Saturday, April 25, 2026

🍉పుచ్చకాయను తింటున్నారా?🤯 #osmdhruva #telugu #telugufacts #telugunews

🍉పుచ్చకాయను తింటున్నారా?🤯 #osmdhruva #telugu #telugufacts #telugunews

Author Name:Osm Dhruva

Youtube Channel Url:https://www.youtube.com/@OsmDhruva

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vNsMS79gqwQ



Transcript:
(00:00) పుచ్చకాయను సగం కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా అయితే ఆరోగ్యానికి మంచిదని తినే ఆ పుచ్చకాయే మీ బాడీకి స్లో పాయిజన్ లాగా మారుతుంది. అందుకే సమ్మర్ లో ఈ తప్పును అస్సలు చేయకండి పుచ్చకాయలో వాటర్ అండ్ నాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని సగం కోసేసి ఓపెన్ గా ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండే లిస్టిరియా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా దీనికి త్వరగా అంటుకుంటుంది.
(00:21) చల్లటి వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పుచ్చకాయ మీద రెట్టింపు వేగంతో ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇలా బ్యాక్టీరియా చేరిన పుచ్చకాయను తింటే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు అండ్ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉండే చిన్న పిల్లలకు ముసలి వాళ్ళకు ఇది చాలా డేంజర్. పైగా ఫ్రిడ్జ్ చల్లదనానికి పుచ్చకాయలో ఉండే లైకోఫిన్ అనే పోషకాలు నశించిపోతాయి.
(00:42) అందుకే ఎప్పుడూ కూడా పుచ్చకాయను కోసిన వెంటనే పూర్తిగా తినేయండి లేదా ఒకవేళ ఎక్కువ సేపు ఉంచాల్సి వస్తే గాలి తగలని చోట ఉంచండి. మన అకౌంట్ ను ఫాలో చేసి ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.

No comments:

Post a Comment