Saturday, April 25, 2026

ఓయ్! ఇంతకాలం నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా? Did you think I loved you all this time?

ఓయ్! ఇంతకాలం నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా? Did you think I loved you all this time?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nScLC924PXQ



Transcript:
(00:01) ఈ మధ్య నేను యువత గురించి బాగా స్టడీ చేస్తున్నానండి ఇదే పనిగా పెట్టుకున్నా కొంతమంది ఊబిరాడకుండా పని చేస్తున్నారు మరి కొంతమంది అసంతృప్తితో పని చేస్తున్నారు అలాగే కొంతమంది అసలు ఉద్యోగం ఉంటుందా లేదా అంటే ఉద్యోగ భద్ధత గురించి ఆలోచిస్తూ పని చేస్తున్నారు. ఏది ఏమైనా యువత అయితే ఒత్తిడికి గురైతున్న మాట మటకు వాస్తవం అండి ఇది ఒక ఆస్పెక్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రేమ అసలు ఇప్పటి యువతతో వచ్చే ఒక పెద్ద సమస్య ఏంటంటే ప్రేమను ఒక అనుభవంగా కాకుండా కేవలం ఒక అనుభూతిగా మాత్రమే చూస్తున్నారండి
(00:46) జస్ట్ ఎంజాయ్మెంట్ లాగా చూస్తున్నారు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఫీలింగ్ అనే ఫీలింగ్ లో ఉంటున్నారు. [నవ్వు] ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు అంటే పెళ్లికి ముందండి కొన్ని అనుభవాలు కలుగుతాయి కదా అనుభవాలు లేకుండా అసలు ప్రేమ ఎలా ఉంటుందండి పెళ్లికి ముందు అనుభవం సరే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు అనుకోండి అది వేరు ఈ అనుభవాలు గనుక మీకు భవిష్యత్తు గురించి భరోసా గనుక ఇచ్చినట్లయితే నార్మల్ గా ఏం చేస్తాం మనం ఆ ప్రేమను కంటిన్యూ చేస్తాం అంతే కదా ఒకవేళ గనుక భరోసా ఇవ్వలేదు అనుకోండి ఆపేసేస్తాం ఆపాల్సిందే కూడా
(01:29) అసంతృప్తితో ఆ ప్రేమ కొనసాగుతూ ఉంటే ఎంతకాలం మీరు దాన్ని పట్టుకొని అలాడతారు చెప్పండి. చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తున్నారు ఇక్కడే పొరపాటు చేస్తున్నారు లొంగిపోతున్నారు. శరతులకు కానివ్వండి లేకపోతే ఆకర్షణలకు కానివ్వండి లొంగిపోతున్నారు. అది అమాయకత్వం అనాలా మూర్ఖత్వం అనాలా నాకు అర్థం కావట్లేదు.
(01:49) నిజంగా చెప్పాలంటే ఇది అసలు ప్రేమ కాదండి. అసలు శిసలైన ప్రేమ ఎప్పుడూ కూడాను స్నేహంతో మొదలవుతుంది. స్నేహం వేరు ప్రేమ వేరండి ఈ పరిధుల్ని ఎవరితో అర్థం చేసుకోలేకపోతుంది అన్నమాట. ఈ స్నేహంలో నుంచే అనుభవాలు వస్తాయి అనుభూతులు కలుగుతాయి. ప్రేమ మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిర్వచించబడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నాకు అమ్మాయిని చూడంగానే ఏదో ఫీలింగ్ కలుగుతున్నది అని ఎవరనా అనుకున్నారు అనుకోండి పోనీ అన్నాడు అనుకోండి దయచేసి నేను ఒకటే మాట చెబుతున్నాను అది ప్రేమ కాదండి ఎందుకంటే ఈ ఫీలింగ్ కి అనుభవం లేదు అనుభవం ముఖ్యం అండి దేనికైనా కూడా అనుభవం గనుక తోడైతే అప్పుడు నేను ఈ
(02:30) వ్యక్తితో జీవితాంతం నిలబడగలను అన్న నమ్మకం కలుగుతుంది ఈ నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది విశ్వాసంగా మారుతుంది ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా నువ్వు నిలబడుతుంది ఇది ప్రేమ అంటే అంతేనండి ఇంత ప్రాసెస్ ఉంది ఒక అబ్బాయి అమ్మాయిని గాని లేకపోతే అమ్మాయి అబ్బాయిని గాని ఇష్టపడుతున్నప్పుడు ఇష్టపడుతూ స్నేహం చేస్తున్నప్పుడు అసలు ఇవేమీ లేకుండా పెళ్లి చేస్తున్నారు అనుకోండి ఏం జరుగుతుంది చివరికి చెప్పండి వాస్తవాలు బయటపడతాయి వ్యక్తిత్వాలు బయటపడతాయి.
