🚨 Don’t rush into marriage blindly!
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=stsUow-TuKE
Transcript:
(00:00) మధ్యప్రదేశ్‌లో కొంతమంది దొంగలు ఇదిగో ఇక్కడ ఏడుస్తున్న ఈ మహిళ ఇంట్లోకి దూరి ఈమెను తాళ్లతో కట్టేసి ఈమె ముందే భర్తను చంపేసి వీళ్ళ ఇంట్లో ఉన్న మూడున్నర లక్షల రూపాయల విలువ కలిగిన నగలు అండ్ దాదాపు 50వేల రూపాయల నగదు ఎత్తుకెళ్ళిపోయారు. ఒకసారి ఇమాజిన్ చేయండి ఒక మహిళ భర్తను తన కళ్ళ ముందే చంపేస్తే ఆమె ఎంతగా బాధపడి ఉండొచ్చు.
(00:25) కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కేవలం 24 గంటల్లోనే పోలీసులకు ఆ నగలు ఈమె ఇంట్లోనే దొరికాయి. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి వాళ్ళ స్టైల్ లో ఈమెను ఇంట్రాగేట్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఈమె ఇంట్లో దూరింది ఎవరో దొంగలు కాదు ఈమె హయర్ చేసిన రౌడీలు విషయం ఏమిటంటే ఈమె తన లవర్ తో కలిసి లోకల్ గండాలకి తన భర్తను చంపాల్సిందిగా లక్ష రూపాయల సుపారి ఇచ్చింది.
(00:51) ఈమెనే తన బాయ్‌ఫ్రెండ్ అండ్ గండాలతో కలిసి భర్తను చంపేసింది. కానీ దీని కక్కుర్తి చూడండి ఇది సినిమాలు సీరియల్స్ చూసి మొగోన్ని ఎలా చంపాలో నేర్చుకుంది. కానీ బంగారాన్ని వదులుకోవాలి అనుకోలేదు. చివరికి ఆ బంగారమే ఈమెను దొరికేలా చేసింది. చూడండి భర్తను చంపేసి ఎంత అమాయకంగా ఏడుస్తుందో 2015 లో ఈమెకు పెళ్లయింది.
(01:14) జస్ట్ రెండు సంవత్సరాల తర్వాతే ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో అఫైర్ మొదలు పెట్టింది. ఇక్కడ మనందరికీ ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్తను మర్డర్ చేసింది అని మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈమె భర్తకి దీని అఫైర్ గురించి ముందే తెలిసి ఉంటుంది కదా. అతను ఇన్ని రోజులు ఆ బాధను గుండెలో పెట్టుకొని ఎంత నరకాన్ని అనుభవించి ఉంటాడు. అంతేకాదు ఈమె తన భర్తను నువ్వు నాకు సెట్ కావు నల్లగా ఉంటావు నువ్వు నా స్థాయికి సరిపోవు అంటూ అవమానించేది అంట నీకు అంతగా ప్రాబ్లం ఉంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాల్సింది ఇంట్లో నుంచి పారిపోవాల్సింది.
(01:49) అంతేకానీ భర్తను చంపాల్సిన అవసరం ఏమ వచ్చింది? ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను దయచేసి మీరు పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ పాస్ట్ గురించి తెలుసుకోండి అండ్ పాస్ట్ లో రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి లేదా అవాయిడ్ చేయండి. అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ చెప్తున్నాను ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకోండి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకొని ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి.
(02:13) అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు ఇష్టం లేని వ్యక్తులతో ఉంటే వెంటనే విడాకులు తీసుకోండి విడిపోండి అంతేకానీ వాళ్ళ ప్రాణం తీయాలి అనుకోకండి. అలా చేస్తే మీ జీవితం కూడా నాశనం అవుతుంది. ఇక ఈ మహానటి పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్‌స్క్రైబ్.
No comments:
Post a Comment