి ఇప్పటి నుంచి జాగ్రత్త పడదాం అనే జాగ్రత్త రావాలి కానీ ఈ చిన్న చిన్న విషయాలు మీరు చెప్పారే అది మనం గ్రహించం ఏదో ఏముందిలే ఒక రోజు ఇది పెడితే ఒక రోజు నేను పీలిస్తే ఏమైపోతుంది ఆ మాత్రం ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అన్నది ఈ రియాక్షన్ ని డైరెక్ట్ చేస్తుందా లేక అందరికీ అంత రియాక్షన్ అవుతుందా హూ ఆర్ దోస్ పీపుల్ హ ఆర్ మోర్ ప్రోన్ టు లంగ్ డిసీస్ ఫర్ ఎగజాంపుల్ ఐజి యాంటీబాడీస్ అవి ఇవి అంటారు రకరకాలు ఆ మ్యూకస్ ప్రొడ్యూసింగ్ తత్వం
(25:04) అవును బాడీలో ఎక్కువ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారా సార్ దానిలో తప్పకుండా ఇది చూసినట్లయితే మనకు ఆ మన జెనటిక్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి అయితే గుర్తుపెట్టుకోండి మీకు నాకు జెనటిక్ ఎవాల్యేషన్ చూస్తే 99% జీన్స్ ఒకటే ఉంటాయి. ఆ 1% చేంజ్ చేసేది రైట్ అయితే మనలో మీరు డిఫరెంట్ రియాక్ట్ అవుతారు నేను డిఫరెంట్ రియాక్ట్ అవుతాను సేమ్ అలర్జన్ సేమ్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ కి ఎందుకు అనింటే మన మీరు అన్నట్టుగా ఈ ఐజి ఇది ఇమ్యూనో గ్లోబులిన్ ఈ అంటారు అవును అలానే అదర్ ఇమ్యూనో గ్లోబలిన్స్ కొన్ని ఉంటాయి కొందరికి డెఫిషియన్సీ ఉంటాయి
(25:38) కొందరికి ఎక్కువ ఉంటాయి కొందరికి నార్మల్ ఉంటాయి డెఫిషియన్సీ ఉండడం తప్పే ఎక్కువ ఉండడం కూడా కరెక్ట్ కాదు రైట్ సో బట్ ఇన్వేరియబులీ ఎవరికైతే ఈ ఐజి లెవెల్స్ కానీ లేక లేకపోతే ఈ సెన్సిటివిటీ ఆస్తమా కైండ్ ఆఫ్ టెండెన్సీస్ ఉంటాయో వీళ్ళకి ఒక్కసారి ఈ అలర్జన్స్ పొల్యూషన్ కానీ అలర్జన్స్ కానీ మనకి ఎక్స్పోజర్ అయితే ఆ లంగ్ అనేది సివియర్ ఇన్ఫ్లమేషన్ కి గుదరవుతుంది.
(26:02) సివియర్ గా రియాక్ట్ అవుతుంది. దాంతో వాళ్ళు ఆస్తమాటిక్స్ గా ఉన్నవాళ్ళు కరెక్ట్ మందులు రెగ్యులర్ గా వాడకపోతే అది క్రానిక్ పర్సిస్టెంట్ ఆస్తమాగా మారి సో నౌ ఏడేస్ ఏమైపోతున్నది ద కాస్ట్ ఆఫ్ కేర్ కూడా చాలా ఎక్కువ అవుతున్నది. బయలాజిక్స్ ఎస్ మంచి ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంది కానీ ఎంతమంది దాన్ని వాడుకోగలదు అవును అంటే ఎగ్జాంపుల్ బయలాజిక్ మీరు ఐజి అన్నారు యాంటీ ఐజి థెరపీ అనేసి ఒకటి వచ్చింది.