(03:08) అసలు ప్రేమించేటప్పుడు అంటే పెళ్లికి ముందు నాది అసలు ప్రేమే కాదు అని వాపోవల్సి వస్తుందండి అసలు నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా అనే ప్రశ్నను కూడాను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొహం మీద అనేస్తూ ఉంటారు కారణం ఏంటంటే చెప్పాను కదా అది ప్రేమ కాదండి అది కేవలం మొహం అంతే మరి అప్పుడు రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆ గుడ్డి ప్రేమని ప్రేమని నమ్మేసి వివాహం చేసుకున్న తర్వాత సర్దుకుంటూ నిలబడతావా లేకపోతే సర్దుకొని వెళ్ళిపోతావా చాలా ప్రేమలు ఇలాగే కాల పరీక్షకి నిలబడకుండా వీగిపోతున్నాయండి చిన్న చిన్న ఎదురుగా వెలికే పెడమని
(03:55) విరిగిపోతున్నాయి వీగిపోతున్నాయి అన్నమాట అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్లికి ముందు అవగాహన ఉండదు పెళ్లి అయింద తర్వాత సహనం ఉండదు త్యాగం ఉండదు ఈ రెండు లేకపోతే బాధ్యత ఒకట ఉండదు. బాధ్యత ఎట్ట ఉండదు. వాళ్ళద్దరి మధ్య నైరాష్యం ఉంటుంది. ఎవరు ఏది చెప్పినా చేయరు. అది చాలా ముఖ్యమైన పని అయినా కుటుంబానికి సంబంధించియనా అయ నేను చేయనిపో అనేస్తారు అంటే ఇక బాధ్యత ఉండదు ఏమఉండదండి అలా వైవాహిక జీవితం అనేది అదృష్టాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొంతకాలం తర్వాత కొంతకాలం స్నేహం చేసిన తర్వాత కూడా ఈ భవిష్యత్తు జీవితం మీద గనుక అవగాహన రాకపోతే
(04:35) ప్రేమను కాసేపు పక్కన పెట్టండి అది స్నేహం కూడా కాదండి స్నేహం కూడా కాదు కేవలం పరిచయమే ప్లాట్ఫామ్ పరిచయమే బస్ స్టాప్ పరిచయమే ఆఫీస్ లో పక్క పక్కన కూర్చుంటాం కదా అటువంటి పరిచయమే అంటే ఇక్కడ ఒక్కటి గమనించాలండి స్నేహానికి పరిచయానికి ప్రేమకి ఇదమిద్ధమైన పరిధులు ఉంటాయి. ఇక్కడే యువత కన్ఫెషన్ గురైపోయి అంతా ప్రేమ అనుకొని పెళ్లి దాకా వెళ్ళిపోయి అసంతృప్తికి గురైతున్నాదండి.
