RICHEST రోగులు మన తెలంగాణోళ్లే..అట్లుంటది మరి #patients #hospitals #racharamulamma #medicine WISE TV
Author Name:WISE TV
Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=V1-4f7C8lDI
Transcript:
(00:00) దేశంలోనే రిచెస్ట్ రోగులు ఉన్న రాష్ట్రం మన తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నది కంగ్రాాచులేషన్స్ తెలంగాణలో ఒక రోగి హాస్పిటల్ కి పోతే ఆన్ యవరేజ్ గా 52743 ముట్ట చెప్పంది అసలు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తలేడట అంటే ఒక మనిషి 20,000 ఖర్చు పెట్టొచ్చు ఇంకో మనిషి లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టొచ్చు కానీ ఆన్ యవరేజ్ గా మాత్రం 52వ000 చిల్లర ఖర్చు చేస్తున్నారంట ఒక్క కేసు మీద సెకండ్ ప్లేస్ లో తమిళనాడు థర్డ్ ప్లేస్ లో కేరళ ఫోర్త్ ప్లేస్ కర్ణాటక అంటే సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవే ఫస్ట్ ప్లేస్లు ఉన్నాయి రోగాలకు ఎక్కువ ఖర్చు చేసుకుంటా ఇంట్లో
(00:36) అసలు వంటనే వండుకుంటలేరు ఏం తిన్నా బయట అడ్డమైన తిండే తింటున్నారు కొనే ఫుడ్ ప్రాడక్ట్స్ల కల్తీలు టైం కి తింటలేరు టైం కి నిద్రపోతలేరు మీదికెళ్లి స్ట్రెస్ పెయ్యి అంతా రోగాల పుట్ట తయారు చేసుకుంటున్నారు. మళ్ళా మీదికెళ్లి ఉరికి ఉరికి పైసలన్నీ సంపాదించి తీసుకపోయి వాళ్లకే తగలబెడుతున్నారు. మన కర్మ ఏందంటే కానీ కర్మ అనాలనో దాన్ని కామెడీ అనాలనో కూడా అర్థమైతలేదు.
(01:00) పర్ క్యాపిటా ఇన్కమ్ సగట్టు మనిషి సంపాదించేదేమో యవరేజ్ గా 35000 కానీ హాస్పిటల్ ఖర్చు కింద ఖర్చు పెట్టేదేమో 52000 ఈ హాస్పిటల్ ఖర్చులల్లా అవి టెస్ట్లకి పెట్టినయి కావచ్చు ట్రీట్మెంట్ కి పెట్టినయి కావచ్చు మెడిసిన్ కి పెట్టినయి కావచ్చు ఆఖరికి రూమ్ రెంట్ కింద వేసినాయి కావచ్చు అసలు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ల రూమ్ తీసుకున్న లేకపోతే పెద్ద పెద్ద లగ్జరీ రిసార్ట్లలో పోయి ఉన్నా కూడా చార్జ్ చేయనంత హై చార్జెస్ హాస్పిటల్ వేస్తున్నాయి.
(01:29) ఈ విషయంలో రికార్డు కొట్టింది మాత్రం తమిళనాడే ఎందుకంటే కొన్ని కేసులల్లా ఓన్లీ రూమ్ రెంట్ కే 80,000 వేసిరంట. మీరు ఒక విషయం గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకుందాం. యవరేజ్ గా ఒక నలుగురు ఉంటే అలా ఇద్దరు సంవత్సరానికి ఒక్కసారన్న హాస్పిటల్ పోతారు. అంటే తెలంగాణలో 5ు కోట్ల మంది జనాభా ఉంటే అలరెండున్నర కోట్ల మంది సంవత్సరానికి ఒక్కసారన్నా హాస్పిటల్ పోతురు.
(01:53) అంటే సంవత్సరానికిరెండున్నర కోట్లు ఇ 52వ000 వేసుకోండి. హాస్పిటల్ ఓనర్లు ఫార్మస్యూటికల్ కంపెనీ ఓనర్లు రిచెస్ట్ మన్స్ గా ఎదుగుతున్నారు ఇండియాస్ బిలియనియర్ లిస్ట్లక ఎక్కుతున్నారు అనిఅంటే అది మన పుణ్యమే రోగాలు కొని తెచ్చుకుంటున్నాము మళ్ళా ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి కూడా మళ్ళ పైసలు పోసే తగ్గించుకుంటున్నాం
No comments:
Post a Comment