(26:30) యాంటీ ఐఎల్ఫై థెరపీ అనేసి వచ్చాయి. కానీ డబ్బులు బాగా వదిలిపోతాయి కదా డబ్బులు చెప్తున్నాను కదా ఇప్పుడు ఐజి ఇంజెక్షన్ వేసుకోవాలంటే నెలకి రఫ్లీ అరౌండ్ నిన్న ఒక పేషెంట్ కి 375 mg డోస్ వేయాల్సి వచ్చింది ఆయనకి ఈ 375 mg ఎవ్రీ రెండు వారాలు వాడుతూనే ఉండాలి ఎంత కాలం అంతేనా కంటిన్యూస్ సో ఈ 375 mg వుడ్ కాస్ట్ రఫ్లీ అరౌండ్ 25000 అంటే 25000 ఫర్ టూ వీక్స్ కంటిన్యూగా వెళ్ళిపోవాలంటే మనకు యవరేజ్ గా మనకు మంత్లీ 50,000 000 అవుతున్నది అండ్ దెన్ వన్ ఇయర్ కి 6 లాక్స్ అవుతున్నారు 6 లాక్స్ పీస్ అలా పక్కన పెట్టేయాల్సిందే వాడు 10 లక్షలు సంపాదిస్తున్నాడు అంటే 6 లక్షలు ఆయన లంగ్ హెల్త్ కు పెట్టాల్సిన
(27:09) పరిస్థితి ఏర్పడుతున్నది 60% ఆయనకి ఏం ట్రిగర్స్ వచ్చాయి ఆయన ట్రిగర్స్ అన్ని మళ్ళీ అగైన్ సేమ్ సేమ్ దీన్ని సివియర్ ఆస్తమా అంటారండి ఆస్తమా డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా సివియర్ ఆస్తమా ఆస్తమాలో రెండు రకాలు అన్నమాట డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా అంటే ఏంటంటే మనం మందులు కరెక్ట్ మందులు పెట్టినప్పుడు కూడా పేషెంట్ సరిగ్గా సింటమాటిక్ బెనిఫిట్ ఉండదు వీళ్ళని మనం జాగ్రత్తగా చూసినట్లయితే వీళ్ళలో ఎందుకు అవుతున్నది అనింటే కొందరు మనం రాసిన ఇన్హేలర్ సరిగ్గా వాడరు.
(27:38) సో అంటే మనం ఒక మీరు YouTube లో చూసి ఉంటారు ఒక పేషెంట్ [గొంతు సవరించుకోవడం] నేను సింటమాటిక్ గా బాలేదండి అనేసింటే డాక్టర్ అడుగుతారుఅన్నమాట ఏంటమ్మా ఎందుకు బాలేదు మీరు ఇన్హేలర్ ఎలా వాడుతున్నారు అనిఅంటే ఆవిడ ఇన్హేలర్ ఇలా తీసుకొని ఇటు కొట్టుకుంటుంది బాబోయ్ అంటే సెంట్ కొట్టాడు పర్ఫ్యూమ్ వాడినట్టుగా ఆవిడ సో అలా చాలామంది మనకు ఇన్హేలర్స్ కరెక్ట్ గా వాడని వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి రికమెండేషన్ మనం రోజుక రెండు సార్లు రాస్తే వాళ్ళు వారానికి రెండు సార్లు వాడతారు ఎందుకంటే నాకు దగ్గు వచ్చింది దగ్గు వచ్చినప్పుడు వాడతాను అంటారు. అది
(28:16) కరెక్ట్ పద్ధతి కాదు దగ్గు వచ్చినప్పుడు వాడడానికి కాదు ఇన్హేలర్స్ అనేది లేదు ఆస్తమా గాని సిఓపిడి గాని మీకు ఉన్నట్లయితే రైట్ అది ఒక బిపి కి మందులు ఎలా వేసుకుంటారు ఒక షుగర్ కి ఎలా వాడతారు అంటే రెగ్యులర్ గా వాడాలి ఇవన్నీ క్రానిక్ దీర్ఘకాలిక ప్రాబ్లం మీరు అశ్రద్ధ చేసినట్లయితే మీ యొక్క లంగ్ ఫంక్షన్ రాపిడ్ గా డిటరేట్ అయిపోతుంది తొందరగా మీరు చనిపోయే ప్రమాదం ఉంది.