(05:08) నేను ఏమంటానఅంటే పెళ్లికి ముందే ప్రేమించుకునే దానికంటే ముందే ఇంకా క్లియర్ గా చెప్తున్నా స్నేహం చేసే ముందే అంటే స్నేహం చేస్తున్నప్పుడు సారీ స్నేహం చేస్తున్నప్పుడు అబ్బాయి అమ్మాయితో గాని అమ్మాయి అబ్బాయితో గాని ఇదిగో ఇవి నా అభిప్రాయాలు ఇవి నా భావాలు ఇవి నా ఆలోచనలు ఇవి ఎట్టి పరిస్థితులు మారం అని ఇదమిద్ధంగా చెప్పాలండి అది కూడాను అఫ్కోర్స్ స్నేహితుడు గాన స్నేహితులలాగానే చెప్పాలి.
(05:46) లౌడ్ గా చెప్పకూడదు నేను చాలాసార్లు చెప్తుంటాను ఎప్పుడు కూడా జీవితంలో లౌడ్ గా ఉండకూడదండి అసర్టివ్ గా ఉండాలి. ఆ ఎసర్టివ్నెస్ ఇతరులో ఏం కలగజేస్తుంది అంటే ఇంత ఇదిగా చెప్పాడంటే ఇతను రేపు పొద్దున జీవితంలో కూడాను వీటి మీదే నిలబడతాడు తప్ప మారాడు. వీటి గురించి డిసైడ్ చేసుకోవాల్సింది నేనే అని వాళ్ళు అనుకుంటారండి అనుకోవాలి కూడాను అంత జాగ్రత్తగా చెప్పాలి.
(06:08) ఇంకా మన భావి జీవితం ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను. నా కుటుంబం కూడా నాకు చాలా ముఖ్యం అని ధైర్యంగా చెప్పగలిగి ఉండాలండి. ఎందుకంటే [గొంతు సవరించుకోవడం] ఇన్ ఇండియా వంట్ మరీ ఏ పర్సన్ అలోన్వ మరీ ఏ ఫ్యామిలీ ఇన్ ఇట్స్ ఎంటైర్ సో ద ఫస్ట్ క్వశన్ టు ఆస్క్ ది లైఫ్ పార్ట్నర్ ఈస్ ఆర్ యు గోయింగ్ టు లవ్ మై famil్యామిలీ అండ్ ఇఫ్ నసెసరీ గోయింగ్ టు లివ్ విత్ మై famil్యామిలీ ఇదండి మనం అడగాల్సిందే ఒక్కటండి నిజమైన ప్రేమ గనుక అయినట్లయితే అది మొదటి రోజు నుంచే బాధ్యత
(06:53) తీసుకుంటుంది. కాలంతో పాటు ఎదుగుతుంది తప్ప తగ్గదండి పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగం పోవచ్చు అనారోగ్యం రావచ్చు వ్యాపారంలో నష్టం కలగవచ్చు ఈ నాచురల్ కలామిటీస్ కి ఉన్నటువంటి సర్వం మనం కోల్పోవచ్చు కానీ ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుందండి అదేంటంటే కాలానికి చెక్కు చెదరకుండా నిలబడే జీవితం నిలబడే జీవితం అది నమ్మకము విశ్వాసము ప్రేమ అనే ఒక ట్రైపాడ్ మీద నిలబడి ఉంటుందండి నేనేదో ఆవేశంతో చెప్తున్నాను అన్నమాట కనుకోవద్దు యువతకి అవగాహన రావడానికి చేస్తున్న ఒక ప్రయత్నమే ఇదండి.
(07:34) చాలామంది అటాచ్మెంట్స్ లవ్ అనుకుంటారు కాదండి యక్సెప్టెన్స్ ఇస్ లో ఒకవేళ గనుక మీకు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి చెప్పండి నిర్మహమాటంగా చెప్పండి స్నేహం చేస్తున్నప్పుడే చెప్పండి లేదు ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారినప్పుడే చెప్పండి. నేను జరగను గాక జరగను ఎస్ అని చెప్పాలండి అలా చెప్పటం లేదు యువత అది జరుగుతున్నది ఇక్కడ అసలు నిజమైన ప్రేమలో నువ్వు నాకు ఏం చేస్తావు అనేది ఉండదండి అలా గనుక ఉంటే అది స్వార్థమే ఎక్స్పెక్టేషన్ే నేను నీకు ఎలా తోడుగా ఉంటాను అనేదే ఉంటుందండి అబ్బాయి అమ్మాయితో గాని అమ్మాయి అబ్బాయితో గాని అనే మాట ఒక్కటే నేను నీకు
(08:18) తోడుగా ఎలా ఉండగలను మీ పురాణాలు చూడండి రామచంద్రమూర్తి సీతాదేవి సావిత్రి సత్యవంతుడు అలాగే నలదమయంతులు సత్యహరిశ్చింద్రుడు తారామతి ఇవి చదవాలి మీరు నేనేదో ఇలా చెప్పేసాను కాబట్టి మీరు అలా ఒప్పేసుకోవాలని లేదండి అసలు ఈ ప్రస్తుత సంబంధాల్లో పెద్ద తప్పు ఎక్కడ జరుగుతున్నది అంటే నేను నిర్వమాడంగా చెబుతున్నానండి ప్రేమని ఒక కన్వీనియన్స్ గా తీసుకుంటున్నారు ఒక ఫెసిలిటీగా చూస్తున్నారు చూస్తున్నారు ప్రేమ ఫెసిలిటీ కాదండి ఫెసిలిటీ కాదు ప్రేమ ఫెసిలిటీ కాదండి ఫెసిలిటీ కాదు అసలు [నవ్వు] అసలు సౌకర్యం కాదు అది ఎన్ని సౌకర్యం కాదు అది ఎన్ని ఇబ్బందులు వచ్చినా
(09:00) ఇబ్బందులు వచ్చినా కూడాను తట్టుకోడానికి కూడాను తట్టుకోడానికి నిలబడే ఒక అద్భుతమైన నిలబడే ఒక అద్భుతమైన ఆ భావన అది ఒక అద్భుతమైన భావన ఆ భావన అది ఒక అద్భుతమైన భావన ఇక్కడ ఏం జరుగుతుందంటే సంతోషంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే సంతోషంగా ఉన్నప్పుడేమో ఉన్నప్పుడేమో కలిసి ఉందామని బలంగా అనుకుంటూ ఉంటారు. కలిసి ఉందామని బలంగా అనుకుంటూ ఉంటారు.
(09:18) ఒక ఫెసిలిటీగా కానీ శరతులకి అంగీకరించినప్పుడు లేకపోతే అభిప్రాయాన్ని గౌరవించినప్పుడు ఏదైనా చిన్న తేడా వచ్చినా సమస్య వచ్చినా విడిపోతూ ఉంటారండి విడిపోతూ ఉంటారు. కాబట్టి నిజమైన ప్రేమ ఎప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ బాధ్యతను తీసుకుంటుంది ఓపికతో ఉంటుంది తప్పులను కూడాను అంగీకరిస్తుందండి చాలా మంది జీవితాల్లో ఏం జరుగుతున్నది అంటే నువ్వు తప్పు అని చెప్పినా అంగీకరించడానికి మనసు ఒప్పట్లేదండి అగ దానికి మనసు సో ఇవన్నీ లేకుండా ఈ అవగాహన లేకుండా స్నేహాన్ని ప్రేమ అనుకొని దాన్ని చివరికి పెళ్లి దాకా తీసుకెళ్ళారు అనుకోండి ఒక