(28:43) చాలా ఐ మీన్ దీస్ ఆర్ రియలీ స్కేరీ బట్ రియల్ ఫాక్ట్స్ నిజమమ్మ మొన్న చెప్తున్నాను కదా మొన్న ఒక పేషెంట్ తను యన్యువల్ ఇన్కమ్ ఇస్ 10 లాక్స్ 6 లాక్స్ ఇప్పుడు ఈ పద్ధతిగా నేను చెప్పిన పద్ధతిగా వాడితే 6 లాక్స్ తను లంగ్ హెల్త్ కి పెట్టుకోవాల్సిన పరిస్థితి దుర్భరమైన పరిస్థితి పోనీ ఎంతమంది 10 లాక్స్ ఎన్ చేసేవాళ్ళు ఉన్నారు అది ఇంపార్టెంట్ ఛాలెంజ్ కదా సో సో ఇప్పుడు అంటే మన అదేది బయోలాజిక్స్ లో 20 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన బయలాజిక్స్ కాస్ట్ చెప్పాను నేను అంతే అంతే ఇప్పుడు ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న బయోలాజిక్స్ ఏదైతే బెనరాలిజం యబ్ అంటారు అండ్ దెన్ మెపోలిజస్ యబ్ అంటారు ఈ రెండు
(29:18) మనకు ఇండియాలో ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి గత త్రీ ఇయర్స్ గా మేము వాడుతున్నాం రఫ్లీ అరౌండ్ 50 60 పేషెంట్స్ యూస్ చేస్తున్నారు. యు నో కాస్ట్ కాస్ట్ పర్ ఇంజెక్షన్ జస్ట్ గెస్ ఇట్ లక్ష రూపాయలు ఉంటుందేమో 2.5 లాక్స్ అమ్మో ఒక ఇంజెక్షన్ 2.5 5 లాక్స్ ఇదేంటి ఫస్ట్ త్రీ మంత్స్ నెల నెల ఇవ్వాలి బట్ దాని తర్వాత నెల వదిలేసి నెల లైఫ్ లాంగ్ ఇస్తూ ఉండాలి.
(29:41) గుడ్ థింగ్ ఏంటంటే ఎవరైతే అఫోర్డ్ చేసుకోగలుగుతారో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజెక్షన్ అంటే వాడు అది చాలా చిన్న పాపులేషన్ కాబట్టి మనం ఎక్కువ మంది మధ్య తరగతి వ్యక్తులతో గురించి మాట్లాడుతున్నాం క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్ విజయ్ ఒక క్వశ్చన్ ఫ్రాంక్ గా ప్లీజ్ ఆల్రెడీ మనం ఏం చేయకుండా గాలే ఇట్లా అయిపోయింది కదా ఏదో చిన్న జీవితం పోతే పోయిందని చాలా మంది సిగరెట్లు ఎడా కాల్చేస్తారు.
(30:01) రైట్ ఆ నాకేం కాలేదు క్రానిక్ స్మోకర్ నేను అన్నేళ్ల నుంచి నాకేం కాలేదు [గురకలు] అని చెప్పేవాళ్ళు ఉంటారు. సిగరెట్ కాదు ఇప్పుడు నేను వేపింగ్ చేస్తున్నాను ఇట్స్ వెరీ వెరీ సేఫ్ అని చాలా మంది అంటారు. టెల్ అస్ అబౌట్ సిగరెట్ అండ్ వేపింగ్ స్మోకింగ్ ఎలా ఉంటుంది అంటే అండి మన ఫస్ట్ అఫ్ ఆల్ చిన్నతనంలో మాక్సిమం టీనేజ్ టైం లో స్టార్ట్ అవుతున్నది చాలా మందికి ఒక పక్క అబ్బాయిలు ఇంకో పక్క అమ్మాయిలు ఎవరికైతే టీనేజ్ లో స్టార్ట్ అవుతున్నదో వాళ్ళ అడిక్షన్ రేట్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి.
(30:34) మనకు మోస్ట్ అడిక్టింగ్ పొటెన్షియల్ ఉన్న ఏజెంట్స్ ఏమన్నా చూసినట్లయితే జనరల్ గా మీరు అనొచ్చు విజయ్ గారు హీరోయిన్ అయిఉండొచ్చు కొకైన్ అయిఉండొచ్చు కెనాబిస్ అని అంటాం ఇలాంటివైనా అయిఉండొచ్చు అని అంటారు కదా కానీ కాదు నికోటిన్ మోస్ట్ అడిక్టింగ్ ఏజెంట్ ఈస్ షుగర్ స్వీట్ షుగరా ఆ నేను ఇంకా నికోటిన్ అనుకున్నా దాని తర్వాత వచ్చేది నికోటిన్ సో ఈ రెండు అనేది బాడీకి ఎంత డామేజ్ చేస్తాయి అంటే షుగర్ కూడా ఈక్వల్ గా డామేజ్ చేస్తుంది అండ్ నికోటిన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కాంపోనెంట్ అడిక్టివ్ సబ్స్టెన్స్ మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్ అండ్ మోస్ట్
(31:11) డేంజరస్ నికోటిన్ అనేది ఏం చేశరంటే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు వరకు నికోటిన్ గమ్స్ ఉన్నాయి కదా ఇవి వాడేసేయండి సిగరెట్లు మానేదానికి అనేది ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళం అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నాం కానీ ఒక ఐదఆరుఏళ్ల ముందు ఒక మంచి నేచర్ జర్నల్ లో ఒక పేపర్ పబ్లిష్ చేయండి నికోటిన్ అనేది కూడా ఇట్ కెన్ కాస్ క్న్సర్ ఓకే సో సో మీరు స్మోకింగ్ చేస్తున్నట్లయితే స్మోకింగ్ ఆపడానికి నికోటిన్ చీవింగమ్స్ వాడుతుంటారు.
(31:38) సో నికోటిన్ చీవింగమ్స్ కూడా మంచిది కాదని చెప్తున్నాను. అదే కాబట్టి లంగ్స్ వాటే కాదు ఇంకో రకమైన క్యాన్సర్ రావడానికి కూడా ఇబ్బంది ప్రోటీన్ వల్ల కానీ వేపింగ్ [గొంతు సవరించుకోవడం] అనేది ఏంటి కొత్త కొత్తగా వాట్ ఇస్ వేపింగ్ వేపింగ్ కొత్తది కాదండి అండ్ ఇండియాలో వేపింగ్ ఇస్ బాండ్ యస్ వెల్ ఆ కానీ చాలా మంది ఐ డోంట్ హావ్ డేటా ఎంతమంది అనేది బట్ చాలామంది ఈ టీనేజ్ ఆర్ యంగ్ ప్రొఫెషనల్స్ అరౌండ్ 20 30 ఇయర్స్ లో వేపింగ్ కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు.
(32:07) వేపింగ్ వల్ల ఈరోజు సైంటిఫిక్ డేటాలోగ లో కానీ పబ్మెడ్ అని ఉంటుందన్నమాట మనం రీసెర్చ్ గురించి ఏం ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి అని చెక్ చేస్తే దేర్ ఆర్ 1000 రిపోర్ట్స్ 1000 రిపోర్ట్స్ మనకు వేపింగ్ వల్ల లంగ్ డామేజ్ అయింది వేపింగ్ వల్ల లంగ్ పేషెంట్ న్యూమోనియా వచ్చింది వేపింగ్ వల్ల పేషెంట్ సివియర్ న్యూమోనియా వచ్చి చనిపోవడం జరిగింది.
(32:31) అలాంటి రిపోర్ట్స్ మనకు ఒక 1000 పబ్లికేషన్స్ వస్తాయి. బాబా 1000 ఇస్ నాట్ ఏ స్మాల్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లికేషన్స్ అంటే ఎగజాంపుల్ టీవీ గురించి ఒక 100 పబ్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి కమ్యూనిటీలో ఏమవుతుందంటే ఒక లక్ష మంది ఉంటారు బర్డెన్ 100 మనకు పబ్లిష్ అయితే దాని బర్డెన్ అనేది ఆల్మోస్ట్ దానికి 100 ఫోల్డ్ ఉంటుంది. అలా ఉంది పరిస్థితి.
(32:52) మరి అయితే సిగరెట్ అంటే ఇంజురీస్ టు హెల్త్ అని రాస్తున్నారు ప్యాకెట్ల మీద సినిమాలో షాట్ వస్తే కూడా ఒక టైం లో అది మగతనానికి నిదర్శనం ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఆడవాళ్ళు లేడీస్ ఎక్కువ స్మోక్ చేస్తున్నారు మీరు చూసిఉంటారు చాలాసార్లు మీ కేసెస్ నో నాకు నిజంగా చెప్పాలని అంటే డి అడిక్షన్ క్లైంట్స్ వస్తూ ఉంటారు. ఈ డి అడిక్షన్ క్లైంట్స్ లో మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఎక్కువ వస్తున్నారు.