(10:03) కఠోరమైన ఎక్స్ప్రెషన్ ని మనం వినవలసి వస్తుంది. అదేంటంటే ఏయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా ఇంతకాలం సారీ సారీ నువ్వు పొరపాటు పడ్డావ్ జస్ట్ అంతే ఊరికనే ఫ్రెండ్షిప్ చేశాను అంతేగన నువ్వేదో ప్రేమ దోమ అని అనుకుంటే మటకు ఐ యమ్ వెరీ సారీ అనే ఎక్స్ప్రెషన్ మటకు వినాల్సి వస్తుందండి. అలా విన్న తర్వాత సింపుల్ గా వాళ్ళని వదిలేయడమే తప్ప వేరే మార్గం లేదు వదిలేయాలి కూడాను ఒకవేళ ఇన్ని అన్నా కూడాను ఇంకా ఎమ్మడపడ్డారు అనుకోండి చివరికి వాళ్ళు చేయకూడుతూనే ఉన్నారు అనుకోండి ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది ఎవరికైనా కూడాను అప్పుడు పగ పెరుగుతుంది
(10:46) ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. యువతలు జరుగుతున్నది ఇదేనండి ప్రాణం ఎందుకు తెచ్చేసుకుంటున్నారు. యసిడ్ పోసేస్తున్నారు. మొన్న ఎవడో హెచ్ఐవ ఇంజెక్షన్ ఇచ్చేసాట అమ్మాయికి తెలియకుండా ఎందుకంటే అమ్మాయికి పెళ్లి అయిందని తెలిసిన తర్వాత ఇంకా ఆమె జీవితం ఎలా ఉంటుంది చూడండి పరాకాష్ట ఏంటంటే మర్డర్స్ కి వెళ్ళిపోతున్నారు ఏం సాధిస్తావు ఇవన్నీ చెప్పండి ఈ ప్రతికారం తీర్చుకొని ఈ పగతో రగిలిపోయి ఈ మర్డర్లు తీసి ఏంటి ఏం సాధిస్తావ్ చివరికి జీవితం అంతా జైలలో మగ్గాల్సిందే కదా కొన్ని కొన్నిటిని అసలు రంగు బయట పడింది అని అనుకొని వదిలేయాలండి నేను చాలా సార్లు
(11:23) చెప్తూ ఉంటాను జీవితంలో సర్వం కోల్పోయినా ప్రేమలో పోయినా కూడా ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది అది జీవితం అని చెప్పేసి లేదు ఒక పని చేయొచ్చు మీరు లేదో ఒక పని చేయొచ్చు చేతన అయితే ఎస్ దిస్ ఇస్ వాట్ ఐ యామ అని మిమ్మల్ని ప్రూవ్ చేసుకొని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. అది అసలు శిసలైన వ్యక్తిత్వం గొప్పతనం అది సో ఇంతేనండి మరి కొన్ని కొత్త విషయాలతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.
(11:55) ఉంటానండి నమస్కారం చాలామంది మెసేజెస్ నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు నేను చాలా వీడియోలో చెప్పాను ఈ మధ్య ఎందుకో చెప్పట్లేదు అనుకోండి నా ఫోన్ నెంబర్ 9491063089 మారుతి కిరణ్ పోరూరిఎఆర్టిహ్ఐ స్పేస్ ఇచ్చి కే ఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్ ఆర్ఐ అని చెప్పేసి YouTube లో నా పేరు వచ్చేస్తుంది అదే నా YouTube ఛానల్ అండి.
(12:20) వీటన్నిటికి మించి ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే వీలైంది ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఆ బ్రేకింగ్ పాయింట్ కి వస్తున్న వాళ్ళు కొంతమందినైనా కొంతమందినా ఆలోచనలు పడతారేమో అని చెప్పేసి అలాగే మీ భావాలని నిర్మొహమాటంగా YouTube లో పెట్టేసేయండి YouTube లో పెట్టేసేయండి మీ అభిప్రాయాలే నాకు బలం అండి లేకపోతే నేను ఇన్ని వీడియోలు ఎక్కడ చేస్తానండి బహుశా నేను ఇంకా లెక్కవేయలేదు ఇది 800వ వీడియో అనుకుంటాను ఇది చూడాలి మరి ఉంటానండి నమస్కారం

No comments:

Post a Comment