(33:13) దట్స్ వన్ వే ఇట్ ఇస్ గుడ్ నేను మారాలి అనేది ఆడవాళ్ళలో ఎక్కువ ఉంది బట్ అగైన్ చూసినట్లయితే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే ఎక్కువమంది ఆడవాళ్ళు తాగుతున్నారు స్మోక్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కువమంది సఫర్ అయి వాళ్ళు రావడం జరుగుతుంది. సో స్మోకింగ్ ఇస్ షూర్లీ వెరీ వెరీ అంటే మోస్ట్ లంగ్స్ కి అతి పెద్ద శత్రువు ఈ డస్ట్ తో పాటు స్మోకింగ్ కూడా అని చెప్పొచ్చు.
(33:38) అమ్మ మనం అనుకుంటాం కానీ లంగ్స్ అనేది తనిగా హార్ట్ తనిగా లేకపోతే కిడ్నీ తనిగా అనుకుంటాం ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కచోట ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఎగ్జాంపుల్ మన వేలు కాలింది కంట్లో నుండి నీళ్ళ వస్తాయి రావా అలానే లంగ్స్ పుండు పడితే బికాజ్ ఆఫ్ స్మోకింగ్ కానీ పొల్యూషన్ కానీ మొత్తం బాడీ అంతా కూడా సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది.
(33:59) అది అది అది అండ్ మీరు వినే ఉంటారు సిఆర్పి డి డైమర్ ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం మన కోవిడ్ టైం లో ఈ సిఆర్పిలు చెక్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల అండ్ లంగ్ ఒక్కటే అఫెక్ట్ అవుతున్నది అని అనుకోండి అనుకోవద్దండి లంగ్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది అది సిస్టమిక్ గా బ్లడ్ లో స్ప్రెడ్ అయ్యి అది హార్ట్ కి ఎఫెక్ట్ చేస్తుంది బ్రెయిన్ కి ఎఫెక్ట్ చేస్తుంది.
(34:22) హార్ట్ కి అఫెక్ట్ చేస్తే అరిద్మియాస్ అంటారు అంటే హార్ట్ ఒక స్మూత్ గా కొట్టుకునే హార్ట్ కాస్త పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటుంది దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని అంటారు ఏట్రియల్ ఫ్లటర్ అంటారు ఒక్కొకసారి వెంట్రిక్యులర్ టెకీకార్డియాస్ అని అంటారు వెంట్రిక్లర్ టెకార్డియాస్ వెంట్రిక్లర్ ఫిబ్రిలేషన్ వచ్చిందని అంటే ఒక నిమిషం రెండు నిమిషాల్లో పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుంది.
(34:43) అలానే ఇదే స్మోకింగ్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయి ఆ వచ్చిన ఇన్ఫ్లమేషన్ వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అయి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. యంగ్ పర్సన్స్ స్ట్రోక్ కన్నా ముందు టిఐఏ అంటారు ట్రాన్షియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటే అరే బాబు మొత్తం స్ట్రోక్ ఇవ్వట్లేదు కొంచెం స్ట్రోక్ ఇచ్చి మళ్ళీ రికవర్ చేస్తున్నా అనేసి భగవంతుడు ఒక వార్నింగ్ సిగ్నల్ అన్నమాట ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి కమ్యూనిటీలో చాలా చూస్తున్నాం ఇంతకుముందు ఏదో ఆరు నెలలకో నాలుగు నెలలకో ఒక కేసు చూస్తున్నట్లయితే ఇప్పుడు కనీసం నా న్యూరాలజీ కొలీగ్స్ అడినా అంటే వాళ్ళు కనీసం వారంలో రెండు మూడు కేసులు చూసే
(35:16) పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత సివియర్ ఇన్ఫ్లమేషన్ కాస్ చేస్తున్నది ఒక స్మోకింగ్ వల్ల ఒక ఎయిర్ పొల్యూషన్ వల్ల మీరందరూ అర్థం చేసుకొని మీ లంగ్స్ ని మీరు కాపాడుకోకపోతే వేరే ఎవ్వరు కాపాడలేరు. బాబోయ్ అసలు లంగ్స్ కి మన పరిసరాలు మొదలుకొని అంటే మీరు అన్నట్టు గాలి నుంచి ఎస్కేప్ కాలేము నీళ్ళు మారుస్తాం, తిండి మారుస్తాం ఇంకేదైనా అలర్జెన్స్ ఉంటే కష్టతరమైన పరిస్థితి ఉంటే మారుస్తాం.
(35:40) వేరే గ్రహం చూసుకోవడానికి పాపం సునీతా విలియంస్ గారు వెళ్లి అలా వచ్చారు తిరిగి వచ్చా ఆవిడ వచ్చారు ఆ ఇప్పుడు మనకి వేరే గత్యంతరం ఉండేలా కనిపించట్లేదు క్లీన్ ఎయిర్ కోసం ఏం చేస్తాం ఎక్కడ పరిగెడతాం తెలియదు. బట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు మన ఇండివిడ్యువల్ లెవెల్ లో ఫైనల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యు వాట్ ఆర్ టూ ఆర్ త్రీ థింగ్స్ వ కెన్ డు టు కీప్ అవర్ లంగ్స్ హెల్దీ అండ్ క్లీన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
(36:02) ఓకే మన లంగ్ హెల్త్ మంచిగా ఉండాలి మన హెల్త్ ఓవరాల్ హెల్త్ మంచిగా ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనందరికీ తెలిసింది బట్ మనందరం చేయంది ఈస్ ప్రాణాయామం లంగ్స్ ని మనం కాపాడుకోవాలంటే డైలీ మీరు 24 అవర్స్ లో ఒక 10 మినిట్స్ మీకోసం పెట్టుకోలేరా ఒక్క 10 మినిట్స్ మీరు వెచ్చించి ప్రాణాయామ అనులోం విలోం కపాలబాతి బస్్రిక కానీ పొల్యూటెడ్ ఎయిర్ లో ఓన్లీ మనం ప్రాణాయామం చేస్తే ఏం లాభ సార్ అట్లీస్ట్ స్ట్రెంత్ పెరుగుతుంది కదా స్ట్ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఒకటి రెండు మనకు లంగ్స్ కి మెయిన్ మజల్ వచ్చి డయాఫ్రమ్ ఉంటుందండి ఈ డయాఫ్రమ్ అనేది స్ట్రెంతన్ అవుతుంది ఒకవేళ రేపు పొద్దున
(36:44) న్యూమోనియా అనా వచ్చినా గాని ఈ డయాఫ్రమ్ స్ట్రెంత్ ఉన్నవాళ్ళు రికవరీ తొందరగా అయిపోతారు అంతే అర్థమైంద ఇప్పుడు అదే మనం అనుకున్నట్టుగా పొల్యూషన్ ని మనం మార్చలేకపోతున్నాం మీ చేతిలో లేదు మన చేతిలో లేదు మన చేతిలో మనం ఏం చేసుకోవాలి ఒకటి ప్రాణాయామ మనకు కు ఎంత డామేజ్ జరిగిన బాడీలో ఏం హీల్ చేస్తున్నాను అంటారు చెప్పగలరా మీరు అది సో దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎన్షూర్ దట్ యు హావ్ అంటే వన్స్ ఎవరైనా సరే ఒకసెవెన్ అవర్స్ 7 అండ్ హఫ్ అవర్ స్లీప్ కానీ ఉండింది అనుకోండి మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్
(37:21) నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోద్ది ఎందుకంటే మనకు నిద్రలో అటే స్ట్రెచ్ ఉండాలండి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ సెవెన్ అవర్స్ అనేది ఒకే స్ట్రెచ్ లో పడుకున్నట్లయితే ఇంకా ఇంకా బాగుంటుంది. ఆ లేటర్ పార్ట్ ఆఫ్ ద స్లీప్ లో ఏమవుతుందంటే ఒక రెమ్ స్లీప్ అని వస్తుంది ఆర్ఈఎం స్లీప్ రాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు.
(37:40) ఈ స్లీప్ లో ఏమవుతుందంటే మనకు లాట్ ఆఫ్ హీలింగ్ జరుగుతుంది. అంటే ఏదేదైతే డామేజ్ జరుగుతున్నది ఒంట్లో అవన్నీ కూడా మళ్ళీ హీల్ చేసుకుంటా రెండు మన ప్రతి ఒక్కరి బాడీలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి అంటే నమ్మగలుగుతారా ఉంటాయి సార్ అది జాగ్రత్త ఉంటాయి అది ఆ రీపేర్ ఆ dఎన్ఏ డామేజ్ అయింది ఏదైతే ఉంటుందో నిద్రలో అది రిపేర్ చేసుకుంటుంది. ఎంతమంది మీరు నిద్రపోతున్నారుసెవెన్ అవర్స్ లేదు లేదు చాలా తగ్గిపోయింది పర్టిక్యులర్ గా సిటీ కల్చర్ లో చాలా తగ్గిపోయింది.
(38:12) సో ప్రాణాయామం అండ్ నిద్ర అండ్ ఏదో ఎక్కువ తినేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అండి. మన పొట్టలో ఒక ఎగ్జాంపుల్ ఒక 100% పడుతుంది అని అనుకుంటే 30% తిని చూడండి. అంతే ఎంత ఎనర్జిటిక్ గా తయారవుతారు సో దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్ ప్రపంచం అంతా ఈరోజు మాట్లాడటం అనేది రెండిటి విషయాల గురించి అండి ఒకటి లంగ్ హెల్త్ రెండు గట్ హెల్త్ ఈ రెండు గాని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు నిండు నూరేళ్ళు బతుకుతారు.
(38:47) చాలా రిషూరింగ్ గా ఉంది డాక్టర్ విజయకుమార్ గారు వర్ ఎండింగ్ ఆన్ ఏ వెరీ పాజిటివ్ నోట్ బికాజ్ మీరు అన్నట్టు ఇట్స్ డిప్రెసింగ్ టు నో దట్ వ డోంట్ హావ్ క్లీన్ ఎయర్ అరౌండ్ అండ్ గ్రాడ్ువల్ గా కొద్ది కొద్దిగా డామేజ్ జరిగిపోతుంది ఒక ఆందోళనకి మీరు కొన్ని పరిష్కారాలు చెప్పారు అఫ్కోర్స్ గవర్నమెంట్ పుంజుకొని నిద్ర లేచి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వస్తాయండి ఇట్స్ ఇన్వేరిబుల్ ఇన్వేరిబుల్ గా దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అది అది బికాజ్ మనం ఇప్పుడు మనం ఇండియన్ లెవెల్లో చూసుకుంటే మనందరూ కూడా ఒక ఐదేండ్లు లేక లేకపఏండ్లు తక్కువ బతకబోతున్నాం అంటే ఎవరికన్నా బాధే ఐదు నిమిషాలు అన్నా గాని
(39:19) లైఫ్ అనేది లైఫే అవును సో అలాంటి సిచువేషన్ లో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ వాటికి సబ్సిడేజ్ ఇవ్వడం కానీ తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది వ ఆర్ ఇన్ ద బిగినింగ్ ఫేజ ఆఫ్ ద కర్వ్ ప్రాంట్లీ స్పీకింగ్ ప్రాబబ్లీ నెక్స్ట్ 10 ఇయర్స్ లో అండర్ ద ఏబుల్డ్ గవర్నెన్స్ ఆఫ్ మోడీ గారు గాని మన రేవంత రెడ్డి గారు గాని ఐ థింక్ దే టేక్ వెరీ గుడ్ మెజర్స్ నా సజెషన్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యు ఆస్క్ మీ గవర్నమెంట్ మీరు ఏం చెప్తారు అంటే దే షుడ్ టేక్ పైలట్ ప్రాజెక్ట్స్ లైక్ మనకు ఇండియాలో ఇట్స్ ఏ స్పిరిచువల్ కంట్రీ కాబట్టి తిరుపతి
(39:59) తీసుకోమని చెప్పండి లేకపోతే యాదాద్రి తీసుకోమని చెప్పండి శ్రీశైలం తీసుకోమని చెప్పండి దీన్ని పైలట్ ప్రాజెక్ట్స్ గా రన్ చేసి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్టండి డు నాట్ అలో ఇప్పుడు తిరుమలలో నిన్ననే పెద్దాయన్ని వెంకటేశ్ స్వామి దర్శనం చేసుకొని వచ్చాను. సో అక్కడ నో ప్లాస్టిక్ ఇస్ అలోడ్ ఫర్ ద పాస్ట్ టూ ఇయర్స్ చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
(40:21) ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఏం కనబడట్లేదు. కరెక్ట్ చాలా మనసు చాలా తృప్తి వచ్చింది. సో అలానే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబబ్లీ మనం ఇఫ్ వ కెన్ ఇంప్లిమెంట్ నో డీజిల్ కార్స్ ఆర్ నో డీజిల్ వెహికల్స్ ఆర్ పెట్రోల్ వెహికల్స్ అని చెప్పారనుకోండి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి తిరుమల క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఎంత ఇంప్రూవ్ అయిపోతుంది.
(40:40) అదే దాన్ని ఫేజ్ వైస్ తిరుమల యాదాద్రి ఆల్ స్పిరిచువల్ పాయింట్స్ లో తీసుకొని దాన్ని ఫేజ్ వైస్ అందరికీ ఇంప్లిమెంట్ చేసి మెట్రోస్ కి కూడా తీసుకురావడం థాట్ ప్రాసెస్ లోనే మార్పు రావాలి సార్ మీరు అన్నట్టు ఎవ్రీ ఇండివిడ్యువల్ ఎవ్రీ సిటిజన్ ఆ బాధ్యత ఫీల్ అవ్వాలి పరిసరాల పట్ల మనం కూడా ఏమి ఏమి మన పొల్యూషన్ చెక్స్ అయ్యాయా మన బళ్ళకి అన్ని చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కదా మీరు గమనించారు లేదో ఈ మధ్య ప్రజల్లో సెల్ఫ్ లో పెరుగుతాంది నన్ను నేను కాపాడుకోవాలి అనే ఒక త్వం చాల క్లియర్ కట్ గా పెరుగుతూ వాళ్ళ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి స్వచ్ఛ భారత్ చేసుకోవాలి అని మోడీ
(41:15) గారు అన్నారు దానికి నేనేం చేస్తున్నాను అనేది కూడా చాలా మంది థింక్ చేస్తున్నారు అఫ్కోర్స్ టాస్క్స్ చాలా ఉన్నాయి అట్లీస్ట్ అది బిగిన్ అయింది అనేసి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి బట్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ విజయ్ కుమార్ గారు అఫ్కోర్స్ పల్మనాలజీలో మనకి మాట్లాడాల్సినవి చాలా చాలా ఉన్నాయి బట్ అన్నీ ఒకసారి కాకుండా ఇవాళ వి స్పోక్ అబౌట్ పొల్యూషన్ అండ్ స్మోకింగ్ అండ్ మన పరిసరాలని ఎలా మనం శుభ్రంగా ఉంచుకొని మన ఊపిరితిత్తులని కాపాడుకోవడానికి ఈసారి స్లీప్ ఆప్నియా గురించి మాట్లాడాలి సార్ మీతోటి బికాజ్ అది చాలా పెద్ద సమస్య నిద్ర
(41:46) గురించి చెప్పారు ఈసారి నిద్ర లేకపోవడం అనేక కారణాల వల్ల ఆ డయాగ్నోసిస్ సరిగ్గా జరగకపోవడం ఇన్సోమనియాని మనం నార్మలైజ్ చేసేయడం ఆ ఏముందిలే ఏజ్ రిలేటెడ్ అని లేకపోతే స్ట్రెస్ ఉంది పోతే పోయిందని వీటన్నిటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలో ఈసారి మాట్లాడదాం నెక్స్ట్ టైం తప్పకుండా థాంక్యూ సర్ ఎనీ టైం ఫర్ యు థాంక్యూ వెరీ మచ్ సర్ హెల్దీ జర్నీ నిజంగా హెల్దీ గా కొనసాగింది థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ అండి థాంక్యూ నమస్తే స్వప్న గారితో నా జర్నీ అండి ఇట్ ఇస్ మోర్ దన్ ఏ డికేడ్ జర్నీ సో హెల్తీ జర్నీ విత్ స్వప్న గారు సో ఈ ఇది వినగానే ఫస్ట్ ఆవిడ
(42:20) ఫోన్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా నేను ఎస్ చెప్పాను ఎందుకంటే సో ఒకటి స్వప్న గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్స్ దట్ మన ఇండస్ట్రీ హాస్ ప్రొడ్యూస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి సుమన్ టీవీ నాకు చాలా మనసుకి నచ్చిన టీవీ సో సో ఈ రెండిటి ద్వారా అనేసి వెంటనే నా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సల్ చేసి స్వప్న గారి కోసం వచ్చాను.
(42:47) అండ్ దెన్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ షో అండ్ ఐ యామ్ షూర్ సుమన్ టీవీ ప్రేక్షకుల అందరికీ కూడా ఈ యొక్క షో ద్వారా ద బెస్ట్ ఆఫ్ ద హెల్త్ అనేది మీకు రీచ్ అవుతుంది. స్టే ట్యూన్ టు ఇట్. థాంక్యూ. [సంగీతం]

No comments:

Post a Comment